వైసిపి ఓడినప్పుడు మేము ఆరోజు , ఒక రెండు రోజులు భాద పడ్డం....మీరు గెలిచినప్పటి నుంచి స్థిమితం లేదు...మీకంటే మేమే బెటర్ ....సింగిల్ గా వచ్చాం అనే తృప్తి వుంది మాకు ఓడినా,గెలిచినా
@@KRISHna-td6omఇది నిజం ఎలా అంటే 1995లో లక్ష్మీపార్వతిని బూచిగా చూపే లక్ష్మీపార్వతి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఈనాడు పత్రికలో పుంకాను పుంకాలుగా వ్యాసాలు వచ్చేవి. తర్వాత తను అనుకున్నది సాధించాడు. మద్యపాన నిషేధం ఎత్తివేసే దానికి కూడా ఈనాడు పత్రికల్లో రోజు ఒక బ్యానర్ ఐటమ్ వచ్చేది పలానాచోట కల్తీ మద్యం తాగి ఎంత మంది మృతి అంటూ. చనిపోయిన వారి బంధువులు వారి భార్య ప్రభుత్వమే మద్యం కానీ సరఫరా చేసి ఉంటే ఈరోజు నా భర్త బతికేవాడు కదా అంటూ విలపించింది అంటూ బ్యానర్ ఐటమ్ రాసేవాళ్ళు. దాన్ని చదివిన వాళ్లు నిజమే కదా కల్తీ మద్యం లేకుండా ఉంటే ప్రభుత్వం సరఫరా చేశాను అంటే ఈరోజు ప్రాణం నిలిచేది కదా అనే మనసులో నాటుకునేటట్లు చేసి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశాడు ఇలా ఉంటుంది చంద్రబాబు గారి రాజకీయం
ఎన్టీఆర్ లాంటి వాళ్ళకే తప్పలేదు..పచ్చ మీడియా దెబ్బకు పవన్కళ్యాణ్ ఒక లెక్కా.. రాముడు బ్రతికి వుంటే ఆ రాముడు దేముడు అని రాస్తారు...రాముడు గిట్టకపోతే రాముడికి కృష్ణుడు చేష్టలు అంటగడతారు...ఈ పచ్చ మీడియాకు మేత కావాలి కదా. ఆ మేత ఆగిపోయిన రోజున టీడీపీ పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తారు
Faafam....ఎంత భయం రా మీకు జగన్ అంటే...జగన్ వాల్ల కూటమి లో తన్నుకున్న ,తిట్టు కున్న మనసు విప్పి పైకి చెప్పుకోలేరు,ఎడవలేరు.మన స్ఫూర్తి గా నవ్వుకోలేరు....అధికారం వున్న స్థిమితం లేదు...😂😂భలే వుంది రా మిమ్మల్ని చూస్తుంటే....
@@dk1901😂ఇంతకన్న దరిద్రుడు ఎవడు ఉన్నాడు😂 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉33,000 మంది మహిళలని తిరిగి తీసుకువచ్చాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉 25 వేల కేజీల గంజాయిని సిబిఐ చేత నిజం చేపించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉 14 లక్షల కోట్ల అప్పు నిజంగానే చేశారని అసెంబ్లీలో ప్రూవ్ చేయగలిగాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉సినిమా ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఆక్సిడెంట్ లో చనిపోతే రోడ్డు బాగా లేదని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధారాలు అడిగితే సమర్పించి అది కల్తీ అని నిరూపించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉సీజ్ ది షిప్ అని చెప్పి 7 కోట్లు నష్టంలేకుండా చేశాడు. 🙏 మా అన్న నిజాయితీపరుడు 😎 👉ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేశాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉కరెంటు బిల్లు తగ్గించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉ప్రతి నియోజకవర్గంలో 50 మందికి 10 లక్షలు కాడికి ఇచ్చి బిజినెస్ చేసుకోమన్నాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డికి దండం పెడితే ఆ సీఎం మీదే కోప్పడ్డాడు.😂😂😂
😂ఇంతకన్న దరిద్రుడు ఎవడు ఉన్నాడు😂@Dk 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉33,000 మంది మహిళలని తిరిగి తీసుకువచ్చాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉 25 వేల కేజీల గంజాయిని సిబిఐ చేత నిజం చేపించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉 14 లక్షల కోట్ల అప్పు నిజంగానే చేశారని అసెంబ్లీలో ప్రూవ్ చేయగలిగాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉సినిమా ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఆక్సిడెంట్ లో చనిపోతే రోడ్డు బాగా లేదని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధారాలు అడిగితే సమర్పించి అది కల్తీ అని నిరూపించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉సీజ్ ది షిప్ అని చెప్పి 7 కోట్లు నష్టంలేకుండా చేశాడు. 🙏 మా అన్న నిజాయితీపరుడు 😎 👉ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేశాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉కరెంటు బిల్లు తగ్గించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు 😎 👉ప్రతి నియోజకవర్గంలో 50 మందికి 10 లక్షలు కాడికి ఇచ్చి బిజినెస్ చేసుకోమన్నాడు. 🙏మా అన్న నిజాయితీపరుడు😎 👉సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డికి దండం పెడితే ఆ సీఎం మీదే కోప్పడ్డాడు.
కూటమిలో కుమ్ములాట ఖాయం. ఒక్క సంవత్సరం కాక ముందే ఇంతలా అవుతుంది అంటే ఇంకో 6 నెలలో పవన్ కళ్యాణ్ ఎవడు అసలు అనీ అడిగే నేతలు వస్తారు బయటకి. కలిసి ఎన్నికలు పోయినా , కొట్టుకొని ఎవడికి వాడు పోయినా వైసిపి విజయం ఖాయం. పవన్ కల్యాణ్ ను భద్నం చెయ్యడం తప్పకుండా జరుగుతుంది కానీ దాన్ని మంచి డైవర్ట్ కి వడుకుంటాడు బాబు.
100% కరెక్ట్ సార్. ఒంటరిగా ఫోటీచేసే దమ్ములేక బాబు గారి సంకనాకి గెలిచిన పవన్ కళ్యాణ్ ఈ రోజూ బాబు గారి సీట్ కిందికి నీళ్ళుతేస్తే ఊరుకోవడానికి జగన్ గారంతా మంచోడు కాదు మన చంద్రన్న. ఇంకొద్దిరోజుల్లో భజన సేన కనుమరుగవడం పక్కా
ఒకరు మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే , అందుకే సింగిల్ గా ధైర్యంగా పోటీ చేయాలి ఎవరి మీద ఆధారపడకుండా ,,, టీడీపీ మరియు జనసేన సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదు , ఇది 100% నిజం
@@kiransantosh535అంటే chamba gadu పెట్టుబడులు తెలేదా చలి లో ఎంజాయ్ చేశా డా..govt డబ్బుతో...వాడికి govt dabbu అంటే భలే ఇష్టం...వెధవకి...వాడి స్వెట్టర్ ఖర్చు కూడా govt లెక్కే...ఇంక ఏమి పీకను వెళ్ళాడు..
Ramnath గారు Tickets కేటాయింపు విషయంలో లోనే అభిప్రాయ భేదాలు రావచ్చు. 60:40 అని PK అనవచ్చు. 2029 వరకు వీళ్ళు కలసి వుండే అవకాశం లేనట్లు అనిపిస్తుంది. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వుండే అవకాశం ఉంది.
టీడీపీనిలేదా చంద్రబాబును రాజకీయంగా పవన్ దెబ్బ కొట్టాలనుకున్నపుడు ఇంతకాలం ఎలా వ్యవహరిస్తూ వచ్చారో అలాగే వ్యవహరించడం ఆయనకే శాపమై కూర్చుంది...ఇక ముందు మాటాడలేరు....మాటాడినా విలువ ఉండకుండా చేయగల సత్తా టీడీపీకి ఉంది...పైగా ఆయన తిరుగుబాటు(అలానే అనాలేమో)చేసే ఉద్దేశంతో ఉన్నపుడు టీవీ విశ్వప్రసాద్ కు 1200 ఎకరాలు ఇప్పించుకోవడం అతిపెద్ద తప్పిదంగా చెప్పాలి...రేపు ఉత్తరోత్తరా అది పీకి మెడకు చుట్టుకోవడం ఖాయం...అలాగే మరికొన్నిటిలో ఇరికిస్తారు కూడా...పవన్ ఆచితూచి అడుగు వేయకపోతే నిండా మునిగిపోతారు...ఇదేమీ చలి సామెత కాదు...
Ramnath garu, as you know, without consent of CBN, no one talks a single word on their own. Prior to their speech BABU scrutiny their speech no doubt in it.
ఖచ్చితంగా 100% కరెక్ట్ గా చెప్పారు.. ఇది రాజకీయ అవసరాల స్నెహం..వారి, వారి లాభాల్లో తేడా వస్తే వకరికివకరు కొట్టు కు చస్తారు.. వారికి కావలసినది అధికారం, డబ్బు.అంతే
మీరు చెప్పేది సినిమా స్టోరీ లాగా ఉంది, ఒకవేళ అది నిజమైతే లొకేషకి సీఎం, డీసీఎం ఏమో కానీ టీడీపీ కి చాలా నష్టం, ఇంకొకటి అల్లరి పట్టించటానికి ప్రజల్లో చాలా మార్పు వొచ్చింది.
ఒక ట్రయల్ వేసిన మాట నిజం, పవన్ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి అది నిజం. దురాశ ఎందుకు అవుతుంది. వైసీపీ ప్లేస్ లోకి అని పవన్ ఆలోచన. తుగ్లక్ ఆలోచన చేస్తే వైసీపీ గెలుస్తుంది.
100% correct analysis 👌👌👌రాంనాథ్!
Evaru em cheppina Pawan ni kelikete mamuluga undadu chusaru gaa monna election lo ade avuddi🔥
@@GOWDA0514bochu em kadu em undi chudaniki 2019 lo chusam ga
హమ్మయ్య చాలా మంచి విషయం చెప్పారు సార్
అద్భుత విశ్లేషణ
Hatsoff your analysis. This is 100% correct
మీ ఎనాలసిస్ చాలా లోతుగా ఎక్సలెంట్ గా ఉంటాయి సార్
వైసిపి ఓడినప్పుడు మేము ఆరోజు , ఒక రెండు రోజులు భాద పడ్డం....మీరు గెలిచినప్పటి నుంచి స్థిమితం లేదు...మీకంటే మేమే బెటర్ ....సింగిల్ గా వచ్చాం అనే తృప్తి వుంది మాకు ఓడినా,గెలిచినా
Mi comments ki likes 11 vacchayi
తూ... తూ ...
@@KrishnaShivajiARఎందుకు ...
@@KrishnaShivajiARne bratukente ra
@@kasisrinivasarao1386 ఇప్పుడు అర్ధమైందిరా .. మీరేమిటో .. గజదొంగ .. జైల్ రెడ్డి ... గొడ్డలివేటు వీర ... కోడికత్రి శూర ... ఏడు కొండలకు బొక్కపెట్టే పంది, ... విశాఖ కొండలు దొలిచిన సీమ పంది బాచ్ నాయాళ్లకి బుద్ది రాధనే .. తూ .. తు ... తూ ....
చంద్రబాబు నాయుడుని చదివేసారు అండి సూపర్ విశ్లేషణ నిజంగా ఇక్కడ జనసేన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఐదేళ్లపాటు ఇంతకుమించిన మంచి సలహా మీకు ఉండదు
Thank you😊😊
@@KRISHna-td6omఇది నిజం ఎలా అంటే 1995లో లక్ష్మీపార్వతిని బూచిగా చూపే లక్ష్మీపార్వతి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఈనాడు పత్రికలో పుంకాను పుంకాలుగా వ్యాసాలు వచ్చేవి. తర్వాత తను అనుకున్నది సాధించాడు. మద్యపాన నిషేధం ఎత్తివేసే దానికి కూడా ఈనాడు పత్రికల్లో రోజు ఒక బ్యానర్ ఐటమ్ వచ్చేది పలానాచోట కల్తీ మద్యం తాగి ఎంత మంది మృతి అంటూ. చనిపోయిన వారి బంధువులు వారి భార్య ప్రభుత్వమే మద్యం కానీ సరఫరా చేసి ఉంటే ఈరోజు నా భర్త బతికేవాడు కదా అంటూ విలపించింది అంటూ బ్యానర్ ఐటమ్ రాసేవాళ్ళు. దాన్ని చదివిన వాళ్లు నిజమే కదా కల్తీ మద్యం లేకుండా ఉంటే ప్రభుత్వం సరఫరా చేశాను అంటే ఈరోజు ప్రాణం నిలిచేది కదా అనే మనసులో నాటుకునేటట్లు చేసి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశాడు ఇలా ఉంటుంది చంద్రబాబు గారి రాజకీయం
Super analysis Sir…exactly correct
చాలా చక్కగా వివరించారు ఇదే వాస్తవము.
ఏనాటికైనా టీడీపీ & జనసేన ఒకరిమీదకొకరు కత్తులు నూరుకోవడం ఖాయం... అది లోకేష్ సీఎం అయినవెంటనే ప్రారంభం అవుతుంది... జనసేన ఎప్పటికైనా టీడీపీ పక్కలో బల్లెమే...
చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడానికి సిద్ధస్తుడు
Well said
యదార్త్ మైన విశ్లేషణ
అయినా 175 స్థానం లు లో పోటీచేసే దమ్ము ఉన్నప్పుడే సీఎం పీఠం మీద ఆశ ఉండాలి. కానీ టీడీపీ పునాదులు మీద సీఎం అవ్వాలి అనేది అత్యాశ, చేతగానితనమే అవుతుంది.
Atleast 90 bro
Next time try chestam brother
వాస్తవమే
💯 reality. Perfect analysis Ramanath garu❤
Correct analysis
సం' తిరక్కుండానే కూటమి లో కుమ్ములాటలు ఇది ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన కు నిదర్శనం ------
100 PÈCENT CORRECT SIR
TDP ని ఆక్రమించాలి అని pk జనసేన ను తొక్కయ్యాలి అని CBN
ఎవరి కి ఎవరు వెన్ను పోటు వేస్తొరొ చూడాలి 😂 super entertainment in AP 😂
TDP ni thokkatam idi cinema kadu.pavan life motham babisabathuku.
@@narayanareddy5668 ఆయన thokkali anukuntr, jail lone thokkesuntadu ra lafoot
దురాలోచన దురంధరుడు .మన ద్రుతరాస్టురుడు.
@@narayanareddy5668తన్నుకొని చావండి.
ఎన్టీఆర్ లాంటి వాళ్ళకే తప్పలేదు..పచ్చ మీడియా దెబ్బకు పవన్కళ్యాణ్ ఒక లెక్కా..
రాముడు బ్రతికి వుంటే ఆ రాముడు దేముడు అని రాస్తారు...రాముడు గిట్టకపోతే రాముడికి కృష్ణుడు చేష్టలు అంటగడతారు...ఈ పచ్చ మీడియాకు మేత కావాలి కదా. ఆ మేత ఆగిపోయిన రోజున టీడీపీ పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తారు
Ramanath gaaru mi analysis 100 persant correct sir.
టైగర్ కా హుకుం జై జగన్ ❤️ జైజై జగన్ ❤️
ధన్యవాదాలు అండి
Sir Ramanath your political narration and imagination is excellent.100percent correct.
ఇద్దరికీ ధైర్యం లేదు Sir. Straight Forward గా politics చేయలేరు.
💯 correct gaa cheppaaru, Sir
ఈడి ముసలి నక్క తెలివితేటలని ఇప్పుడు ఎవ్వడూ దొబ్బడు 🤣🤣🤣😭😭
Ramanath garu super analysis idhi pakka jaruguthundi
💯 carekt sar 🎉🎉🎉
Super sir
Good analysis
Exactly....your prediction is absolutely 💯 right
ఒక మీడియా పోతే సగం దరిద్రం వదులు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. వీరిని పొడవడానికి రెడీ గా ఉన్నారు
అసలు పవన్ కళ్యాణ్ లాంటి నిలకడలేని సిద్ధాంతాలు అవసరానికీ మార్చుకొనే వాడితో పొత్తు ఎవరికైనా ప్రమాదమే...
🐏🐏🐏🐏🐏
Good news
Faafam....ఎంత భయం రా మీకు జగన్ అంటే...జగన్ వాల్ల కూటమి లో తన్నుకున్న ,తిట్టు కున్న మనసు విప్పి పైకి చెప్పుకోలేరు,ఎడవలేరు.మన స్ఫూర్తి గా నవ్వుకోలేరు....అధికారం వున్న స్థిమితం లేదు...😂😂భలే వుంది రా మిమ్మల్ని చూస్తుంటే....
Jagan ante prajalaku kuda bhayame anduke parigettukelli votes vesi vodinchaam,maaku kuda chala bhayam ,ala bhayapettadu mari janaanni.
@@dk1901pk అంటే ఇంకా భయమేమో అందుకే పని కట్టుకొని రెండు చోట్లా ఓడించారు అంటావ్😂😂
@rstar3397 Bhayam ledu kaabatti 100 percent strike rate toh gelipinchaamu ,Jagan enta daridrudo chusaam kaabatti vodinchaam chudaka mundu gelipinchaam ardhamiendi anukuntaa Inka ardham kaakapote mee kharma
@@dk1901😂ఇంతకన్న దరిద్రుడు ఎవడు ఉన్నాడు😂
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉33,000 మంది మహిళలని తిరిగి తీసుకువచ్చాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉 25 వేల కేజీల గంజాయిని సిబిఐ చేత నిజం చేపించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉 14 లక్షల కోట్ల అప్పు నిజంగానే చేశారని అసెంబ్లీలో ప్రూవ్ చేయగలిగాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉సినిమా ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఆక్సిడెంట్ లో చనిపోతే రోడ్డు బాగా లేదని ప్రపంచానికి తెలిసేలా చేశాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధారాలు అడిగితే సమర్పించి అది కల్తీ అని నిరూపించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉సీజ్ ది షిప్ అని చెప్పి 7 కోట్లు నష్టంలేకుండా చేశాడు.
🙏 మా అన్న నిజాయితీపరుడు 😎
👉ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేశాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉కరెంటు బిల్లు తగ్గించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉ప్రతి నియోజకవర్గంలో 50 మందికి 10 లక్షలు కాడికి ఇచ్చి బిజినెస్ చేసుకోమన్నాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డికి దండం పెడితే ఆ సీఎం మీదే కోప్పడ్డాడు.😂😂😂
😂ఇంతకన్న దరిద్రుడు ఎవడు ఉన్నాడు😂@Dk
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉33,000 మంది మహిళలని తిరిగి తీసుకువచ్చాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉 25 వేల కేజీల గంజాయిని సిబిఐ చేత నిజం చేపించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉 14 లక్షల కోట్ల అప్పు నిజంగానే చేశారని అసెంబ్లీలో ప్రూవ్ చేయగలిగాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉సినిమా ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఆక్సిడెంట్ లో చనిపోతే రోడ్డు బాగా లేదని ప్రపంచానికి తెలిసేలా చేశాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆధారాలు అడిగితే సమర్పించి అది కల్తీ అని నిరూపించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉సీజ్ ది షిప్ అని చెప్పి 7 కోట్లు నష్టంలేకుండా చేశాడు.
🙏 మా అన్న నిజాయితీపరుడు 😎
👉ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేశాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉కరెంటు బిల్లు తగ్గించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు 😎
👉ప్రతి నియోజకవర్గంలో 50 మందికి 10 లక్షలు కాడికి ఇచ్చి బిజినెస్ చేసుకోమన్నాడు.
🙏మా అన్న నిజాయితీపరుడు😎
👉సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డికి దండం పెడితే ఆ సీఎం మీదే కోప్పడ్డాడు.
Very good analysis. 👍
Dear Sir 100% correct Sir.
Excellent analysis sir 👏
సూపర్ రాంనాధ్ గారు మిమ్మలను టార్గెట్ చేస్తారు
నిజం
Good job, 👍 Great Analysis 💯👍, Well Explained Gentleman 💯👏, Hatsof Gentleman, 💯 Sri Ram Nath, Garu,
చిన్న కుండకు ఎసరు పెట్టాలని టీడీపీ వాళ్లు చూస్తుంటే పెద్దకుండకు ఎసరు పెడుతున్నారు జనసేన వాళ్ళు..అయినా దావోస్ వెళ్లి పెట్టుబడులు సంగతి పక్కనపెట్టి చినబాబుకి డీసీఎం పదవి కోసం మాట్లాడతారా..
Yes perfect!! Chamba is doing always that principle
ఏ రకంగా చూసినా భవిష్యత్తులో TTD కి లోకేష్ కు చంద్రబాబుకు బొక్కే బొక్క బొక్క బొక్క బొక్క 😂😂😂😂
100% కరెక్ట్
కూటమిలో కుమ్ములాట ఖాయం. ఒక్క సంవత్సరం కాక ముందే ఇంతలా అవుతుంది అంటే ఇంకో 6 నెలలో పవన్ కళ్యాణ్ ఎవడు అసలు అనీ అడిగే నేతలు వస్తారు బయటకి. కలిసి ఎన్నికలు పోయినా , కొట్టుకొని ఎవడికి వాడు పోయినా వైసిపి విజయం ఖాయం. పవన్ కల్యాణ్ ను భద్నం చెయ్యడం తప్పకుండా జరుగుతుంది కానీ దాన్ని మంచి డైవర్ట్ కి వడుకుంటాడు బాబు.
చంద్రబాబు గారి తెలివితేటల ముందు పవన్ కళ్యాణ్ తెలివి తేటలు ఎంత మాత్రం సరిపోవు అనుభవంలోకి వస్తె తప్ప తెలియదు పవన్ కల్యాణ్ కు
Alaage Jagan telivitetalu kuda saripovu okka chance tone akkada cinema aypoindii
నో డౌట్
100% కరెక్ట్ సార్. ఒంటరిగా ఫోటీచేసే దమ్ములేక బాబు గారి సంకనాకి గెలిచిన పవన్ కళ్యాణ్ ఈ రోజూ బాబు గారి సీట్ కిందికి నీళ్ళుతేస్తే ఊరుకోవడానికి జగన్ గారంతా మంచోడు కాదు మన చంద్రన్న. ఇంకొద్దిరోజుల్లో భజన సేన కనుమరుగవడం పక్కా
కరెక్ట్ గా చెప్పారు. మహా నాయకులని అడ్రస్ లేకుండా చేశాడు. ఇక పీకే ఎంత
Excellent ❤❤❤❤… 💯 they tested waters….
Superb analysis Ramnadh keep going 👍
రాష్ట్రానికి. ఇద్దరు. సిఎంలు. ఎందుకు. వుండకూడదు. పవన్ గారిని. మోడీ గారు. సీఎంగా. ప్రకటించాలి. .
ఒకరు మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే , అందుకే సింగిల్ గా ధైర్యంగా పోటీ చేయాలి ఎవరి మీద ఆధారపడకుండా ,,, టీడీపీ మరియు జనసేన సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదు , ఇది 100% నిజం
బాబు గారు పంచె లో తొండ 🦎ను పెట్టుకొని ఎలా ప్రశాంతంగా ఉంటారు 😂
లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని తలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపైనే ఫోకస్ చేయడం చాలా అవసరం.
Janasunnalki anni mla lu unnaru,atyasa kada pk de
అసలు ఆ పదవి జనసేన వాళ్ళకి ఇచ్చేది ఎవరు
అయ్యో 🤣
100%👍
Absolutely right
ఆఖరుకు టీడీపీ పరిస్థితి సొంత కొడుకుని ఉపముఖ్యమంత్రి చెయ్యలేక పోతున్నారే ఇంకేమి కావాలి C
👍👍👌👌🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
రామనాథం గారు మీరు చెప్పినది 100% నిజం.👏👏👍👍
Davos కి వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చావు చంబా డార్లింగ్😂😂
పులకేశి అయితే చలి గా ఉంటుంది అని Daos కే వెళ్ళలేదు 😂😂😂
@@kiransantosh535పులకేశి గాడికి dcm post కావాలంట 😂😂. Chamba గాడు ఇస్తాడా ఇవ్వడా...పికె ఒప్పుకుంటాడా ,ఒప్పుకోడా...
దావోస్ లో డబ్బకొట్టడానికి 75 lakhs NDTV కిచారు కూటమి
@@kiransantosh535అంటే chamba gadu పెట్టుబడులు తెలేదా చలి లో ఎంజాయ్ చేశా డా..govt డబ్బుతో...వాడికి govt dabbu అంటే భలే ఇష్టం...వెధవకి...వాడి స్వెట్టర్ ఖర్చు కూడా govt లెక్కే...ఇంక ఏమి పీకను వెళ్ళాడు..
@@israilregulagadda6164 ఇంక నేషనల్ మీడియా మీద పడ్డారా??
వాళ్ళతో పెట్టుకుంటే మన పులకేశి కి బట్టలు విప్పేస్తారు
Super good news
Ramnath గారు
Tickets కేటాయింపు విషయంలో లోనే అభిప్రాయ భేదాలు రావచ్చు. 60:40 అని PK అనవచ్చు. 2029 వరకు వీళ్ళు కలసి వుండే అవకాశం లేనట్లు అనిపిస్తుంది. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వుండే అవకాశం ఉంది.
టీడీపీనిలేదా చంద్రబాబును రాజకీయంగా పవన్ దెబ్బ కొట్టాలనుకున్నపుడు ఇంతకాలం ఎలా వ్యవహరిస్తూ వచ్చారో అలాగే వ్యవహరించడం ఆయనకే శాపమై కూర్చుంది...ఇక ముందు మాటాడలేరు....మాటాడినా విలువ ఉండకుండా చేయగల సత్తా టీడీపీకి ఉంది...పైగా ఆయన తిరుగుబాటు(అలానే అనాలేమో)చేసే ఉద్దేశంతో ఉన్నపుడు టీవీ విశ్వప్రసాద్ కు 1200 ఎకరాలు ఇప్పించుకోవడం అతిపెద్ద తప్పిదంగా చెప్పాలి...రేపు ఉత్తరోత్తరా అది పీకి మెడకు చుట్టుకోవడం ఖాయం...అలాగే మరికొన్నిటిలో ఇరికిస్తారు కూడా...పవన్ ఆచితూచి అడుగు వేయకపోతే నిండా మునిగిపోతారు...ఇదేమీ చలి సామెత కాదు...
మన జనసినికులు తప్ప ఆ బాధ పీకే కి లేదు
కారణం ఆ 1200 ఎకరాల డీల్ కావచ్చు
ఇక పీకే సరెండర్ అయినట్టే
Correct analysis…👌👌👌😊👍
Good analysis, superb
👍👍👍
" I ' APRECIATE ' " 100 % " STRIKING RATE ". ' I HOPE " PLEASE KEEP IT UP " . All THE BEST . THANK YOU .
అదీ అందరికి తెలిసిందే గా
This is cbn s age old technique
దత్త పుత్రుడు దత్త పుత్రుడే
సొంత పుత్రుడు పుత్రుడు
కాబటి లోకేష్ is better
Really a Trail Run
బాగా చెప్పారు సార్ 💐💐💐👌👌👌👌
Ramnath garu, as you know, without consent of CBN, no one talks a single word on their own. Prior to their speech BABU scrutiny their speech no doubt in it.
Nenu firste expect chesa,idhi trial run ani
ఖచ్చితంగా 100% కరెక్ట్ గా చెప్పారు..
ఇది రాజకీయ అవసరాల స్నెహం..వారి, వారి లాభాల్లో తేడా వస్తే వకరికివకరు కొట్టు కు చస్తారు.. వారికి కావలసినది అధికారం, డబ్బు.అంతే
EXLENT ANALYSYS SIR
Pawan oopiriposthadu oopiritiyagaladu mee boss experienced it so much 🎉🎉🎉🎉🎉
What do u mean,comment is not clear.nee.boss evaru babu
Exactly sir....
CBN very very cunning genius person
Centre lo BJP ఏమైనా చేయగలదు 🔪🔪🔪
Well explanation sir
100% correct
సర్ 2026 జనవరి లో శ్రీ లోకేష్ గారు 🌹సి ఎం 🌹 100%%%%%%%%
It's all game by CBN. PK is in complete agreement with CBN, PK does not have a mind of his own
Same old game.
చంద్రబాబు గారు సాధాసీదా రాజకీయ నాయకుడు కాదు. వారి రాజకీయం ఎవ్వరూ ఊహించలేరు. విశ్లేషణ బావుంది.
CheeBN ni 90%chadivesaaru 👍
ఆల్రెడీ పీకే ని బ్లాక్మెయిల్ స్టేజి లో ఉంచారు
పీకే పార్టనర్ కి 1299 ఎకరాల భూమి ఇవ్వడం ద్వారా
CBN thaluchukunte aaa jabardast team thone thitinchagaladu
వాడు కరివేపాకు😂😂😂😂😂
అసలు బాబు గారు దావోస్ నుండి రాగానే next CM Lokesh అంటాడేమో
Yes
Ramnath sir u r right sir
పీకే సీబీన్ మధ్యలో ఉన్న అన్ని విషయాలు బయట కు రావాలి. పెన్ డ్రైవ్, ప్యాకేజీ డీటెయిల్స్, ఈవీఎం స్కామ్స్
రామ్నాథ్ గారు లోకేష్ పదవి కి పవన్ కళ్యాణ్ అడ్డుపడితే ఎన్టీఆర్ గతి పడుతుంది పవన్ కళ్యాణ్ హుషారుగా ఉండాలి