Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ఆమేన్ యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ పాట డాన్స్ చాలా బాగుంది యేసయ్య మిమ్ములను దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్
Super... God bless you... Boys chala baga chesaru
@@sundayschoolcsimydukur3794 thank you so much ♥️
Superoo superrrr, may God bless you!
❤Thank you so much
So lovely and beautiful 😍❤️,God Bless you all 🎉🎉🎊🎊🎊
Thank you so much 🤗
డాన్స్ బాగా చేసారు 👏కొరియోగ్రాఫ్ చాలా బాగా చేసారు 👏👍 దేవునికి మహిమ కలుగును గాక 🙌🙏🙌🙌🙌🙏
Neat and good choreography 👏👏👏👏 great job 👍👍
Thank you so much 😄❤
Hii
Where is download
Chala baga chesaruu choreography ✨ I liked it🤩
Thank you so much ❤
Nice choreography...super..God bless you all
@@levijesvisworld8422 thank you ♥️
Good choreography god bless you all dear sisters and brothers
Super God bless you brother and sisters
Superb amazing ❤❤
Supper bro 👍😊😊❤❤❤❤
Download pathandi bro plz
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసంఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతంలోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్యదరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారకమదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షకసదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీదూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీచీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనేవెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనేసదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించెఅహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరంసమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెనుపాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెనువేడుకైన ఈ దినాన యేసునే వేడుకోఅంతులేని చింతలేని పరమునే పొందుకోసదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
❤❤❤
Wonderful 🎉
Super 👌👌👌
Thank you ❤
Super songs anna sisters ❤❤❤❤❤❤❤❤
Good ✨⭐✨
@@israelmallavarapu4315 thank you ♥️
❤❤❤nice
👌👌👌👌
@@ezradevarapalli5612 thank you so much ♥️
Good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Alaa video ki addam rakudadu amma
ఆమేన్ యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ పాట డాన్స్ చాలా బాగుంది యేసయ్య మిమ్ములను దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్
Super... God bless you... Boys chala baga chesaru
@@sundayschoolcsimydukur3794 thank you so much ♥️
Superoo superrrr, may God bless you!
❤Thank you so much
So lovely and beautiful 😍❤️,God Bless you all 🎉🎉🎊🎊🎊
Thank you so much 🤗
డాన్స్ బాగా చేసారు 👏కొరియోగ్రాఫ్ చాలా బాగా చేసారు 👏👍 దేవునికి మహిమ కలుగును గాక 🙌🙏🙌🙌🙌🙏
Neat and good choreography 👏👏👏👏 great job 👍👍
Thank you so much 😄❤
Hii
Where is download
Chala baga chesaruu choreography ✨ I liked it🤩
Thank you so much ❤
Nice choreography...super..God bless you all
@@levijesvisworld8422 thank you ♥️
Good choreography god bless you all dear sisters and brothers
Super God bless you brother and sisters
Superb amazing ❤❤
Supper bro 👍😊😊❤❤❤❤
Download pathandi bro plz
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె