ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla|

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla|
    #opendairyfarming #farming #malleshadla
    చాకలి కొండ గ్రామం వింజమూరు మండలం నెల్లూరు జిల్లాకు చెందిన యువరైతు డేగ వంశీకృష్ణ గారు షెడ్డు లేకుండా ఓపెన్ గా ఆవులను మేపుతూ ఈ డైరీ ఫార్మింగ్ చేస్తున్నారు ప్రధానంగా వీళ్లది ఉమ్మడి కుటుంబం అమ్మానాన్నలతో కలిసి వీళ్ళ అన్నదమ్ములు కూడా ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలోనే ఈ డైరీ ఫార్మింగ్ అనేది నిర్వహిస్తున్నారు ఈ షెడ్డు లేకపోవడం వలన వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటానని దానివలన షెడ్డు కూడా నిర్మించుకునే ఆలోచన ఉందని వంశీకృష్ణ గారు వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #vamshikrishna opendairy #Nellurdist
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా డైరీ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Other videos links:-
    ----------------------------
    సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla| • సేంద్రియ రైతు అద్భుత వ...
    2 ఆవులకు,లక్ష 65 వేలు|1 lakh 65 thousand for 2 cows|mallesh adla| • 2 ఆవులకు,లక్ష 65 వేలు|...
    ఆవు బరువును బట్టి దాన పెట్టాలి|dairy farm information by Dr sathish reddy|mallesh adla| • ఆవు బరువును బట్టి దాన...
    నాటు కోళ్ళతో లాభాలు|natu kollu farming telugu|mallesh adla| • నాటు కోళ్ళతో లాభాలు|na...
    వాళ్ళు చెప్పింది ఎలా నమ్ముతాం |hanuman dairy farm|shadnagar|mallesh adla| • వాళ్ళు చెప్పింది ఎలా న...
    రోజు టెంపరేచర్ చెక్ చేయాలి|Jersey cow is better than hf cow|mallesh adla| • రోజు టెంపరేచర్ చెక్ చే...
    గొర్రెలు మెపడమే ఇష్టం|shankaraiah village sheep farm|mallesh adla| • గొర్రెలు మెపడమే ఇష్టం|...

Комментарии • 36

  • @Madhubabu_B
    @Madhubabu_B Год назад +15

    డేగా వంశీ కృష్ణ చాలా క్లియర్ గా explain చేసారు... మీ మొత్తం వీడియో చూసిన తర్వాత డైరీ ఫార్మ్ మీద ఏం ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా డైరీ ఫామ్ పెట్టొచ్చు... అంత బాగా చెప్పారు మీరు... మీరు ఈ ఫీల్డ్ లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను... మీ బొట్లపాటి మధుబాబు...

  • @surenderssr6186
    @surenderssr6186 Год назад +8

    వంశీ అన్నా good evening
    మీరు ఇచ్చే సమాచారం అంతా జెన్యూన్ గా ఉంది బ్రో
    సుమారు 7 సంవత్సరాలుగా ఓపెన్ గ్రేసింగ్ లో పశుపోషణ చాలా కష్టం బ్రో
    అయినా కష్టాలకు తట్టుకొని నిలబడి , పశువులకు అన్ని వసతులు సమకూరిస్తే మనము ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వస్తుంది అని భావించి షెడ్ నిర్మించుకోవడం really great bro
    మీ షెడ్ త్వరలో పూర్తి చేసి డైరీ రంగులో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
    Keep it up ❤️
    Upcomming farmer తో ఇంటర్వూ చేసి మన వీవర్స్ కు మంచి సమాచరం ఇచ్చావ్ మల్లేశన్న ❤️❤️👌

  • @viswanathchillu6215
    @viswanathchillu6215 Год назад +8

    అన్న మంచి అవగాహనా వున్నా రైతులను మాకు పరిచయం చేస్తున్నావ్ అన్న అందుకు నీకు ధన్యవాదములు అన్న అలాగే రైతన్న కూడా బాగా చెప్పారు అన్న

  • @paadisirulu
    @paadisirulu Год назад +4

    Vamsi is a great person good keep it up

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 Год назад +2

    Super experience person raithu anna naku chala baga nachina video me channel lo mallesh

  • @manitasindhu601
    @manitasindhu601 Год назад +2

    Super video
    Great talenty mallesh anna

  • @mogilisrinivas429
    @mogilisrinivas429 Год назад +4

    Anna నాకు 10 దూడలు కావాలి
    దుడలతో స్టార్ట్ చెద్దమనుకుంటున్న

  • @MDM1947
    @MDM1947 Год назад +4

    Vamsi anna good job

  • @dhananjayp7314
    @dhananjayp7314 Год назад +3

    Correct information anna

  • @ravireddy8878
    @ravireddy8878 Год назад +2

    Vamsi super

  • @balakommi1009
    @balakommi1009 Год назад +2

    Good information brother

  • @boreddynagalaxmi9987
    @boreddynagalaxmi9987 Год назад +4

    అతని ఫోన్ నెంబర్లు ఉందా బదర్ మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ దగర ఊరిలో

  • @ammulunani8119
    @ammulunani8119 Год назад +2

    Good improvement

  • @degaindhu3395
    @degaindhu3395 Год назад +2

    tq mallesh bro

  • @praveenanuanu310
    @praveenanuanu310 Год назад +3

    Super bro

  • @jeevan6963
    @jeevan6963 Год назад +4

    Anna Naku dhought puttina dudalaku palu thagadaniki avu podugu ki vidchakudadha

    • @janibasha4809
      @janibasha4809 Год назад +1

      Vidanga kudadhu podugu ki prblm vastundi

  • @nenumisiri
    @nenumisiri Год назад +2

    Good information anna

  • @smfarms
    @smfarms Год назад +1

    Yes vamsi anna aaa varsha kalam lo endi ee karma annatle vuntundi open renge dairy farm lo

  • @bhanukatamreddy3455
    @bhanukatamreddy3455 Год назад +2

    Great mama garu 🔥💖

  • @RajuRaju-of5jx
    @RajuRaju-of5jx Год назад +2

    Bro meru super

  • @ts5stark131
    @ts5stark131 Год назад +1

    👌

  • @gopalat7795
    @gopalat7795 8 месяцев назад

    Good jod bro🌾🌾🐄

  • @jallivijay6677
    @jallivijay6677 Год назад +1

    Anna ma side vasthara ...

  • @paadisirulu
    @paadisirulu Год назад +2

    1st comment

  • @gollarajeshgolla1511
    @gollarajeshgolla1511 Год назад +2

    Hiiii annnna

  • @mandalapuharibabuharibabu5168
    @mandalapuharibabuharibabu5168 Год назад +1

    Shed lekapothe vest

  • @mandalapuharibabuharibabu5168
    @mandalapuharibabuharibabu5168 Год назад +2

    Miku idea lekunda a viksin vest

  • @hariprasadbanothu8565
    @hariprasadbanothu8565 Год назад +2

    Anna nbr send me plzzzz

  • @prakashbangaram7293
    @prakashbangaram7293 Год назад +4

    Anna me mobile number kavali anna