Mellaga Karagani Video Song | Varsham Movie Songs | Prabhas,Trisha | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 29 апр 2015
  • Watch Mellaga Video Song from Varsham Movie, Starring Prabhas and Trisha. Directed by Sobhan and Produced by M.S. Raju Lyrics Sirivennela Sitarama Sastry Music Composed by Devisri Prasad. #VarshamMovieSongs #MellagaKaraganiVideoSong #PrabhasSongs #Teluguone
    Varsham Video Songs :
    Nuvvosthanante Song : • Nuvvosthanante Song | ...
    Mellaga Song : • Mellaga Karagani Video...
    Nizam Pori Song : • Nizam Pori Song | Vars...
    Langa Voni Song : • Langa Voni Song | Vars...
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,1 тыс.

  • @sriramgummula3777
    @sriramgummula3777 4 месяца назад +113

    2024 లో వింటున్నారా 😍❤️🔥

  • @adilakshmijagathi1994
    @adilakshmijagathi1994 4 года назад +726

    మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
    చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
    వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
    చినుకు పూల హారాలై అల్లుతున్నది మన కోసం
    తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
    ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
    మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
    చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
    నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
    ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
    ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నా
    ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
    మతి చెడి దాహమై అనుసరించి వస్తున్నా
    జత పడే స్నేహమై అనునయించనా
    చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా
    ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
    ఏ తెరుమరుగైనా ఈ చొరవను ఆపేనా
    నా పరువము నీ కనులకు కానుకనిస్తున్నా
    ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
    ఆ వరునినికే రుణపడిపోనా ఈ పైనా
    త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
    విడుదలే వద్దనే ముడులు వేయనా
    మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా
    ఈ వర్షం సాక్షిగా తెలపని నువు నాకే సొంతం

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +13

      Thanks for lyrics 🥰

    • @adilakshmijagathi1994
      @adilakshmijagathi1994 3 года назад +5

      @@shanu.5297
      Welcome dear.

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +4

      @@adilakshmijagathi1994 so kind of you dear

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 года назад +8

      Who is female singer..Can anyone tell me please..I know male singer S P Charan sir..Superb he sang..

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +7

      @@sudhakarmallavarapu6402 sumangali is female singer

  • @somannavaram2349
    @somannavaram2349 Год назад +42

    మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
    చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
    వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
    చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
    తడిపి తడిపి తనతో నడిపి… హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
    ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
    మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
    చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
    నీ మెలికలలోనా… ఆ మెరుపులు చూస్తున్నా
    ఈ తొలకరిలో… తళతళ నాట్యం నీదేనా
    ఆ ఉరుములలోనా… నీ పిలుపులు వింటున్నా
    ఈ చిటపటలో… చిటికెల తాళం నీదేనా
    మతి చెడి దాహమై… అనుసరించి వస్తున్నా
    జత పడే స్నేహమై… అనునయించనా
    చలిపిడుగుల సడి విని… జడిసిన బిడియము తడబడి నిను వీడగా
    ఈ వర్షం సాక్షిగా తెలపని… నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
    ఏ తెరుమరుగైనా… ఈ చొరవను ఆపేనా
    నా పరువము… నీ కనులకు కానుకనిస్తున్నా
    ఏ చిరు చినుకైనా… నీ సిరులను చూపేనా
    ఆ వరుణునికే… రుణపడిపోనా ఈ పైనా
    త్వరపడే వయసునే… నిలుపలేను ఇకపైనా
    విడుదలే వద్దనే… ముడులు వేయనా
    మన కలయిక చెదరని… చెలిమికి ఋజువని చరితలు చదివేలా
    ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
    మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
    చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
    వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
    చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
    తడిపి తడిపి తనతో నడిపి… హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
    ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం

  • @user-tp6og3ns6l
    @user-tp6og3ns6l 8 месяцев назад +548

    Any one in 2023 ❤...2024 kuda

  • @RJ-eu1zr
    @RJ-eu1zr 3 года назад +831

    Make VARSHAM 2 with PRABHAS & TRISHA AGAIN ❤

    • @nandhininarayanan3175
      @nandhininarayanan3175 3 года назад +38

      S I'm too waiting,for their lovable rejoining, bcoz I'm a big fan of darling prabhas Sir and lovely Trisha mam, I love varsham movie lot, I'm from Tamil Nadu

    • @moumitghosh4284
      @moumitghosh4284 3 года назад +10

      Yeah

    • @mohammedsameer3967
      @mohammedsameer3967 3 года назад +8

      No

    • @mouni2551
      @mouni2551 3 года назад +7

      Super

    • @chch7244
      @chch7244 3 года назад +20

      Audience'll always get bored of repeated pairing. Sequels for few movies can't be made.
      Even if they are made, they might not have that freshness & innocence. So,just watch the movie.

  • @gani2827
    @gani2827 3 года назад +393

    ఈ song ఎంతమందికి ఇష్టం 🌹🌹

  • @sureshkumar-kx2xz
    @sureshkumar-kx2xz 2 года назад +511

    I have a lot of great memories too. At one of the entrance exams for the Pondicherry University in Hyderabad, neighbors of the exam building played Varsham songs loudly while we write the exam. I got selected into the university perhaps I felt less stress full listening to the songs. I started my scientific journey from there and I am watching this song today in the US today while working in the lab as a scientist at a top university in the USA after 17 years.

  • @malleshm439
    @malleshm439 Год назад +15

    ఆ రోజులే బాగుండేవి... చాలా మంచి పాట

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 года назад +1055

    Only we 90s kids know the value of this movie and music from DSP, ♥ naaku telisi aa vareity feeling ni emantaro I don't know, nostalgia aythe kaadhu. Prabhas darling 💙🙏

  • @mounikamanu5181
    @mounikamanu5181 4 года назад +54

    Trisha diehard fan ikkada love u 😘

  • @rajkumarjammikunta8350
    @rajkumarjammikunta8350 Год назад +158

    వర్షం పడే సమయంలో ఎంత మంది వర్షం పాటలు వినేవారు ఉన్నారో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤

    • @ashwinichamanthula2215
      @ashwinichamanthula2215 Год назад +2

      Abbo

    • @rajkumarjammikunta8350
      @rajkumarjammikunta8350 11 месяцев назад

      @@ashwinichamanthula2215 meeru kuda vintara

    • @PapannaBoya-qv4sg
      @PapannaBoya-qv4sg 8 месяцев назад

      ​@@rajkumarjammikunta8350uuuyy up uyuyiuuuhu to yuu

    • @LakshmiDurgaKowru
      @LakshmiDurgaKowru 8 месяцев назад +2

      Nekendhukuuu bro😂

    • @user-po1qq1jn7c
      @user-po1qq1jn7c 5 месяцев назад

      ​@@ashwinichamanthula2215aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqqqqqqq11111111111
      qqaqqQQQQQqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1q😊😊😊😊😊😊

  • @baluurfriend8066
    @baluurfriend8066 3 года назад +49

    'నీలి'మబ్బులను విడచి నేలకు జారి మొదటి సారి మేను తాకి తనువెల్ల పులకరింపజేసే చిరు చినుకుల్లాంటి చిన్ననాటి చిలిపి జ్ఞాపకాల దొంతరలు ఈ పాట నిండా ఉన్నాయి!!

  • @venukrishnasuddala6826
    @venukrishnasuddala6826 5 лет назад +543

    Okavela enka 50 years bathikina ee paata vintune unta....😘😘

    • @vinodhvinodh4024
      @vinodhvinodh4024 5 лет назад +2

      Love songs

    • @sunilpillala5100
      @sunilpillala5100 4 года назад +15

      But nenu kuda.na pranam vunnanthavaraku DSP songs daily vintanu...iam so big fan dsp...

    • @srinath542
      @srinath542 4 года назад +11

      Antha time ledu maximum ee year end ke potham, better vintune undu ippude

    • @naveensidhu3544
      @naveensidhu3544 3 года назад +3

      hoooooooooooo realy so sweet venu

    • @venukrishnasuddala6826
      @venukrishnasuddala6826 3 года назад +1

      @@naveensidhu3544 tnq

  • @saripallisaiteja4787
    @saripallisaiteja4787 6 лет назад +737

    మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
    చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
    వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
    చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
    తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుల వంతెన వేసిన శుభవేళ
    ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
    ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
    నీ మెలికలలోన ఆ మెరుపును చూస్తున్నా
    ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
    ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
    ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
    మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
    జతపడే స్నేహమై అనునయించనా
    చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా
    ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
    నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
    ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
    ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా
    త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
    విడుదలే వద్దనే ముడులువేయనా
    మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా

    • @RubinirR
      @RubinirR 5 лет назад +4

      Semmma semmma super

    • @yaminibammidi7269
      @yaminibammidi7269 5 лет назад +6

      I love this song...😘😘😘😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘

    • @sarikabandi8494
      @sarikabandi8494 5 лет назад +2

      Me

    • @syamalatsyamala9951
      @syamalatsyamala9951 5 лет назад +2

      saripalli saiteja

    • @ramanapanka9608
      @ramanapanka9608 5 лет назад +1

      Yamini Bammidi 🐩🐢🐹🐦🐏🐇🐔🐀🐕🐣☕🍖🍝🍟

  • @harishmudhiraj..7021
    @harishmudhiraj..7021 2 года назад +145

    ఇంకో వంద సంవత్సరాలు అయినా ఇలాంటి పాటలు రావు ఇక..

  • @mamatabidika9765
    @mamatabidika9765 5 месяцев назад +63

    Any one in 2024 ❤🫶🥰

  • @maruthikumarchakiri6661
    @maruthikumarchakiri6661 6 лет назад +272

    Prabhas and thrisha combination superb

  • @manisa9727
    @manisa9727 5 лет назад +521

    Telugu version sounds so good.. Especially Trisha prabhas chemistry❤ love from tamil

    • @abhinayrao5108
      @abhinayrao5108 5 лет назад +16

      My soul s wid Bts yes bro Trisha and Prabhas. Best movie 😀

    • @artsy6435
      @artsy6435 3 года назад +3

      Agree with you.

    • @arasadapadma5321
      @arasadapadma5321 3 года назад

      @@artsy6435 n

    • @sukanyareddypogu2483
      @sukanyareddypogu2483 3 года назад +1

      Tq u so much 💞💞💞💞💞

    • @toontoofaan5055
      @toontoofaan5055 2 года назад +7

      For me, Tamil version song is better than Telugu , not the film , because I didn't watch the film yet

  • @ganjimahesh8473
    @ganjimahesh8473 10 месяцев назад +12

    నేనైతే వర్షం మూవీ 36 సార్లు చూసాను. Like it movie & music

  • @komalab5833
    @komalab5833 3 года назад +8

    వర్షం అంటే చాలా ఇష్టం అలాగే నాకు కాబోయే మొగుడు ఇలాగే వుండాలి 💖💖💖💖💓💔💔💗💗💟💋

  • @bairedlachiaranjeevi5713
    @bairedlachiaranjeevi5713 3 года назад +1658

    వర్షం సాంగ్స్ చుస్తూ ఉంటె పాత రోజులు గుర్తు వస్తున్నాయి ❤

  • @anjanahs2032
    @anjanahs2032 4 года назад +168

    I love Trisha Prabhas this is my favorite song in telugu❤️

  • @vishnureddypenthala
    @vishnureddypenthala 2 года назад +2

    Warangal ane name vinagane ..e song e movie gurthukosthadhi naaku..madhi kuda wgl eh .kani warangal ki care of address ga marindhi e movie this movie compltly dedicate to warangal city💖💖💖

  • @rise9252
    @rise9252 2 года назад +26

    18 years for #PRABHAS ANNA VARSHAM

  • @amarcharan4844
    @amarcharan4844 4 года назад +60

    I became fan of Prabhas n Trisha from this move n I like n love their pair....n i love uuuu Trisha.....

  • @san4388
    @san4388 4 года назад +130

    Only DSP can do this.. evergreen ❤️

  • @bujjiworld2433
    @bujjiworld2433 2 года назад +4

    వర్షం మూవీ సాంగ్స్ నా జీవితంలో మర్చిపోలేనిది. నా లవ్ start అయ్యిందీ... Appude ❤️❤️

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 Год назад +7

    ఈ సాంగ్ వింటే ప్రేమించాలని పిస్తుంది

  • @yvfilms2
    @yvfilms2 5 лет назад +137

    Love u prabhas anna...♥️♥️♥️

  • @darsanababu8531
    @darsanababu8531 4 года назад +244

    PRABHAS love from Kerala....😍😍😎😍😎😎

    • @mdmaibumaibu3906
      @mdmaibumaibu3906 3 года назад +3

      ,,,,,,,,,,,,,,,,,,,,, what,,

    • @veenarajesh4003
      @veenarajesh4003 3 года назад +6

      ഞാനും

    • @p.eganesh3698
      @p.eganesh3698 3 года назад +1

      @@veenarajesh4003 imimmmmmmm
      mmmmmimmimmmmimmmim? Mmimmmm? I'm?? M? Mmmmmmmmmmimim8mimmimimmmmmmmmmimi8imiiimmiiimmmimmimmmmm? Mjhgggghggg+gfhfhfhfffhffhfffhffopg

    • @Rich_boy1
      @Rich_boy1 3 года назад

      ನಿಮ್ಮ ಕೇರಳ ಸುಳ್ಳನ್ನು ಬಳಸಬೇಡಿ ..

    • @princya7471
      @princya7471 3 года назад +3

      ഞാനും

  • @shaikashrin1228
    @shaikashrin1228 3 года назад +75

    Sumangali & sp charan voice
    took song to next level ❤️❤️dsp rocks ❤️

  • @Samratsharmitha
    @Samratsharmitha 5 месяцев назад +9

    2024 lo e song search chesaru ante only 90 s kids e 😍

  • @suhassuhas8510
    @suhassuhas8510 5 лет назад +305

    Ever green pair....they both are look cute&made for each other....prabhas&anushka also good....people crete their combo hipe....but fact is prabha&trish is best

  • @shraddhapandey4872
    @shraddhapandey4872 3 года назад +507

    17 years for this masterpiece ❤❤

  • @vudaykiran6713
    @vudaykiran6713 2 года назад +6

    ఈ సాంగ్ వింటే ఎవరకైనా తన లవర్ గుర్తొస్తుంది

  • @achaltonge6281
    @achaltonge6281 3 года назад +12

    I am from Maharashtra but I deeply in love with all south movie s and south film industry which is much more better than the other industy

  • @surajmukhihembrom500
    @surajmukhihembrom500 3 года назад +115

    Their chemistry is amazing... 😍🤤

  • @srkadarla
    @srkadarla 5 лет назад +499

    1000 pillars Temple
    Apna WARANGAL ♥️😎

  • @HaklowdaBakra
    @HaklowdaBakra Год назад +35

    I am from odisha. I watched this movie in hindi dubbed after next day I watched Chatrapati. Then I became die hard fan of Pan India superstar #Prabhash. ❤️

  • @TuluguRahul
    @TuluguRahul 2 года назад +2

    Varsam 2 vasthey entha baguntadhi
    Em unnadra babu ma prabhas annaya 👍🙏

  • @CR7_EDITZZ789
    @CR7_EDITZZ789 6 лет назад +321

    This song touches our heart & soul....My favorite movie all time ♥️♥️♥️♥️♥️

  • @lingababuthunder2393
    @lingababuthunder2393 5 лет назад +135

    DSP nuv dhevunivi saami mass or class .classic or folk ur the best music composer love you darling Prabhas 🙏🙏🙏🙏🙏

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +3

      Yes, even Rahman admired this album.

    • @satam625
      @satam625 2 года назад +3

      @@kolapuri1 he even admired bommarillu album.

  • @littleone7207
    @littleone7207 2 года назад +8

    Super star prabhas gaaru and slim and glamorouse girl thrisha ❤️👌😘

  • @Srikanth-dd4wc
    @Srikanth-dd4wc 3 года назад +18

    The ICONIC Ramappa Temple showcased at UNESCO

  • @anithaanu7554
    @anithaanu7554 4 года назад +180

    2021 chuddam ani fix ayyina vallu oka like cheyandi like
    Here

  • @deepakchinthala2688
    @deepakchinthala2688 4 года назад +115

    Prabhas favorite song of his whole career .. he said it in interview 💜💜💜💜

  • @rajasreebeeda2923
    @rajasreebeeda2923 2 года назад +4

    Nenu puttaka mundhu release aina naku ee song chala istam 2003 lo release aiyyi ippatiki same craze tho undhi

  • @vamshiraghava5886
    @vamshiraghava5886 3 года назад +13

    Varsham padtundi Warangal lo, railway station lo unna....
    Ah feeling ela undoo mee imagination ke vadilestunnaaa😍😍😍😍😍😍

  • @RM-nc8gj
    @RM-nc8gj 3 года назад +26

    What a melodi song.....lv u prabhas from karnataka .pz give the like for this song....🤩🤩

  • @kingmahi1517
    @kingmahi1517 4 года назад +446

    DSP ki like kottandi👍

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +5

      I love dsp songs 🎵

    • @kingmahi1517
      @kingmahi1517 3 года назад +3

      @@shanu.5297 😇😇

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +2

      @@kingmahi1517 miku dsp songs isthama ?

    • @kingmahi1517
      @kingmahi1517 3 года назад +3

      @@shanu.5297 of course, I loved dsp songs🎵🎵

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +3

      @@kingmahi1517 u too have good choice of preference like me

  • @reetojakhan4777
    @reetojakhan4777 2 года назад +144

    Many emotions are related with this song. The music and the lyrics are so divine. I get eternal peace listening to this masterpiece! ❣️❣️❣️

  • @sridhargouda4793
    @sridhargouda4793 Месяц назад +1

    ನಮ್ಮನ್ನ ಪ್ರಭಾಸ್ ಜೈ ಹಿಂದ್ ಸರ್

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 3 года назад +45

    ఎప్పటికీ మర్చిపోలేని పాట నా లైఫ్ లో...❤️❤️❤️

  • @naniravi6220
    @naniravi6220 4 года назад +68

    Naku prabhas songs ante movies ante chalaa istam

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +1

      Naku istham prabhas ante kuda istham 🥰

  • @royalchallengebangalore2705
    @royalchallengebangalore2705 5 месяцев назад +24

    Anyone in 2024

  • @LeelavathiLeelavathi-dg4dt
    @LeelavathiLeelavathi-dg4dt 3 месяца назад +5

    Prabhas ❤Trisha ❤

  • @sreenivass7829
    @sreenivass7829 5 лет назад +512

    E cinema tho prabhas anna ladyfanfollowing peaks ki vellindhi

  • @avinashkatham
    @avinashkatham 5 лет назад +59

    Great composition music 🎶 🎹 DSP sir... 🎼 🎹 🎶 🎵

  • @A20NITIN
    @A20NITIN 3 года назад +90

    Remember downloading and watching this movie back in college days specifically just for Trisha 🧡

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 Год назад +7

    2023 లో ఎంత మంది చూస్తున్నారు ఈ సాంగ్ ఈ మూవీ ఎంత మందికి నచ్చిందో నచ్చినవారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్

  • @usharathod7358
    @usharathod7358 7 лет назад +69

    Sweety trisha and sweet prabha love u together....

  • @vishnuvardhan6246
    @vishnuvardhan6246 4 года назад +19

    I love Trisha and prabhas pair😍😍😍

  • @mudavathshiva4915
    @mudavathshiva4915 Год назад +5

    Best chemistry between prabhas and Trisha 😊😊

  • @santosh0535
    @santosh0535 11 месяцев назад +2

    Ilanti paatalaku, music director, lyricist and singers names tho paatu choreography chesina vaalla names kidaa pettaalu.. 🔥🔥🔥👌👌👏👏

  • @bevaraappalanaidu2695
    @bevaraappalanaidu2695 4 года назад +281

    Ee song nachinavallu oka like kottandi 😊😋☺👍👍👍💘💓💓💔💕💖💗💞💝💚💜💛💙💟❣

  • @kirubakiruba719
    @kirubakiruba719 3 года назад +47

    I am Tamil...this song remaked in Tamil also..but I like original version Telegu.😍

  • @user-ig4un9by7z
    @user-ig4un9by7z 4 месяца назад +23

    Any one 2024

  • @nivethav8994
    @nivethav8994 Год назад +7

    Am from tamilnadu one of my telugu friend used to watch this then its become my favourite song ❤

  • @hemasundarpavan1019
    @hemasundarpavan1019 4 года назад +607

    Lock down time lo e song vintunnavallu Oka like cheskondi

    • @devendrag6389
      @devendrag6389 4 года назад +2

      hemasundar pavan raja

    • @p.vsubbareddy6582
      @p.vsubbareddy6582 4 года назад +1

      Na sulla lags vundi

    • @yasuraju9219
      @yasuraju9219 4 года назад +2

      E song super

    • @shanu.5297
      @shanu.5297 3 года назад

      me too

    • @bvryouth377
      @bvryouth377 3 года назад

      💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁
      varsam movie songs in telugup
      LppikjbvxxdwqaVnjuh-Chi hv hbkbb b kkknkb it's ehshs@ v jnknkno

  • @mchandbasha5487
    @mchandbasha5487 6 лет назад +19

    Hats off to devisriprasad

  • @sureshvanga7524
    @sureshvanga7524 Год назад +2

    Anna andam mamulga undadu raju garu raju gaaare love u darling na bangaram prabhas ne andam mundu evadu ledu saaati anthe anna 🔥🔥🔥

  • @maruthinani6993
    @maruthinani6993 Год назад +19

    Some songs never gets old , this song is heart touching song😍

  • @priyajuvva3524
    @priyajuvva3524 5 лет назад +894

    E song estamina vallu oka like veskondi

    • @manjunathavmanjuv6931
      @manjunathavmanjuv6931 4 года назад +2

      Cal me

    • @lalajipiili1103
      @lalajipiili1103 4 года назад +9

      My favourite song

    • @pavan3121
      @pavan3121 4 года назад +3

      😊😊😊

    • @pavan3121
      @pavan3121 4 года назад +2

      Aa song ante antha estamaa niku ☺

    • @preethipreethi9480
      @preethipreethi9480 4 года назад +1

      Priya juvva 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rosaiahk6811
    @rosaiahk6811 4 года назад +74

    South Queen Trisha Krishnan ♥️♥️♥️👸👸👸

  • @thanujagoud7472
    @thanujagoud7472 2 года назад +1

    E song kosam gemini music lo wait chese danni and movie vaste pandage..ever green movie

  • @whatsappstatustelugu9601
    @whatsappstatustelugu9601 5 лет назад +1006

    I am listening this song 2019 also who is lisining this song 2k19 like here still watching I am 💗💗😘😘👉👍😯

  • @naveenkumarnalabothu9926
    @naveenkumarnalabothu9926 4 года назад +206

    Prati roju okasarina ee song vinevallau like cheyandi

  • @Kiraktop10
    @Kiraktop10 3 года назад +4

    Trisha, prabhas ippudu kalisi cinema theesthey yenta baguntundo

    • @RanjithKumar-gu6bs
      @RanjithKumar-gu6bs 3 года назад +2

      Super untadi... but heroines age chustaru directors gallu expose.. Trisha now become super star with her experience

  • @rahulprabhas6034
    @rahulprabhas6034 3 года назад +5

    Prabhas anna ki favorite song idi

  • @asharamya7494
    @asharamya7494 5 лет назад +22

    My favourite pair always n fvrt movi now also I love you prabha न Trish drlgs super

  • @saivishnu7563
    @saivishnu7563 4 года назад +63

    2021 loo kuda chusay valu oka like veysukondi 😂😂😂😂

    • @mugguramesh8606
      @mugguramesh8606 4 года назад +3

      Ramesh

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +2

      Nenu unaa 2050 lo kuda chusta

    • @saivishnu7563
      @saivishnu7563 3 года назад +1

      @@shanu.5297 apativaraku bhrathikay untava 😂😂😂

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +2

      @@saivishnu7563 undali ani roju praying god n that sentence is to express my love toward songs . miru kuda brathikeundali ani korukunta

    • @shanu.5297
      @shanu.5297 3 года назад +2

      hello

  • @bennelunaveen
    @bennelunaveen Месяц назад +25

    2025 lo చూసే వాలు ఎంత మంది ❤❤❤❤❤❤❤

  • @mamillamadhu1608
    @mamillamadhu1608 4 месяца назад +4

    I want this movie re-release ❤❤❤❤❤

  • @arunkumars1034
    @arunkumars1034 5 лет назад +65

    I was addicted to this song & music.
    This was my phone's ringtone for almost 4years

  • @vigneshgandham1305
    @vigneshgandham1305 4 года назад +8

    E song feel aynavaru prabhas kosam like kottandi darlings ❤❤❤

  • @ashoksai7179
    @ashoksai7179 2 года назад +2

    Ee song matram epudu vinna fresh gaane untadi 😘😘😘😘😘

  • @dhamini6956
    @dhamini6956 2 года назад +1

    Melllaga karaganii. Rendumanasula dhooramu. Wow extraordinary song......💛💛💛💛💛💛

  • @somohammed2239
    @somohammed2239 6 лет назад +26

    I love this song! Hi from Turkmenistan!

  • @ranjitha1731
    @ranjitha1731 6 лет назад +59

    i m from tn, i love telugu version only both prabhas and trisha so cute😊😊😊😊

    • @sadiqpasha6749
      @sadiqpasha6749 5 лет назад

      shame

    • @ramchanderkethavath1157
      @ramchanderkethavath1157 5 лет назад +1

      ThisismyHeartbeatsong
      Thismyfevaratsong

    • @sankarnarayanan8122
      @sankarnarayanan8122 5 лет назад +2

      S I too from tn I love telugu version but there is nothing to shame ... just appreciating their chemistry original is original

  • @nanipspkgaru13
    @nanipspkgaru13 2 года назад +2

    వర్ష కాలం లో నా ఫేవరెట్ సాంగ్ .......❤🤗

  • @satish6999
    @satish6999 2 месяца назад +1

    ಸಾಂಗ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಕೂಡ

  • @gopikrishna6672
    @gopikrishna6672 4 года назад +34

    one of my favorite song ....still some memories with this song........so beautiful lovely lyrics and music and marvelous singers voice too

  • @ashapriya8633
    @ashapriya8633 6 лет назад +33

    Ee songum njan kastapettu padichuu.nsg padichapol athreakum eshtavarnnuu...ente gayuuu..mis u dr

  • @VVSNRAJUChukkana
    @VVSNRAJUChukkana 2 месяца назад +3

    Beautiful Leisure song

  • @user-wt4uc8mm4x
    @user-wt4uc8mm4x 11 месяцев назад +2

    Naaku ee songs vinte naa love stroy gurtuvarumdi🥺 Anna

  • @shaikbeejan3052
    @shaikbeejan3052 6 лет назад +47

    Exlent prabhas & Trisha my fiverta songs, movie

  • @jayanandreddyroyal
    @jayanandreddyroyal 3 года назад +5

    E paata padindhi SP Charan ,superb voice .

  • @paramagurugowritharan8501
    @paramagurugowritharan8501 Год назад +3

    Trisha crazy fan 🏊‍♀️✌️😊🏄‍♀️

  • @niranjangoudganagoni3161
    @niranjangoudganagoni3161 2 года назад +8

    DSP kaa melodies ❤

  • @krittikasengupta16
    @krittikasengupta16 4 года назад +14

    Trisha looks gold in this movie