"శ్రీసాయిసచ్చరిత్ర మనకు ఎలా ఉపయోగపడుతుంది?"- మధుసాయి గారిచే గుంటూరు జిల్లాలో జరిగిన సత్సంగము.

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024
  • "గుంటూరు జిల్లా బోడిపాలెంలో మధుసాయి గారిచే శ్రీసాయిసచ్చరిత్ర పై జరిగిన సత్సంగము"
    #srisaidarbarnellore #saibaba #saibabanithyaparayanagrandhamadhyayam #omsairam #saisatcharithram

Комментарии • 9

  • @simhadrivelpuri4158
    @simhadrivelpuri4158 2 месяца назад +1

    Sai satyam...nityam....anunithyam........sai darbar baba ki jai

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 2 месяца назад

    AUM SAI SRI SAI JAYA JAYA SAI.

  • @padmakumariRedy
    @padmakumariRedy 2 месяца назад

    Omsairmomsairmomsairm🙏

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 2 месяца назад

    🌹👏👏🙏👌🙏👏👏🌹

  • @nelapatinsr5850
    @nelapatinsr5850 2 месяца назад

    omsai namaste

  • @venugopalsowdepallio9356
    @venugopalsowdepallio9356 2 месяца назад

    ఓం సాయి రామ్ !
    మిత్రులు శ్రీ మధు సాయి గారి సత్సంగం వీనుల విందుగా వుంటుంది. పండితులకు, పామరులకు మరియు సామాన్యులకు లకు కూడా అర్థమయ్యే విధంగా చెబుతారు.శ్రీ సాయి సచ్చరిత్ర పై వారికి అపారమైన పట్టు వుంది.
    సాయి నాథ్ మహారాజ్ కి జై.
    సాయి దర్బార్ మహారాజ్ కి జై.

  • @seshadripasupuleti7380
    @seshadripasupuleti7380 2 месяца назад

    మధు సాయి తండ్రి మీకు వందనాలయ్యా సాయి సచ్చరిత్ర పారాయణ ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో ఉపయోగమో బైబిల్ మరియు ఖురాన్ గ్రంథములలోని వాక్యాలను కూడా జోడించి పామరులకు కూడా అర్థమయ్యేలా ఎంత చక్కగా చెప్పారు సాయి ,భగవద్గీత లో చెప్పినట్లు అంత్యకాలంలో ఎవరయితే నన్నే స్మరిస్తూ శ రీరాన్ని వదిలేస్తారో వారు నన్నే చేరు కుంటారు,అలానే సాయి ని స్మరించుకుంటూ శరీ రాని వదిలేయాలని చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ గుండెలను పిండే సాయి సాయి రామ్

  • @padmakumariRedy
    @padmakumariRedy 2 месяца назад

    ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి ఓంసాయి 🙏🙏🙏

  • @padmakumariRedy
    @padmakumariRedy 2 месяца назад +1

    ఓంసాయి నాకు ఉదొగ్యoravalisai