AP Government Schools Real Face: What They Know? What They Teach?

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • What They Know? What They Teach? AP Governments Condition: Independence Day Exclusive
    For More Updates :
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 7 тыс.

  • @raghavendrasagar6063
    @raghavendrasagar6063 2 года назад +24

    Who are watching in 2021 November 😂🤣🤣

  • @aravamanisha327
    @aravamanisha327 3 года назад +173

    There's ntng to blame him...... It's lack of teachers nd classrooms there...
    His intension is to bring awareness how students are lacking edu...

    • @wantedff1797
      @wantedff1797 3 года назад +3

      Ss bro we are trying to cancle exams in ap 👍👍

    • @aravamanisha327
      @aravamanisha327 3 года назад +1

      @@wantedff1797 not bro🤣anyways fyn

  • @ROCKY-0311
    @ROCKY-0311 4 года назад +690

    Mari oka sari private school position ento maaku theliyajeyandi

  • @koreanboo889
    @koreanboo889 3 года назад +23

    4:52 this boy♥️

  • @aegontargaryen3261
    @aegontargaryen3261 3 года назад +288

    Athanu vellipoyaka, a madam pillalani chithagodatharu....😆😆

  • @suryarao9788
    @suryarao9788 6 лет назад +383

    oka main stream media cheyyaleni pani meeru chestunnaru...hatsoff sir....

    • @rchimpudi
      @rchimpudi 6 лет назад +3

      teachers no knowledge

    • @SanthoshKumarteacher
      @SanthoshKumarteacher 6 лет назад +11

      Ram Chimpudi ముఖం మీద కెమేరా పెట్టి బెదిరించిన విధంగా మాటలాడుతూ ఉంటే ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది.
      వాళ్ళు చెప్పలేక పోవడం సంగతెలా ఉన్నా మా బడుల్లో పూర్తిగా ఏ విధమైన అవకాశాలు లేని పిల్లలే వస్తారు.వారు బడికి రావడమే గగనం మాకు.అడ్డగోలుగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులిచ్చే అధికారులను ప్రశ్నించే ధైర్యం వీరికి ఉందా.దీని వల్ల ఏం సాధించగలరు.
      చాలా బాగా పనిచేస్తున్న ప్రభుత్వం పాఠశాలలను కూడా మీకు చూపిస్తాను.అరకొర సౌకర్యాలతో,అర్థం లేని appsలో informationనమోదు చేయాలనే అధికారులు ఒత్తిళ్లతో నిత్యం సతమతమయ్యే బడులు మావి.
      మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు.దయచేసి కామెంట్ చేసే ముందు ఆలోచించండి.

    • @saikrishna1225
      @saikrishna1225 6 лет назад +3

      Santosh flute mundhu me intlo pillalani govt school ki pampe dhammu meeku undha? Mundhu govt employees specially govt scl techetrs valla pillalani govt. ki scl lo chadhivipinchukondi, appudu andhariki govt scl ante oka dhairyam vastadhi.....

    • @SanthoshKumarteacher
      @SanthoshKumarteacher 6 лет назад +6

      sai krishna గారూ. నేను మా మేనకోడలిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను.మా అబ్బాయికి మూడేళ్ళు.తనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతాడు.
      ఐదేళ్ళు నిండేంతవరకూ హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుతాడు.
      నమ్మండి.ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ విద్య విధానంలోనూ మూడేళ్ళ నుండే రాయించడం,అర్థం కాని భాషను బలవంతంగా బోధించడం అనే ప్రస్తావనే లేదు.కార్పోరేటు మాయాజాలం మనని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.ఆ ఉపాధ్యాయిని spelling తప్పు రాయడం పొరపాటు కావచ్చు.కానీ అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ఇలాగే ఉన్నాయి అని అనడం చాలా తప్పు.దీని వల్ల ప్రజల్లో బావున్న పాఠశాలలపై కూడా చెడు అభిప్రాయం కలుగుతుంది.
      మరోమాట రాష్ట్ర స్థాయి అధికారులు కూడా బడికి వస్తే ఉపాధ్యాయులు చేతే పిల్లల్ని అడిగిస్తారు.అంతెందుకు మీ పిల్లలే కొత్త వాళ్ళ ముందు వాళ్ళకొచ్చిన ఏం విషయాన్ని చెప్పమన్నా బిడియపడతారు.అయినా పిల్లల ముందు అలా అనాలోచితంగా నచ్చినట్లు మహిళా అని కూడా చూడకుండా సున్నితంగా కనబడుతూనే బెదిరించినట్లు మాట్లాడటం బాధ కలిగించింది.

    • @saikrishna1225
      @saikrishna1225 6 лет назад

      Santosh flute chala manchi pani. .

  • @SS-sz1gs
    @SS-sz1gs 2 года назад +15

    ఒక వ్యక్తి/విద్యార్థి జీవితం లో మంచి స్థాయికి చేరుకోవాలంటే....మొదటగా ఆ విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, స్నేహితులు మరియు అతని చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కూడా నిర్ణయించబడును.....అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.. అంతే కానీ ...ఒక్క ఉపాధ్యాయుల వల్ల మాత్రమే కాదు అని నా అభిప్రాయం....

    • @sweetysweety1378
      @sweetysweety1378 2 года назад

      Mari talli dandru chaduvu rani varu aiete appudu teacher de kada andi badyata
      Parents chaduvuko ani cheppagalaru kani vallaki chadivinchaleru kada because they don't no reading 📖

    • @SS-sz1gs
      @SS-sz1gs 2 года назад

      నమస్తే sir/madam....చదువు చెప్పాల్సిన అవసరం లేదు సర్....కానీ ఆ విద్యార్థి యొక్క నడవడిక, సంస్కారం, పెద్దవారిని గౌరవించడం ., .వంటి మొదలగు పద్దతులను చూసుకుంటే చాలు....కాబట్టి అందరూ కలిసి చేస్తేనే ఏదైనా సాధించవచ్చు....అది ఏ పని అయినా కావచ్చు...

  • @vinaysammeta6847
    @vinaysammeta6847 3 года назад +22

    Legend watching after 3 years

  • @hihello-ke2hq
    @hihello-ke2hq 6 лет назад +473

    okasari govt ...MLA ni M.P ni tables adugu if u hve dare

    • @chennaraviprakash2005
      @chennaraviprakash2005 6 лет назад +12

      MLA & MP ki Psychology spelling avasaram ledu bro ...

    • @94annay
      @94annay 6 лет назад +12

      Nivu eppudaina alochichava vote vese tappudu vedava ki vesthunnava leda ani?

    • @rakeshgouda970
      @rakeshgouda970 6 лет назад +3

      Super just do it

    • @kumarnaikb1595
      @kumarnaikb1595 6 лет назад +6

      Vallaku tables tho panentii 😡😡

    • @ankalachaitanya1649
      @ankalachaitanya1649 6 лет назад +3

      prince Mahesh 😂😂

  • @pasamradhika5633
    @pasamradhika5633 4 года назад +38

    One boy told tables correctly.4th class boy said that he don't have tables .but the girls said they have.
    Teacher taught to all equally . The students have to work hard , practice well.

  • @hemanthroyal6988
    @hemanthroyal6988 2 года назад +19

    Legends who watching this video while searching for question papers

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 3 года назад +61

    పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుసుకుని వెళ్ళండి బాబు..ఆ వాయిస్ ఏంటి? చెప్పక పోతే కొడతావా?..వెళ్ళగానే ఎక్కాలు చెప్పు అంటే కంగారు పడతారు..ముందు మాట్లాడాలి...నవ్వించాలి.. వాతావారణం తేలిక పరచాలి....అప్పుడు చెప్తారు ఏమడిగినా......as a school teacher గా నేను చెప్తున్నాను...

  • @prameelareddy86
    @prameelareddy86 3 года назад +23

    RUclips recommended after 2 years🙄. watching in may 2021 lockdown hit like here👍

  • @HitMan-if2gq
    @HitMan-if2gq 3 года назад +12

    Iam watching after 3 years,,😂😂🤣🤣👍👍

  • @paparaop9489
    @paparaop9489 3 года назад +83

    After media left, teacher beats those students

  • @Viperraju96
    @Viperraju96 3 года назад +49

    The RUclips suggest me after 2 year And i saw the comment section comments are texted before 24 hours 😳😂

    • @TeluguPopularTV
      @TeluguPopularTV  3 года назад +9

      It is trending again now

    • @Viperraju96
      @Viperraju96 3 года назад +2

      @@TeluguPopularTV of course 💯

    • @RebakaManimalathi
      @RebakaManimalathi 3 года назад +2

      And your comment is texted 4 hours ago

    • @Viperraju96
      @Viperraju96 3 года назад +2

      @@RebakaManimalathi🥴

    • @hima5305
      @hima5305 3 года назад +2

      @@RebakaManimalathi armyyyy

  • @bandelakasthuribai2310
    @bandelakasthuribai2310 3 года назад +30

    4:55 I really really really appreciate that boy for answering all the questions he asked that tooo soo confidently and fastly. That's awesome 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌

  • @TeluguMovieNetwork
    @TeluguMovieNetwork 4 года назад +32

    Who is watching this in quartian time

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 6 лет назад +558

    మిత్రమా..
    మీ ప్రయత్నం బాగుంది.
    నేనూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడినే.
    ఉపాధ్యాయులకు తప్పకుండా విద్యాపరంగా ప్రతీ ఏటా పరీక్షలు నిర్వహించాలి.
    మీరు కూడా నేరుగా పిల్లలను అడిగితే భయపడతారు.ఉపాధ్యాయులనే అడగమని చెప్పాలి.
    ఇటువంటి విషయాల్లో ఉపాధ్యాయులు కూడా update కావాలి.

    • @pekeru7456
      @pekeru7456 6 лет назад +12

      Santosh flute ముందుగా నమస్కారం సర్ మీరు చూపింది నూటికి నూరు వాస్తవమే గాని ఆ విద్యార్థులు బోధించిన మాస్టర్స్ కె రన్నప్పుడు వాళ్ళకి ఎలా చెపుతారు సర్ అక్కడ ఇద్దరూ టీచర్స్ ఉన్నారు వల్ల ఇద్దరికి ఒకటే ప్రశ్న అడిగారు అది ఒక 2 తరగతి పిల్లలు ని అడిగిన psychology అనే ఒక చిన్న పదాన్ని రాయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు సర్ ఇంకా విల్లు ఏమి చేస్తారు విద్యాబోధన సర్ నేను వీళ్ళని తప్పు పట్టడం లేదు సర్ అది గోర్మెంట్ తప్పు సర్

    • @Rajukvsk
      @Rajukvsk 6 лет назад +7

      Edo sadincham ani anukunte nadu Telugu medium lo chadivi Telugu medium lo exams rasi teacher post vachindhi anthe kani ame English teacher Kadu kada

    • @sreeram060
      @sreeram060 6 лет назад +2

      Sir, 2nd table ki kuda training avasarama sir... 5class ki graduation knowledge saripotundhi kadha sir..

    • @amudhalavenky7532
      @amudhalavenky7532 6 лет назад +2

      Santosh flute good

    • @sailaja1043
      @sailaja1043 6 лет назад +11

      ఈ ఒక్క స్కూల్ ఇలా ఉన్నంత మాత్రాన అన్ని ఇలాగే ఉన్నాయని కాదు...ఈ స్కూల్ ఇలా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి...ఇలా వీడియో తీసి టీచర్స్ ని పిల్లల ముందే అవమానించి సమాజం మొత్తం ముందు అవమానించినంత మాత్రాన మార్పు జరిగిపోదు..మొత్తం వ్యవస్థ లో చాలా మారాలి.

  • @laxmipathiankalapu9436
    @laxmipathiankalapu9436 3 года назад +27

    No claps for the boy told instantly 3×3=9
    And 4×4=16
    But claps for girls

  • @satheeshshreepaadha161
    @satheeshshreepaadha161 3 года назад +25

    టీచర్ చెప్పటమే కాదు, విద్యార్థికి ఇంటి వద్ద కూడా చదువుకునే పరిస్థితి, వాతావరణం ఉండాలి. అప్పుడు మాత్రమే తను పాఠాలను నేర్చుకోగలడు, సామర్ధ్యాలను పెంచుకోగలడు.

    • @yadavs8472
      @yadavs8472 3 года назад

      Current situation
      10 years ago students were learn from many things from the school, in that time one teacher in one villege

    • @yadavs8472
      @yadavs8472 3 года назад +1

      Now situation
      Teachers are more
      Students are less, what is the behind the reason?????
      Now no Where Communication between Students and Teaches
      10 years ago If the teacher coming to the school, every common people giving respect, Now the situation is to worest in the society

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 3 года назад

      Wisdom and knowledge will always comes from Lord Jesus Christ only.
      Eg:- Everything like Printing machine, Telephone, Mobile,Bus,Car,Train, Education System,Computers, Laptops, Banking system...........etc all are Invented by Lord Jesus Christ followers only.
      Lord Jesus Christ says:- If any one lacks wisdom ask it shall be given Amen Amen Amen 🙏

    • @venkatavarmaganta1886
      @venkatavarmaganta1886 3 года назад

      crct

    • @lakshmikoppula8381
      @lakshmikoppula8381 3 года назад

      @@yadavs8472 yes

  • @lkedits1819
    @lkedits1819 2 года назад +21

    I am watching now 15/04/22

  • @krazyarhaan6280
    @krazyarhaan6280 2 года назад +21

    Ultra pro max legends watching in 2022 ✌️

  • @dhanedisurekha238
    @dhanedisurekha238 3 года назад +14

    ఏకోపాధ్యాయా పాఠశాలలు 9000 పైగా ఉన్నాయి ఒక్క టీచర్ ఉంటే పిల్లల చదువులు ఇలానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి టీచర్లను భర్తీ చెయ్యాలి

  • @priyaa5769
    @priyaa5769 3 года назад +194

    It definitely not students fault , it all about how they teach , basics are most important to students for strong foundation ,plz make sure to hire eligibles to teach..🙏

  • @nanianagandula9472
    @nanianagandula9472 2 года назад +16

    Legend s who are watching after 3 years

  • @tanishqreddy932
    @tanishqreddy932 3 года назад +11

    Did anyone notice the video is 23 min but if you watch it will show 11min

  • @vineelatadigiri1519
    @vineelatadigiri1519 3 года назад +12

    All legends will watch after three years only 😉😉

  • @mearavindprabha12
    @mearavindprabha12 3 года назад +56

    7:37 akkalu unaya lev sir 😁😁😛

    • @xirm4471
      @xirm4471 3 года назад +4

      Reporter ;Yekkalu unniyaa
      Kid ; Lev sir 😎😎😎

    • @mahi3771
      @mahi3771 3 года назад +6

      Backbench student 😂 mari mamulgundadhu

    • @mearavindprabha12
      @mearavindprabha12 3 года назад +2

      @@mahi3771 😅 anthega mari

  • @aravinddavid8465
    @aravinddavid8465 3 года назад +13

    ప్రతి పెదా విద్యార్ధులకు మంచి విద్య ఇవ్వాలి. అప్పుడే పెదాలు బాగు పాడుతారు.

  • @lakshmiprasad7605
    @lakshmiprasad7605 2 года назад +10

    5:20 have a bright 🌞 future ✨

  • @goutham7477
    @goutham7477 3 года назад +18

    Recommended after 2 years for me watching this in
    May month like here 😊

  • @Skf610
    @Skf610 6 лет назад +104

    తప్పులు ఎత్తి చూ పడం కాదు... 1 to 5 classes ....కేవలం ఇద్దరు టీచర్స్.... each class 4 సబ్జెక్ట్స్... 20 classes per day.... each teacher.... 10 periods ..... how ఇట్ is possible... maama...... ఒక period టైం 35 మినిట్స్....మళ్ళీ Head మాస్టర్ duties... mid day meals scheme కు ఒక గంట .....రకరకాల.... గ్రేడింగ్స్....forms..... ఒక గంటలో ఇచ్చేయ్యాలి.... అంటూ ఫోన్ లు M.R. C నుంచి.... ఇవన్నీ కాక. Serveys... కూడా teachers చెయ్యాలి.....
    ఒక్కో class కు ఒక్కొక్క టీచర్స్ ఇచ్చిన తరువాత ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయండి....

    • @anandvardhan3928
      @anandvardhan3928 6 лет назад +3

      fayas basha superbga cheppav bro

    • @budumurusatyanarayana2848
      @budumurusatyanarayana2848 6 лет назад +4

      అయ్యా !ఉపాధ్యాయ మిత్రమా !కుంటి సాకులు మాని పాఠాలు చెప్పండి .అంతే కాని రోజుకి 5 క్లాసులు ,20 పీరియడ్లు, బొంగు బోశానం లాంటి కబుర్లు మానండి.

    • @Krishnakannamala
      @Krishnakannamala 6 лет назад +1

      20subjects unte psychology spelling wrong cheptara??

    • @sujathavijayamrutha3413
      @sujathavijayamrutha3413 6 лет назад

      Yes, correct

    • @jones7012
      @jones7012 6 лет назад

      Yes boss ur telling correct only .but wen u compare with pvt schools same category ryt. Moreover der n all principal vil b monitor the teachers ,so dey ll do work properly . But as if in govt svhools vil b like dat . Jst cmng n siting dats its . Iam stating dis words boldly becz i saw so many teachers ver in sitiuation wer dey wer njoying money dats it.nt doing work properly.

  • @lasyaakkatrending1093
    @lasyaakkatrending1093 3 года назад +22

    5:23 topper

  • @santhoshsbsantosh8493
    @santhoshsbsantosh8493 5 лет назад +111

    1రూములో 5క్లాస్ ల్ ఉంటె ఇలాగే ఉంటుంది

  • @harishchandregowda8405
    @harishchandregowda8405 3 года назад +14

    The students living in this society grow bcz they know the difficulties of life💯💯💯

  • @sekharandharsha
    @sekharandharsha 4 года назад +22

    8:00 he will become politician.

  • @gandhamajaykumar1171
    @gandhamajaykumar1171 5 лет назад +26

    సూపర్ youtube ఛానెల్ ఇలాంటి కావాలి గవర్నమెంట్ స్కూల్ పరిసితి తెలియాలి
    సూపర్ సర్ యాంకర్ గారూ...

  • @Ramakanth_Chityala
    @Ramakanth_Chityala 4 года назад +33

    రిజర్వేషన్ ఉంది కదా అని 40 మార్కులు వచ్చిన ఒక్కరిని తీసుకొచ్చి టీచర్ కుర్చీలో కూర్చోపెడితే వాడు 100 మార్కులు వచ్చే స్టూడెంట్ ని ఎలా తయారుచేయగలడు.

    • @Vassu-Mahesh
      @Vassu-Mahesh 4 года назад +2

      Baga chepparu

    • @rajukingsbonthus6571
      @rajukingsbonthus6571 3 года назад +1

      Last time reservation batti dsc jobs ala echaro chusava...

    • @number-sj2sl
      @number-sj2sl 3 года назад

      99%yes

    • @rajukingsbonthus6571
      @rajukingsbonthus6571 3 года назад +1

      Last time dsc sc cut of marks 72 male ki ade oc ki 73 ok 1 mark different .... miru money tho private schools cheduvuthunte memu government schools chedivi vechinavalam.. private schools lo chedivina valla knowledge ala untudho ha vedio chusthe teluathundi.. 🤫

  • @darkseidgameboy8663
    @darkseidgameboy8663 3 года назад +17

    6:29 thapatlu kotandiayyya😂😂😂😂😂

  • @worldhealthzealstarteam3456
    @worldhealthzealstarteam3456 4 года назад +75

    Velli.inter ,degree vallani adagandi.vekkalu...appudu ardhamindhi..k na edhi nacchithe like cheyandi..pillalu bayapaduthunnaru

  • @suniiikommuri8686
    @suniiikommuri8686 4 года назад +24

    దయచేసి పిల్లలకీ సరిగ్గా చదువు నేర్పించండి, మీకు నెలకి జీతం వస్తుంది , కానీ వాళ్ళకి మంచి గుర్తింపు చదువు రావడం లేదు ,వాళ్ళు బాగుపడాలి అన్న చేదిపోవలి అన్న మీ చేతుల్లోనే ఉన్నది టీచర్ ,వాళ్ళని విద్యార్థులు ల కాక మీ పిల్లల చూడండి ,తప్పకుండా వాళ్ళకి మంచి ఆలోచనలు చదువు కోవాలనే కోరిక వస్తాయి,వాళ్ళకి సాయం చెయ్యండి,🙏🙏🙏🙏

  • @VHstars4615
    @VHstars4615 2 года назад +11

    Legends who are watching after 3yrs ☺

  • @rameshgathalaallinone8503
    @rameshgathalaallinone8503 3 года назад +13

    4th class student back bench abdul kalam in future 👍👍👍👍👍👍👍👍👍

  • @smlc4407
    @smlc4407 3 года назад +14

    In America we get computers to use in school for free. Our education just failed. Salute to this channel for showing the truth to us

    • @nityacoffeelover7465
      @nityacoffeelover7465 3 года назад +1

      They r kids camera ante tension padi vachina vallu kuda chepaleru I know education is poor kani alanti school nunche talented vallu chalamandi vacharu

    • @smlc4407
      @smlc4407 3 года назад +5

      @@nityacoffeelover7465 I am not talking about kids. The fact that 5 classes stay in one place and the building condition is not good. And also the teacher is not a good teacher. And they dont have facilities. Knowledge depends on children but facilities depend on government

    • @Starxboyy
      @Starxboyy 3 года назад

      Ok

  • @bittooroczzz7592
    @bittooroczzz7592 6 лет назад +66

    Super sir........ First time media valaki na tarupuna hatsoff

  • @yerramnaiduyadav8844
    @yerramnaiduyadav8844 3 года назад +9

    సార్! మీరు ఇలాగే ప్రతీ ఊరు వెళ్లి ఇల్లాంటి వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది.
    దాని వల్ల మీ యూట్యూబ్ ఛానల్ కి మరియు సమాజానికి చాలా మంచి జరుగుతుంది.Sir

  • @msd_pavan1985
    @msd_pavan1985 2 года назад +5

    Legends are watching after 3 years 🤣🤣
    Wah teacher moj kardi wah teacher wah 👏

  • @SK88386
    @SK88386 2 года назад +23

    Sudden ga class loki vellipoyi.. Camera mundu pettu cheppu cheppu ante.. Emm cheptharu..chinnapillalu bayapettestunnaru vallani

  • @pjgaming8523
    @pjgaming8523 3 года назад +13

    Naku chinnapudu EMI ravu kani ippudu I'm a iiit student dont judge any people can I ask a question of IIT 🤨

  • @bhaskara6321
    @bhaskara6321 2 года назад +11

    Sudden ga velli adigithe baypadtharu malli valki mind blank ipodhi sudden camera petti adigithe andulo a pillala trapped ledu there family can't afford much government care cheyatledu anduke Ala unnaru or government school lo students cheptaru but sudden ga velte a age vallkii Alane untundii .... meke Anni telisinattu matrm create cheykandii ..

  • @satishb806
    @satishb806 2 года назад +19

    Who watching in 2022,,like

  • @venkydarling191
    @venkydarling191 4 года назад +157

    చిన్న పిల్ల 1 నుంచి 30 వరకు ముద్దుగా చెప్పింది ❤️❤️

  • @vennelakattamuri1227
    @vennelakattamuri1227 3 года назад +46

    Dear media I would like to ask u a question regards ur standards. Do u have any dare or courage to ask the same question to local MLA or MP or even any authoritarian .

    • @n.gouthamreddy3857
      @n.gouthamreddy3857 3 года назад

      👍👍Exellent

    • @arunchandran003
      @arunchandran003 3 года назад +1

      This will put unnecessary pressure on kids and the faces of the kids shouldn't have to be televised

    • @priyadarshinip684
      @priyadarshinip684 3 года назад

      Yeah...👍👍

    • @amruthamo9063
      @amruthamo9063 3 года назад +1

      These TV channels only because of TRP they are using gov schools and innocent childrens

    • @lankeshgowda43
      @lankeshgowda43 3 года назад

      Yes

  • @slightdevil3647
    @slightdevil3647 2 года назад +11

    Fun fact: while clicking it is 23 minutes and while playing it is 11 minutes

  • @ramanayadavcreations4634
    @ramanayadavcreations4634 2 года назад +10

    6:00 Cute baby super ma god bless you chitti thali

  • @pavanivarahagiri603
    @pavanivarahagiri603 4 года назад +22

    సమాజానికి మంచి చేసే పనిని అందరు స్వాగతించాలి రిజర్వేషన్స్ తీసేయాలి మెరిట్ ఆధారం గా జాబ్స్ ఉండాలి.

  • @elonmusk8047
    @elonmusk8047 3 года назад +12

    2nd girl was awesome she was saying that she is not from 5 cls (4cls)😂 legend😅

  • @janakik5371
    @janakik5371 4 года назад +12

    Reservations kakunda talent ki importance ఇచ్చి teachers ni నియమిస్తే బాగుంటుంది

  • @madarauchiha2174
    @madarauchiha2174 2 года назад +9

    Legends who are watching in November,2021

  • @soanvinirmal4375
    @soanvinirmal4375 2 года назад +11

    He forgot to add sigma rule 🤣🤣🤣🤣🤣🤣

  • @phanikumarkarri9432
    @phanikumarkarri9432 2 года назад +11

    Some village not perfectly teaching staff

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 6 лет назад +275

    Once try to visit private English medium schools also.if its possible.

    • @MrGAMER0352
      @MrGAMER0352 6 лет назад +18

      They will not visit bro
      It's all for publicity...
      Villa Ku godda lo dammu.... Ledu
      Akadiki velli adagali ante vilaki knowledge undali ga..

    • @d.ramanjid.ramanji736
      @d.ramanjid.ramanji736 6 лет назад

      Ys

    • @MrGAMER0352
      @MrGAMER0352 6 лет назад +1

      swaroop reddy yeha permission ivaru because they know their decisipline they have proper management.. from class
      to office .. why our government can't do that
      .

    • @sivathmikaaleti2832
      @sivathmikaaleti2832 6 лет назад +2

      Just they will rectify their children mistakes by giving some money they won't expose like this

    • @ravindrapandu70
      @ravindrapandu70 6 лет назад

      they can't allowed like this

  • @mmohan1697
    @mmohan1697 3 года назад +15

    Private school lo 10th class vadiki 10th table ranivallu kuda naku telusu. All are not toppers.

    • @mandstv0709
      @mandstv0709 3 года назад

      @NAME ENDHUKU it's true

    • @arandomguy5214
      @arandomguy5214 3 года назад

      Mari antha kadhu ippudu 5th class lo 20 varaku unnayi

  • @palanisamy5155
    @palanisamy5155 4 года назад +22

    Teacher s are not qualified
    They get job through their caste
    Please give job to teachers who are qualified
    Don't see their caste

    • @morjithmattapalli9531
      @morjithmattapalli9531 4 года назад +3

      Yes teachers ki doctors ki aasala reservation andi undakudadu.they must be given their jobs based on their talent..

  • @MrTirumal
    @MrTirumal 5 лет назад +21

    Sir.... Hats off Sir.... Please continue this type of interviews in more schools. Heartful thanks for your initiation and efforts. Salute for your social responsibility.......

  • @anusriallinone4859
    @anusriallinone4859 2 года назад +34

    First ఒక బాబు 3×3=9, 4×4=16 అని అడగ్గానే చెప్పాడు అప్పుడు టీచర్ బాగా చెప్పారు అనలేదు, ఒక బాబు టేబుల్స్ చెప్పక పోతే బోధన లోపం అంటున్నారు.ఇద్దరికి టీచర్ ఒక్కరే కదా మరి... class అంటే dullers vuntaru toppers వుంటారు కదా???

  • @vkrnmathstricks6300
    @vkrnmathstricks6300 3 года назад +8

    Nenu chala schools visit chesanu when I am studying d.ed . (2017 - 2019 ) . Mana AP schools lo pillalaki basics levu .

  • @gandlakrishnaveni3092
    @gandlakrishnaveni3092 4 года назад +14

    ప్రజలకు కాదు తెలియవలసినది , ప్రభుత్వానికి. అసలు బడిలోనే ఉండకుండ ఉచితంగా జీతం తీసుకున్నేటీచర్లు చాలా మంది ఉన్నారు.

  • @MohanthPalem
    @MohanthPalem 4 года назад +16

    Even Scientists Forget Tables That means their teachers didn't taught them🤔. Don't Judge a Book By it's cover. He is asking only tables and judging the Knowledge of children 😪. Even Private Schools and Colleges teach the same. Try to make a video on Private Schools. Then you wil understand the standard of schools 😏

    • @manthatinirmala6342
      @manthatinirmala6342 3 года назад +1

      super words Anna

    • @phaniramcharan764
      @phaniramcharan764 3 года назад +1

      I forgot even 4 table when the ask suddenly at 5th class😅

    • @krishnavaniguttula8382
      @krishnavaniguttula8382 2 года назад

      Let all negatively commented people cheak them self weather they know tables and able to read proper telugu and speak it😂😂😂😂😂😂

  • @prabhasfans9050
    @prabhasfans9050 3 года назад +14

    3years before video now comment

  • @srinupola1352
    @srinupola1352 2 года назад +8

    Legends watching after 3 years

  • @dasarigaganeshwari8631
    @dasarigaganeshwari8631 3 года назад +31

    Immediately suspend the teacher 👍arranged new trained teacher 👍

    • @spuspu5852
      @spuspu5852 3 года назад +1

      Even if students fail to study why to blame the teachers...it's not at all correct....... don't talk with half mind

  • @Myspace1
    @Myspace1 3 года назад +14

    You don't have to belittle someone for not telling the tables and numbers ....he might be not interested in maths .. he might be interested in other subjects... And teachers can teach all subjects but some pupil don't understand way of teaching ,some were fear of teachers also... Various factors including in this situation... Some children know the answer but they don't spit it out .. and some children doesn't study properly until 5th class even upto 10th class ... But they well settle in different fields.... No one knows thier fate... Please stop these kinda interviews... You are scaring kids...but they don't care about you... They do thier work as it is when you are gone....

  • @kalyanram1615
    @kalyanram1615 3 года назад +17

    4th class boy ossom
    లెక్కలు ఉన్నాయా = లేడు sir

  • @naveenvlogs1539
    @naveenvlogs1539 2 года назад +12

    7:38 Intelligent boy....😎😎

  • @bandisudheer6848
    @bandisudheer6848 3 года назад +15

    Even though their standard's in education is low ,their standard's in morals ,will power is greater compared to private schools. Hatsoff to GOVT school students and teachers.

  • @lyrics_n_arts_
    @lyrics_n_arts_ 3 года назад +19

    Not all government schools are waste.. Government schools are always best 💯👍

    • @NITHINAGENTYOUTUBERNBG
      @NITHINAGENTYOUTUBERNBG 3 года назад +2

      No

    • @praveentejavath7169
      @praveentejavath7169 3 года назад +1

      99%government school are waste... Iam the one who changed 6 school for completing 10th class

    • @Aman998.
      @Aman998. 3 года назад

      Yes govt schools are best

    • @Aman998.
      @Aman998. 3 года назад +2

      I am now an iitian in iit Madras I have studied in government school

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 3 года назад

      Wisdom and knowledge will always comes from Lord Jesus Christ only.
      Eg:- Everything like Printing machine, Telephone, Mobile,Bus,Car,Train, Education System,Computers, Laptops, Banking system...........etc all are Invented by Lord Jesus Christ followers only.
      Lord Jesus Christ says:- If any one lacks wisdom ask it shall be given Amen Amen Amen 🙏

  • @rajamsw8368
    @rajamsw8368 6 лет назад +27

    మీరు మర్నీ స్కూల్స్ కి వెల్లాలి అని కొరుకుంటున్నాము

  • @Trendsofcricket
    @Trendsofcricket 3 года назад +8

    ᴍᴀɴᴀ ᴠɪᴅʜʏᴀ ᴠʏᴀᴠᴀsᴛᴀɴᴇ ᴍᴀᴀʀᴄʜᴇʏᴀʟɪ.... ᴇɴᴛɪ ᴀsᴀʟᴜ ᴘᴀᴘᴀᴍ ᴘɪʟʟᴀʟᴜ ᴠᴀʟʟᴀᴋɪᴇᴍ ɴᴇʀᴘɪᴛʜᴇ ᴀᴅᴇ ɴᴇʀʜᴜᴋᴜɴᴛᴀʀᴜ ᴠᴀʟʟᴀᴋɪ ᴄʜᴀᴅᴜᴠᴜ ʀᴀʟᴇᴅʜᴜ ᴀɴᴛᴇ... ᴍᴜᴋʏᴀ ᴋᴀʀᴀɴᴀᴍ ᴛʜᴀʟʟɪᴛʜᴀᴅʀɪʟᴜ ᴀɴᴅ ᴜᴘᴀᴅʜʏᴀʟᴜ ᴍᴀᴀᴛʜʀᴀᴍᴇ..... ᴍᴀᴋᴜ ᴘᴀᴛʜᴀᴋᴀʟᴜ ᴠᴀᴅᴅᴜ.... ɴᴀɴʏᴀᴍᴀɪɴᴀ ᴠɪᴅʜʏᴀ ᴋᴀᴠᴀʟɪ...

    • @Jaihind36
      @Jaihind36 3 года назад +1

      Asalu inter ayite daridram worst 👎 even in top resedential colleges Narayana Sri chaitanya Gayatri Alphorse impulse Nri etc

  • @ramgopalvarma2036
    @ramgopalvarma2036 3 года назад +20

    5:20 respect

  • @nivedithathotakura4140
    @nivedithathotakura4140 3 года назад +12

    I was government school student sir ...I completed my btech bcz of very bad foundation we r suffer a lot to get job...very bad situations in government schools I know very well...even teachers don't know subject

    • @The-il5ks
      @The-il5ks 3 года назад

      You improved a lot...ggs
      This country has to changee😩

  • @rajurayi2188
    @rajurayi2188 4 года назад +28

    College lo kuda elane check cheyandi sir 👌🙏🙏🙏

  • @pranithreddy2441
    @pranithreddy2441 2 года назад +7

    Government schools should be changed ... They will only change when youth question the government but youth is very busy in cricket ,online games and movies 😡😡😡😠😠😠😤😤😤............

  • @breh-pz6wb
    @breh-pz6wb 3 года назад +24

    5:00
    The third standard boy is very intelligent.
    I feel like he should be in a better school to study well and good.

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 6 лет назад +324

    1000% నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసి వడ్డీ వ్యాపారం కంటే ఘోరంగా నడుపుతున్న ప్రైవేటు బడులను గురించి కూడా చూపించండి సోదరా......

    • @mutyalanarasimharao3885
      @mutyalanarasimharao3885 6 лет назад +2

      85% No Job 40% Job Kanot change Sir

    • @nageshjalke8730
      @nageshjalke8730 6 лет назад +11

      Private school lo fee Entha unna Vallu pani matram 100% chesthunnaru

    • @nageshjalke8730
      @nageshjalke8730 6 лет назад +6

      Govt school lo chaduvu ee range lo undhi kabatte private school aa range lo fees thisukuntunnaru meeru private school kante manchi chaduvu chepthe Ma pillalni private school ki pampinchalsina avasaram emundi

    • @SanthoshKumarteacher
      @SanthoshKumarteacher 6 лет назад +6

      Chitty RajuBhai మా పాఠశాల వీడియో లింకులు ఉంచాను చూడండి మిత్రమా.
      We have been conducting spoken english classes, and coaching for competitive exams like Navodaya entrance and etc.
      First you should come to our schools.
      And one more thing some of the students have also come to our schools.
      They don't have the knowledge of subtraction...
      In any school bright students and dull students also sit in same class.
      What I am saying this channel is focussing on dull students and asking the teachers in a blackmailing way.
      You know even a police commissioner also should enter into the campus of the school by removing his cap only.

    • @balarajuendrathi2798
      @balarajuendrathi2798 6 лет назад

      nagesh jalke pillalu amtha oke IQ lo vumdaramdi.komthamandhi pillalu chala paatha vuntaru.komthamandhi pillalaki emi ravu sir artham chesukovaali please

  • @educationforall9
    @educationforall9 3 года назад +13

    Private school lo cheyi elanti video gate kooda daatavu

  • @boggadigeetha8102
    @boggadigeetha8102 2 года назад +8

    I think I am watching on 2022 and some people what this video after NTR come to the cm chair 😂😂😂

  • @thatta7828
    @thatta7828 4 года назад +25

    That 2nd class girl is so cute..

  • @statusshortz2269
    @statusshortz2269 3 года назад +15

    Teachers should take care of all students

  • @nagarjunasatya6695
    @nagarjunasatya6695 3 года назад +16

    Meeru Govt school kabatti ila questions adigaru...same ilane oka private school ki velli same ilane questions adagagalara..meeru adugutanante aa school management oppukuntada..edo me channel views kosam small kids confidence debbateesi vallaki emi radu ani prove cheyyalsina avasaram ledu...meeru adiga questions ki 3rd class kid fast ga answer cheppadu ..migilina vallu cheppaledu so tappu teachers da kids da em prove cheyalanukuntunnaru..nijam ga school standards check cheyalanukunte both Govt n pvt schools ni rendu compare chesi chupinchali..ila Govt schools chupinchi parents lo Govt schools meeda bad opinion create cheyakandi...

  • @susreey2309
    @susreey2309 3 года назад +4

    Babu meku me channel ki oka namaskram neku nijaga standards teskovala anta private schools ki veli akada chuchipandi ne channel oka heroism......

  • @rvrraj
    @rvrraj 5 лет назад +15

    నా పేరు వేంకటరమణ రత్నాకరం,నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే టాప్ 200 లీడర్స్ లో ఒకడిని,నేను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చాను,నేను పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే.నేను చదివింది గవర్నమెంట్ స్కూల్స్ లోనే.
    క్రాంతి (నా గ్రామము, నా పాఠశాల) ప్రాజెక్ట్ ప్రభుత్వ పాఠశాలకు,ప్రజలకు వారధిగా ఉండి ప్రజల భాగస్వామ్యం తో ప్రభుత్వ పాఠశాలలందు వసతులు(త్రాగు నీరు,విద్యుత్,తరగతి గదులు,మరుగుదొడ్లు,స్పోకెన్ ఇంగ్లీష్) కల్పించటం కోసం నా మేధస్సునుండి పుట్టిన ఆలోచన,ఒక మామూలు స్థాయినుండి దేశంలోనే తాను ఎంచుకున్న రంగంలోనే గొప్ప స్థానానికి చేరి సమాజానికి ఏదో చెయ్యాలి అనే వ్యక్తి తపన నుండి పుట్టినదే క్రాంతి.
    చదువు అనేది ఒక వ్యాపారం అయ్యింది.వేలు,లక్షలు పోసి మనం చదువుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం దీనికి కారణం మనమే.ప్రైవేట్,కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ప్రభుత్వ స్కూల్స్ ని నిర్లక్ష్యం చేసాము.దానికి ఫలితం చదువు అనేది ఒక వ్యాపారం అయ్యింది.ప్రభుత్వ పాఠశాలలు కనీస సౌకర్యాలు లేని,ఇంగ్లీష్ మీడియంలో బోధన చెయ్యిలేని,పేరుకే పాఠశాలలు అక్కడ ఏమి లేదు అనే స్థాయికి దిగజార్చాము.దీనికి మనం ప్రభుత్వాన్ని,అధికారులను నిందించకూడదు.దీనికి పూర్తిగా మనమే కారణం.
    మా తండ్రిగారు ప్రసిద్ధిగాంచిన గణిత అధ్యాపకులు.విద్యార్థులకు క్లిష్టంమైన గణితాన్ని అతి సులువుగా బోధించటం లో అత్యంత నిష్ణాతులు.గణితమే కాదు,అన్ని సబ్జక్ట్స్ అత్యంత సులువుగా భోదిచటంలో నిష్ణాతులు.అయినా కానీ ఆయనకున్న నైపుణ్యాన్ని,డబ్బు సంపాదన కోసం కాకుండా(నేటి ప్రైవేట్,కార్పొరేట్ స్కూల్స్ మాదిరి) గ్రామీణులకు విద్యను చేరువ చెయ్యడం కోసం అంకితం చేశారు.ఎందరినో ఇంజినీర్లగా,డాక్టర్లగా, ఉపాధ్యాయులుగా,ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దారు.అలాగే ఎంతోమంది నిష్ణాతులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గా ఉన్నారు.
    చదువు ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన అవసరం,చదువు వలన విజ్ఞానం వస్తుంది, వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.దీనిని గమనించి ఎన్నో కష్టాలకు ఓర్చి,నన్ను చదువుకోమని ప్రోత్సహించి, అన్ని సమకూర్చిన నా తల్లిదండ్రులకు,నన్ను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు,అలాగే ప్రభుత్వ పాఠశాలందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ ప్రాజెక్ట్ అంకితం చేస్తున్నాను.
    ప్రజల భాగస్వామ్యంతో మన ఊరి పాఠశాల అందు వసతులు కల్పించవచ్చు.మనం ప్రైవేట్ స్కూల్స్ కి చెల్లిస్తున్న ఫీజు లో 20% ప్రభుత్వ పాఠశాలకు డొనేట్ చేస్తే ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకంటే మెరుగుగా తీర్చిదిద్దవచ్చు.రండి నాతో చెయ్యి చెయ్యి కలపండి,మీ ఆలోచనలు పంచుకోండి,మనందరం కలిసి ఈ ప్రాజెక్టును విజయవంతం చేద్దాం.
    facebook.com/pg/kranthimyvillagemyschool ఇది నేను facebook లో క్రియేట్ చేసిన page ,దీనిని మీరు ఫేస్బుక్ లో లాగిన్ అయ్యి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చెయ్యండి.అలాగే వాట్సాప్ లో కూడా షేర్ చెయ్యండి.మీ పాఠశాలలో ఉన్న సమస్యలను తెలియపరచండి,నాతో కలిసి ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులు కండి
    విద్యా వ్యాపారాన్ని అరికడదాం.

  • @raghavaramakumarjavvadi5494
    @raghavaramakumarjavvadi5494 6 лет назад +142

    Great effort you done......this vedio should be send to CM 🦁 (Real time Governance ) This credit goes to our Educational Minister🐖

    • @surekhalanka4242
      @surekhalanka4242 6 лет назад +1

      Raghava Rama Kumar Javvadi yes I agree

    • @srinathreddy2582
      @srinathreddy2582 6 лет назад

      Harsha Sai అన్న ఇదంతా అప్పటిలో జరిగిన ఒక అబద్ధపు ప్రచారం, మా జోలికి వస్తే ఇలా జరుగుతుంది అని ఈ ఉపాధ్యాయ సంఘాలు చేసిన అసత్య ప్రచారం...
      అయినా ఇప్పుడు అన్ని EVM లు వచ్చాయి ,ఇక వాళ్ళ ఆటలు సాగవు

    • @mansurzi
      @mansurzi 6 лет назад

      Idi sangati. Vedio spelling raadu. Direct cm daggarki poyadu.

  • @vvjakzzz5623
    @vvjakzzz5623 2 года назад +14

    I'm watching in 25 January 2022

  • @maaistam5944
    @maaistam5944 2 года назад +8

    6:25
    His teacher must have signalled him to pull the boy leaning 😂😂

  • @Krsnandkishore
    @Krsnandkishore 2 года назад +18

    Legends are watching 2022😂😂

    • @smilyshankar8627
      @smilyshankar8627 2 года назад

      Its me

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 2 года назад

      Are you legend? Aa...
      What are you training any 👈👈...
      Any item 👈👈..
      Any help....
      Whatever it may be 👈👈....
      What are you making to finally.....

  • @patchigullaramakrishna3049
    @patchigullaramakrishna3049 3 года назад +13

    Government schools are good but teachers are care less and they do not take care of students

  • @banothashok8478
    @banothashok8478 2 года назад +10

    It's an miracle! A 4th class student dont know what is tables!! 🤷🏻‍♂️

    • @manpreethreddychallaram416
      @manpreethreddychallaram416 2 года назад +11

      And you dont know that we should not keep an before miracle

    • @blessysheebagp4965
      @blessysheebagp4965 2 года назад +2

      @@manpreethreddychallaram416 😂😂😂😂🤙🤙🤙🤙🔥🔥🔥🔥

    • @Jgdgbbbb
      @Jgdgbbbb 2 года назад

      @@manpreethreddychallaram416 very nice punch

  • @rajusfactsschool180
    @rajusfactsschool180 2 года назад +17

    Prati okkadiki Government school ante Chala lokuva aypoyindhi . private school ki kuda okasari velli chudandi .

    • @raghuvamsi1270
      @raghuvamsi1270 2 года назад

      private school anedi individual property kani govt anedi people's property anduku permission tho velli adigei right evarikina vuntundi atanu teacher's permission thonei atani reporting chestunadu andulo okarini kinchaparachadam em vundi aa govt school elavundo cheppi aa issue ni higher authorities ki tesukupotunadu