హాయ్ సిస్టర్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ మేలు చేయక నీవు ఉండ లేవయ్యా మీ వాయిస్ చాలా బాగుంది ఈ సాంగ్ మీరు పాడితే నాకు చాలా ఇష్టం అవును ఆయన మేలు చేయక మానడు ఆయనను ఆరాధించక మనము ఉండలేము
మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
మేలుచేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేన్నయ్యా యేసయ్యా యేసయ్యా॥2॥ 1.నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ॥2॥ నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా॥2॥ క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ॥ యేసయ్యా॥ 2.ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగె నాలో నేను పాపినని గ్రహించగానే ॥2॥ నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥ నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి ॥యేసయ్యా॥ 3.పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగలిగే నీ మనస్సు ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥ నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ॥2॥ అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు ॥యేసయ్యా॥
మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
హాయ్ సిస్టర్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ మేలు చేయక నీవు ఉండ లేవయ్యా మీ వాయిస్ చాలా బాగుంది ఈ సాంగ్ మీరు పాడితే నాకు చాలా ఇష్టం అవును ఆయన మేలు చేయక మానడు ఆయనను ఆరాధించక మనము ఉండలేము
Praise the Lord sister chala baga padaru
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒💒🎚️🎚️🎚️
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Akka love you akka mee patalamte chala istam akka neenu
G00d song
💯 times vinna iyna enka vinali ani undi sister
Super singing medum gau glory to god praise lord
Melu cheyaka neevu unda levayya
Aradhinchaka nenu unda lenayya × 2
Yessayyaa ....
Melu .........
Ninnu namminatlu nenu
Vere evarini nammaledayya
Neeku naaku madhya duram
Tolaginchavuv vadilundaleka ×2
Na anandam kore vadaa
Naa ashalu teerchevaada ×2
Nijamaina prema needi
Nijamaina dhanyatha nadi
Yesayya ...,.
Melu.....
Aradhinche velalandu
Needu hastamulu takayi nannu
Paschatapamu kalige naalo
Nenu papinani grahinyinchagane × 2
Nee mellaku alavatayyi
Nee padamul odalakuntin ×2
Neekistamaina daari
Kanugonti neetho cheri
Yessaya .......
Melu.......
Papamulu chesanu nenu
Nee mundara talayettalenu
Kshaminyincha galge nee manasu
Odarchindi na aradhanalo ×2
Naa hrudayamu neetho andi
Neeku verai manalenani ×2
Atisayincheda nityamu
Ninne kaligunnanduku
Yessaya ......
Melu.....
👌👌👌 మేలు చేయక నీవు అనే సాంగ్ చాలా బాగుంది అక్క
Super song akka chala Baga phadaru
Naku chala istamayina song sister na Peru mini keerthana nakosam preyar cheyandi sister tomorrow na barthaday vundhi preyar cheyandii
Mee voice superr sweet akka...glory to God almighty..chaala chakkaga smile tho paadtharu meeru..God bless you forever akka
Parise the lord brothers and sisters marriage and problems sisters peryar danilareddy peryar sisters peryar super songs sisters amen good blesses
Entha andamina swaram devudu mimunu inka bless cheyyali amma garu
మేలుచేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేన్నయ్యా
యేసయ్యా యేసయ్యా॥2॥
1.నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా॥2॥
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
॥ యేసయ్యా॥ 2.ఆరాధించే వేళయందు
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగె నాలో
నేను పాపినని గ్రహించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యే
నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి
॥యేసయ్యా॥
3.పాపములు చేశాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగలిగే నీ మనస్సు
ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు
॥యేసయ్యా॥
praise the lord brother and sister màa brotherki marriage fix iyindi thanks for your prayers 🙏
చాలా బాగుంది సాంగ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
Praise the lord sister and family member's 🙏🙏🙏🙏🙏
✝️🕊️🛐❤️🙌💯💓🥰👌💐💐💐 praise the Lord Missy akka God bless you akka song supar IAM Ashwini zhb 🇮🇪💐💐
Praise the Lord ammagaru
Praise the lord Devunike mahima kalugunu gaakaa amen
All glory to God amen hallelujah devuniki strotram amen God bless you akka and all ..
Praise the lord
Yessaiah Yessaiah praise the lord 🙏🏽 sister
Prasie the Lord Akka God bless you
Supar song sistar
Praise the lord 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐
Thank You Jesus Amen.
Wonderful singing akka
Beautiful song
Wonderful song
Praise the lord🙏
Praise The Lord Nissy Akka...
May God bless the ministry... god mightly Use u for His Kingdom.. Blessed for the Generation.... 😊😇🙌🙏🤝👍👌
Super
Yes Jesus
Super sister 👏👏👏myprayerfamily prayer me for prayer me 🙏
Wonderful song akka 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
Super song praise the lord.
🙏
Today's promise
Praise the lord akka kannada okka songanna padandi akka
I am from Karnataka sister
Amen hallelujah.. God blessed you akka
Praise the lord akka 🙏🙏🙏
Liricks
Akka song okka taena padandi
Kgjhji

Sh
శిరీష్ ❤❤❤❤
Super