Celebrity లకు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఎవడో ఏదో చేస్తే, అదే రంగు లో ఉన్నాడని, అలా నే ఉన్నాడని వార్తలు వ్రాయడం, యూట్యూబ్ ల లో పెట్టడం చాలా తప్పు. ఆ హక్కు ఈ న్యూస్ ఛానెల్స్ కి ఎవరిచ్చారు, వాళ్ల రేటింగ్స్ కోసం నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రసారం చేయడం చాలా తప్పు. ఎన్నో సంత్సరాలుగా కాపాడు కొంటున్న విలువలని ఒక్క క్షణం లో నాశనం చేస్తారు, అది క్షమించ రాని నేరం.
Chiranjeevi sontha pillalaki neethulu cheppukoledu kani ninnu champesthadu ani annavani vere interview ki thumb nail pettaru cha neeku antha bhajan unda athanante
Sri kanth garu! Good person.
Srikanth garu chala manchi person mana intlo okarilvuntadu
Srikanth 🔥🔥🔥
Celebrity లకు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఎవడో ఏదో చేస్తే, అదే రంగు లో ఉన్నాడని, అలా నే ఉన్నాడని వార్తలు వ్రాయడం, యూట్యూబ్ ల లో పెట్టడం చాలా తప్పు. ఆ హక్కు ఈ న్యూస్ ఛానెల్స్ కి ఎవరిచ్చారు, వాళ్ల రేటింగ్స్ కోసం నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రసారం చేయడం చాలా తప్పు. ఎన్నో సంత్సరాలుగా కాపాడు కొంటున్న విలువలని ఒక్క క్షణం లో నాశనం చేస్తారు, అది క్షమించ రాని నేరం.
Mamu Edi abaddamani anukunnamu Srikanth Garu
Srikanth garu chala chala good person
Kani ilantivi repeat avvakunda media valla ki cheppandi sir