కాదమ్మా ఇనము కదా దాని స్వభావం తుప్పు పట్టటం. ఒక సంవత్సరం వాడితే నాన్‌స్టిక్ లా తయారవుతుంది. వాడిన వెంటనే శుబ్రం చేసి కొంచెం ఆయిల్ రాసి పెడితే తుప్పు పట్టదు.
అమ్మా ఇది మామూలు ఐరన్ షాపుల్లో దొరకవు. వీటికి విడిగా షాపులుంటాయి. వేము గవర్నమెంటు వాళ్ళు పెట్టిన షాపులో కొన్నాము. మీకు కావాలంటే అమేజాన్ లాంటి షాపుల్లో ఆన్ లైన్లో బుక్ చేసుకొని తెప్పించు కోవచ్చు. దాని వెయిట్ 3 K700 గ్రాములుంది.
Pulusu, tomato vesinavi vandina ventane teeseyyali. Idi pre seasoned annadu mari malli enduku chesthunnaeu?
కాదమ్మా ఇనము కదా దాని స్వభావం తుప్పు పట్టటం. ఒక సంవత్సరం వాడితే నాన్‌స్టిక్ లా తయారవుతుంది. వాడిన వెంటనే శుబ్రం చేసి కొంచెం ఆయిల్ రాసి పెడితే తుప్పు పట్టదు.
Amma iron penam kuda cleaning chupinchara
అమ్మా ఐరన్ వస్తువులు ఏవైనా ఇలానే సీజనింగ్ చేయవచ్చు.
Guntur
Patnam bazar lo iron shop lo ee quality dorikuthinda ammmama garu.
అమ్మా ఇది మామూలు ఐరన్ షాపుల్లో దొరకవు. వీటికి విడిగా షాపులుంటాయి. వేము గవర్నమెంటు వాళ్ళు పెట్టిన షాపులో కొన్నాము. మీకు కావాలంటే అమేజాన్ లాంటి షాపుల్లో ఆన్ లైన్లో బుక్ చేసుకొని తెప్పించు కోవచ్చు. దాని వెయిట్ 3 K700 గ్రాములుంది.
Lemonuse cheyyachu
అది ఇనుము. లెమన్ వాడితే తుప్పు పడుతుంది. ఒక వేళ దానిలో వండేదానిలో వేసినా వండిన తరువాత వేరే బౌల్‌లోకితీసుకోవాలి. ఇది పాడవదు, లైఫ్ లాంగ్ ఉంటుంది .
Amman enduku vapu vacchindi
మోకాలు వెనుక నరంబాగా నొక్కుతుందట. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గటం లేదు.
Ammamma mi number chepte order pedutamu please cheppandi ammamma
అమ్మ మీ కాళ్ళు వాపు తగ్గిందా?
కొంచెం తగ్గిందమ్మా...