గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు | CM Chandrababu On AP Grama Sachivalayam | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 295

  • @CHIRRISURESH
    @CHIRRISURESH 2 месяца назад +13

    మంచి నిర్ణయం.... వెల్ఫేర్ అసిస్టెంట్స్ ను DDO గా నియమించడం శుభపరిణామం...

  • @CHIRRISURESH
    @CHIRRISURESH 2 месяца назад +19

    Head weight లేని వ్యక్తి wea, అందిరినీ కలుపుకొని పోయే వ్యక్తి wea, మంచితనం ఎక్కువ స్వార్ధం తక్కువ, మోసం చేయాలి అనే ఆలోచన లేని వాడు wea, ఒకర్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకోని వ్యక్తి wea, వీలైతే తనే ఇబ్బంది పడే వ్యక్తి, మాట కు ఎదురు చెప్పని వ్యక్తి wea, ఒక పని అప్పచెబితే అయ్యే వరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టే వ్యక్తి wea....
    *అందుకే అందుకే అతనంటే అందరికీ ఇష్టం.*

    • @Reviewsbysurekha
      @Reviewsbysurekha 2 месяца назад +5

      Ithe miru wea kadha

    • @mvrofficial3557
      @mvrofficial3557 2 месяца назад +3

      Thelustundi bro 😆😆wea ani​@@Reviewsbysurekha

    • @Chandra12333
      @Chandra12333 2 месяца назад +1

      ?@@Reviewsbysurekha😂. Nenu wea

    • @TellamRaju-ob4dc
      @TellamRaju-ob4dc 2 месяца назад +1

      Ammo😂😂😂

    • @nanikolli6302
      @nanikolli6302 2 месяца назад +2

      equal salary unnanta varaku evadu evariki boss kadu

  • @Swadheer2256
    @Swadheer2256 2 месяца назад +14

    Mahila police ni home department nundi separate chesi valaki antu oka login ichi valaki work is the andaru graduates eh sir anni works chygalaru valaki login ivakunda pakana vala login lo valani wrk chymantunaru

    • @praveenraman9166
      @praveenraman9166 2 месяца назад

      Yes mahila constable vallaki work penchali , work ante ento vallaki telidu

  • @ramanaiahdonakonda8561
    @ramanaiahdonakonda8561 2 месяца назад +7

    రాజకీయ వత్తిళ్ళు వుండవా. నేతిబీరకాయలో నే యి ఎంత వుంటుందో ఇది కూడ అంతే వాస్తవం.

  • @sivaramakrishnamolli7966
    @sivaramakrishnamolli7966 2 месяца назад +2

    Good decisssio❤

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 2 месяца назад

    Very good decession taken by AP government. 👌

  • @nareshck6479
    @nareshck6479 2 месяца назад +2

    గ్రామ సచివాలయం ను గ్రామ పంచాయతీ కార్యాలయం మార్పు చేస్తూ పంచాయతీ కార్యదర్శి ణి DDO గా కొనసాగిస్తూ మిగిలిన మాతృ శాఖ లేని కార్యదర్సులను నియమించి కొనసాగించాలి, అంతే కానీ కార్యాలయం పేరు మార్చినంత మాత్రాన పెద్దగా ఏమి ఉండదు

  • @నానిజువ్వలపాలెపు

    Energy assistant post electrical డిపార్ట్మెంట్ లో విలీనం చేయాలి. ఎమర్జన్సీ లో రకరకాల ఒత్తిళ్లు కి గురవుతున్నారు.

  • @balabalu5297
    @balabalu5297 2 месяца назад +4

    DDO ga WEA niyaminchadam manchi alochana last 5 years people's to ekuva interaction undedi WEA laki matrame

  • @j.s.s.r0549
    @j.s.s.r0549 2 месяца назад +3

    Energy assistant lu 150 mandhi chanipoyaru electrical department patinchkodu etu sachivalyam patinchukodu varini electrical department lo unchi department pay scale evvali

  • @narendarvarma7817
    @narendarvarma7817 2 месяца назад

    మంచిది

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Месяц назад

    ప్రతి గ్రామసచివాలయం area of operation కు సమానంగా గ్రామ పంచాయతీ area ఉండాలి, అప్పుడు చిన్న gp పెద్ద gp గా ఉండకుండా equal గా ఉంటాయి

  • @mdbilal8757
    @mdbilal8757 2 месяца назад +5

    ఒక ఆఫీస్ నడిపించాలి అంటే అవగాహన మరియు experience ఉండాలి.... అది డిజిటల్ అసిస్టెంట్ కి ఉందా, వెల్ఫేర్ కి ఉందా స్టడీ చెయ్యండి

    • @durgadevil1995
      @durgadevil1995 2 месяца назад +2

      లోకేష్ కే ఉందని మా స్టడీ లో తేలిందిలే..

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      First lo statistical department lo promotion channel adigaru
      Next education.. ippudu DDO
      Next enti???

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      Diploma level job designation vunna vaallaki DDO ivvala ?? Graduation level job designation vaallaki DDO ivvala ?? Ani study cheyyandi...

    • @kunalcreations9925
      @kunalcreations9925 2 месяца назад

      అవును ఇద్దరకీ లేదు ddo గా vro నీ పెట్టాలి

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      @@kunalcreations9925 VRO education qualification ??

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd 2 месяца назад +10

    ప్లీజ్ డిజిటల్ అసిస్టెంట్ నీ చంప్యండి

    • @banaganinagendra4336
      @banaganinagendra4336 2 месяца назад

      😂😂😂😂😂😂

    • @sathishbabu5066
      @sathishbabu5066 2 месяца назад

      😢😢😢😢

    • @CHIRRISURESH
      @CHIRRISURESH 2 месяца назад

      చనిపోండి

    • @sraju9887
      @sraju9887 2 месяца назад

      😂 DDO అంటే పెద్ద పవిత్ర పదార్థం కాదు కంగారు పడకు ముందు ఉంటుంది ముసల్ల పండగ da లు da ప్రశాంతం గా ఉండడం చూస్కోండి

    • @anjalisubryamanyamyoutubec9521
      @anjalisubryamanyamyoutubec9521 2 месяца назад

      Ddo ante emi​@@sraju9887

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 2 месяца назад +13

    గ్రామ సర్పంచ. వేస్టు వాళ్ళు పళకరు.. సచివల్ల్యవ్యవస్థ. సూపర్....😮🎉❤❤❤😂

    • @kotapraveen9624
      @kotapraveen9624 2 месяца назад

      Bro sarpanch value telusa niku ..jagan prabutvam lo thelyale niku 😮

    • @durgadevil1995
      @durgadevil1995 2 месяца назад +1

      సర్పంచ్ అంటే సారూ పంచులేసుకుంటూ తిరిగేవాడే సార్ పంచ్..

  • @ponnapatisureshkumar64
    @ponnapatisureshkumar64 2 месяца назад +13

    గ్రామ సచివాయం పేరు ఉంటే మీకు పోయేదేమీ ?ఏదైతే ఏం సార్ పని వాళ్ళను మార్చి స్టాఫ్ ను తగ్గియండి అంతే

    • @ravindrababupotra6193
      @ravindrababupotra6193 2 месяца назад

      బ్రో, రాష్ట్రం లో ఒక్కటే సచివాలయం ఉండాలి ఆ సచివాలయమే వెలగపూడిలో. ప్రతి గ్రామాల్లో సచివాలయం ఉండకూడదు అని కాగ్ నివేదిక ఇచ్చింది. అందుకే పేరు మార్చారు. మీ నెంబర్ పెట్టండి వాట్సాప్ చేస్తాను

    • @ponnapatisureshkumar64
      @ponnapatisureshkumar64 2 месяца назад

      @@ravindrababupotra6193 అవసరం లేదు బ్రదర్ రూల్స్ ఎవరు పాటించడం లేదులే చట్టాలు మారి పోతున్నాయి ఏ పేరు ముఖ్యం కాదు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే చాలు అది అనవసర ఖర్చులు లేకుండా

    • @vijaymanoj9449
      @vijaymanoj9449 Месяц назад

      @@ponnapatisureshkumar64వైస్సార్సీపీ ఇష్టం వచ్చినట్టు నిధులు వ్యర్థం చేసినప్పుడు ఏం చేస్తున్నారు అండి మీరు … మీరు చెప్పి నట్టు చేయాలి అంతే అని చెప్తున్నారు ఎవరు సర్ మీరు 😂
      కామెడీ మాస్టారు

    • @vijaymanoj9449
      @vijaymanoj9449 Месяц назад

      పేరు మాత్రమే అండ్ చిన్న మార్పులు మాత్రమే చేస్తున్నారు
      పార్టీ పెయింటింగ్లు వేసి నాశనం చేయట్లేదు
      పోరా ఎదవ😂

    • @ponnapatisureshkumar64
      @ponnapatisureshkumar64 Месяц назад

      @@vijaymanoj9449 ycp వాళ్ళు చేసే తిక్క పనుల ను వ్యతిరేకిస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తారు సార్ చాలా మంది బొక్కలో పడింది మీరు చూడలేదా

  • @silvanusaraku
    @silvanusaraku 2 месяца назад

    వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఇవ్వటం మంచిదే, ఇస్తే వారికే DDO గా ఇవ్వాలి లేదంటే అందరికీ మధర్ డిపార్ట్మెంట్ వారికి DDO గా అప్పగించాలి

  • @nagamayurigrandkurnool-mc1dj
    @nagamayurigrandkurnool-mc1dj 2 месяца назад +5

    Veedi mokhaniki okka kotta vyavasta kuda teesukuraledu . Maa jagananna techina vyavasta meeda padi edustunnaadu

  • @shaikabdulraheem708
    @shaikabdulraheem708 2 месяца назад +2

    Good news

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 2 месяца назад +2

    మంచి నిర్ణయం

  • @rangabiijam5148
    @rangabiijam5148 2 месяца назад

    Good decision

  • @lingeswarammasivakoti4255
    @lingeswarammasivakoti4255 2 месяца назад +3

    So many places VRO'S came from talari and intermediate peoples they don't know how to handle it. Better idea WEA is DDO and they have minimum graduation and post graduation so they can easily handle DDO position. In last 5 years WEA did major work to distribute scheme. In sachivalaya WEA play major role.

    • @arhaanayra6366
      @arhaanayra6366 2 месяца назад

      Just check out the services from previous year,,,whose services are more either revenue r welfare ,,we generated more money to govt,,,I am also a vro who promoted from vra how can u say we can't handle I think u might have unaware of history of revenue staff,,,most of the department gone through with lots work burden even in critical situations,,,,if it is fact y the constitutional bodies like election commission choose us for better and smooth election rather graduates and post graduates,,,degrees are matter of certificate they won't describe caliber,,so pls stop provoking vros ,,

  • @rangabiijam5148
    @rangabiijam5148 2 месяца назад

    Good decision AP GOVT

  • @kollurusreedhar7907
    @kollurusreedhar7907 2 месяца назад +1

    Sir అన్నదాత సఖీభవ, pmkisan task వెల్ఫేర్ అసిస్టెంట్ ల కు చేయాలి వ్యవస్సయా అధికారులు కు ఫీల్డ్ work మాత్రమే ఉంటా బాగుంటుంది

  • @Pallavimini-ms1ws
    @Pallavimini-ms1ws 2 месяца назад +2

    DDO గా welfare assistant కు ఎలా ఇస్తారు , group 3 పంచాయతీ sec కు ఇవ్వాలి , వెల్ఫేర్ ,remaining staff తో equal గా salary తీసుకున్నప్పుడు welfare వాళ్ళు ddo గా ఎలా ఉంటారు ?

    • @Brammisaab
      @Brammisaab 2 месяца назад +1

      పంచాయతీ సెక్రటరీ నీ ఓన్లీ పంచాయతీ పనులకే వినియోగిస్తారు సచివాలయం కి సంబంధం ఉండదు

    • @mupendra5846
      @mupendra5846 2 месяца назад

      Inkevariki evvali

    • @AshokPinninti
      @AshokPinninti 2 месяца назад +1

      మీకు గత ప్రభుత్వం DDO ఇచ్చే hipe ఇచ్చారు లేకపోతే పంచాయతి సెక్రటరీ job గురించి చెప్పాలా బిఫోర్ 2019😁😂😂

    • @rajeshrajesh-jh4kc
      @rajeshrajesh-jh4kc 2 месяца назад

      పల్లవి పాపకి పంచాయతీ వేరు సచివాలయం వేరు అని తెలియడం లేదు😂 పక్కకెళ్ళి ఆడుకో😂

    • @pavanipinky5050
      @pavanipinky5050 2 месяца назад

      ​@@AshokPinninti miiku emi telusu ani panchayat secretary gurinchi matladutunnav. Ippudu 11 mandi sachivalayam udyogula Pani oka secretary ne chusukune vadu.adi work management ante.matalu Ane mundu telusukoni matladu

  • @penumutsasarada6397
    @penumutsasarada6397 2 месяца назад +2

    ANM ni Health department lo kalapandi sir

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Месяц назад

    సచివాలయం సిబ్బందికి ఓ ణ మ హ లు రావు అసలు తెలీదు మార్చేయండి సార్

  • @swethakumaridevulapalli4160
    @swethakumaridevulapalli4160 2 месяца назад +2

    Andaru okate recruitment kinda vacharu marks base meeda post raledu option pettukunna Dani meeda post vachindi DDO villalo iche badulu jr assistant okarini monitoring petti vallaki DDO iste baguntundi anavasaram ayna issues raise kavu

    • @ValiRocks
      @ValiRocks 2 месяца назад

      పంచాయతీ ఆఫీస్ లు ఉండగా యీ సచివాలయం ఏంటో..?
      ఇక పోతే మీరు చెప్పింది చూస్తే ఒక ఎగ్జామ్ రాసి కలెక్టర్, sp లుగా విడివిగా ఉంటారు..
      వాళ్ళ మార్కులు బట్టి వారు వెళ్తారు
      మీ మార్కులు ఎక్కువ ఉంటే మీరే వెళ్తారు గా 🤔😂

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      Recruitment okate exam veru qualification veru adhi gamaninchagalaru

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      Job designation lo vunna qualification veru

  • @hemasagarnandala8003
    @hemasagarnandala8003 2 месяца назад

    ముందుగా ఏదయినా చెప్పాలి అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని చెప్పండి, VRO రెవెన్యూ లోకి పంపడంలేదు, DIGITAL ASSISTANT కాళీ గా ఉన్నారు అన్ని కామెంట్ చేసారు సచివాలయం రన్ ఆవలి అంటే కచ్చితంగా డిజిటల్ అసిస్టెంట్ తోనే స్టార్ట్ ఆవలి ఏ పని అయ్యిన.... సారు మీరు న్యూస్ చెప్పకపోయినా పర్లేదు, ఏది పడితే అది చెప్పకండి ప్లీజ్....

  • @SHAIKLRPALLI
    @SHAIKLRPALLI 2 месяца назад

    Good decision by AP govt

  • @sraju9887
    @sraju9887 2 месяца назад +1

    సచివాలయం వ్యవస్థ ఏమీ ఉండదు ఉండకూడదు కూడా....

    • @mupendra5846
      @mupendra5846 2 месяца назад

      Endukoo

    • @sraju9887
      @sraju9887 2 месяца назад

      @@mupendra5846 యీలాగు తీసేస్తారు ఉంచినా ఉద్యోగుల పై చిన్న చూపు వివక్ష పోనీ చట్ట బద్దత ఉండా అంటే అదీ లేదు ఏమైనా వళ్ళంతా వాళ్ళు పని చేసేది ఒకటి ఉండదు మండలం కింద పని చేయడమే ఇంకెందుకు e వ్యవస్థ

  • @nmounika4875
    @nmounika4875 2 месяца назад +2

    Kaneesam system operate cheyyaleni welfares vunnaru
    Alanti variki DDO naa
    Digital assistant matram morning nundi evening varaku prajalaku sevalandhisthunndhuku a gurthinpu ledhu

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      First lo statistical department lo promotion channel adigaru
      Next education.. ippudu DDO
      Next enti???

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад +1

      మీరే కాదు అందరు సర్వీస్ చేస్తున్నారు మీరు సచివాలయం లో ఒక part మాత్రమే మీరు లేకపోతే సచివాలయంలో పనులు ఏమి ఆగవు
      ఒక DA లేకపోతే వెల్ఫేర్ కి ఇంచార్జి వేస్తారు మరి వెల్ఫేర్ లేకపోతే పక్క సచివాలయం లో వెల్ఫేర్ కి ఇంచార్జి వేస్తారు
      దాని బట్టి అయినా అర్ధం చేసుకోండి ఎవరు ఎవరి work చెయ్యగలరో

    • @harikrishna5969
      @harikrishna5969 2 месяца назад

      ​@@ragavendrateja3717
      ఎ జిల్లా ఏ మండలం సార్ మీరు వర్క్ చేసేది ఎప్పుడు వినలేదే ఒకసారి ఆర్డర్ కాపీ ని మెయిల్ కి పెడతారా?

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      @@harikrishna5969 maa DA garu Covid time lo vere duty vesthe nenu 4 months incharge chesa deenikanna proof kavala..

    • @harikrishna5969
      @harikrishna5969 2 месяца назад

      @@ragavendrateja3717 కోవిద్ టైం లో ఇంచార్జి అయితే నువ్వు సచివాలయం లో చెయ్యాల్సిన DA వర్క్ ఎం లేదు. ఎందుకంటే లొక్డౌన్ వల్ల జనాలు కూడా వచ్చుండరు. అదే DA హాస్పిటల్ లో చేసిన డేటా ఎంట్రీ అడుగు. Vacchine డేటా ఎంట్రీ నువ్వు చేసిన వర్క్ తో పోల్చుకో
      ఈ వీడియో లో almost 50% కామెంట్స్ నీవే అదికూడా ఒక DA నే టార్గెట్ చేసున్నావు

  • @isrolympiad459
    @isrolympiad459 2 месяца назад +2

    అంటే పథకాల కోసమే సచివాలయాలా? మీసేవ సర్వీసులు కు వాల్యూ లేదా ? గ్రామ డిజిటల్ ఆఫిస్ గా పేరు పెట్టండి

    • @durgadevil1995
      @durgadevil1995 2 месяца назад +1

      తొందరలో వచ్చే జనభూమి 2 గ్రామ కమిటీలకే పెత్తనం.. ఊళ్ళో ఉంటే వీళ్ళకి పన్ను గట్టు..
      ఊరుదాటాలంటే ఊరి బయట టోల్ పన్ను కట్టు..
      సంపదే...సంపద..

    • @praveenraman9166
      @praveenraman9166 2 месяца назад

      Wrong statement, వ్యవస్థ లో అందరూ ఒకటే మీలో మీరు ఇలా మాట్లాడుకోవడం crt కాదు

    • @durgadevil1995
      @durgadevil1995 2 месяца назад

      @@praveenraman9166 పేరా.. కావాలా
      జనభూమి 2 కమిటీలు..
      నా కొడకల్లారా రండి..
      డబ్బు కట్టండి పనులు చేయించుకొండి..

  • @murikipudiprashanth813
    @murikipudiprashanth813 2 месяца назад

    Sachivalayam 3.0 notification vundi adi yapudu release chastaru grade 5, digital assistant posts chala vacancies vunai Sachivalayam lo.

  • @hussainvali3232
    @hussainvali3232 2 месяца назад +2

    Fake అనిపిస్తుంది

  • @Swadheer2256
    @Swadheer2256 2 месяца назад +1

    First maku transfers ivandi atleast request transfers ina...... 😊

  • @kaligatlasrinu6812
    @kaligatlasrinu6812 2 месяца назад

    Kerala model teesuku ravali., panchayat secretary ki EO ,or panchayat development officer ga petti, vidi vidi ga vaddu,grama panchayat ni nodel agency ga cheyali

  • @ramudigitalseva6820
    @ramudigitalseva6820 2 месяца назад

    Meeseva పరిస్థితి ఏంటి సార్

  • @anuodugu8779
    @anuodugu8779 2 месяца назад

    Welfares deserved.Good decision

  • @kalyanrao2223
    @kalyanrao2223 2 месяца назад +1

    Digital asst lu Btech chesina vallu unnaru..degree and inter chesina vallaki DDO Este Ella sir

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      వేరే designation లో కూడా higher qualfication వారు ఉన్నారు
      మీ job qualification consider చేస్తారు

  • @praveenraman9166
    @praveenraman9166 2 месяца назад +2

    అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరిలా మనం ప్రత్యేక క్వాలిఫికేషన్ ఉన్న ఎగ్జామ్ కాకుండా any degree ఉన్న ఎగ్జామ్ క్వాలిఫై అయి వచ్చాము అక్కడే చాలా కాంపిటిషన్ ను దాటి జాబ్ పొందాము
    కేటగిరీ 1 లో PS and admin ఉన్నారు మనం మాత్రం assistant ga ఉండిపోయాం DDO గా అవ్వడానికి స్కోప్ మనకే ఎక్కువ ఉంది

    • @vikasjaggena1521
      @vikasjaggena1521 2 месяца назад

      Correct ga chepparu sir inta computation lo vacham ani andariki telusu kani edhokati anali ani antunataru

  • @sivasankar9577
    @sivasankar9577 2 месяца назад

    సెప్టెంబర్
    30 అని ఎక్కడ చెప్పలేదు ప్రభుత్వం

  • @VenkateshMunjeti
    @VenkateshMunjeti 2 месяца назад

    ఎవరికి పని తక్కువ ఉంటే వారే సచివాలయం DDO....

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 2 месяца назад

    ఈ నిర్ణయం క్యారెట్. కాదు

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 2 месяца назад

    ఎప్పటికి గ్రామ సచివాలయం పెట్టింది ఎవరు ఏంటే జగన్ పేరు ఉంటుంది. ఎన్ని మార్పులు ఉన్నా

  • @isrolympiad459
    @isrolympiad459 2 месяца назад +2

    Ddo ga digital assistants undali

  • @kpmlatha55
    @kpmlatha55 2 месяца назад +4

    Asalu welfare vallaki enduku antha hype istunnaru vallu deniki panikiraru intlo untaru ledante stock adukuntaru inthaku minchi em chestaru vallaki work ivvandi anthekani remaining employees midha pettanam chese powers ela istundi we all are equal in sachivalayam . Asalu welfare chepthe ichestara idi anyayam darunam gvt waste thinking.

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      అసలు ఇంత కామెంట్ చేస్తున్నావ్ నువ్వు ఏమి చేస్తున్నావ్ చెప్పు

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      ప్రతి స్కీం రాకపోతే మమ్మల్ని అడుగుతారు మేమే responsible దానికి

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      Welfares ki hype ivvavasaram ledhu... automatically hype vacchesthaadhi.. WEA DA ankoni kottukovatam valla use em ledhu...
      Highest qualification is graduation.. WEA job apply chesindhi graduation point of view lo... Where as DA Diploma level job... So DDO ki WEA ae suitable...
      Recruitment notification clear ga chadavandi...

    • @srinumixvlogs
      @srinumixvlogs 2 месяца назад

      PS 5,WAS,WEA, GMSK GRADUATE LEVEL POSTS Veerilo evarikyna DDO Ivvochu

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      @@srinumixvlogs PS grade 5 ki DDO icchesaru already...admin is completely for wards...
      Chronological order ki vasthe...MSK role kanna welfare role crucial sachivalayam lo adhi LKG kid ni adigina chepthadu

  • @vikasjaggena1521
    @vikasjaggena1521 2 месяца назад

    Manam ade matalu batti mana kramasikshana telustundhi ento kastapadi laks of competition lo job ki vache vallu inta vulgar ga matalu adaru naku telishi .......

  • @sathishbabu5066
    @sathishbabu5066 2 месяца назад

    very good news konta mandi work lekunda server pani cheyadam ledu mi seva ki pondi ani cheptunaru valato work cheyinchandi

    • @nanikolli6302
      @nanikolli6302 2 месяца назад

      very good bro miru chala baga work chestaru

  • @Usernotfound-j4h
    @Usernotfound-j4h 2 месяца назад +1

    Kotha jobs ivvali

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 месяца назад +1

    Excellent sir police, surveyor engineering asst waste sir

    • @mad6286
      @mad6286 2 месяца назад

      Hukaaa ,schools development,inti inti kulaylu,housing, builndsg chaala reports evari valla jarigaya raa ...

    • @hasiniuppuluri7878
      @hasiniuppuluri7878 2 месяца назад

      Asalu Engineering Assistant ke work ekkuva ,wea kante aa waste candidate evaro Engineering Assistant, surveyor waste antunadu ,6 departments work chestaru Engineering Assistants

    • @ChittiTherobo-sq9vj
      @ChittiTherobo-sq9vj 2 месяца назад +1

      Engineering assistant chese work bayata public ki kanipinchadu... Yendukante valladi technical job...Welfare, Digital assistant, Panchayat secretary chese panulu Engineering assistant cheyyagaladu... Kani Engineering assistant work vallu tappa vere vallu cheyyaleru... Daniki skill undali

    • @Gayatrik3
      @Gayatrik3 2 месяца назад

      Ala ane valla works kuda EA s tho cheyisthunnaru daarunamga.. Mali cheyyakapothe ddo ni nenu salary apestha ani bedirimpulu​@@ChittiTherobo-sq9vj

  • @v.venkatareddy230
    @v.venkatareddy230 2 месяца назад

    😂😂😂 burrapadu🤗🤗🤣🤗

  • @satyanarayanareddy9543
    @satyanarayanareddy9543 2 месяца назад

    A peru vunte anti chese pani sakramanga chesevariki ippudu peru marpu ki mari colour li praja danam waste

  • @SriSrinivas-kz1si
    @SriSrinivas-kz1si 2 месяца назад

    T d p vallakimaind dobbandi

  • @nagendranath457
    @nagendranath457 2 месяца назад +1

    VRO లను మాతృశాఖ లోనికి విలీనం చేయాలి

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 2 месяца назад +2

    సార్! మీరే ప్రక్షాళన చేయాలి.
    మహిళా పోలీసులను డిపార్ట్మెంట్ కి అప్పగిస్తే బాగుంటుంది.
    ఏది ఏమైనా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు,

  • @nallabothulaharinath1257
    @nallabothulaharinath1257 2 месяца назад

    Mahila police waste valaki mali running petti qualify aina valani mother department ki link chesi non qualify members nu degrade chesi vere department ki attachment cheyadam better... Mahila police waste ...Somany are in heavy weight and not fit for mahila police ...I think...

    • @drak5567
      @drak5567 2 месяца назад

      When they joined they were nt given department name as home it was women and child welfare. They r not assigned to home department and they have their graduate degrees. Government has no rights to degrade any post who has degree as joining. None of them are intrsted to take police name tag too. Many have MA and mtech as they designations. U need to do more research. Mahila police of our Secretariat is MA gold medalist
      She joined as women welfare assistant not mahila police. Which name was changed after joining was unfare happened with them

    • @nallabothulaharinath1257
      @nallabothulaharinath1257 2 месяца назад

      @@drak5567 many of the members have to make them walking and running test

    • @nallabothulaharinath1257
      @nallabothulaharinath1257 2 месяца назад

      @@drak5567 iam not telling about there graduation iam telling about mahila police even police department have there simple tests

    • @drak5567
      @drak5567 2 месяца назад

      @@nallabothulaharinath1257 why will they give even test when they dint join for that post sir! First recruitment batch doesn't even know they belong to home department. It was kept tentative to home or icds!! As none have physical fitness tests and are above level of constable they thought of icds as name itself suggest women and child welfare department which has nothing to do with home(police)department!! As of i heard 99%are nt intrstd for any tests as it wasn't mentioned in their joining or moment orders. I'm also a digital journalist soo gathered the info from employes. Non qualifiers can't be degraded as qualification based on physical test when they dint join for home department is wrong! Only if considered basis of intrest but not pressure

    • @drak5567
      @drak5567 2 месяца назад

      @@nallabothulaharinath1257 as cbn know they are graduate, engineers and postgraduate above level of sachivalayam may be they r shuffling them prefering mtech mba batch ppl to other dpt where state can use them for higher levelas of minister of home said recently. Keeping things in place will be good. Just like you can't ask a doctor to give a fitness test for post under appsc medical officer! U cannot ask them to give mandatory test when they dint join to become police is simple to know

  • @udaykumarboddeopalli9932
    @udaykumarboddeopalli9932 2 месяца назад

    No digital assistant ki ddo ivvali

  • @vanadurgapuramsachivalayam
    @vanadurgapuramsachivalayam 2 месяца назад +1

    DDO Mahila police or ANM ki ista no political influence

  • @VenkateshMunjeti
    @VenkateshMunjeti 2 месяца назад +1

    DDO గా MPDO ఉండాలి...లేదా VRO ఉండాలి...

  • @mdbilal8757
    @mdbilal8757 2 месяца назад +1

    Anchor gaaru koncham study cheyandi... Sachivalayam lo DDO work ippativaraku chesindi digital assistant....Anni padhakaalu mariyu salary lu mariyu Sachivalayam lo anni chusindi digital assistant.... digital assistant ni kaakunda WEA ki DDO ivvadam sarainadena

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      First lo statistical department lo promotion channel adigaru
      Next education.. ippudu DDO
      Next enti????

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад +1

      Ma office lo nene chesthanu mari salary bills
      Village profile etc...
      Deenilo goppa m undadhu evariki work vasthe varu chestharu..

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      ​​@@ragavendrateja3717 WEAs ki promotion channel ae ledhu... Vaallaki vunna promotion channel ni collapse cheskuntnaaru

    • @chinnulikksu4383
      @chinnulikksu4383 2 месяца назад

      సరైనదే ఎందుకంటే డిజిటల్ అందుబాటులో లేకపోతే సాలరీ పెడుతుంది ఎవరో తెలుసా

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад

      ​@@asifjani1508brother present wea ki m option ledhu so Present ee DDO vasthe dani tarvatha manaki kavalsina promotion sadinchukovacchu ani na uddesam tappa
      Ee DDO valla manaki origedhi m ledhu

  • @gunavsunelloru1322
    @gunavsunelloru1322 2 месяца назад +4

    VRO lu DDO gga vundali

    • @asifjani1508
      @asifjani1508 2 месяца назад

      @@gunavsunelloru1322 apde VRO OFFICE ga pettali... Samskhema karyalam ga kaadhu

    • @AshokPinninti
      @AshokPinninti 2 месяца назад

      లంచం అనుభవం inter qualification ఉన్న మా రెవిన్యూ వాళ్ళకి ivvandi🙏🙏😁😁

    • @vsharath0153
      @vsharath0153 2 месяца назад

      ​@@AshokPinninti😂

    • @arhaanayra6366
      @arhaanayra6366 2 месяца назад

      ​@@AshokPinnintiandaru Mila undaru bro

  • @jklectures6190
    @jklectures6190 2 месяца назад

    ANM లకి DA సర్ లకి పని లేదా??
    ఎంత దారుణం ఈ న్యూస్.

  • @rangabiijam5148
    @rangabiijam5148 2 месяца назад

    WEA is suitable person for DDO

  • @ponnapatisureshkumar64
    @ponnapatisureshkumar64 2 месяца назад

    Current helper, nurse, digital assist unte చాలు

  • @kunalcreations9925
    @kunalcreations9925 2 месяца назад +8

    వెల్ఫేర్ అసిస్టెంట్ కి DDO ఇస్తే సచివాలయం లాగా ఇది కూడా సంకనాకి పోతుంది. గ్రామం లో వెల్ ఫెర్ మాటలు ఎవడు వినడు DDO గా VRO ఇస్తే బాగుంటుంది

    • @ragavendrateja3717
      @ragavendrateja3717 2 месяца назад +11

      ముందు VRO ని గ్రామం లో అందుబాటులో ఉండమను ఆ తర్వాత DDO అడగొచ్చు

    • @Nijam99993
      @Nijam99993 2 месяца назад +9

      VRO లకి చదువు రాదు

    • @lavanyak8543
      @lavanyak8543 2 месяца назад +6

      Vro's ki chala pogaru. Vro ki ddo power Este vala Inka rechipotaru.

    • @lavanyak8543
      @lavanyak8543 2 месяца назад

      ​@@ragavendrateja3717Correct ga cheparu

    • @leelalee9176
      @leelalee9176 2 месяца назад +5

      ఇలా మీరంతా కొట్టుకోవాలి అని paln చేశాడు చందు తాత😂

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku3091 2 месяца назад

    TDP very good 👍

  • @earthseye2003
    @earthseye2003 2 месяца назад

    Fake news create chesi citculate chesi abadani nijam cheyali ani perfect sketch and implementation,well did
    Panchayat secretary leda VRO ddo ga untaru ,madyalo ee welfare evaru ,union lo main members ga untu enployees lo divide and rule vidamlo ,welfare assistants swaprojanala kosam ila cheydam darunam

  • @vsharath0153
    @vsharath0153 2 месяца назад

    Good decision

  • @CHIRRISURESH
    @CHIRRISURESH 2 месяца назад +4

    Head weight లేని వ్యక్తి wea, అందిరినీ కలుపుకొని పోయే వ్యక్తి wea, మంచితనం ఎక్కువ స్వార్ధం తక్కువ, మోసం చేయాలి అనే ఆలోచన లేని వాడు wea, ఒకర్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకోని వ్యక్తి wea, వీలైతే తనే ఇబ్బంది పడే వ్యక్తి, మాట కు ఎదురు చెప్పని వ్యక్తి wea, ఒక పని అప్పచెబితే అయ్యే వరకు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టే వ్యక్తి wea....
    *అందుకే అందుకే అతనంటే అందరికీ ఇష్టం.*

  • @KPV-vlogs
    @KPV-vlogs 2 месяца назад

    Good decision