Chinuku Chinuku Vana Chinnari Vana | Full VideoSong 4K | Private Love Failure Song | Djshiva Vangoor

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • #Marichipolekundhi#Praname#Fullsong#Chinuku#ChinukulaVana
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    DIRECTION:-Djshiva Vangoor(9666707143)
    LYRICS& SING-Nava Sandeep
    PRODUCER:-Djshiva Vangoor
    MUSIC:-Venkat Azmera,Hanmanthu
    DOP:-Djshiva, Samba, Djsuresh
    CASTING:-Nava Sandeep, Prasanna
    EDITING:-Djshiva Vangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The RUclips Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    ► Like us on Facebook: / shi.vam.10297
    ► Visit Our Website: goo.gl/usnC64
    ► Follow us on Twitter:
    ► Follow us on Insta : / djshivavangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    24x7 Online Contact
    djshiva1436@gmail.com
    (c) All rights reserved @DjshivaVangoor

Комментарии • 3,7 тыс.

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  5 лет назад +1477

    ప్రేక్షక దేవుళ్లందరికి ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
    Thanks&Regards
    Djshiva Vangoor

  • @ssalmansalman3922
    @ssalmansalman3922 7 месяцев назад +20

    2024 Vina vallu unnar bro 😊

  • @NageshGouraram
    @NageshGouraram 5 лет назад +237

    నేను ఈ పాట కోసం చాలా ఎదురుచూస్తున్న 👍👍👍👍 నా జీవితంలో నేను చాలా పాటలు విన్నాను కొన్ని పడను కానీ ఈ పాట కు నేను ఫిదా సూపర్ నీవు కామెడీ నే కాదు పాటలు కూడా పడతావని నిరూపించావ్💐💐💐💐💐 ఈ పాట కు frist viwes and లైక్ చేసింది నేనె కామెంట్ కూడా

  • @vamshimadduri9918
    @vamshimadduri9918 4 года назад +20

    హృదయానికి హత్తుకునేలా ఉంది...పాట

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 5 лет назад +350

    చినుకు చినుకులు వాన చిన్నారి వాన
    నాపైన కురిసింది నీ ప్రేమ వాన
    తొలికరి జల్లులో తడిపింది వాన
    తడిసక తెలిసింది యాసిడ్ వాన...ఈ చరణం సూపర్ బ్రో 😢😢😢😢😢👌👌👌💐💐💐

  • @dreamboypraveen9179
    @dreamboypraveen9179 5 лет назад +387

    😭😭😭😭😭ఈ పాట వింటూ ఎన్ని సార్లు ఏడ్చానో నా మనసుకే తెల్సు💔💔💔

  • @kammarilaxman2927
    @kammarilaxman2927 4 года назад +24

    ఈ పాట ఎవరు రాశినారో కానీ గుండెలో బాధని గుర్తు చేస్తుంది ఈ పాట వింటుంటే కళ్ళలో నీరు వస్తున్నాయి

    • @GeethaGeetha-bc5ui
      @GeethaGeetha-bc5ui 4 года назад +2

      నవ సందీప్ రాశాడు.ఈ song లో ఆక్టింగ్ చేసిన అతను

    • @naniKalluru-yz6zd
      @naniKalluru-yz6zd 4 месяца назад

      ​@@GeethaGeetha-bc5uiసూపర్ అండి లైఫ్ ఫీలింగ్ సాంగ్

  • @dharavathsureshjadhav6974
    @dharavathsureshjadhav6974 4 года назад +257

    రంగు రంగుల వీణా.....🎻 రతనాల వీణా🎻....నువ్వేలె అనుకున్నా ఓ చిన్ని మైన ప్రేమ సంగీతాన్ని🎶🎶 వినిపిస్తావనుకున్న మోగిస్తే తెలిసిందే ఆది చావు వీణా....🎺🎺🎺🥁🥁🥁🥁

  • @dhanrajneela1144
    @dhanrajneela1144 5 лет назад +105

    డిజె శివ వంగూర్ అన్న ఈ పాట చాలా బాగుంది మరియు నవాసందీప్ అన్న ని వాయిస్ సూపర్ అన్న ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది అన్న ఇలాంటి పాట మకోసం రాసినందుకు ధన్యవాదాలు అన్న

  • @udaychanduri
    @udaychanduri 3 года назад +52

    Comments chaduvu thu song vinivalu like ❤️👍

  • @sriramyouthyoutubechannel8858
    @sriramyouthyoutubechannel8858 5 лет назад +22

    సూపర్ సాంగ్ అన్న ఈ పాట లోని పదాలు న మనసుకు తకుతున్నాయి ఈ సాంగ్ లవ్ బ్రేకప్ జరిగిన వారి మనసులో ఎప్పుడు వినిపిస్తుంది అన్న

  • @Pakka_Entertainments
    @Pakka_Entertainments 5 лет назад +110

    మనువులో కలిసావు
    మనసిస్తానన్నావు నీతోడు నేనుంటా నన్నవే
    గుడ్డిగా నిను నమ్మి
    Beautiful lines...😢😢😢

  • @malleshyadav9483
    @malleshyadav9483 3 года назад +7

    Ielanti song ni Na life eappudu vinaledhu bayya superrrrrrr

  • @naveencreations7785
    @naveencreations7785 4 года назад +439

    2020 lo e song antha mandhi vinnaro okka like vesukondi....👍

  • @satheeshkandikanti1730
    @satheeshkandikanti1730 5 лет назад +48

    Dj shiva....ఇదే ఇదే..కావాలి మనకు
    Song ..అదిరిపొయింది .పో

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +2

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

    • @chsrinu6124
      @chsrinu6124 5 лет назад

      Nice song bro

    • @venkateshgoud9669
      @venkateshgoud9669 5 лет назад

      Nuvvu ni lover ni kiss lips

  • @VinodVinod-uo4hc
    @VinodVinod-uo4hc 4 года назад +15

    నిజంగా సూపర్ గా ఉంది అన్న నా లవ్ కూడా బ్రేకప్ so sad bro 😪😪😪😪😪💔💔💔💔💔

  • @kasojukarthik1140
    @kasojukarthik1140 5 лет назад +164

    Bro నువ్వు పటాస్ లో చేస్తావు కధా.. సూపర్ బ్రో మల్టిటాలెంట్

  • @islavathsuresh2517
    @islavathsuresh2517 5 лет назад +41

    సూపర్ చాలా చాలా బాగుంది బ్రో ...నీకు మంచి జీవితం ఉంది ....ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలి పడాలి .....మంచి అర్ధం ఉన్న పాట నాకు బాగా నచ్చింది ....

  • @pillivenkatesh5915
    @pillivenkatesh5915 4 года назад +3

    Super song anna

  • @bollaganiparushuran362
    @bollaganiparushuran362 5 лет назад +44

    Super anna super feling saad song voice super.. And music keka

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +2

      Please Like Share Subscribe For Latest Updates థాంక్యూ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ,ఇంకెన్నో మంచి పాటలు మీ ముందుకు.

    • @maheshking8997
      @maheshking8997 5 лет назад

      K.praveen.kumar

    • @maheshking8997
      @maheshking8997 5 лет назад

      :-*:-D

  • @krajesh3828
    @krajesh3828 5 лет назад +62

    I love you {లడ్డు e song ventey naku naa లవర్ గుర్తుకొస్తుంది,సూపర్ సాంగ్ ,బ్రో

  • @jakkavenu6731
    @jakkavenu6731 3 года назад +19

    Really miss you Bangaram Sushma 😭😭😭😭😭😭

  • @sudhakarband3378
    @sudhakarband3378 5 лет назад +235

    E song nachina valu oka laik kotandi

  • @jekkarigarinagesh4715
    @jekkarigarinagesh4715 5 лет назад +104

    గుండెల్లో గుచుకొంది అన్న ఈ పాట వింటుంటే

  • @molangurisureshkumar1131
    @molangurisureshkumar1131 3 года назад +1

    గాడ్ బ్లెస్స్ యు సందీప్ మరిన్ని పాటలు రాయాలని కోరుకుంటున్న మీ తమ్ముడు సురేష్

  • @naveenponnam3697
    @naveenponnam3697 5 лет назад +17

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    No words to say that voice ,music , mainly Lyrics everything was awesome.......👌

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +2

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @sowjanyasmiley4039
    @sowjanyasmiley4039 4 года назад +3

    Song chala bagundhi,e song vinnaka evari eyes lo nunchaina tears vasthay😢😢.

  • @nnaga-tu5zq
    @nnaga-tu5zq 5 лет назад +4

    Hart teaching song Anna. ప్రతి ఒక్కరి గుండె లో గుచుకుంది

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад

      tnq Like Share Subscribe Now. ఇంకా మరెన్నో పాటలు మీ ముందుకు త్వరలో. ఈ పాటను అందరికి షేర్ చేయండి

  • @RajuYadav-ev4bf
    @RajuYadav-ev4bf 5 лет назад +11

    ఈ సాంగ్ వింటుంటే కన్నీరు ఆగడం లేదు బ్రదర్

  • @gumulumadhavi3122
    @gumulumadhavi3122 3 года назад +2

    suparu
    💖🎻💐💖💖💖💖💖💖💖💖💖💖

  • @Balukanna
    @Balukanna 5 лет назад +212

    ఇద్దరు పటాస్ లో చేసారు కదా అన్న పాట మాత్రం కన్నీలను😭 అపలేవు అన్న

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +9

      ధన్యవాదాలు ఇలాగె మీరు ఆదరిస్తే ఇంకా మరెన్నో పాటలు మీ ముందుకు త్వరలో.. ఈ పాటను అందరికి షేర్ చేయండి

    • @narendarnaiko9
      @narendarnaiko9 5 лет назад +4

      😧😧😧😧😧😨

    • @prashanth_creations07
      @prashanth_creations07 5 лет назад +4

      Avuna a episode Lo kanapadalla kada

    • @vijaykumart4923
      @vijaykumart4923 5 лет назад +5

      🙄🙄🙄🙄🙄🙄🙄

    • @gannucreations4015
      @gannucreations4015 5 лет назад +4

      @@djshivavangoor1373 ellanti songs inka cheyyu bro

  • @rapallibhumesh
    @rapallibhumesh 5 лет назад +47

    చాలా బాగుంది నవదీప్.... ప్రాణం పోసి పాడినవు... నీ నటన కూడా అద్భుతం....

  • @chintumanasa143
    @chintumanasa143 4 года назад +2

    Song chala bagundhi..... Super acting.... Brother and sister...... Nice Love story.......

  • @mallikarjuna3823
    @mallikarjuna3823 5 лет назад +4

    అన్న లవ్ ఫెల్యూర్ సాంగ్ సూపర్ నాకు ఈ సాంగ్ చాలా చాలా బాగా నచ్చింది .. ఈ సాంగ్ వింటుంటే నా ప్రాణమైన మహేశ్వరి గుర్తుకు వస్తుంది అన్న..... నా మహేశ్వరి నీ మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్న ఐ మిస్ యూ మహేశ్వరి................

  • @fakelove6408
    @fakelove6408 5 лет назад +15

    సూపర్ సాంగ్ అన్న సాంగ్ వింటే కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి..😭😭💔💔

  • @lakkuravi791
    @lakkuravi791 4 года назад +6

    SUPER SUPER THAMMUDU.
    Singeng feeling so VERY VERY GOOD👍👍👍👍👍👍👍👍👍👍

  • @sricreation4769
    @sricreation4769 5 лет назад +11

    సూపర్ బ్రో కన్నీలు రప్పించావు

  • @shivakumar-om6ww
    @shivakumar-om6ww 4 года назад +48

    ఈ పాట వింటుంటే నన్ను నేను గుర్తు చేసుకున్నట్టు వుంది

  • @gajulakesava5696
    @gajulakesava5696 2 года назад +1

    చాలా బాగుంది అన్న మీ సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు

  • @rajunavs9436
    @rajunavs9436 4 года назад +57

    చినుకు చినుకుల వాన చిన్నారి వాన నా పైన కురిసింది నీ ప్రేమ వాన తొలకరి జల్లులో తడిపింది వాన తాడిసాక తెలిసిందే యాసీడు వానా ..........ఓ... పిల్లా ......ఓ... పిల్లా ఏ పాపం... చేసానే.. ఏ..... ఏ..... ఓ సక్కనీ.. రామ చిలకా. ఆ.. నను ఒంటరి ఊహల్లో వదిలేసి వెళ్లిపోయావ.....
    చాలా చాలా బాగుంది అన్న ఈ చరణం సూపర్ duper lyrics bro

  • @buggappag4959
    @buggappag4959 5 лет назад +34

    E song nachivaru like kottandi

  • @indianarmy6326
    @indianarmy6326 4 года назад +2

    ఏం వాయిస్ అన్న నిజం గా ఇంత మంచి పాట లైఫ్ లో అప్పుడు వినలేదు

  • @anjikinnera6552
    @anjikinnera6552 5 лет назад +10

    🤒🤒 Sandeep garu Pain full song ayyyyaa🤧🤧

  • @charandyagala
    @charandyagala 4 года назад +31

    సూపర్బ్ సాంగ్ అన్న ....గుండెలను పిండేసే సాంగ్ ని మాకు ఇచ్చారు అన్న..ధన్యవాదాలు🙏

  • @MuraliPower
    @MuraliPower 4 года назад +5

    Heart touching song....super

  • @shankarshankar3790
    @shankarshankar3790 5 лет назад +5

    Super song
    Enni rojulu wait chesa
    Super love failure hart touching...................💓💕💔💔💔

  • @BEATSOFTELUGUOFFICIAL1
    @BEATSOFTELUGUOFFICIAL1 5 лет назад +11

    🌟 *Heart Breaking Lyrics Broo* 😲😫😓

  • @saidhaiahsaidhaiah4293
    @saidhaiahsaidhaiah4293 4 года назад +9

    చాల బాగ చేసేరు 👍👍👍👌👌👌💐💐💐💐

  • @kgopinayaknaik8714
    @kgopinayaknaik8714 4 года назад +6

    Supar song👌👌👌

  • @UmakeVcapture
    @UmakeVcapture 5 лет назад +4

    Wow Chala Rojula Nunchi Wait Chesthunna Bro...Iam Love Failure Guy..Feeling heartouchh

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 4 года назад

    Anna last charanam..... Adbhudam.... Manchi rachiyetha nelo vunnadu anna.... Eka singing gurichi cheppanavasarAm ledu. ।. Kkkepp it up bro.. Tq dj siva garu navdeep anna ki support ecchinanduku

  • @rameshkick8028
    @rameshkick8028 5 лет назад +4

    సందీప్ ఏమి లిరిక్స్ తమ్ముడు కన్నుకు తెలియకుండా కంట్లో కన్నీళ్లు తిరిగాయి,
    ఆ అద్భుతమైన లిరిక్స్ కు నీ గొంతు ప్రాణం పోసింది, చాలా బాగుంది ,కంగ్రాట్స్ హోల్ టీమ్ Plz సపోర్ట్ సందీప్, సింగర్, రైటర్, ఆర్టిస్ట్, సూపర్ టాలెంటెట్ తమ్ముడు❤️
    From:Ramesh kick

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +1

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @vijaymulkala2765
    @vijaymulkala2765 5 лет назад +89

    Ee paata vinalani undhi but intha mandhi comments chaduvuthunte.......😥😭😭😭😭 Eduposthundhi....

  • @nageshvlogs...8102
    @nageshvlogs...8102 3 года назад +5

    Super bro asalu already i am love feluer ni bro apilla gurthochindi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ashokashok-wb4zi
    @ashokashok-wb4zi 5 лет назад +9

    What A song bro I'm fully addicted this song lovely song bro😍🤩🤩🤗

  • @durgacreations6346
    @durgacreations6346 5 лет назад +10

    Heart touching song ❤️ bro
    Singer 👌👌👌👌👌...tq bro A beautiful

  • @Rameshjumbarthi
    @Rameshjumbarthi 3 года назад +5

    lyrics osm shiva bro😘😘😘😘

  • @Warangal_yt
    @Warangal_yt 5 лет назад +4

    Eppudu nuchi wait cheyshanu bro heart thoching song bro song antey ela undhali bro hands up bro

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @RA-nl5uz
    @RA-nl5uz 5 лет назад +33

    వామ్మో తెలియకుండానే కంట్లోచి నీళ్లు వస్తున్నాయి. Really I appreciate to you bro. The great love failure song.😥❤️❤️❤️😥😥😥

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

    • @laxmandatla7169
      @laxmandatla7169 2 года назад +1

      Real bro

  • @kannasampath6642
    @kannasampath6642 4 года назад +141

    Bro... నా lifelo. జరిగింది... Rasavu... ఈ పాట.. 🙏🙏🙏🙏😭❤️

  • @doopamgopal8100
    @doopamgopal8100 5 лет назад +15

    Singer brother u r also super heart touching song

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial250 5 лет назад +30

    లిరిక్స్ కెవ్వు కేక.. సూపర్..
    Song చాలా బాగోచ్చింది కంగ్రాట్స్ శివ అన్న.. DOP and Editing కూడా బాగుంది మ్యూజిక్ కేక.. చాలా మంచి పాట అందించారు రైటర్ కి నా అభినందనలు..

    • @BEATSOFTELUGUOFFICIAL1
      @BEATSOFTELUGUOFFICIAL1 5 лет назад +3

      🌟 *Anna Waiting For Your Song* 😋😫

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 5 лет назад +2

      @@BEATSOFTELUGUOFFICIAL1 Sure Brother తప్పకుండా తొందరలో వచ్చేస్తుంది.. షూటింగ్ ఉంది అది కంప్లీట్ అవ్వగానే రిలీజ్ చేసేద్దాం...

    • @BEATSOFTELUGUOFFICIAL1
      @BEATSOFTELUGUOFFICIAL1 5 лет назад +2

      @@nanibhojannaofficial250 monnaa meeru pettina lyrical song vinnaa
      Superb brooo

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +2

      TNQ BRO

    • @Sanjayy_4444
      @Sanjayy_4444 5 лет назад +2

      @@BEATSOFTELUGUOFFICIAL1 pattesav @Nani garini 😋😘

  • @s3newstelugu272
    @s3newstelugu272 4 года назад +1

    సంగీతానికి ప్రాణం పోసే శక్తి ఉంది అని మీ పాట వింటుంటే నాకు అర్థం అవుతుంది......ప్రతి పదం ఒక్క జ్ఞాపకం నీ గుర్తు చేస్తూ ఉంటే ...నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని మీ పాట అర్థం చెబుతుంది.....సూపర్ బ్రదర్స్ ....

  • @ravipitla7995
    @ravipitla7995 5 лет назад +4

    Lyrics రాసిన వారికి ముఖ్యంగా 🙏🙏🙏
    నవ సందీప్ పటాస్ లొ మీ కామెడీ టైమింగ్ సూపర్ ...👌👌👌👌👌👌👌👌👌
    మీరు ఇలానే ఎంటర్ టైన్ చేస్తారని కోరుకుంటూ ... అలాగే ఈ సాంగ్ లో మీ హీరోయిన్ మీ action . superb...👌👌👌👌👌👌👌

  • @ranjitchotu7858
    @ranjitchotu7858 5 лет назад +5

    Nava sandeep anna lyrics superb
    Music fantastic
    Nice...song👌👌👌👌

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +1

      tnq మరెన్నో పాటలు మీ ముందుకు త్వరలో. ఈ పాటను అందరికి షేర్ చేయండి

  • @prashanthkondapuram893
    @prashanthkondapuram893 4 года назад +5

    సాంగ్ బాగుంది బ్రదర్...
    మా...భువనగిరి లో షూటింగ్

  • @seenugs1912
    @seenugs1912 5 лет назад +13

    Super lyrics and Good voice by Nava Sandeep. U have Good future for u Sandeep 💐💐💐💐👌👌👌👌

  • @ammusrimusic..8631
    @ammusrimusic..8631 5 лет назад +8

    సూపర్ స్

  • @juantamad9300
    @juantamad9300 4 года назад +1

    Prathi okkari comment ki like kottavu chudu ni opikaku hats off bro

  • @vidhyagirichannel8329
    @vidhyagirichannel8329 5 лет назад +6

    Chala rojulu nunchi Adhuruchusthuna bro e song kosam

  • @anilprince6455
    @anilprince6455 4 года назад +6

    Love you bro
    Acting mathram super chesaru
    Live you all team ♥️♥️♥️

  • @ranialllam9126
    @ranialllam9126 4 года назад +6

    Osm bro

  • @kolloorisrinu6678
    @kolloorisrinu6678 4 года назад +50

    👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺చినుకు చినుకు వాన చిన్నారి వాన ని వాయిస్ సూపర్ అన్న మ్యూజిక్ కుడా అద్భుతం ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తూంది ఫిల్లింగ్ సూపర్ గా చూపించినావ్ అన్న ఎక్షలెంట్

  • @praveena7182
    @praveena7182 4 года назад +71

    ఈ Song 2020 వింటున్న వాళ్ళు like వేసుకోండి ఎంత బాధ గా ఉంది కధ లవ్ చేసి మోసపోయాను అందుకే ఈ ఎన్ని సార్లు విన్న బోర్ రావడం లేదు MISS YOU POOJA 😭😭😭😭😭😭😭😭😭😭😭😓

  • @podilakotesh7017
    @podilakotesh7017 4 года назад +24

    నకోసమే రసినటుంది ఈ సాంగ్

  • @pogundaramanjulu701
    @pogundaramanjulu701 5 лет назад +5

    Song super
    Liric s tho champesaru
    Hats of all team workers

  • @sayyadtiktokboy3925
    @sayyadtiktokboy3925 4 года назад +29

    సూపర్ సింగర్ అన్న నువ్వు

  • @mahindrababu7731
    @mahindrababu7731 3 года назад +1

    Naku RUclips Lo Naa Heart full song undhi ante adhi edhe Bro SUPER.....

  • @sudhakarband3378
    @sudhakarband3378 5 лет назад +7

    ❤💛💙🧡💜E song kosam yentho veting chesanu
    i Love you song ❤🧡💚💛💜

  • @itscrazyranjith3804
    @itscrazyranjith3804 5 лет назад +7

    Super song bro
    I will waiting for this song ..... Nice

  • @Raju-oj9ob
    @Raju-oj9ob 4 года назад +7

    Wow heart touch song Navasandeep God bless you...

  • @alwaysrockstar1435
    @alwaysrockstar1435 4 года назад +492

    చూసారా కామెంట్స్ అందరూ అబ్బాయిలలే పెడుతున్నారు అమ్మాయిలు పెట్టడం లేదు మీరు సిన్సియర్ గ లవ్ చేస్తే అర్డం అవుతాది మేము ఎంత భాదా పడ్తున్నమో

  • @chokkalaprashanthchari
    @chokkalaprashanthchari 5 лет назад +5

    చాలా బాగుంది అన్నయ్య సాంగ్ ,,❤️❤️❤️❤️

  • @jaystyle1747
    @jaystyle1747 4 года назад +1

    Tholakari jallullo thadipindhi vaana
    Thadisaaka thelisindhi asidu vaana 😰😰😰 Ee lyric Excellent brother

  • @telugu1492
    @telugu1492 5 лет назад +10

    చాలా బాగుంది bro excellent 👏 ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలని ఆ దేవుణ్ణి mokkuta bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narinikhil3594
    @narinikhil3594 5 лет назад +10

    Suppppeeeerrrrr brooo brilliant song eeee song kosam chala tri chesanu kkkkkkkk

  • @VinodVinod-he5rk
    @VinodVinod-he5rk 4 года назад +4

    Super song

  • @mallikarjuna3823
    @mallikarjuna3823 5 лет назад +10

    అన్న నాకు నా లవర్ గుర్తుకు వచ్చినప్పడల్లా ఈ songe వింటాను

  • @akashmudhirajak9995
    @akashmudhirajak9995 5 лет назад +8

    Super song heart touching song Sandeep bro nivu super

  • @snaresh1961
    @snaresh1961 4 года назад

    Shiva anna nv a song tisinaa heart tach ayeee song tisav bro....kekaaa bro kekaaaaa

  • @santhoshdandaboina1811
    @santhoshdandaboina1811 5 лет назад +42

    Heart ❤️ touching bro.💙💚♥️💜💛🧡💘

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 лет назад +1

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

    • @vijjuvijay6044
      @vijjuvijay6044 5 лет назад +1

      😘😘💕💕

  • @srinusrinu207
    @srinusrinu207 4 года назад +1

    Super song brother

  • @veeranaidusampasani5058
    @veeranaidusampasani5058 4 года назад +19

    E song chala ante chala bagundi I like this song

  • @machupalishivakumar8595
    @machupalishivakumar8595 4 года назад +39

    సూపర్ సాంగ్ అన్నయ్య నాకు నా లవరు దాదికోచింది

  • @lovelysunny4778
    @lovelysunny4778 5 лет назад +6

    Heart touching bro

  • @jithenderthokala1475
    @jithenderthokala1475 4 года назад +1

    సూపర్ అన్న నాకు నా లవర్ గుర్తుకువచింది

  • @pavanwinni8791
    @pavanwinni8791 5 лет назад +4

    Nava sandeep champesav ra song chala baga padav all the best for ur future

  • @peddarikamnaveen9107
    @peddarikamnaveen9107 4 года назад +10

    ప్రేమలో మిసపోయిన ప్రతి ఒక్కరి మనసు టచ్ చేస్తున్నది ఈ పాట

  • @sravankumarchetti8643
    @sravankumarchetti8643 3 года назад +1

    డిజె శివ ఏ జన్మలో ఏ ఆ దృశ్యం చేసుకున్నాడు నవ సందీప్ లాంటి మంచి వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు ఆల్ ది బెస్ట్ నవ సందీప్

  • @narsingvenkatasai5868
    @narsingvenkatasai5868 5 лет назад +8

    Super song bro i think upcoming best singer in Tollywood