KK Survey Political: కేకే నిలబడ్డాడు గెలిచాడు | మహారాష్ట్రలో తెలుగు వ్యక్తి హిస్టరీ | AP 175 Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 332

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 дня назад +261

    కాంగ్రెస్ కి హిందూ వ్యతిరేకి అనే మచ్చ గట్టిగా పడింది.... ఇంక కష్టమే
    KK లో మాటర్ ఉంది అనిపిస్తోంది

    • @JaiShreeRam-namahsivaya
      @JaiShreeRam-namahsivaya 3 дня назад +28

      మచ్చ పడటం కాదు అదే నిజం

    • @ravitejaa3518
      @ravitejaa3518 3 дня назад

      Machha kaadhu.. Adhe nijam.. Adhi chudalekapothe adhi prajala avivekame avthndhi

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu 3 дня назад +9

      ఖాన్ గ్రేస్ అది.కాంగ్రెస్ కాదు.

    • @kumarpurushotham45
      @kumarpurushotham45 3 дня назад

      Vaadu hindu ye kaadhu, Deshaaniki koodaa vyathireki, lekapothe 370article thesthaadanta mental gaadu.

    • @kprashanthkumar3421
      @kprashanthkumar3421 3 дня назад

      Khangress anti hindu nijame kada

  • @dasarijana7147
    @dasarijana7147 3 дня назад +121

    సూపర్ కేకే గారు

  • @sbm9063
    @sbm9063 3 дня назад +74

    Congratulations K K servay 🎉👏🏻

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 3 дня назад +56

    KK కష్టపడుతున్నారు 👍

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 3 дня назад +205

    మహారాష్ట్రలో బీజేపీ వస్తుందని మాకు ముందే తెలుసు శ్రీనుగారు. హిందూ సెంటిమెంట్ బాగా పెరిగింది, బీజేపీ రాకపోతే దేశం పాడౌతుందని జనం తెలుసుకున్నారు. అదే లాజిక్.

    • @lovaraju6095
      @lovaraju6095 3 дня назад +6

      Hindu sentiments emo theledu kani anna Andhra Pradesh ni naasanam chesindi BJP leaders...

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дня назад +1

      mee thelivi thellarinatle vundhi.akkada vunna ncp,sivasena parties ni cheelchesaru dhani effect padindhi.anthe thappisthe hindu sentiment tho kadhu..

    • @lalussl720
      @lalussl720 3 дня назад +8

      మీరు చెప్పింది, అక్షరాల నిజం. బీజేపీ ఉంటేనే, దేశం లో రక్షణ ఉంటుంది.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дня назад

      @@lalussl720 abbooo avuna.mari last 5 yrs ma ap lo aa jagan ki ychipi kommukaasinapudu em ayyindhi desam..vallu politics chesthunnaru,power lo vundatam kosam emanna chestharu

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 3 дня назад +3

      ​@@lovaraju6095 Bro..
      Hindu sentiment. గురించి కాకపోయినా
      కాంగ్రెస్ సర్వ నాశనం అయిపోవాలి
      ఆంధ్రాలో సర్పంచ్ కూడా bjp గెలవలేని సమయంలో
      ఆంధ్ర అని విడగొట్టి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ నాశనం అయిపోవాలి

  • @venkat190763
    @venkat190763 3 дня назад +35

    Exactly, K K survey is unbelievable, great effort

  • @durgaippili3521
    @durgaippili3521 3 дня назад +40

    Congrats kk garu❤❤❤

  • @g.venkatramanareddy1012
    @g.venkatramanareddy1012 3 дня назад +20

    కేకే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక తెలుగు సెఫాలజిస్ట్ నేషనల్ లెవెల్ రాణించడం అతని కష్టానికి ఫలితం

  • @thathapuybujji
    @thathapuybujji 3 дня назад +39

    Kk correct cheppadu

  • @dasarijana7147
    @dasarijana7147 3 дня назад +55

    అన్న కేకే గారితో ఒక ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా

  • @LearnwithGKP
    @LearnwithGKP 3 дня назад +29

    Eesari malli Correct cheppadu😮😮

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 3 дня назад +24

    సూపర్ కెకె ❤❤❤❤

  • @mamidigovinda3908
    @mamidigovinda3908 3 дня назад +23

    Super kk garu . congratulations.mana telugu varu.

  • @yakkalaanandkumar4341
    @yakkalaanandkumar4341 3 дня назад +20

    Congratulations kk garu

  • @kothagorlalokesh7591
    @kothagorlalokesh7591 3 дня назад +16

    I am waiting for your video from morning. Great congrats to KK.

  • @maheshrao-yb9bc
    @maheshrao-yb9bc 3 дня назад +38

    శ్రీను గారు మీ ప్రిడెక్షన్ బొక్క బోర్లా పడింది..

    • @suresht4315
      @suresht4315 3 дня назад +5

      Itanu cheppindi okkadi kuda correct kaledu sir malli naaku antha telusu antadu

    • @ravisjambula4807
      @ravisjambula4807 3 дня назад

      కేకే నిలబడ్డాడు గెలిచాడు, వీడు వీని వీడియోలో వంగినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు ఓడిపోయాడు.

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 3 дня назад

      వీడు చచ్చిన గుర్రం తోక కోసేవాడు బ్రో 😂

  • @gaddipatimallikarjunarao1110
    @gaddipatimallikarjunarao1110 3 дня назад +19

    Kk survey 💯

  • @crazykids2889
    @crazykids2889 3 дня назад +12

    Kk correct ga చెప్పాడు 220+

  • @guttasridhar116
    @guttasridhar116 2 дня назад

    Congratulations kk garu 🎉

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 3 дня назад +5

    జై జనసేన 👍 సూపర్ 👌🇮🇳💯🙏
    జై పవర్ స్థార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు సూపర్ 👌🙏💐🙏

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 3 дня назад +21

    Jai pawar star jai kk

  • @Gopichand-nr1en
    @Gopichand-nr1en 3 дня назад +11

    Congrats kk garu meru okre crct ga cheparu

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 3 дня назад +13

    KK survey great

  • @sumahimahi1041
    @sumahimahi1041 3 дня назад +24

    దేశం నుండి ఖాన్ గ్రేష్ ని లేకుండా చేయాలన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేశాడు సనాతన ధర్మం గురించి కూడా బాగా విస్తరించాడు. జై జనసేనా 🚩🚩🚩🚩

  • @fairkrishna1
    @fairkrishna1 3 дня назад +38

    మీరు disappoint అయ్యారు 😂

    • @MaheshMahesh-v6k
      @MaheshMahesh-v6k 3 дня назад

      Veedu ninna kk ni silly ga chusadu

    • @sudheerk67
      @sudheerk67 3 дня назад

      అవును 😂 గుండుసూది బాగా లోతుగా దిగినట్లుండి..

  • @VivekVlogs325
    @VivekVlogs325 3 дня назад +12

    మన తెలుగు వాళ్లు అన్ని రంగాల్లో ఏలాలి...

  • @ravikumarvarada3995
    @ravikumarvarada3995 3 дня назад +12

    Congrats kk

  • @somanaikkorra9990
    @somanaikkorra9990 3 дня назад +8

    Srinu garu ee video kosam waiting chestunnanu

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 3 дня назад +1

    జైహింద్ బిజెపి జయహో మోదీ జీ గారు జైహింద్ భారత్

  • @herambararaosonapuram637
    @herambararaosonapuram637 3 дня назад +11

    Proud of KK

  • @mallikarjunan4072
    @mallikarjunan4072 3 дня назад +8

    KK it's Brand

  • @ThanmaiTalari-y6b
    @ThanmaiTalari-y6b 3 дня назад +16

    కేకే గారి అంచనాలు నిజమైయాయీ దేశ స్థాయిలో ఆయన పేరు మారుమోగుతుంది

  • @ramaraogannavarapu7521
    @ramaraogannavarapu7521 3 дня назад +8

    వెయిటింగ్ ఫర్ యువర్ ఎనాలిసిస్.

  • @Srinivaspogiri656
    @Srinivaspogiri656 3 дня назад +9

    Kk brand

  • @RajendraPrasad-dz7ow
    @RajendraPrasad-dz7ow 3 дня назад +74

    రేవంత్ రెడ్డి ప్రచారం తుస్ అయ్యింది పవన్ కళ్యాణ్ ప్రచారం తుఫాన్ అయింది

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дня назад +8

      adhe pavan pracharam telangana lo endhuku thuss ayyindho cheppagalava..em jarigina antha pavan vallane anukune brama nunchi bayataku ravali neelanti vaallu ledhu ante votes divide chesi jagan lanti vaallani malli gelipistharu.2019 lo jarigindhi marchipokandi.own state lone pavan ki scene ledhu.just 6% votes vunnay anthe...meeru brama lo brathiki migilina vallani champakandi.evariki entha scene ivvalo anthe ivvandi.

    • @ravillar5495
      @ravillar5495 3 дня назад +2

      Correct Pavan tupan 2 seats he lost it 2019 how come

    • @Mallavaram2
      @Mallavaram2 3 дня назад +1

      ​@@Ram-hl4evveliii jagan chapuuuuuuu

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дня назад

      @@Mallavaram2 jagan evadu

    • @chakravarthi369
      @chakravarthi369 3 дня назад +3

      ​@@Ram-hl4evcorrect గా చెప్పారు మీరు
      KK సర్వే పవన్ వెళ్లిన దానికన్నా before సర్వే చేసి 225 అన్నాడు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ని దీంట్లో హీరో ని చేయటం కరెక్ట్ కాదు కదా
      పవన్ కళ్యాణ్ గారి credibility పెరిగింది no doubt అంతేకాని ఆయన వల్లే మహారాష్ట్రలో గేలిచారు అంటే తప్పు
      ఆంధ్రా లో మాత్రం పవన్ effect చాలా వుంది
      నో డౌట్

  • @jubershaik786
    @jubershaik786 3 дня назад +4

    Morning nundi wait chestunna anna ni analysis on kk surveys

  • @subbaraogamineedi9998
    @subbaraogamineedi9998 3 дня назад +5

    Congratulations KK

  • @pasaragangadhara1343
    @pasaragangadhara1343 3 дня назад +4

    Congratulations

  • @hanumantharao673
    @hanumantharao673 3 дня назад +4

    Hat's off KK gaaru

  • @tejaavinashdasari196
    @tejaavinashdasari196 3 дня назад +4

    Kk survey oka sensation 🔥🔥🔥

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 дня назад +17

    బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు.

  • @kbalasubramanyam8699
    @kbalasubramanyam8699 3 дня назад +8

    Jai kk

  • @sambhavamiyugeyuge806
    @sambhavamiyugeyuge806 3 дня назад +3

    Super kk garu

  • @k.dasarathRao
    @k.dasarathRao 3 дня назад +2

    ❤❤❤"KK SURVEY IS SUPE❤❤❤

  • @surendrabellamkonda2944
    @surendrabellamkonda2944 3 дня назад +2

    Yes he is absolutely right

  • @JeeruGiridhar
    @JeeruGiridhar 3 дня назад +3

    🎉🎉🎉kk servey 100%correct

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 3 дня назад +1

    KK Rocks..... 👍👍👍👍👍

  • @Lucky-1961
    @Lucky-1961 3 дня назад +1

    Congratulations 🎉To K.k.
    గెలుపు,ఓటమి,అనేది ఏ రంగంలోనైనా సహజమే.
    తెలుగు వాడు ఈ స్థాయికి రావడం గర్వకారణం.

  • @1818srikanth
    @1818srikanth 3 дня назад +2

    Congratulations KK gaaru

  • @MrSulakshman
    @MrSulakshman 3 дня назад +1

    మీ మంచి మనసు కు జోహర్

  • @manimani-mh1fn
    @manimani-mh1fn 3 дня назад +5

    Kk🎉🎉🎉🎉🎉

  • @prasad1877
    @prasad1877 3 дня назад +2

    Kk rocks congratulations kk Bhai

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 3 дня назад +4

    Kk 👌

  • @adityasrinivas3679
    @adityasrinivas3679 3 дня назад +4

    Kk sir luv u

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 3 дня назад +5

    అంతెందుకు ఆస్ట్రేలియా మాఛ్ లో 150
    ఎవ్వరికీ నచ్చలే ! మరి 104 ? ఇప్పుడు 170/ 0 ? కనుక‌ " ఏ నిమిషానికి ఏమి
    జరుగునో ఎవరూహించెదరు ? ఇదే
    నిజం !!! అందుకే "ఇంతేరా ఈ జీవితం
    తిరిగే రంగల రాట్నము" ఈ పాట పెట్టుకు
    విందాం ? OK ?😅😅

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 дня назад +3

    Okay 🆗....

  • @hanmanthraokumra7380
    @hanmanthraokumra7380 3 дня назад

    100% prediction correct

  • @veeraiahyaragala3405
    @veeraiahyaragala3405 2 дня назад

    కేకే మా నెల్లూరు వ్యక్తి అవడం మాకు చాలా గర్వంగా ఉంది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 дня назад

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @pichaiahCh-m4k
    @pichaiahCh-m4k 3 дня назад +9

    నేను బిజెపికి వ్యతిరేకమే కారణం నీవు చెప్పినట్లే రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కానీ,
    పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఎందుకు అతన్ని ప్రోత్సహించడం లేదో చెప్పాలి. ఈ విషయంలో మీ నిజాయితీని ప్రశ్నించవచ్చు వస్తుంది. నిజాయితీగా ఉండటమే కాదు, నిజాయితీ గల నాయకులను ప్రోత్సహించాలి.💯👌
    దీనికి సమాధానం మీరు చెప్పాలి.
    నేను మిమ్మల్ని ప్రతి పోస్ట్ లోను దాదాపుగా ప్రశ్నిస్తూనే ఉన్నాను. 🙏

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 3 дня назад

      బ్రదర్ he is ycp follower don't believe him.

    • @gopalakrishanadatti
      @gopalakrishanadatti 3 дня назад

      వీడు చెప్పలేడు.....పవన్ ఎవ్వరికీ డబ్బులు ఇవ్వరు.కానీ వీడికి డబ్బులు కావాలి.

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 3 дня назад

      Miru ilanti vagudu vagithe evaru mimmalni pogadatu

  • @sudarsanraobharatam8630
    @sudarsanraobharatam8630 3 дня назад +1

    Congratulations and all the best to KK

  • @nageswarrao8779
    @nageswarrao8779 3 дня назад

    Srinu garu we appreciate your willingness to appreciate others

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 дня назад +3

    KK సర్వే✊

  • @sambasivaraop.9113
    @sambasivaraop.9113 3 дня назад

    Congratulations to K.K. Keep it up. God bless you.

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 дня назад +2

    హ్యాట్సాఫ్ kk గారు

  • @govindrajulu9928
    @govindrajulu9928 3 дня назад +2

    KK మొన్న ఫెయిల్ అయ్యాడు.
    ఈరోజు గెలిచాడు.
    మామూలే ఇవన్నీ.
    మొత్తానికి తెలుగు వాడు మంచి సేఫలసిస్ట్ అవటం గ్రే ట్.

  • @babubabu8265
    @babubabu8265 3 дня назад

    సూపర్ 👌👍🎉

  • @santoshratnala8761
    @santoshratnala8761 3 дня назад

    I am living in Maharashtra.I proudly say kk is awasome

  • @jaripitipprasad9226
    @jaripitipprasad9226 3 дня назад

    Am waiting for this video from morning

  • @jayakumarm1863
    @jayakumarm1863 3 дня назад +4

    నువ్వు NDA గెలవడం కష్టం అన్నావు

  • @madhuchembeti3015
    @madhuchembeti3015 3 дня назад +3

    Kk super

  • @tadivenkataavinashreddy5345
    @tadivenkataavinashreddy5345 3 дня назад +2

    Kk correct

  • @Asvika10thA
    @Asvika10thA 3 дня назад

    Ok congratulations to kk on behalf of u.

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 3 дня назад +5

    నువ్వు video చెయ్యావు anukuna🙏🙏

  • @SudeepGuntupalli-qy7nv
    @SudeepGuntupalli-qy7nv 3 дня назад

    Waiting anna

  • @balamprakash1306
    @balamprakash1306 3 дня назад +2

    Kk great.

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 3 дня назад +1

    Kk is great sir

  • @silveruvenkatesh5772
    @silveruvenkatesh5772 3 дня назад +2

    Super k k

  • @nagukomati5291
    @nagukomati5291 3 дня назад +5

    Pan india political leader pawan kalyan❤

  • @Danisattinaresh
    @Danisattinaresh 2 дня назад

    శ్రీనివాస్ గారు మీ దగ్గర నచ్చింది అదే😊

  • @JonuboinaDurgarao
    @JonuboinaDurgarao 3 дня назад

    Srinivas garu 👌👍

  • @shekarsabbani6435
    @shekarsabbani6435 3 дня назад

    Kk is gret

  • @sidharthayovel1841
    @sidharthayovel1841 2 дня назад

    KK garu 8 years back telusu chala hardworking person chala naligipoyaru social issues political ga genie person

  • @chandraraopamparaboina5109
    @chandraraopamparaboina5109 3 дня назад

    శ్రీనుగారు మీరు నీరు.చెట్టు పెండిగ్ బిల్స్ గురించి వీడియో చెయ్యండి సర్

  • @shiridisaikolisetti7193
    @shiridisaikolisetti7193 3 дня назад

    Jai janasena Jai Pspk

  • @HappyMaths579
    @HappyMaths579 3 дня назад

    మీ పని బాగుంది మాష్టారు.ఎటైనా మాట్లాడొచ్చు.

  • @edularavikumar1976
    @edularavikumar1976 3 дня назад

    Kk anna nv super bro

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 3 дня назад

    Yetthu pallalu sahajame kaani meeru chessthunna krushiki na abhinandhanalu 💐💐💐

  • @kvramana2732
    @kvramana2732 3 дня назад +1

    151వచ్చినాయని రెచ్చిపోయి 11రాగానే అసెంబ్లీ కి రావటం మానేసినట్టు చెయ్యకూడదు😅

  • @vanumnageswararao4951
    @vanumnageswararao4951 3 дня назад +1

    Akkada unnadhi power Star guruvu Garu

  • @RameshkumarKarri-n2c
    @RameshkumarKarri-n2c 3 дня назад +1

    Koncham feel aiyadu papam. Srinu garu

    • @sudheerk67
      @sudheerk67 3 дня назад +1

      😂 అవును.. బాగా feel అయినట్లున్నాయారు

  • @viswanathvinay8495
    @viswanathvinay8495 3 дня назад

    1st like ❤❤❤🎉🎉🎉😊

  • @tatajiyatham1671
    @tatajiyatham1671 3 дня назад

    🙏👍

  • @aslammohammad6566
    @aslammohammad6566 3 дня назад

    Kk ❤

  • @saimanoharbadathala7969
    @saimanoharbadathala7969 3 дня назад

    1st like 🎉🎉🎉🎉

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 3 дня назад +3

    మొన్న కేకే గారు ఎగ్జిటబుల్స్ మహారాష్ట్ర గురించి చెప్తున్నప్పుడు నాకు 100% నిజం అవుతుంది అనిపించింది. ఎందుకంటే, ఆయన అంత కాన్ఫిడెంట్గా ఫిగర్స్ ప్రకటించారు.
    హర్యానా అప్పుడు అంత కాన్ఫిడెంట్ గా లేరు గమనించండి

  • @rajusourav
    @rajusourav 3 дня назад

    క్క్ లో చాలా విషయం ఉంది దయచేసి ఇంకా అన్నీ పార్టీ లు గ్రహించాలి

  • @vishnuvardhan7874
    @vishnuvardhan7874 3 дня назад

    Kk is great

  • @phanikaju3623
    @phanikaju3623 3 дня назад

    First view first comment...

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 3 дня назад +1

    I expected this time Kk will be correct, because he took this as a challenge because of failure with Haryana