అత్త నడిచిన దారిలో సెంటిమెంట్ షార్ట్ ఫిలిం | Sentiment & Emotional Short Film 2023 Eagles Creations
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #villagevideos
#eaglecreations
#sentiment_shortfilms_telugu
టైటిల్:
అత్త నడిచిన దారిలో
నటీనటులు:
బోనగిరి రాజారెడ్డి
బొద్దు శ్రీమతి
తంగెడ అశోక్ రావ్
వర్కోల్ మైసయ్య
గట్టు రాజయ్య
రాణీ
శ్యామల
కీర్తి వర్మ
పవన్
మౌనిక
ప్రత్యేక కృతజ్ఞతలు:
నందిశ్రీనివాస్ గారికి
కెమెరా, ఎడిటింగ్:
బన్ని వర్మ
నిర్మాతలు:
తంగేడ అశోక్
గట్టు రాజయ్య
వర్కోలు మైసయ్య
కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం:
రంగు గోవర్ధన్
emotional short films,eagles creations,keerthi varma short films,rangu govardhan short films,short films telugu new,telugu short films 2023,latest telugu short films,అత్త నడిచిన దారిలో | New Telugu Short Film 2023 | Emotional Short Films | Eagles Creations,అత్త నడిచిన దారిలో,New Telugu Short Film 2023,village short films,అత్త నడిచిన దారిలో సెంటిమెంట్ షార్ట్ ఫిలిం,అత్త నడిచిన దారిలో సెంటిమెంట్ షార్ట్ ఫిలిం | New Telugu Short Film 2023 | Eagles Creations,అత్త నడిచిన దారిలో సెంటిమెంట్ షార్ట్ ఫిలిం | Sentiment & Emotional Short Film 2023 Eagles Creations,Sentiment & Emotional Short Film 2023
👑👏🏻👏🏻నైస్ బాబాయ్. బాగుంది 👑👑
Super🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻
Good message..... superbbbbbbbbbb
Very nice sir 👍
Suppar sir
Nyc
చిన్ని చిత్రంతో పెద్ద సందేశం
super
Very nice
Nice film
Very nice and clean the house
Very good shat film
Very good conspct
Super anna
సూపర్ చేశారు అత్తగా రాణి గారు
👌👌👌
It is a very good concept!
AshokRao, Sir's action is absolutely a natural one!!
Hats off to you Ashok Rao, Doravaru!
Very good concept. Everyone must watch it
Good Msg Super 👌👌👌👌👌👌
heart touching..... Super.
Super message
Shyamala
Pavan ne ackting supar chala bagundhi bro
👌👌👌👌👌
Exelent massege. దయచేసి తల్లి తండ్రులను
అలాచేయకండి 🙏🙏
👌🙏👏
Very Very Heart touching Concept.All the Artists Acted Brilliantly.They have done Justification to their Characters.HATSOFF " EAGLE CREATIONS " T.AshokRao & Team.
చాలబాగుంది అశోక్ రావు మరు తీసిన చిన్న సినిమా
అత్త నడిచిన దారిలో
Super Pawan
Good 👍
బాగుంది కానీ చిన్న పిల్లల్ని హాస్టల్ లో వేస్తే వాడు పడే బాధ గురించి ఇంత వరకు ఒక్క షార్ట్ ఫిలిం కూడా తీయలేదుఎవరు వాళ్ళ ఏడుపు బాధ అయిన వాళ్ళు పక్కనలేక తల్లి తండ్రుల ప్రేమ తెలియకుండా పెరుగుతాడు అపుడు వాడు చేసే పోరాటం ఎవరికి కనిపించదు లైఫ్ అంత కటినంగానే జరుగుతుంది తల్లితండ్రులు వాడి లైఫ్ బాగుండాలని చేస్తున్నాం అంటారు పెద్దగా అయ్యాక మంచి లైఫ్ లో ముసలి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నాడు తప్పేముంది ఈరోజుల్లో చాలా మంది నీ చూస్తున్నాం మా పిల్లలు great us lo లండన్ లో అని చెప్పుకుంటున్నారు వీళ్లు ontariganoo ఓల్టేజ్ హోం లనో బ్రతుకుతున్నారు మన దేశం లో లేని గొప్ప పరాయి దేశం లో ఏముంది మన దేశం వాళ్ళు గొప్పగా బ్రతకడం లేదా స్కూల్ నుండి రాగానే అమ్మ ఒడిలో వాలి పోతే నాన కౌగిలిలో సేద తీరుతూ ఉంటే ఎంత సంతోషం ఎన్ని కోట్లకు సమానం అది డబ్బుతో కొనేది కాదు హాస్టల్ లో టైం కి ఏదో గడ్డి మూడు పుటల పెడతారు దెబ్బలు మాత్రం ఫుల్ గా ఉంటాయి వాడి బర్త్ డే కి వెళ్లి ఒక dress sweet box friends ki chocolates పంచి వస్తారు ఎవడికి కావాలి ఆ సంతోషం జన్మకొక శివరాత్రి లాగా కటినం గా పెరిగి బందల విలువ తెలియట్లేదు దగ్గరి బందువు ఎవడో తెలియదు ఈరోజు నూటికి 90మంది జంటలకు కౌన్సిలింగ్ ఎవ్వల్సి వస్తుంది ఎన్టీ సమస్య నా భర్త నాను పటించుకోవట్లేదు నాతో టైం స్పెండ్ cheyatldu విడిపోయే వరకు వస్తున్నాయి edi ఎవరిని బాధించడానికి పెట్టట్లేదు కామెంట్ మీ షార్ట్ ఫిల్మ్ నీ ఉద్దేశించి అసలే కాదు 1000షార్ట్ ఫిల్మ్ చూసాను పెద్ద వల్ల ను గౌరవించండి అని పిల్లల్ని ప్రేమ గా చూడండి అని ఒక్కటి కూడా రాలేదు సమాజానికి చేతులు జోడించి చెపుతున్న పిల్లల్ని ప్రేమగా పెంచండి పిల్లల హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో షార్ట్ ఫిల్మ్ తీయండి సమాజం లో మార్పు పునాది నుండి తీసుకురండి కష్టం అనుభవించి చెపుతున్నాను ఈ మధ్య హాస్టల్ లో ఉండే బాబు పెరెన్స్ నీ వచ్చి holidays కి తీసుకెళ్ళి మని ఆ voice recorde వైరల్ అయింది ఒకటి షార్ట్ ఫిల్మ్ తీయండి ప్లీజ్🙏🙏
హాయ్ అన్న నా పేరు అపర్ణ దేవి నేను షార్ట్ ఫిలిమ్స్ రాస్తూ ఉంటాను మాలాంటి కొత్త వాళ్లకు అవకాశాలు ఉంటాయి ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న
8341894222 call me
Please send your phone number
Ok
Promo>SM
Nice
👌👌👌👌👌
Very nice
Super
Good
Very nice