Ys Jagan letter to speaker trolls | Jagan AP assembly speaker letter Trolls | Perni naani trolls |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #telugutrolls #360trolls #latesttrolls #trolls #comedytrolls #trolling #comedytrolls #mixedtrolls #Jaganlettertrolls #jagan #jaganinterview #apassemblyelections2024 #speaker #trolling #funny --------------------------------------------------------------------------------------
    This video made for entertainment purposes only not for any other reason don't take it as seriously 🙏🏻🙏🏻🙏🏻

Комментарии • 334

  • @raghuserialtalk8246
    @raghuserialtalk8246 3 месяца назад +393

    చంద్ర బాబు 23 సీట్లు ఉన్నాయి 5ఎమ్మెల్యే లు లాగితే ప్రతీ పక్ష హోదా ఉండడు అన్నది నువ్వే కదా అన్నా మరీ ఇపుడు ప్రతీ పక్ష హోదా కోసం ఆడుకుంటున్నారు కర్మ అంటే ఇదే కదా మరి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 3 месяца назад +2

      Apudu burra vundi edo ahakaram to, ippudu burra dengindi, manishiga batukutunnadu ante

    • @sandhuswaroop6431
      @sandhuswaroop6431 3 месяца назад +6

      1:02

    • @मेराभारतमहान-ल9ङ
      @मेराभारतमहान-ल9ङ 3 месяца назад +20

      వాడికి సిగ్గులేదు...మనకు ఎగ్గులేదు..ఇంకా ఆ ఎదవని భరిస్తున్నాం

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 3 месяца назад +9

      Haha kada 😂

    • @satyasanthivemuri2970
      @satyasanthivemuri2970 3 месяца назад +22

      17 లేక 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉండదు అని గతంలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ఆనాడు అన్నప్పుడు ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కదా, మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు,ఇవ్వకూడదు,ఇచ్చి వాళ్ళకి జీతభత్యాల రూపంలో ప్రజా ధనం దుర్వినియోగం చేయడమే అవుతుంది. వాళ్ళు mla గా ఉంటేనే బాగుంటుంది 🙏🙏

  • @bhemanirjogi900
    @bhemanirjogi900 3 месяца назад +155

    నేత అనే పదానికి అర్థం తెలుసా ఈ చవట కి😂😂😂😂😂
    అందుకనే పెద్దలు చెప్పారు...
    కనకపు సింహాసంబున 🦮 ని కూర్చోనీయకూడదు😂😂😂😂😂

  • @tarakgali9
    @tarakgali9 3 месяца назад +105

    Friday కోర్టు కి వెళ్ళడం తప్పుతుంది అని ,ఆ టైం లో అసెంబ్లీ నిద్ర పో వచ్చు అని వాడి మూర్ఖ ఆలోచన

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db 3 месяца назад +58

    ఎవరికి అయితే ప్రతి పక్ష హోదా లేకుండా చేస్తాను అన్నావో,చివరికి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి,అందుకే నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేది 😂😂

  • @LuCipher321
    @LuCipher321 3 месяца назад +147

    2019లో నిండుసభలో ""తెదేపాకి ఉన్న 23 సీట్లలో 5 సీట్లు లాక్కుంటే 10% సీట్లు కూడా లేకుండా ప్రతిపక్షానికి పనికిరారు"" అని అన్నాడు పులివెందుల పొట్టోడు. ఇప్పుడు 11 సీట్లతో తనని ప్రతిపక్షంగా గుర్తించమంటున్నాడు. 🤣🤣🤣
    ప్రతిపక్ష నాయకుడి పేరు చెప్పి తేరగా z-category security, వసతులు దొబ్బేద్దామనుకుంటున్నాడు. 🤣🤣🤣

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 месяца назад +4

      Z. Caltagiri andariki ivvaru. Cm ayina kuda

    • @AnooshaP
      @AnooshaP 3 месяца назад +7

      Security ayithe istaaru andi, inka associated facilities kudaa, prajalu vaddu anukunnaru ika kutami kutra enti asalu aayanaki, idi prajala teerpu . Valla taxes meeda ee okka anavasaram ayjna karchu cheyyakudadu

  • @Naveen-t9v5c
    @Naveen-t9v5c 3 месяца назад +66

    ప్రజలు ప్రతి పక్ష నికి కూడా పనికి రాడు అని తీర్పు ఇచ్చారు ..కాబట్టి ఇవ్వొద్దు ...

    • @SreekanthAlapati
      @SreekanthAlapati 3 месяца назад +5

      అసలు ఆ 11 కూడా గెలిపించి మరోసారి తప్పు చేసారు.

  • @satishxoxox
    @satishxoxox 3 месяца назад +55

    అడుక్కోవడానికి సిగ్గు శరం లేదు......అది గెలుచుకోకావాలి.....అడుక్కో కూడదు.....ప్రతిపక్ష హోదా....

  • @raghuserialtalk8246
    @raghuserialtalk8246 3 месяца назад +97

    ప్రజా సమస్యల పై మాట్లాడుతారు అంట ఇవ్వంది సార్ మజా ఉంటది 😂😂😂😂😂😂😂

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 3 месяца назад +37

    ఇంత దుర్మార్గంగా ఆలోచించే వెధవని అసలు వదల కూడదు. క్షమా అనర్హుడు

  • @bb6onceagain423
    @bb6onceagain423 3 месяца назад +68

    ఎమ్ రాసవ్ అన్న లెటరు లో 😂😂😂😂😂😂😂😂

  • @telugutooter3123
    @telugutooter3123 3 месяца назад +75

    0:47 కరెక్ట్ కదా 10%సీట్లు ఉంటేనే ప్రతీపక్షం కాదా మరీ అన్నకు రాలేదు కదా ఇదో తొంపా అసెంబ్లీ కి డుమ్మా కొట్టడానికి 😂😂😂😂😂😂

  • @naveenperuboina4115
    @naveenperuboina4115 3 месяца назад +64

    Naaku telisi jalaga inka ekkuva rojulu batakadu

  • @meekutelusa8112
    @meekutelusa8112 3 месяца назад +55

    0:13 మార్జిన్ లు కూడా గీశావ్ అన్నా 😂😂😂😂

    • @SA-mo4kd
      @SA-mo4kd 3 месяца назад +8

      😁😆

  • @telugutooter3123
    @telugutooter3123 3 месяца назад +49

    2:05 💯💯 కరెక్ట్ డైలాగ్ 😂😂😂😂😂😂😂

  • @telugutooter3123
    @telugutooter3123 3 месяца назад +46

    వైఎస్ఆర్ కామెడీ సూపర్ 4:42 😂😂😂😂😂❤

  • @Kumarvide
    @Kumarvide 3 месяца назад +10

    175/175బాబు గారికి ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలనుకున్నావు కదా రా నేను ధీ దేవుడి స్క్రిప్ట్ సూపర్

  • @Phanindra-Kumar
    @Phanindra-Kumar 3 месяца назад +46

    Last time CBN ki 17 seats vachi unte Jagan chance iche vadu kaadu, Kabtti manam kuda ivva kudadu, idi praja teerpu 11 seats. Kanikaram, Kshama pana unda kudadu. ✊

    • @swethayogalaya1839
      @swethayogalaya1839 3 месяца назад

      iche udhesam lekunte 5-6 mandini laagese vaadu. ippudu isthara leda adi mee istam. prajale asalina prathipaksham

    • @NishantMaliKar2
      @NishantMaliKar2 3 месяца назад

      Chaaaa adi try chesuntaadu le avvaka muskuni vundi vuntaadu ​@@swethayogalaya1839

    • @nanibhagat
      @nanibhagat 3 месяца назад +3

      ​@@swethayogalaya1839 Abbo 😂😂 adukkovatam lo ido stylaaa

  • @subbuk9716
    @subbuk9716 3 месяца назад +19

    సూపర్ కామెడీ అండి

  • @kullasreenu4802
    @kullasreenu4802 3 месяца назад +28

    Arre jail ga ... Mari intha avulaga..laga unna raa😂😂😂😂😂😂😂

  • @bb6onceagain423
    @bb6onceagain423 3 месяца назад +24

    Next level comedy scenes brother superb video lot of entertainment brooooo 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤

  • @kkr578
    @kkr578 3 месяца назад +54

    జగన్ మావయ్య CM సీటు అడగొచ్చు కదా! తొక్కలో ప్రతిపక్ష హోదాతో మనం ఏమి చేసుకుంటాం.
    జగన్ మావయ్య ఒక్కసారి 10th class సోషల్ text book చదువు. 10% సీట్లు గెలిచిన వారికే ప్రతిపక్ష హోదా ఉంటాది అని ఉంది. నువ్వు 10th class చదువుకోలేదా?

    • @chaturvedulaharipriya9071
      @chaturvedulaharipriya9071 3 месяца назад +2

      Super

    • @gnr4694
      @gnr4694 3 месяца назад +3

      10 th fail kada?

    • @Infinitelynobody
      @Infinitelynobody 3 месяца назад +5

      Mamayya appatlone online batch😅😂🤣

    • @suramsuresh3795
      @suramsuresh3795 3 месяца назад +4

      First Class Student

    • @LuCipher321
      @LuCipher321 3 месяца назад +5

      పదోతరగతి పరీక్షల పేపర్ లీక్ లో అప్పుడే మనోడి పేరు మార్మోగిందంట 😂

  • @meekutelusa8112
    @meekutelusa8112 3 месяца назад +18

    We enjoyed a lot bro comedy scenes entertainment brooooo 😂😂😂😂😂😂😂❤❤😂❤😂😂

  • @varunsap
    @varunsap 3 месяца назад +25

    సియం తీసుకో ఇస్తారు 😂

  • @sunilgonuguntala5788
    @sunilgonuguntala5788 3 месяца назад +8

    175/ 175 అన్నావ్ కదా అన్నా అంటే అసెంబ్లీ లో ప్రతిపక్ష వాయిస్ లేకుండా చేద్దాం అనుకున్నవ్ కానీ నీ వాయిస్ లేకుండా పోయింది

  • @tvgr2083
    @tvgr2083 3 месяца назад +9

    Naku collector udhyogam isthene officeku vastha😂😂😂

  • @ananthram05
    @ananthram05 3 месяца назад +19

    986 security gurinchi kuda troll cheyyandi

  • @telugutooter2936
    @telugutooter2936 3 месяца назад +11

    Super editing broo 🤝🏻😂😂😂❤❤❤❤❤❤❤

  • @trollbazartelugu6205
    @trollbazartelugu6205 3 месяца назад +13

    Super editing broo comedy brother 😂😂😂😂😂😂😂

  • @mekalasrinivasarao1000
    @mekalasrinivasarao1000 3 месяца назад +28

    ఇంకా నయం సిఎం ఇస్తే వస్తా అనట్లేదు.

  • @babuh3347
    @babuh3347 3 месяца назад +17

    Debba adhurs kadu😂😂😂

  • @trollbazartelugu6205
    @trollbazartelugu6205 3 месяца назад +17

    0:51 😂😂😂😂😂😂

  • @chsnsarma1074
    @chsnsarma1074 3 месяца назад +5

    Very intelligent !

  • @thatikondasrinivasreddy4049
    @thatikondasrinivasreddy4049 3 месяца назад +16

    He is searching for reason for not to attend and escape from assemblely

  • @logicrubaab
    @logicrubaab 3 месяца назад +3

    ఇప్పుడు అర్థం అయ్యిందా,
    ప్రధాన పక్షమే కాదు,
    ప్రతిపక్షం కూడా గెలవాలి.
    ఒకరు ఇస్తే వచ్చేది కాదు.
    రెంటికీ చెడ్డ రేవడని ఒక సామెత ఉంది.
    అందరికీ ఒక న్యాయం, నీకో న్యాయమా.

  • @KSrij9
    @KSrij9 3 месяца назад +4

    మార్జిన్స్ తోపాటు అప్సర పెన్సిల్ కూడా వాడాల్సింది ఎక్స్ ట్రా మార్కులు వచ్చేవి.

  • @Sudarshansridhar
    @Sudarshansridhar 3 месяца назад +3

    for any topic, brahmannandam and sunil's comedy vundi. This is greatness of Tolloywood comedy.

  • @Competetivenature
    @Competetivenature 3 месяца назад +8

    Super super super super super super super super super super super super super super super super super

  • @Chaitanya178
    @Chaitanya178 3 месяца назад +17

    Bye bye jagan

  • @THE-VILLIAN
    @THE-VILLIAN 3 месяца назад +4

    Speaker election ki attend avvaledhu ippudu speaker ki letter 😂😂😂

  • @sudharshanjvs2803
    @sudharshanjvs2803 3 месяца назад +2

    అంటే Jalaganna Vedava అంటారు..😂😂😂😂😂😂😂😂😂

  • @AutoTroller
    @AutoTroller 3 месяца назад +11

    1:09 😂😂😂😂😂

  • @balakrishnakrishna1634
    @balakrishnakrishna1634 3 месяца назад +3

    జనాలు వీధిని మార్చినా ,జగనా అన్న సలహాదారులను మార్చినట్లు లేదు , అందుకోయ్ అన్నీ పిచ్చి పనులు చేస్తున్నాడు

  • @tilucks2324
    @tilucks2324 3 месяца назад +24

    జగన్ రెడ్డా? జారుడు రెడ్డి...దిగజారుడు రెడ్డి

    • @LUCKKIEY
      @LUCKKIEY 3 месяца назад +2

      Eleven Reddy

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 месяца назад +3

    సభకు రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకుని ప్రభుత్వం తరుపున సెక్యూరిటీ ఫెసిలిటీ పొందాలనుకుంటూ ఉన్నాడు కాబోలు పాపం.

  • @ChinthamanuSivagiri
    @ChinthamanuSivagiri 3 месяца назад +1

    Super troling

  • @santu980
    @santu980 3 месяца назад +4

    అయ్యో.....పెద్ద సమస్యే వచ్చిందే......😂😂

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 месяца назад +1

    నెలకి రెండు లక్షల పైన జీతం తీసుకొని , అసెంబ్లీ కి రాకపోతే ఏంటి

  • @Deviabathula8910
    @Deviabathula8910 3 месяца назад +3

    వీడు ఒకప్పుడు మనకి సీఎం అంటే భవిషత్ తరాలు మన మీద ఉమ్మి వేస్తారు

  • @bullibujji-3066
    @bullibujji-3066 3 месяца назад +9

    Pratipaksha hoda kosam kadu nityam trols vedioslo popular avvadam kosame

  • @vijayvijju1720
    @vijayvijju1720 3 месяца назад +4

    Last YSR look highlate 😂😂😂

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 месяца назад +5

    Rammanamdi vachhaka doors vesesi bantata aadeyamdi 😂😮😊

  • @mallikarjunan5292
    @mallikarjunan5292 3 месяца назад +2

    Super.. altimate mixing..

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 3 месяца назад +7

    😂😂😂😂😂😂

  • @sipayigaming7734
    @sipayigaming7734 3 месяца назад +2

    ప్రజల సమస్యలు ఏంటి రా.. ఇప్పుడే కదా ప్రజలకు ఉన్న పెద్ద సమస్య పోయింది. ఇంకా దాహం తీరలేదా. ఆశ కి హద్దు వుండాలి..... సిగ్గువుండాలి

  • @raghubabu9419
    @raghubabu9419 3 месяца назад +1

    Naku oka minister post ivvandi next elections lo gelustha thappemitandi

  • @moredabbing1758
    @moredabbing1758 3 месяца назад +8

    Veedu rakunte emina kompalu kulthaya. Veedu vasthane state munugithundi.

    • @thotasaitejapatel
      @thotasaitejapatel 3 месяца назад +1

      Ravali chesina thapulu anni prajalu ki chepali

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 3 месяца назад +1

    Good that he is not demanding CM position to come to assembly.

  • @pawankumarrao638
    @pawankumarrao638 3 месяца назад +6

    Best beggar award 😂😂😂

  • @LatestTrendingNews
    @LatestTrendingNews 3 месяца назад +7

    We enjoyed a lot bro superb entertainment 😂😂😂😂😂😂😂

  • @balakiran336
    @balakiran336 3 месяца назад +1

    అడగటానికి సిగ్గు వుండాలి😅😅😅😅

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 3 месяца назад +2

    Adukkunnattu undhi..

  • @baburaobanala9725
    @baburaobanala9725 2 месяца назад +1

    For begging also a person needs morals and ethics

  • @SireeshaNannuru
    @SireeshaNannuru 3 месяца назад +6

    4:19 correct....😅😅😅😅

  • @muraliroy7375
    @muraliroy7375 3 месяца назад +6

    Ap Assembly rule book lo undi brother

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 месяца назад +1

    ఇచ్చేయ్యండి..ఆట ఆడుకోవడానికి విపక్షం కావాలిగా..లేదంటే మజా వుండదు..రెండు రోజులు ఆడుకున్నారంటే ఆడే నిలిచిపోతాడు..

  • @laxmankumar955
    @laxmankumar955 3 месяца назад +1

    Victim card play cheyatamu mamulaega

  • @sa2662
    @sa2662 3 месяца назад

    Maaawaaa sitting place gumpu lo govindha ...andhuke ee thantaa😂😂😂😂

  • @venkateswararao416
    @venkateswararao416 3 месяца назад +2

    Dont consider him. He is having criminal cases.

  • @babuh3347
    @babuh3347 3 месяца назад +15

    Mundu assembly ku randra tarvatha matladuduru..😂😂

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 3 месяца назад +1

    అడుక్కునేవాడికి ఏదైతేనేంటి ఆడుకుంటూనేవుంటాడు ముష్టి మీరు వేస్తే వెయ్యచ్చు వెయ్యలాని రూల్ లేదు

  • @Karthik_KfD
    @Karthik_KfD 3 месяца назад +1

    ఏముందిలే ఇంక National Congress లో విలీనం చేసేయు

  • @mahadeva2782
    @mahadeva2782 3 месяца назад +3

    పడేయండి...పడేయండీ....😂

  • @shivaji.nn.shivaji7374
    @shivaji.nn.shivaji7374 3 месяца назад +4

    5 yers back

  • @madhuforyou
    @madhuforyou 3 месяца назад

    పిల్లాడు చాక్లెట్స్ ఇస్తేనే బడికి పోతా అన్నట్లు 😂

  • @SaiTeja-zb2ly
    @SaiTeja-zb2ly 3 месяца назад

    Ayanaki opposition leader post kuda na... cha.....!😂😂😂 joke bagundi! Edaina sampadinchukovali. Adukkokudadu... last time okka chance okka chance ani adukunnattu!

  • @naaaneee4167
    @naaaneee4167 3 месяца назад +5

    ఎంత ఖర్మ పట్టిందిరా మన జగనన్నకు ..
    సీఎం గా విర్రవీగడం నుంచి .. ప్రతిపక్ష హోదా ఇవ్వమని అయ్యన్న పాత్రుడి కాళ్లను పట్టుకొని అడుక్కు దెంగే స్థాయికి దిగజారాడు.
    ఆంధ్రా ప్రజలు నవ్వుకున్నా .. మన కార్యకర్తలకు బాధాకరమే

  • @pavancool29
    @pavancool29 3 месяца назад +2

    😂😂😂
    నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కోలేదు,బేసిక్ మ్యాథ్స్ కూడా లేకుండా ఈ వ్యక్తి ఐదేళ్లు ఎలా పాలించాడు?23లో, అతను 5ని తీసివేసినప్పటికీ, 18 సంఖ్య ఉంటుంది, అది ఇప్పటికీ 10% కంటే ఎక్కువ.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 месяца назад

    మళ్ళీ నూట డబ్బయి ఐదు వచ్చేదాక అసెంబ్లీ లో అడుగు పెట్టను అని శపథం చేస్తే బావుంటుంది😅😅😅😅😅

  • @madankosuru
    @madankosuru 3 месяца назад +2

    చివరకు పులివెoదుల పులిరాజా ప్రతిపక్ష హో దా అడుక్కుoటున్నాడు.

  • @TheStephenraj
    @TheStephenraj 3 месяца назад

    Prathipaksha Hoda kaadu prathyeka Hoda jagan meaning😅😅😅😅😅😅😅

  • @bhaskararamam5878
    @bhaskararamam5878 3 месяца назад

    Kharma hits back... Appatlo 5 mandini thesesthe ani matladaru... Ipudu thiyyalsina avasaram kuda ledu😂😂

  • @deekondaravi4270
    @deekondaravi4270 3 месяца назад +1

    ప్రతిపక్ష హోదా.కు.లేఖ.రాషావా....
    ముఖ్యమంత్రి. హోదా కు లేఖ రాయలకపోయావా. మామయ్య...

  • @traditionalthantra7088
    @traditionalthantra7088 3 месяца назад

    ఏంటి హసి ఇంకా అక్కడే వుందా😂😂😂...

  • @Izzatmaff
    @Izzatmaff 3 месяца назад

    Last clip 😂

  • @shivaji.nn.shivaji7374
    @shivaji.nn.shivaji7374 3 месяца назад +3

    Tomorrow asking cm post

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 месяца назад +1

    రిజైన్ చేయరా జగ్గా(జగన్) నీ స్థానం లో మంచి యమ్.యల్.యె అయిన వస్తాడు
    జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

  • @PAVANRAMKOTHALA
    @PAVANRAMKOTHALA 3 месяца назад

    Adukuntunnada haha😂😂

  • @mknkishore2954
    @mknkishore2954 3 месяца назад +2

    3: 00super

  • @jeevanreddy5285
    @jeevanreddy5285 3 месяца назад

    Last lo YSR gaari look Jagan chusina choopu highlight 😂😂😂😂

  • @kmsrealestate-vizag6816
    @kmsrealestate-vizag6816 3 месяца назад +3

    Please don't allow him to assembly it's a total time waste for state...

  • @smilesmiley1320
    @smilesmiley1320 3 месяца назад +1

    Paapam naaluga va bhaaryaaa...bhartha ki dooram ga Ela untamdi..icheyamdi sir icheyamdi.....😂😂😂😂

  • @JanardhanaVlog
    @JanardhanaVlog 3 месяца назад +1

    ప్రతిపక్ష హోదా సెంట్రల్ జైల్లో ఇస్తారు రెడీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి...😂😂😂

  • @voter-meluko
    @voter-meluko 3 месяца назад

    Ithe KA paul gariki kooda ,ivvalsnidhe prathyaksha hodha😂😂😂

  • @bhanutube1
    @bhanutube1 3 месяца назад +1

    నువ్వు ముందు అసెంబ్లీ కి రా రా బాబు. రాకుండానే ప్రశ్నించే పరిస్థితి ఉందో లేదో ఎలా తెలుస్తుంది.......😂😂😂. ఓటమిని అంగీకరించి నీ నియోజకవర్గం లో నీకు ఓట్లసిన వాళ్ళకోసమయినా అసెంబ్లీ కి వెళ్ళు.

  • @sirisiri4121
    @sirisiri4121 3 месяца назад +1

    Super

  • @BhavanaBethu
    @BhavanaBethu 3 месяца назад +1

    AP ki special status esthini vastha analedu annaya

  • @Akhil-zz3qg
    @Akhil-zz3qg 3 месяца назад +1

    23 mandi lo 5 laagesthe... 18 avuthaayi gaani malli
    18 oo 17 antavaentraa puvvaaa😅 school level aina pass aiyyavaa chinna chinna exams 😅

  • @Srinivasmurthyyt
    @Srinivasmurthyyt 3 месяца назад

    ఫోన్ లేదు ప్రతిపక్ష హోదా లేదు 😢😢

  • @rajenederparasker1027
    @rajenederparasker1027 3 месяца назад +3

    CM ga unna vykthi ki ee rules telvava, kaavali ani ee samsyaanu Speaker meeda peetaru, athadu angikarinchadu ani telisi ee vidhanga natakalaadadamu entha varaku correct.

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 3 месяца назад +1

    ఆల్రెడీ ప్రజాక్షేత్రం లో ఓటమి చెందారు ఇంత జరిగిన తరువాత అయిన మీ మీద ప్రజలకు నమ్మకము కలగాలి అంటే ఇటువంటి కుంటి సాకులు, గొంతెమ్మ కోరికలు కోరకుండా మీరు మీ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీ కి వచ్చి మీ పార్టీ పరువు అన్న నిలబెట్టు కొండి
    జలక్ నీ అవినీతి సామ్రాజ్యం బద్దలు అవ బోతోంది రెడీ టు ఫేస్ ఇట్