తిరుమల గురించి మీకు తెలియని రహస్య విషయాలు | Tirumala unknown old history animation |UnitedOriginals
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #Tirumala #tirumalahistory #tirumalaoldhistory
#Tirumala ’s Venkatesawara temple is one of the most important, most visited and richest pilgrimage sites in India. The main temple dedicated to Lord Venkatesawara, a form of the Hindu god Vishnu, is located on the Tirumala Hill. There’s generally a long queue, followed by a quick darshan of the black stone idol, who adorns a heavy gold crown encrusted with diamonds and the world’s largest emerald. Don’t forget to sample the famous patented Tirupati laddoo, which is given as prasadam after the darshan. Devotees also get their heads tonsured here. There is also a cluster of temples for allied deities near Tirupati. Just 140 kms out of Chennai, frequent buses make the journey easy.
Arts by pavithra and vidya
vidya ✍️ ( / )
pavithra ✍️ ( / )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Direction-Editing-vfx-animation-🎬 #chetangundre
( / )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
voice over- content writer- 🎙️ #kishorereddykondas
( / kishoreredd. . )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join this channel to get access to perks:
/ @unitedoriginals
If you feel our videos is important
Support our United originals channel
⮕G-pay/PhonePe/Paytm
- 9959953006
⮕Bank details-Canara bank
32422010030940
IFSC CNRB0013242
G Chetan kumar reddy
⮕UPI payment (G-Pay/PhonePe/Paytm): unitedoriginalsmedia@okaxis
Your support will help us in the Production Costs which include ,arts, Editing, Animation, Shooting vlogs etc..
Vijawada kanaka durgamma gurinchi cheppandi annna
Ha I guys now I am visiting your channel
9
9
Qqppqqqqqqqqqqqqqqqqqqqq
మీ గొంతులో ఉచ్చసు మరియు వీడియోలో వెనుక వచ్చే మ్యూజిక్ జనులను అబ్బుర పరుస్తున్నాయి. ఏదో తెలియని అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
మీకు మా ధన్యవాదములు 🙏
ఓం: నమో: వెంకటేశాయః 🙏🙏
ఆ వకుళ మాత అమ్మవారి ఆలయం తొందరగా పూర్తిఅవ్వాలి అనికోరుకుంటున్నాను గోవిందుడే చేస్తాడు.. ఇప్పుడున్న ఈ రాక్షస పాలకులని కటినంగా శిక్షించి బుద్ధిని ప్రసాదించు తండ్రి శ్రీనివాసా
🙏🙏🙏
Pora lucha
A temple reday
ఆ టెంపుల్ పూర్తి చేసి ఎవరు ఓపెన్ chesàaru
బ్యాక్ గ్రౌండ్ అంతా చాలా డిస్టబెన్స్ గా ఉంది మీరు చెప్పే మాటలు సరిగా క్లారిటీగా లేదు చాలా చాలా డిస్టర్బ్ గా ఉంది అది గమనించగలరు మీ మాటలు వినాలని ఉన్నా తెలుసుకోవాలని ఉన్న ఆ డిస్టర్బ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది
United Originals మీరు చేసిన ఈ వీడియొ లోని కంటెంట్, గ్రాఫిక్స్ , ఆడియో క్వాలిటి , Voice ఓవర్ ఎంతో ఆకట్టుకున్నాయి .. చాలా కస్టపడ్డారు మీరు.. ఆ శ్రీనివాసుని దీవెనలు ఎల్లప్పుడూ మీ బృంద సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ .. నమస్కారం 🙏🙏🙏 ఇలాగే ఇంకా మన హిందూ ధర్మం, హిందూ దేవ దేవతల గురించి మరిన్ని వీడియొ లు ఈ ప్రపంచానికి అందించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్న. నేను మీ చానెల్ subscriber ని కూడా .. ఓం నమో నారాయణాయ
గోవిందా గోవిందా... సోదరా మీరు చెప్పిన చాలా విషయాలు స్వామి వారి పై భక్తి కి ఇనుమడింప చేస్తున్నాయి. మీకు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను....
అమ్మవారి ఆలయం తొందరగా పూర్తిఅవ్వాలి అనికోరుకుంటున్నాను గోవిందుడే చేస్తాడు
Mari tapi mastri avasaram lada......??????
@@9703723143 😡
Over now
మీ అందరిలో చాలా గొప్ప ప్రతిభ కలిగివుంది. అందరికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్న.
అమ్మవారి ఆలయం త్వరగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ నమః
🙏🙏🙏🙏🙏సుపర్ వీడియో👌
ఓం నమో నారాయణాయా 🙏🙏🙏
ఓం నమో వెంకటెశాయా 🙏🙏🙏🙏
Meeru eppudu .koneti. Rayalavaari. Vedieos. Cheyyandi tappakunda. Chuxstamitram. Support. Chestam..
I personally appreciate ur team for these blogs on Tirumala and Tirupati. U gathered so many facts and presented in beautiful manner. Thank you so much. We enjoyed. Om namo venkatesaya🙏🙏
Today iam going to Tirumala Venkateswara Swamy darshanam kosam Govinda Govinda 🙏🙏🙏
govindha gooovindhaaaa....
Memu kuda Thirupati From siddipet
😀👍👌🙏🙏
Govinda govindaaa🙏🙏💐
Hi
Great works guys
E rojullo mana pracheena sampradhayalu puraanalu gurinchi cheppevallu thakkuva ayyaru
Meeru ilanti videos dwara maaku andhisthunna e smachaaram vela kattalenidhi
Mee ankithabaavam chaala goppadhi
I really admire your work
"SADHAA VENKATESAM SMARAAMI SMARAAAAMII"
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
కరోన నుండి లోకమును కాపాడవయ శ్రీ శ్రీనివాస🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩
United orginals
I really appreciate your team
For good choosing good concept
I wish all the best
When ever i see your videos
I feel pleasent and knowledgeble movie
Last
Im a big fan of yours
అలిపిరి కథ వేరే గా చెప్పారు...అలి అనే ముస్లిం హిందూ ఆలయాలు కొల్లగొడుతూ, దండయాత్ర చేస్తూ చేస్తూ , ఇప్పుడు ఉన్న అలిపిరి దగ్గరకు వెళ్ళగానే, అదృశ్య శక్తి చెప్పిన మాటలు వినకుండా ముందుకు వెళ్ళగానే తన కళ్ళు పోగొట్టుకుని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు...అలి పిరే ( అలి వెనుకకు వెళ్ళిపోయాడు) అలి పిరే, క్రమేమీ అలిపిరి గా మారిపోయింది.... 🙏🙏 ఓం నమో నారాయణాయ, ఓం వేంకటేశాయ నమః 🙏🙏
ఓం నమో వెంకటేశాయ Hi 2nd comment.
శ్రీవారి తల్లి ఆలయం లాక్ వీడియో చెయ్యండి బ్రో
Superrrrrr video n very interesting facts...thanks for uploading dese kind of stories...keep making videos of mysterious temples🙏🏻🙏🏻🙏🏻
Information bagane undi , kani Anni ways lo secret cameras arrange cheyyali.. safety purpose..
Om Namo Venkateshaya..🙏🙏🙏🙏🙏
ఆ ఆలయం త్వరగా పూర్తి అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం . ఆ వేంకటేశ్వరుని స్వామి దయవల్ల త్వరగా పూర్తి అవుతుంది .
అమ్మ ....గోవిందా గోవిందా........
జైశ్రీరామ్ జైవెంకటేశ్వర చాల మంచి విషయాలు చేప్పారు
Anna మీరు స్వామి వారి గురించి మీరు ఏvideo chesina maku chudataniki interested unnatam Govinda Govinda🙏🙏🙏
Chudadniki matramaa baguntadi
స్వామి వారి ఆనుగ్రహము తో వకుల మాత ఆలయం త్వరగా పూర్తి స్థాయిలో నిర్మిచాలాని కోరుకుంటున్నాము
🙏🙏🙏
Super message
Nàku dharshnam chysukovalane undi,matha temple
ನಮೋ ಶ್ರೀನಿವಾಸಾಯ ನಮಃ| ... ಅಮ್ಮನವರು ಮತ್ತೆ ಪ್ರತಿಕ್ಷಾಪನೆ ಆಗಲಿ.
హాయ్ రెడ్డి ని వాయిస్ సూపర్ intrastig నేను ఇంత వరకూ తిరుపతి కి రాలేదు మి వీడియోస్ అన్నీ చుస్తను సూపర్ కాని నేను తిరుపతి కి రావడం అ దేవుడి దయ
GOOD INFORMATION THANKS ...WAITING FOR NEXT VIDEO....TQ
Om namo venkatesaya
16:04 lo tirumala temple ki sambhandinchina rules chala manchi ga chepparu
Mottham oka video lo chupicharu ippativaraku chesinavi 😍😍. Aithe next new ga start chestunaru anamata 😊😊
Tq VVVery good chala super excited.
Excellent video... Excellent art work
Mee voice over Inka devotional penchuthundhi bro aa paintings ki... Great work by your team
Meeru chepina information mottam maximum
Sri Nanduri srinivas garu chepinave
🙏🙏🙏🙏 adbhutam aina vishayalanu cheparu 🙏🙏 om namo venkashaya kummari. Bakthudu akkadha. Unaru. Vakhula matha alayam chudhalani undi
మీరు చాలా బాగా వివించారు. కానీ ఈ విడియో మధ్యలో bad / adult adds వస్తున్నాయ్. ఎంతో శ్రద్ధగా చూస్తున్న video మధ్యలో అటువంటి adds రావడం చాలా బాధ కలిగించే విషయం. Please మీరు ఏదైనా చేయండి.
Tq you so much anna
Naku kuda Tripathi lo enni unnya eppude ardam avuthunddi Really tqs bro
Govindhudu unnadu.... 🙏🙏🙏❤❤❤
Pavithra arts super unnayi
Super namo Venkateshwara
Sri Venkatedhwara tirumala govindha supar video
World lone very devotional temple tirupati vakulamata temple tvaraga ready kavaalany korukuntunnam sir thank you sir
Wowwww chala bagundi inka elanti vedios cheyandi ma lanti vallaki telsukovali ani undi
Hat's off to this channel for your valuable information, om namo venkateshaya🙏🙏🙏
1st view
Meru chyasy videos na eyes lo nuchi water vatune vunte great job bro my name is jayanth
AP should free temples from Government to save culture and tradition
Om Namo Venkateshaya Namaha 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Pls music background koncham sound volume lo chesi edit cheyandi voice low aypotundi bcoz of background music
❤వేయి🎉మ్రెక్కల😮వారు😮ఓం🎉నమె😢 వెంకటెశాయ 😮నమః😢😮
govinda govinda govinda om Namha shivayaa narayana 🙏🙏🙏
Kothaga videos cheyandi bro e video enni sarlu pettro . Meru chesina videos Suprb. Kàani inka chaala devulla videos unnaye avi cheyandi
Om Namo Venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hai anna mi videos chaala bagunnai grafics kani voice kaani super mi andaru dhanyajeevulu ,meeku Sri vaari asissulu ellavelala vundalani korukuntunna
Chala thanks prabhujis for giving very very sacred newselacheppalo teliyatam ledu mee research kimaa lanti endaro agnanulaku anandanni kaliginchru
Super story's Full attractive them Thirupala Swamy
AP Challenge
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం.
కాలి నడక వాళ్లకి దర్శనం చీటీలు ఇచ్చి, ధరలు పెంచకుండా ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి.
భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు.
టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః🙏🙏🙏
Thank somach videos ki 🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
Em chepanu mi channel ki entha pogadina antha thakkuve mi concepts videos chala chala istham elapudu a venkateswara swamy asisulu miku elapudu undalani koruntuna bro
OM NAMO VENKATESAYAAAA..🙏🏻🙏🏻
Om namo venkateshayaaa mahalakshmi Amma padmavathi Amma ashtalakshmi Amma jai vakula matha amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Background music irritating ga undi choosukondi sir govinda govindaaaaa🙏🙏🙏🙏
Yes
Vidhya,pavithra gariki namaskaralu
🙏🏻🚩🔱🙇om namo Venkateswara ina maha 🙇🔱🚩🙏🏻
Wow video visual wonderful,video is awesome, your story teaches nice, understanding, "Amazing * 10 Ratings nice 👌 👏 more video in *Namo Venkatesahiya ***
Super bhai
Share this full video and support us ❤️, if you want our arts calender ,whatsapp 9959953006 , only limited stock available
Waste
Hii bro I like your voice and your videos but this video will be uploaded with all previous videos content...... actually we saw that videos do the new videos bro we r waiting for new videos nd want to know about more history about tirumala please do new content and Thank you for previous videos
Bro m anukoku chepindhi mali chepthunaru 😐🙄👀
It's really wonderful editing bro can u plse do some more videos I love love love love this video 🙏🙏🙏
Puka kogga @@udayavarsannidhinellore6335
...🙏🙏🙏Om Namo Venkateswara 🙏🙏🙏...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
First view
Superb video...voice is good.... information good
💓🙏🏻 😊 గోవిందా గోవిందా
తొండమాన్ చక్రవర్తి తో స్వామి వారు మాట్లాడిన స్థలం గురించి వీడియో చేయండి
ఓం నమో వెంకటేశాయ...🙏
గోవిందా హరి గోవిందా...గోకుల నందన గోవిందా.
హరీ శ్రీ హరి
ఓం శ్రీ నమో వెంకన్న
Excellent Team Work Handsup to u
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 GOVINDA GOVINDA GOVINDA ........................
Thanks for uploadind wonder full video
Excellent information..
Superb...
Om namo venkateyshaya🙏🌹🌹🌹🙏
Jai shree namo venkateshaya namaha 🙏🌺🌺🌺🙏
Waiting for next video
1view ❤😀
Im very big fan of this page
Thondaman chakravarthy gurinchi oka manchi video theeyandi , Thondamanadu lo unna Venkateswara swamy gurinchi .
ఎంతో మంచి చరిత్ర చెప్పినారు.
ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
Thanks for giving your valuable information Bro 🙏🙏🙏
Please tell story about akkagarulu temple in tirumala ghat road
Plz cheyandi
అవును సార్
Plz plz plz kind request anna plz cheyandi
hhaaaa plzzz bro....
Please cheyyandi
Om namo Venkateshaya 🌺🌼🙏🌺🌼
Reapeted videos.
Ttd gurinchi chala content undi.
Like.
Annamayya
Thrimalanambi
Kuruvanambi
Bhagavadramanujulu
Hathiram
Akasaraju
Thondaman
Eppati varaku videos and paivalla gurinchi thelisinappatiki
Meeru chesthe chudadaniki we are all waiting. ।
Bro Tirupati gurichia kakaa veara vatigurichi Kuda videos upload chayadi Bro
Om namo Venkatesh 🙏🙏
నాకు వెంకటేష్ స్వామి అంటే ఇష్టం కాబట్టి తిరుమల తిరుపతి గురించి మీరు ఏ వీడియో చేసిన సార్ ఆ వీడియో చూ స్తున్న నన్ను నేను మర్చిపోను అంత చక్కగా వీడియో తీస్తాను ధన్యవాదాలు
మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి
Iam waiting for next video sir
vlog cheyandi anna chala intresting ga undi meereu cheptunte
Om namo venkateshya 🙏🤲
Whole team is exellent
Yes we want to see that vlog video
Om namo venkatesaya 🙏🌹🌹🌹🌹🌹🙏