పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది.. Prof Nageshwar analysis On YS Jagan | Pensions | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #ysjgan #profnageshwar #appension #99tv
    పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది.. Prof Nageshwar analysis On YS Jagan | Pensions | 99TV
    పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది..
    ప్రొఫెసర్ సంచలన విశ్లేషణ
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

Комментарии • 156

  • @uttarandraCulture
    @uttarandraCulture 3 месяца назад +39

    *ఈ ఊసరవెల్లి మేధావి మాటలు నమ్మకండి.*
    1)వాక్సిన్ సర్టిఫికెట్ మీద మోదీ బొమ్మ ఎందుకు? అని విమర్శించిన ఇతను... Land passbook మీద " జగన్ బొమ్మ పెట్టుకుంటే తప్పేముంది? " అని మాట మార్చేసాడు.
    2)గతంలో ఒక వీడియోస్ లో... "జగన్ చిటికేస్తే ఏమవుతుంది!! చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. " అని హేళన చేసాడు.అప్పుడు ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు అవసరంలేదని తెలియదు పాపం.ఇప్పుడు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.10% సీట్లు అవసరం లేదు అని వాగుతున్నాడు.
    3)జగన్ నాసిరకం మద్యం పాలసీ గురించి ఒక్కరోజు కూడా నోరు మెదపని ఈ మేధావి, ".చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తాం" అని ఒక సభల్లో చెబితే, దాన్ని వక్రీకరణ చేసి... మద్యం తాగి లివర్ పోతే ఆరోగ్యశ్రీ ఇస్తామని, చనిపోతే భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామని పెట్టాల్సింది అని వాగాడు.
    4) గత 5సం,, లలో ఒక్కసారి కూడా పోలవరం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడని ఈ మేధావి... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చెయ్యగానే,, మోడీని ప్రత్యేక హోదా ఇమ్మని చంద్రబాబు అడగాలి అని వీడియో చేసాడు.
    5)ఎలక్షన్ ముందు జగన్ వీరుడు, సూరుడు అని వీడియోస్ చేసాడు. ఇప్పుడు ప్లేట్ పిరయించేసాడు.

    • @baburaoarllagada9125
      @baburaoarllagada9125 3 месяца назад +7

      అవకాశావాది నాగేశ్వర్.

    • @p.mohankrishnapreethamstud6174
      @p.mohankrishnapreethamstud6174 3 месяца назад +5

      dabbu gaddi thina medhavi.

    • @prakasarao5543
      @prakasarao5543 3 месяца назад +1

      వాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మెందుకు అన్నాడానాడు . నిన్న పట్టాదార్ పాస్ పుస్తకాలమీద జగన్ జగన్ బొమ్మ వుంటే తప్పేమిటన్నాడు . నాడు మోడీ. గడ్డి పెట్టలేదు . ఇప్పుడు జగన్ మస్తుగా గడ్డిపెడుతున్నాడు . అదే తేడా .. రివర్స్ పాలకుడు వేసే గడ్డితిని రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వక సవ్యమైన స్టేట్మెంట్స్ ఇచ్చి నోటికాడగడ్డి తీసేసుకోమంటారా ? ............. ఉదరపోషనార్ధం వికృత ( వైసిపీ ) ప్రవచనం . గడ్డితినడమేంటని అంటారా ? ప్రొఫెసర్ లో పశుప్రవృత్తి ప్రకోపించింది . గడ్డిమేయమొదలెట్టాడు .

    • @rp.v6958
      @rp.v6958 3 месяца назад +3

      ఇతను జగన్ దాసుడు అయ్యి క్రెడిబిలిటీ loss అయ్యారు

    • @venkatakankanampati
      @venkatakankanampati 3 месяца назад

      100% agree. He is very stubborn & arrogant. He said there is very tough fight that’s why he doesn’t want to say who is going to one but reality is different. He never say his prediction went wrong

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 3 месяца назад +54

    పెన్షన్స్ మాత్రమే కాదు ప్రొఫెసర్, జలగకి ఏ వ్యూహంలేదు వాడి బొందలేదు. మీలాంటి వారిని కొనడం, టీవీల్లో మాట్లాడించడం తప్ప, వాడికి ఏమీ తెలీదు

    • @prakashbabu7101
      @prakashbabu7101 3 месяца назад +1

      Though harsh it's bitter truth

    • @chandraazad6056
      @chandraazad6056 3 месяца назад +1

      Super 😂

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 3 месяца назад +1

      Correct

    • @bvinod1809
      @bvinod1809 3 месяца назад +2

      అసలు ఇంటికి పెన్షన్ ఇవ్వటం బాబు గారికి తెలుసా...జగన్ గారు మొదలుపెట్టిన విధానమే బాబు గారు ఫాలో అవుతున్నారు...

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 3 месяца назад

      ​@@bvinod1809 ipudu em antav Intintiki pensions oddu antav anthena istey jagan ivvali lepothey ledu anthega

  • @vikasjonnalagadda
    @vikasjonnalagadda 3 месяца назад +11

    ప్యాకేజీ నాగేశ్వర్ బాబు గారికి సర్టిఫికెట్ ఇచ్చేశాడు తప్పు చేయలేదంట. బాబు గారు కూటమిలో అందరూ ఏమి చేస్తున్న ముందు ఈయన సర్టిఫికెట్ తీకోవడం మర్చిపోవద్దు. లేకపోతే భవిష్యత్తు లీగల్ ఇష్యూస్ రావచ్చు.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 3 месяца назад +5

    కొందరు తమకుతామే విశ్లేషకులని, సీనియర్ జర్నలిస్టులని, ఏనలిష్టులని చెప్పుకుంటూ youtube లో YCP భజన చేస్తునారు. నెల జీతగాళ్ళు.

  • @user-rambo-i
    @user-rambo-i 3 месяца назад +4

    Mari Jagan button nokkuthunna ani pracharam chesinapudu yekkadiki poyavu

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 месяца назад +11

    జగనన్నకి నాయకుల అన్న ప్రజల అన్న పెద్ద విలువ లేదు ఆయన కాయని గొప్ప ఆయన ఒక దేవుడు లా ఫీల్ అయిపోతాడు

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 3 месяца назад +2

    Nutiki nuru shetham karataga cheperu ycp sava rajikiyam miku apudu thalusina epudu bayatapadaru

  • @Manaprajalu
    @Manaprajalu 3 месяца назад +3

    ఈ టెన్సన్స్ పంచడానికి వాలింటర్స్ కి నెలకు 130కోట్ల నెల నెలా చెల్లించారు.ఎవడబ్బ సొమ్ము అదంతా.

    • @anjan2678
      @anjan2678 3 месяца назад +1

      Corona time lo volunteers entha use ayaro teliyani pacha batch ,miru manushulu aithe kada ? Mari mi pacha cm volunteers ni unchutam salaries penchutam Ani ndku chepadu votes kosama? Votes kosam e gaddi aina tintara,polavaram visits ke 100 la kotlu karchupetina valu visionary prajala facility kosam volunteers pedthe adi wrong a ,visham chimandi ilage , elections mundu okalaga tarvta okalaga em manushulu emo

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 месяца назад +3

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. AP PUBLIC IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP ARE MISSING.

  • @NaniGolf-oj6xp
    @NaniGolf-oj6xp 3 месяца назад +4

    Oosaravelli Nageswara Rao

  • @narasimharaoy7422
    @narasimharaoy7422 3 месяца назад

    ప్రొపెసర్,, గారు,, ఇది,, మొదటి రోజు,, చంద్రబాబు,, ఇతర, నాయకులు,, పింఛన్,, ఇచ్చారు,, ఇలా,, ప్రతి నెల,, పండగ లా,, పింఛన్,, ఇవ్వరు,, మీరు,, అది,, గ్రహించాలి

  • @achantaramakrishna
    @achantaramakrishna 3 месяца назад +1

    ఎవరూ అనుకోవట్లా నువ్వు తప్ప...ఎప్పుడూ విషం చిమ్మడం

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 3 месяца назад +2

    సార్ పో నాగస్వర్ రెడ్డి గారు
    ఇలానే బోధి వృక్షం బుధుడులా _ _ _ _ _🤫

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 3 месяца назад

    నిజమే పొగపెట్టే వారు లేకుంటే రాజకీయాలు రసవత్తరంగా ఉండవేమో

  • @rathnaraju2151
    @rathnaraju2151 3 месяца назад +2

    Chalamandhiki 500 thagginchi icharu.server panicheyyatledu tharvatha rammani chepparu

  • @subramanyaml3680
    @subramanyaml3680 3 месяца назад

    గత ప్రభుత్వం ప్రతి నెలా బటన్ నొక్కడం , నొక్కిన ప్రతిసారీ పెద్ద హడావుడి చెయ్యటం , పెద్ద పెద్ద అడ్వార్టైజ్మెంట్ లు సాక్షికి ఇవ్వటం చేసింది.

  • @YejjipurapuAppalanaidu
    @YejjipurapuAppalanaidu 3 месяца назад

    సచివాలయం ఉద్యోగులు కూడా జగన్ పోస్టింగ్స్ ఇచ్చినవారే

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 3 месяца назад +3

    This is first time they are giving pension after Kutami win. This is not bad. From next time politicians may decrease to attend.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 месяца назад

    Ycp పార్టీ 30 మందిని పొట్టనపెట్టు కుంది. ఇది చెప్పండి sir మీరు

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 3 месяца назад +1

    Sir nageswarrao garu ,samsema pathakala valana a.p. sarwanasena maindi Ani cheppanavaru ,ippudu Inka yekkuvaga itcharu.mari ippudu a.p sarwabhiurddi chendinda.

  • @kolasanisandeep
    @kolasanisandeep 3 месяца назад

    I don’t know what is his problem, due to his stupid analysis AP was struggling a lot, sir begging you stop doing your worst analysis on AP, and take care about Telangana where you are living, AP SAFE HANDS NOW Don’t REQUIRED YOUR SYMPATHY ON US.. Even news channels I know he is freely available, still if you don’t have any one in your panel of debate pls stop telecasting instead of doing this stupid nonsense

  • @narasimharaokonijeti2348
    @narasimharaokonijeti2348 2 месяца назад

    సార్ నాగశ్వర్..... నుంచి ఒపనియన్ వద్దు........ వేస్ట్ అనానలాసిస్

  • @kameswarakkaddepalli
    @kameswarakkaddepalli 3 месяца назад

    meeru...ooyahalu .bedasikottinayi..antunnaru.ante idi kuda ooyaham. darunam andi

  • @shaikmahaboobbasha-u3s
    @shaikmahaboobbasha-u3s 3 месяца назад

    Naagi neekem pani paata ledaa? Thini intlo paduko....Okka nelakey start chesyaav

  • @venkiraju1
    @venkiraju1 3 месяца назад +2

    నాగేశ్వరరెడ్డి బాగున్నావా

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    విశ్వ మేధావి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు

  • @raviakunuri-ek4hl
    @raviakunuri-ek4hl 3 месяца назад

    Jagan reddy pension ivvadam lo great anukunnaru but andulo kuda failed in last 2 months.

  • @phanikumar4915
    @phanikumar4915 3 месяца назад

    పాపం మీ సలహాలు పాటించలేదు జగన్ అయ్యో అంత credibility vunna నాయకుడు నిన్ను నమ్మలేద నాగి

  • @rammrn5911
    @rammrn5911 3 месяца назад

    Ee professor biased analysiss...bayam ekkuvaaa....

  • @drams5062
    @drams5062 3 месяца назад

    I felt this Prof. no use for AP politics.. yes he can analysis any topics in India.. but his one sided views can cause difficulties to AP people

  • @LeeTheStyle
    @LeeTheStyle 3 месяца назад

    Jagan ne gelichadu Jagan vala pension perigay andariki vachay

  • @AnilKumar-py6zo
    @AnilKumar-py6zo 3 месяца назад +1

    ee fake prof ippudu anni nenu munde cheppina antunnadu.. AP lo evvaru manodini marchiporu, paytm gaallakanna ekkauva naakinaadu veedu appatlo

  • @PatnaikAvn
    @PatnaikAvn 3 месяца назад

    Mr. Nagewararao Ap doesn't want your advice or analysis

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 месяца назад

    It was the idea given by Professor Pappu to Jagan Anna 😂

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 3 месяца назад

    Nageswar is doing worst journalism dont believe his words

  • @PrabhakarchowdaryKaruturi
    @PrabhakarchowdaryKaruturi 3 месяца назад

    ఆపింది కునా రవికుమార్ ఎవరికి అపారో కూడా రవికుమార్ కి తెలుసు అక్కడ పెంక్షన పంచుతున్న అధికారి సుస్పష్టంగా ఆవిషయం చెప్పాడు మీరు రవికుమార్ గారి నీ అడిగి చెప్పించం డి అని చెప్పటం జరిగింది వైసిపి సానుభూతి పరులకు పెన్షన్లు ఆపమని కూటమి నాయకులు. చాలా చోట్ల హుకుం జారీ చేశారు. పెంక్షన్స్ గ్రామసచివాలయాల అధికారులు ఇవ్వటానికి లేదు కూటమి నాయకులు దగ్గర ఉండి వారి చేతులమీద నే ఇస్తున్నారు మాగ్రమంలో కూడా వైసీపీ సానుభూతి పరులకు తప్పించి పెంక్షన్నస్ పంచారు వారు అడిగితే సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఇస్తారు అని చెప్పారు అక్కడికి వెళ్లి అడిగితే అధికారులు ఊరులో పెంక్షణ్ పంచటానికి వెళ్లారు అని చెపుతున్నారు రేపు రండి అన్నారు సచివాలంలోఈ రోజు వెళ్ళి అడిగితే
    మీరు వెళ్ళి గ్రామ టీడీపీ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి పోన్ చేయించండి అని చెప్పారు ఆత్మ అభిమానం చంపుకుని వెళ్ళి వారిని బ్రతిమా లుకున్న వారికి పోన్ చేసి చెపుతున్నారు ఆత్మ అభిమానం చంపుకోలేని వారు ఇంటికి వెళ్లి పోతున్నారు.
    పేదరికం లో ఉన్న వారికి ఆత్మ అభిమానం ఉండకూడదా.
    గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి అమ్మ పెంక్షన్ వచ్చింది తమ్ వేయించుకుని డబ్బులు చేతుల్లో పెట్టేవారు ఏ వైసిపి నేతలు మెడలో వైసిపి కండువా వేసుకొని వచ్చి మేము మీకు భిక్ష వేస్తున్నము అని అనలేదు.

  • @vutukuricm
    @vutukuricm 3 месяца назад +1

    Damage control analysys

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 месяца назад +1

    NAGESWAR TALKS NONSENSE. WHY JAGAN A GENUINE PERSON NEED HAVE STRATEGY.

  • @lsrayudu5784
    @lsrayudu5784 3 месяца назад

    Verripuku analyst veedu😅

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 3 месяца назад

    Who are distributing pensions instead of volunteers. They are alo govt employees working in village Secretariat created by Jagan only.

    • @rp.v6958
      @rp.v6958 3 месяца назад

      అవును రా అసలు సచివాలయ ఉద్యోగాల డ్యూటీ ఏంటి నెలకు 35000 కి

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 3 месяца назад

    పండుగ చేసుకున్నది ,నాయకలం మా స్వంతడబ్బులతోనే పెన్షన్ల కార్యక్రమం పండుగలా జరిపించాం.ప్రభుత్వసొమ్ము పైసావాడలేదు. లబ్దిదారులకిచ్చినమా పార్టీవాగ్దానం మా కూటమి ఆశయాలకనుగుణంగా తీర్చినందుకు

  • @padmabujji9908
    @padmabujji9908 3 месяца назад +1

    Jagan garu ki Ahamkaram akkuva , Hundha thanam ledu

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 3 месяца назад

    Taxi driver not said this
    When you was in tirupathi

  • @punnaraogorantla5011
    @punnaraogorantla5011 3 месяца назад

    Proofcer appointed jagan advisor

  • @lalaknee2005
    @lalaknee2005 3 месяца назад

    ammo veedu nijangaa oosaravelle

  • @seenurao5329
    @seenurao5329 3 месяца назад +1

    Nothing wrong even pension collects at sachivalayam office while state in election code.deaths waiting thease reasons all nonsense.

  • @laxmanraokatakam1619
    @laxmanraokatakam1619 3 месяца назад

    Veedu malli modhalu pettadu edupu😂

  • @pnprasad4936
    @pnprasad4936 3 месяца назад

    నాగేశ్వర్ గారు మీరు ఏపార్టీ అధికారం వస్తే వారికి సపోర్ట్ chestharu

  • @Pratap58
    @Pratap58 3 месяца назад +3

    You please don't involve AP

  • @sureshbabu5873
    @sureshbabu5873 3 месяца назад

    Now biscuit naagu came to the real path 🎉

  • @dsreddy2876
    @dsreddy2876 3 месяца назад

    intintiki pension ivvadam trend set chesindi jagan mohan reddy dnini follow aindi chandra babu naidu

    • @AmReddy-091
      @AmReddy-091 3 месяца назад

      Avunu chetulu kallu bagunavallaki musti kuda intiki ichela arrange chesadu. Janalani lazy ga vundelaga chesadu.

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 3 месяца назад

    ఇన్ని సలహాలు ఇచ్చే ప్రొఫెసర్ గారు ఎన్నికల ముందు జగన్ కు సలహాలు ఇవ్వలేదని అనిపిస్తుంది

  • @innaiahadagattla583
    @innaiahadagattla583 3 месяца назад

    ముందు నీకు అర్ధమైంది

  • @prasadpapolu
    @prasadpapolu 3 месяца назад

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంతో శ్రమకోర్చి ప్రజలకి ఆసక్తి ఉన్న అనేకానేక విషయాల మీద తమకి ఉన్న విషయ పరిజ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ప్రజాపక్షపాతాన్ని, జర్నలిజం అధ్యయనమూ, ఆచరణాద్వారా లభించిన మేధోశక్తినీ ఉపయిగించి ప్రజలని చైతన్యవంతులని చేయటానికి తమ వంతు కృషి చేస్తున్నారు.
    వారు ఈ ప్రయత్నము మొదలు పెట్టినప్పటినుంచీ ప్రతి మాట పైనా స్థిరత్వాన్ని ( consistency) చూపిస్తున్నారు.
    వారి వ్యక్తిగత భావాలుఏవైనా, వాటిని తమ విశ్లేషణలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
    కానీ, అనేకమంది భావదారిద్ర్యపరులూ, తాము నమ్మిన రాజకీయ నాయకులకు అతి వినయము చూపించి గుర్తింపు పొందాలని ఆశించేవారూ ( more loyal than the king) అనాగరికముగా, ప్రజా జీవితపు మర్యాదలను వదలివేసి దుర్మార్గముగా నాగేశ్వర్గారిని దూషిస్తూ అన్నిహద్దులనీ అతిక్రమిస్తున్నారు.
    నాగేశ్వర్ గారు మాత్రము తమ సహనాన్ని కోల్పోకుండా ఏంతో ఒపికతో అందరి దుర్వీమర్శలకూ, కొన్ని సద్విమర్శలకూ సమాధానాలు ఇస్తూ ఎంతోగొప్ప మర్యాదనీ, మంచితనాన్నీ పాటిస్తున్నారు!
    కానీ, తెలుగు ప్రజలలోని అనేకమంది మూర్ఖశిఖామణులు శ్రీ నాగేశ్వర్ గారు ఒక పక్షము పట్లతమ సహజ పద్దతిలో విమర్శనాత్మక విశ్లేషణ చేస్తే,రేండోపక్షమువారు వారి మీద విరుచుకు పడుతున్నారు.
    అనేకసార్లు బాబు, పవన్ గారి మూర్ఖ అభిమానులు నాగేశ్వర్ గారు జగన్ రెడ్డి గారి కిరాయి మేధావులని కోడెత్తి కూస్తున్నారు!
    ఇప్పుడు ఈ వీడియోచూసి జగన్ గారి మనుషులు శ్రీ నాగేశ్వర్ గారిని బూతులాడతారు.
    మనము మూర్ఖపు సమాజములో బ్రతుకుతున్నాము.
    సోషల్ మీడియా మనందరికీ మెలుతో పాటు, అపుడపుడూ పిచ్చివానిచేతిలో రాయిలాగా కూడా పని చేస్తున్నది!
    దానికి మనము ఏమీ చేయలేము!
    విచక్షణజ్ఞానము ఉంటే దానిని ఉపయిగించటము తప్పించి!
    🙏🏼🙏🏼🙏🏼

  • @Chowdaries
    @Chowdaries 3 месяца назад

    Volunteers ecchinappudu ysrcp party Kosam work chestunaru annaru, Mari epudu party MLAS, mps evvaccha Edi Direct ga party pracharam la vundi

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 3 месяца назад

    First month kotha MURIPUM ga echaru 2 months tharvatha thelusthadi.volunteers value ninna ministers andharu vacharu field loki kotha kabbatti

  • @apparaotelu9899
    @apparaotelu9899 3 месяца назад

    10:06 Sir, adi kaadu valanteerlaku Rs.5000/- nundi Rs.10000/- yivvadamu ani cheppadamu valla volunteers voted to TDP. Antekadu migilina prajalanu kuda TDP ki votlu veincharu. Anduvalla YSRCP vodipoyindi. Prajalanu asalu nammakudadu. Vallu evaru ekkuva laabalu istanante vaarike votlu vestaru. Antaku mundu chesina melu marchi potaru.

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    అసలు వాలంటీర్స్ లేకపోతే జనం బతకలేదా 2019 ముందు.

  • @sreekanthraon9523
    @sreekanthraon9523 3 месяца назад

    వీడు ఒక బ్రోకర్.

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 3 месяца назад

    Neevu maarav nageaswr

  • @srikanthmovva9099
    @srikanthmovva9099 3 месяца назад +5

    Ysrcp waste party

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 3 месяца назад

    ఈరోజు మీ విశ్లేషణ చాలా బాగుంది.ఇలా‌గే మీ విశ్లేషణ ఎల్లప్పుడూ హేతుబద్ధంగా ఉండాలి.న్యాయబద్ధంగా ఉండాలి.నిష్పక్షపాతంగా ఉండాలి.అంతేతప్ప ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండకూడదు.మీరు ఏ పార్టీకి చెందిన వారైనా మీ పార్టీతో పాటు మిగిలిన అన్ని పార్టీల మంచి చెడులను నిర్మొహమాటంగా విశ్లేషణ చేయాలి.అప్పుడే మీకు మీ ఉద్యోగ హోదాకు సముచిత గౌరవం లభిస్తుంది.ఈ రోజు మీ విశ్లేషణ చాలా బాగుంది అని చెప్ప గలను....

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад

    ENADU ni chusi SAKSHI vaathalu pettukunte ilaane untundi

  • @kristnakristna7124
    @kristnakristna7124 3 месяца назад

    Plate thipedu

  • @anithagogineni-kp1lf
    @anithagogineni-kp1lf 3 месяца назад

    Fill page ads were not given and not looting people’s money.
    You conveniently forgot about Jaggu gaadu looting and robbery to satisfy his wife.

  • @PurushothamParimi-qi3nb
    @PurushothamParimi-qi3nb 3 месяца назад

    Stop prffesor

  • @KunibilliHarsha
    @KunibilliHarsha 3 месяца назад

    E broker ki ycp party nunchi payment raleda..

  • @venkatakrishna1199
    @venkatakrishna1199 3 месяца назад

    Not only in pensions. For last 5 years jagan had no concrete plans. He planned how to loot the public&govt money, lands

  • @ramprasadkusumahara1058
    @ramprasadkusumahara1058 3 месяца назад

    Black mailer😂

  • @RK-yq3vf
    @RK-yq3vf 3 месяца назад

    There is nothing wrong for political parties to have link and understand with general public through their SAMKSHEMAMU policy....unlike Tuglak who kept distance with people by peeping from curtains, these newly elected leaders want to be with people while the scheme they promised during election campaigns are implemented, to see the happiness of the people in person.

  • @umamaheswarraomothukuri6384
    @umamaheswarraomothukuri6384 3 месяца назад

    Chandrababu cs ki sachivalaya sebbandi too pension pampeni chayyandi ani letter wrasindi.gurthu ledha medhavi.

  • @medarametlaramakrishna957
    @medarametlaramakrishna957 3 месяца назад

    Prof garu jagan ardham chesukoledu anatam thappu leaders cader andaru jeerolu saravam nane anedi jagan polacy

  • @meerashaik6151
    @meerashaik6151 3 месяца назад

    Volunteers attended each and every certificates/documents they use to attend.
    2. What about Sachavalam work that time

  • @GopalsarojaBandla
    @GopalsarojaBandla 3 месяца назад

    Ok nhjmllpo

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    లేదండి.అతను ఏమి చేయలేడని జనం కి అర్ధమయింది

  • @meerashaik6151
    @meerashaik6151 3 месяца назад

    Door payment evaladu ,one point lo kurchoni echinaru in this account she has not attended for work

  • @sudhakarkemburu916
    @sudhakarkemburu916 3 месяца назад

    intintiki velli ivvaledu oke daggaraki andarini pilichi icharu andulo 500 JB kamiti vallu nokkesaru

  • @razakpinjari4365
    @razakpinjari4365 3 месяца назад

    Nageswar rao TDP candidate , it's confirme😅😅😅😅

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu 3 месяца назад

    Okka month indhi kada thondara padaku,ichina hameela gurinchi matladu mundhu😂😂😂😂😂

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 месяца назад +2

    This is not party programme. This is Govt. service. Voulanteers did 21 types of services.

    • @chandrasekhar7553
      @chandrasekhar7553 3 месяца назад +4

      Now all govt services will be provided by sachivalayam staff.

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t 3 месяца назад

    Eekalu peekudu manchi publisity........kanivvandi

  • @SadikHussain-nm2pv
    @SadikHussain-nm2pv 3 месяца назад

    వాలంటీర్ పెంక్షన్ కోసమే కాదు ఇంటిదగ్గర కు సేవల కోసం

  • @achalakarunanandha
    @achalakarunanandha 3 месяца назад +2

    వైసీపీ వాళ్ళు చేసేది కొద్దిగా చెప్పేది ఎక్కువ ఇది నిజం

  • @MrPuvvada
    @MrPuvvada 3 месяца назад

    Apara babu jagan ni devudi tho polchadam nuvvu

  • @gసత్యమేవజయతే
    @gసత్యమేవజయతే 3 месяца назад

    నాగేష్ కి ఏడుపు వస్తుంది

  • @vprosolutions2343
    @vprosolutions2343 3 месяца назад

    Whatever Nageswar is telling is correct and we will agree..

  • @karenagaraju6634
    @karenagaraju6634 3 месяца назад

    Orebabulu oka nelake em iendira mundundi

  • @rambabuyarlagadda7554
    @rambabuyarlagadda7554 3 месяца назад +1

    6500 రూపాయలు చాలాచోట్ల పంచారు అది తెలుసుకొని చెప్పండి సార్...

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 месяца назад

    He is pro government analyst.

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah9004 3 месяца назад

    Jai

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 3 месяца назад

    😂YouAreCorrectSir

  • @narasingarao1854
    @narasingarao1854 3 месяца назад

    Interest lni debts sir

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah9004 3 месяца назад

    8:55

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah9004 3 месяца назад

    Jagan

  • @anandmohan9037
    @anandmohan9037 3 месяца назад +1

    వలంటీర్లు లను తప్పించాలన్న బలమైన కోర్కె దేనికి ?? వాళ్ళను ఏమి చేద్దామని ?

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 месяца назад +4

    వేల కోట్ల అప్పులు చేసి పందారం పండగలాగ చేయడం కాదు సంపద సృష్టించిన రోజు పండుగ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు ఇప్పుడు సోమరిపోతులు కారా ఇప్పుడు శ్రీలంక అవ్వదా

    • @balajisrinivas8665
      @balajisrinivas8665 3 месяца назад

      Pensions ivvadam tapoem kaadu bro nuvve handi caped or 60 plus u can't work apudu ide cheptava ?? Ne health balajopte ne medicine ki be kids ninnu chudaka pote ??

    • @kishorem3818
      @kishorem3818 3 месяца назад

      Madam mari pension ivvaradhu antaaru. 😂😂

    • @raghuprasadpanchumarthi7011
      @raghuprasadpanchumarthi7011 3 месяца назад

      ఏంటమ్మా నీ కడుపు ఉబ్బరంగా ఉన్నదా.ఓకె సంపద సృష్టి కి టైమ్ కావాలి.సంతానం( అభి)వృద్ధి కావాలి అంటే

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 3 месяца назад

    Sir, మీరు అనుకున్నట్లు ఇంటింటికి ఇవ్వలేదు. చాలావరకు ఒకచోట ఇచ్చేనారు. దేవాలయాలలో సచివాలయం లో ఇచ్చినారు. తెలుసుకొని మాట్లాడండి. అధికారులు ను ఎంతో ఒత్తిడి తెచ్చి పనిచేయించారు.

  • @mpvraju4463
    @mpvraju4463 3 месяца назад +4

    ప్రత్యేక హోదా తేవాలి

    • @jyothsnak6438
      @jyothsnak6438 3 месяца назад +1

      తెస్తానని వచ్చాడు. సీఎం అయ్యాడు. కేసుల కోసం మోడీ కాళ్లు పట్టుకున్నాడు కానీ తెచ్చాడా 😂

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 месяца назад

    జగన్ గారు వేసిన బాట లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది అంతా జగన్ గారి పుణ్యం.

    • @AmReddy-091
      @AmReddy-091 3 месяца назад

      Ni bonda. Tax payer money ni panchipettadaniki malli Inko 1 lakh volunteers ni petti janalani lazy chesaru. Era kallu chetulu bagundevallaki asala pension enduku malli adi intiki velli ivvadam enduku

  • @mpvraju4463
    @mpvraju4463 3 месяца назад

    సచివాలయాలు, వాలంటీర్స్ ఉండాలి