వావ్ సూపర్ సూపర్ సూపర్ నైస్ కామెడీ షార్ట్ ఫిలిం... చాలా నవ్వుకున్నాను తెలుసా నేను చూసి మా విజయలక్ష్మి చెల్లెమ్మా ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది.. ఉన్న కొద్ది సేపు అయిన కూడా మా విజయలక్ష్మి చెల్లి నటనలో జీవిస్తూ నటించింది.. ఇంకా అలాగే మా చిట్టి తల్లి. స్మైలీ క్వీన్ స్వప్న చెల్లెమ్మా అద్భుతం సూపర్ సూపర్ గా నటించింది.. ఇంకా మా బుజ్జి తమ్ముడు రజాక్ తమ్ముడు స్టార్టింగ్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వెరీ వెరీ నైస్.. కథ కథనం చాలా బాగుంది అందరూ ఆర్టిస్టులు చాలా బాగా నటించారు.. విజయలక్ష్మి చెల్లి స్వప్న చెల్లి కలిసినప్పుడు వచ్చిన సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది.. ఈ వీడియోలో హైలెట్ అంటే మా విజయలక్ష్మి చెల్లి ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ సూపర్.. స్వప్న చెల్లి విజయలక్ష్మి చెల్లి రజాక్ తమ్ముడు నటనలో నటనలో జీవిస్తూ నటిస్తారు. . ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ మెంబర్స్.... విజయలక్ష్మి చెల్లెమ్మ ఆల్ ద బెస్ట్. స్వప్న చెల్లెమ్మ ఆల్ ద బెస్ట్.రజాక్ తమ్ముడు ఆల్ ద బెస్ట్.. చాలా అద్భుతంగా ఉంది షార్ట్ ఫిలిం చాలా చాలా నచ్చింది నాకు.
తల్లిదండ్రులు పిల్లల పెంపకం పై జాగ్రత్తపడాలి. పిల్లలు భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే , కేవలం డబ్బుంటే సరిపోదు . మంచి అలవాట్లు , నైతిక విలువలతో పెంచాలి . నేడు యువత సినిమాల దుష్ప్రభావంతో చెడు అలవాట్లు , చెడు స్నేహాలు , లైంగిక ప్రేమ సంబంధాలు , మద్యం , సిగరెట్లు , డ్రగ్స్ ఇలా అన్ని దుర్గుణాలకు బానిసయ్యారు . వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా , కుటుంబాలను , మానవ సంబంధాలను నాశనం చేస్తున్నారు . డబ్బు , జల్సా (విందు , మందు , లైంగిక సంబంధాలు ) కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు. అవినీతి , నేరాలు , తీవ్రవాద కార్యకలాపాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . యువతే మన బలం అని చెప్పుకుంటున్న మన పాలకులు , పార్టీలు , మీడియా సమాజంలోని పరిస్థితులను గుర్తించాలి . తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తపడాలి . ప్రభుత్వాలకు ప్రజలు సమాజ విలువలు , మానవ సంబంధాలు అక్కర లేదు . వారికి ఆదాయం మాత్రమే ముఖ్యం . మద్యం , సినిమాలు , పబ్ లు , జంతుబలులు , మాంసాహారం , అశ్లిల అనైతిక పోకడలను రక రకాల పేర్లతో , ఉపాధి , స్వేచ్ఛ , సాధికారిత , అభివృద్ధి , ఆధునికత అంటూ చట్టబద్దంగా అనుమతిస్తూ , ప్రోత్సహిస్తున్నాయి . ఈ పాలకులు , పార్టీలు , మీడియా మరోవైపు శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి , నేరాలు , అవినీతి , అరాచకాలు , తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని మాట్లాడుతుండడం సిగ్గుచేటు . సమాజంలోని వాతావరణాన్ని బట్టే వ్యక్తుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది . ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . మన పిల్లలను , కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి . ప్రభుత్వం పట్టించుకోదు , వాటికి నైతికం , అనైతికలతో అక్కరలేదు . పన్నులు , ఆదాయమే ప్రదానం . అందుకే తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి . అన్ని రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన విషయన్ని గుర్తించాలి .మన సమాజ బాగు కోసం మనమే ఉద్యమించాలి . ప్రతి ఒక్కరు విస్తృతంగా చర్చించాలి , ప్రశ్నించాలి , మరికొంత మందిని చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . మరికొంత మందికి షేర్ చేయండి .
Super story chala bagundi
super akka
Razaq Anna and keesupitta garu bagundhi👍👍👍👍👍
Tq somuch bhayya
Swapna sister super
Razak anna nuv super swapna all the best 👍👍👍
Tq somuch
Super concept.
💐స్వప్న 👌👌👌 రజాక్ 👌👌👌👌👌💐
Tq somuch anna garu
Rajak bro comedy super
Tq bro
Swapna Akka mi acting super 👌
Superb comedy
Super. Comedy
Super Comedy
Super acting comedy chesav razzak anna 💐👌😂😅😆
All the best swapna Akka
వావ్ సూపర్ సూపర్ సూపర్ నైస్ కామెడీ షార్ట్ ఫిలిం... చాలా నవ్వుకున్నాను తెలుసా నేను చూసి మా విజయలక్ష్మి చెల్లెమ్మా ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది.. ఉన్న కొద్ది సేపు అయిన కూడా మా విజయలక్ష్మి చెల్లి నటనలో జీవిస్తూ నటించింది.. ఇంకా అలాగే మా చిట్టి తల్లి. స్మైలీ క్వీన్ స్వప్న చెల్లెమ్మా అద్భుతం సూపర్ సూపర్ గా నటించింది.. ఇంకా మా బుజ్జి తమ్ముడు రజాక్ తమ్ముడు స్టార్టింగ్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వెరీ వెరీ నైస్.. కథ కథనం చాలా బాగుంది అందరూ ఆర్టిస్టులు చాలా బాగా నటించారు.. విజయలక్ష్మి చెల్లి స్వప్న చెల్లి కలిసినప్పుడు వచ్చిన సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది.. ఈ వీడియోలో హైలెట్ అంటే మా విజయలక్ష్మి చెల్లి ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ సూపర్.. స్వప్న చెల్లి విజయలక్ష్మి చెల్లి రజాక్ తమ్ముడు నటనలో నటనలో జీవిస్తూ నటిస్తారు. . ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ మెంబర్స్.... విజయలక్ష్మి చెల్లెమ్మ ఆల్ ద బెస్ట్. స్వప్న చెల్లెమ్మ ఆల్ ద బెస్ట్.రజాక్ తమ్ముడు ఆల్ ద బెస్ట్.. చాలా అద్భుతంగా ఉంది షార్ట్ ఫిలిం చాలా చాలా నచ్చింది నాకు.
Tq annaiah
Swapna akka expressions super
Nice story 👌
Dady.pavankiran shiva super. Swapna zRazaksrk k u d a supere.Direction editing bumper
Rajak acting super
All the best rajak anna
Tq bro
తల్లిదండ్రులు పిల్లల పెంపకం పై జాగ్రత్తపడాలి. పిల్లలు భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే , కేవలం డబ్బుంటే సరిపోదు . మంచి అలవాట్లు , నైతిక విలువలతో పెంచాలి . నేడు యువత సినిమాల దుష్ప్రభావంతో చెడు అలవాట్లు , చెడు స్నేహాలు , లైంగిక ప్రేమ సంబంధాలు , మద్యం , సిగరెట్లు , డ్రగ్స్ ఇలా అన్ని దుర్గుణాలకు బానిసయ్యారు . వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా , కుటుంబాలను , మానవ సంబంధాలను నాశనం చేస్తున్నారు . డబ్బు , జల్సా (విందు , మందు , లైంగిక సంబంధాలు ) కొరకు ఎంతకైనా తెగిస్తున్నారు. అవినీతి , నేరాలు , తీవ్రవాద కార్యకలాపాలు , అత్యాచారాలు , హత్యలకు పాల్పడుతున్నారు . యువతే మన బలం అని చెప్పుకుంటున్న మన పాలకులు , పార్టీలు , మీడియా సమాజంలోని పరిస్థితులను గుర్తించాలి . తల్లిదండ్రులు వాస్తవాలను గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తపడాలి . ప్రభుత్వాలకు ప్రజలు సమాజ విలువలు , మానవ సంబంధాలు అక్కర లేదు . వారికి ఆదాయం మాత్రమే ముఖ్యం . మద్యం , సినిమాలు , పబ్ లు , జంతుబలులు , మాంసాహారం , అశ్లిల అనైతిక పోకడలను రక రకాల పేర్లతో , ఉపాధి , స్వేచ్ఛ , సాధికారిత , అభివృద్ధి , ఆధునికత అంటూ చట్టబద్దంగా అనుమతిస్తూ , ప్రోత్సహిస్తున్నాయి . ఈ పాలకులు , పార్టీలు , మీడియా మరోవైపు శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి , నేరాలు , అవినీతి , అరాచకాలు , తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని మాట్లాడుతుండడం సిగ్గుచేటు . సమాజంలోని వాతావరణాన్ని బట్టే వ్యక్తుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది . ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . మన పిల్లలను , కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి . ప్రభుత్వం పట్టించుకోదు , వాటికి నైతికం , అనైతికలతో అక్కరలేదు . పన్నులు , ఆదాయమే ప్రదానం . అందుకే తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి . అన్ని రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన విషయన్ని గుర్తించాలి .మన సమాజ బాగు కోసం మనమే ఉద్యమించాలి . ప్రతి ఒక్కరు విస్తృతంగా చర్చించాలి , ప్రశ్నించాలి , మరికొంత మందిని చైతన్యం చేయాలి . ఇది నా వ్యక్తిగత అభిప్రాయం . మరికొంత మందికి షేర్ చేయండి .
2.07 🤣🤣🤣🤣🤣
Rajak anna brand marchavwa janani gruthupataledu
ఆ తాగుబోతు ను వదిలేసివేయి
HII
Hi Swapna Akka
Razzak sir nenu me pedda Danni
🙏 Okka autograph please 🙏
All the best anna
Interesting short film by Gattu creation I am thankful to one and all it is a message to the present society best of luck for the team members
Jbddn
@@bbangaru2077 ll
Hi akka
Em ledu sooddi
Hi anna
Good
super story 👌👌
i guess I am kind of randomly asking but do anybody know a good website to watch newly released tv shows online ?
@Joaquin Cody i watch on flixzone. You can find it by googling :)
Super comedy
All the best swapna akka
All the best akka
Hi anna