కువైట్ లో కష్టం పని అని చెప్తున్నారు అందరూ నేనెంతో భయపడిపోయాను ఎలా ఉంటదో ఏంటో కానీ మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది సిస్టర్ అలాగే మీ వీడియోస్ అన్ని చూశాను చాలా బాగా తీశారు అలాగే మేడం ఒప్పుకున్నందుకు మీ అదృష్టం కానీ మీ ద్వారా కువైట్ లో ఎలా ఉంటుందో తెలుసుకున్నాను చాలా చాలా థాంక్స్ సిస్టర్
Nice video aruna sis, meru day off or holiday untada? Holiday rojuna meru emi chestaru? Meru veray ga vantalu vandukuntara?? Arabi vallu mana vantalu istapadathara?
God Bless Aruna.... Your way of talking is excellent and very valuable Information you are giving to others. Lots of love and respect from Australia. Wishing you good success and definitely you will get succeed as a best you Tuber. All the best dear 🥰
ఒక పని అని చెప్పి పిలిపించి చాలా పనులు చేయిస్తారు..ఎడారి లో పనిచేసే వారి పరిస్థితి మరీ ముఖ్యంగా.... ఇండియాలో ఉన్న వారికి దీని గురించి తెలియదు ఇక్కడ ఎంత కష్ట పడుతున్నారు... దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఫ్రీ టైం ఉంటే చూడండి ఎడారి బతుకులు అని
Hi.. Sis Kuwait ku ravali ante ala..? Entlo work cheste antha istaru ? Akada vundali ante anni bashalu ravali..? Abroad lo adho work cheyali ani vundi sister..
Hlo sis ma mother Kuwait ki ravalanukuntunnaru ipudu Kuwait ki raavadaniki fights vunnaya and gents ki okavela car driving rakapothe Kuwait lo elanti jobs istaru daniki salary eantha untundi plz reply sis
చాలా ఘోరంగా ఉంటుంది.. మరీ ముఖ్యంగా ఎడారి లో పనిచేసే వారి పరిస్థితి మరీ ముఖ్యంగా.... ఇండియాలో ఉన్న వారికి దీని గురించి తెలియదు ఇక్కడ ఎంత కష్ట పడుతున్నారు... దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఫ్రీ టైం ఉంటే చూడండి ఎడారి బతుకులు అని
Actually I'm patiant caretaker And nanny also .I have to come Kuwait. how can contact to Kuwait people. please Sister tell me.i can do any work. Like house maid also .
Amma mee dhayagunam vunnandhuku thanks cristian missions varu universal ga help chestharu variki help che yandi veeru hindhus ki Muslims ki bhedham lekunda sayam chestharu muslim varu kuda help chestharu kani vari comunitiki matrame hep chestharu Jesus neeku thodi ha vuntadu sister meeru cristian laga vunnaru God bless you🙏
kuwait lo intipani,vanta panivallaku salary chala thakkuva 120 kd minchadu...mari papam day and night pani,,ramdan time lo mari pani ekkuva.. but kuwaiteela houses superb ga untayi,,neet ga,,but kuwaitees sudden ga moodee ga maripotharu,,,jagartha ga undali
హాయ్ మేడం మీరు వచ్చేటప్పుడు బంగారం వెతికి పెట్టుకుంటా రా లేకపోతే మెడ వేసుకుంటారా ఎందుకంటే నేను కూడా కువైట్ వద్దామని అనుకుంటున్నాను మీరు వచ్చేటప్పుడు బంగారం చెప్పుకోవచ్చు ఏ ఊరు మేడం యూట్యూబ్ భాషా గారు కానీ నేను నీ వాయిస్ సరిగ్గా వినపడటం లేదు కువైట్ లో నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను నీ వీడియో నాకు బాగా నచ్చింది నేను డైలీ చేస్తాను మీరు పెట్టింది నేను అడిగింది మీరు చేయండి ప్లీజ్
హాయ్ అక్క నేను కోవైట్ కి రావాలి అనుకుంటున్నన్నాను నాపేరు జ్యోతి అక్కడ సేటు వాళ్ళు మంచోళ్ళాకదా భాష రాకుంటే బూట్ కాలతో తన్నుతారాంటేనే నిజమేనా పని సరిగా చేయకుంటే అవ్వున చెప్పు అక్క
కువైట్ లో కష్టం పని అని చెప్తున్నారు అందరూ నేనెంతో భయపడిపోయాను ఎలా ఉంటదో ఏంటో కానీ మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది సిస్టర్ అలాగే మీ వీడియోస్ అన్ని చూశాను చాలా బాగా తీశారు అలాగే మేడం ఒప్పుకున్నందుకు మీ అదృష్టం కానీ మీ ద్వారా కువైట్ లో ఎలా ఉంటుందో తెలుసుకున్నాను చాలా చాలా థాంక్స్ సిస్టర్
👍
Hi
meeru vellara
menu i
చక్కగా, వినయ విధేయతలతో ఎలా వుండాలో చెప్పారు. మీ తెలుగు వుచ్చారణ బాగుంది.
Thankyou
1st time i listen your work
Hii sister meru chaala baaga chepthunnaru pani gurinchi familey gurinchi nenu galf raavalanukuntunnanu entha kstamaina chesthanu maku ellu ledhu sister dabbulu kuda levu chala tq sister 😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Miru cheppedi nakosame anukuntunna akka naku chala useful ga unntunndhi
Really your cooking excellent and clearly teaching new comers what it is said in arbbi.
Thankyou so much andi
Nice video aruna sis, meru day off or holiday untada? Holiday rojuna meru emi chestaru? Meru veray ga vantalu vandukuntara?? Arabi vallu mana vantalu istapadathara?
అక్క థాంక్స్ మీరు చాలా బాగా చెప్పారు నేను వద్దామనుకుంటున్నాను 👌👌👌👌
Good to see your videos sister. Very Informative and Encouraging words. God Bless You
Nice video sister
Kuwait lo cactus blossom bath and body works umtumdi shampoo dani uses cheppandi akka
God Bless Aruna.... Your way of talking is excellent and very valuable Information you are giving to others. Lots of love and respect from Australia. Wishing you good success and definitely you will get succeed as a best you Tuber. All the best dear 🥰
Thankyou so much
Baagaa chepputhunnaaru Sis 👍 nijame yevari adrustam vaaridi but naaku oka vishayam ardham ayindi sister Aruna 😊 meeku chalaa opika meeru chesina vantalu videos chalaa chusaanu ఎంతో ఒద్దికగా ఓపిగ్గా చేశారు హ్యాట్సాఫ్ 👍 అరుణ సిస్టర్
Thankyou so much andi
@@ArunaKichenlifestylkuwait welcome మీ వీడియోస్ చూడ్డం నాకు ఎడ్డిక్షన్ అయిపోయింది sis 😁 జనరల్ గా నేను ఎంత పెద్ద you tuber videos కూడా చూడను
Meru chala correct ga chepputhunnaru...
Hats off to your guts sister 👏👏👏👏👏... you are a strong lady .. god bless you always...
Thankyou sister
Super ga cheparu
ఒక పని అని చెప్పి పిలిపించి చాలా పనులు చేయిస్తారు..ఎడారి లో పనిచేసే వారి పరిస్థితి మరీ ముఖ్యంగా.... ఇండియాలో ఉన్న వారికి దీని గురించి తెలియదు ఇక్కడ ఎంత కష్ట పడుతున్నారు... దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఫ్రీ టైం ఉంటే చూడండి ఎడారి బతుకులు అని
Wow good job vadhina chala baga explain chasav 👌👌👌👌
Aruna garu all the best andi....Meelanti Manchi manishiki manche jaruguthundhi....
Thankyou so much andi
Very nicely told. Sincere and frank 👍 true, no one pays free. God bless you Amma. Take care
Thankyou
కొంతమందికే మంచి ఓనర్స్ దొరుకుతారు అందరికీ ఆ అదృష్టం ఉండదు చాలామంది నరకం చూస్తన్నారు
Correct
చాలా చక్కగా వివరించారు అరుణ గారు
Thankyou
ruclips.net/video/fuicPSjKwsQ/видео.html
@@swapnayadav961 to the I've😂
Very matured nice explanation
Thankyou
Sister wife and husband oka intilo panicheyyadaniki untunda
Nice
Rs. పని ఉంటే చెప్పగలరా. అక్క ప్లీజ్ 🙏🙏💐💐
Nice ga cheppavamma
Hi.. Sis
Kuwait ku ravali ante ala..?
Entlo work cheste antha istaru ?
Akada vundali ante anni bashalu ravali..? Abroad lo adho work cheyali ani vundi sister..
Sis nenu ravali anukuntunnanu kani akkada ladies meda frod emi undadu kada
Akka kowat ravadaniki agents ni ela namali chapandi
Chala baga chepparu sister
Thankyou
TQ akka
Mi salary enta Mir u belli enni years ainndi
Akka nenu vadham anukuntunnanu akka naku thelidhu. Akkayelaravalo thelidhu chepu akka
Nice message
Hlo sis ma mother Kuwait ki ravalanukuntunnaru ipudu Kuwait ki raavadaniki fights vunnaya and gents ki okavela car driving rakapothe Kuwait lo elanti jobs istaru daniki salary eantha untundi plz reply sis
Be careful first....
Neeku me varki salary yentha sis
Baga chapu u akka
Aunty ikadha shopping ya lavunthundhi
Meeru akkadiki velli entha Kaalam aindi sister????
nice👍👍👍👍👍👍
Hai sis meeru chala manciga andariki help Ayala chepthunnaru 👍👍🥰
Thankyou
Mee matalu vinte naaku raavalani undi yela raavalo cheppandi aruna garu plzzzzzzzzzzzzzzzzz
Madam problem untay vellopovachaaa
Madam reply
Chala baga chapau akka
Thankyou
Always take care of yourself💝
Thankyou
God bless you do work hard result God will arrange.
Soper akka 👍🏻👍🏻😍😍
Meku accommodation vale istara andi, rest epudu istaru meku
Hi aruna akka
I’m from Kerala
Hi
అక్కడ ఆడ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు కదా షేక్ లు ఆ ఇబ్బందుల గురించి కూడా వీడియో చేయండి అక్కడ ఆడవాళ్ళూ ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు
Ok
@@ArunaKichenlifestylkuwait thanks akka please chapadi naa daut kuda
Avunu cheppandi aruna garu
చాలా ఘోరంగా ఉంటుంది.. మరీ ముఖ్యంగా ఎడారి లో పనిచేసే వారి పరిస్థితి మరీ ముఖ్యంగా.... ఇండియాలో ఉన్న వారికి దీని గురించి తెలియదు ఇక్కడ ఎంత కష్ట పడుతున్నారు... దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఫ్రీ టైం ఉంటే చూడండి ఎడారి బతుకులు అని
A paniki enta salery sis
Super cheparu akka
How much salary
Agreement time untadhanta kadhaa
Avunu
Akka monokini personal GA matladali Ala Akka msg Ala cheyali akka
Look so cute
👌👌😍s
Sister vantacheyadaniki ammilu mathrame kavala అబ్బాయిలను కూడా తీసుకుంటారా plz చెప్పండి
Naku telisinamthavaraku ekkuvaga Ammilanu thesukumtaru
Miru. Cheapina. Mony price akhda ukhada inda ki ea 100. 110
Actually I'm patiant caretaker
And nanny also .I have to come Kuwait. how can contact to Kuwait people. please Sister tell me.i can do any work. Like house maid also .
Hi aim Kuwait’s if you or any other good honest house made want to work in Kuwait welcome in my house50918778 call me what-sap call👍🏻✅
@@نجلافيصل-ك4غ nainu vastanu sir
@@usrilakshmi1481 number echaru kada Lakshimi garu call chesara ami chepparu
Sis mee sir em chestaru job Or business
Amma mee dhayagunam vunnandhuku thanks cristian missions varu universal ga help chestharu variki help che yandi veeru hindhus ki Muslims ki bhedham lekunda sayam chestharu muslim varu kuda help chestharu kani vari comunitiki matrame hep chestharu Jesus neeku thodi ha vuntadu sister meeru cristian laga vunnaru God bless you🙏
100 dhalalu ante artham kaleedhu sister clear ga chepthara please
100 dinarlu ante 25 vellu
kuwait lo intipani,vanta panivallaku salary chala thakkuva 120 kd minchadu...mari papam day and night pani,,ramdan time lo mari pani ekkuva.. but kuwaiteela houses superb ga untayi,,neet ga,,but kuwaitees sudden ga moodee ga maripotharu,,,jagartha ga undali
Gulf lo manshulu anta ante andi, ramadan time lo chala pani untadi, inka vala mood epudu martado ala untaru
అక్క కొత్తవాళ్లకి చాలు ఎంత ఇస్తారు ఆడవాళ్ళకి పాతవాళ్ళకి ఎంత ఇస్తారు సీనియర్లకి
పాతవాల్లకి=140 K d lu కొత్తవాల్లకి=120 kd lu ఇస్తున్నారు
Thank you akka ❤
Hai.nynu 28ki.Kuwait Ki vastunna nynu first time kadhu. Kani naku pizza cyyadam radhu plz cyppandi
Super chepar akka
👍🌹❤
Nenu actually caretaker but Naku adaina job parvaledu nenu chestanu.naku ravali ani undi sister Kuwait
Hi
Akkada health bagopote Pani a avaru chestaru
Very nice sister
ఇప్పుడు మనం కువైట్ కి వెళ్ళేటప్పుడు మన మెడిసిన్స్ ఏమైనా తీసుకెళ్లొచ్చా ఒకసారి ఆ డౌట్ కూడా చెప్పండి
No
Madam nenu ravali anukuntunna yala ravali cheppamdi madam
Nenu Kuwait lo chestuna ma medam sister intloki kavali phone number cheppandi
@@srisai6517 pavaniraj
Hi gud evening marchipoyara
Akka emi house lo work unta cheapu akka please
Good
హాయ్ మేడం నాకు తెలియక అడుగుతున్నాను ఒక కాసు కి ఎన్ని గ్రాములు మేడంగారు
10 grams
@@ArunaKichenlifestylkuwait మేడం కువైట్ లో 110 రూపాయలు కదా ఇండియా లో ఎంత ఇక్కడికి వచ్చేసరికి
నమస్తే. చెల్లి. నేను. కువైట్. కి.రావలను.కుంటుంనాను.వీసా. చుస్తార.నాకు. బాషా. వచు.వంట.వచు.పని.అంతా. తేలుసు.నేను. కువైట్. లో.అదన్.లో.చేసాను.
Thanks
Akka Nanu husband ravali anukuntanam akka Manchu job eppisaru plz
100 Dinar ki india. Money 💰 howmuch?
100 diner = 24 thousand India money
O my god very clear
😊 super madam
Medamgaru miru epudu ekkada unnaru
Kuwait lo vunnanu
God bless you papa
Thankyou
హాయ్ మేడం మీరు వచ్చేటప్పుడు బంగారం వెతికి పెట్టుకుంటా రా లేకపోతే మెడ వేసుకుంటారా ఎందుకంటే నేను కూడా కువైట్ వద్దామని అనుకుంటున్నాను మీరు వచ్చేటప్పుడు బంగారం చెప్పుకోవచ్చు ఏ ఊరు మేడం యూట్యూబ్ భాషా గారు కానీ నేను నీ వాయిస్ సరిగ్గా వినపడటం లేదు కువైట్ లో నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను నీ వీడియో నాకు బాగా నచ్చింది నేను డైలీ చేస్తాను మీరు పెట్టింది నేను అడిగింది మీరు చేయండి ప్లీజ్
ఒక్క దినార్ ఇండియా ఎన్ని రూపాయలు చెప్పండి అక్క
240 rupees
థాంక్స్ అక్క
అక్క నేను సౌదిలొ రెండు సంవత్సరలూ చేశాను కువైట్ లో కూడా వర్క్ అలాగే ఉటుందా
Avunu sister
Kuwait lo leadis ki safe ga utudha
Hai akaa next kuvit ravalanukuntuna clinig pane chudhu akaa
ఇంతకీ జీతాలు ఎలా ఉంటాయి చెప్పలేదు కదా
Chepthanu
Mari anni meere chesthe mee madam em chestundhi maRI?
Metho matladocha sister
Salary india rupees lo cheppamma andariki telustindi
1 dinaru ki entha India money sister?
Akka ninu ravali anukunttuna kani ela ravili telyadu
Nenu kuda ravali anukumtunanu ala vumtumdhi
Nice video
Akka Meru chalava video chestunnaru
100 దేనర్లు అంటే రోజుకు లేదా నెలకా అక్క
30 thousand
Super 👌👌👌
అబ్బాయీలకీ అమ్మాయిలాకీ వయస్సు ఏంతవుండలి
Meru ela vellaru nduk vellaru akadiki cooking wrk kosam Vellara me journey chepandi
Ok next video
హాయ్ అక్క నేను కోవైట్ కి రావాలి అనుకుంటున్నన్నాను నాపేరు జ్యోతి అక్కడ సేటు వాళ్ళు మంచోళ్ళాకదా భాష రాకుంటే బూట్ కాలతో తన్నుతారాంటేనే నిజమేనా పని సరిగా చేయకుంటే అవ్వున చెప్పు అక్క
అక్క మనకు భాష రాకుంటే కొడతారా మనకు వల్ల బాష అర్ధం కాదు మరీ ఎలా నేర్చుకోవాలి
నేను మై హౌబెండ్ కోవైట్ కి రావాలని అనుకుంటున్నాం
అలా ఏమి అనరు కువైట్ కిరావచ్చు
Ledhu akka nenu velthunnanu ani ante vellu ninnu boot kaltho thannutharu ani chala mandhi chepparu