అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పే పూజ విధానాలు చాలా సులభంగా ఎలాంటి వారైనా ఈజీగా చేసుకునే టట్లుగా చాలా బాగా వివరిస్తారు నేను మీరు చెప్పే పూజా విధానాన్ని పాటిస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాలుగా కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు దీవి నవరాత్రులు చేయలేదు మా ఇంట్లో ఇంతకుముందు దేవి నవరాత్రుల ఆనవాయితీ అసలే లేదు అయితే నేను ఈసారి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు సత్యనారాయణ పూజకి కలశం పెట్టుకుంటే బియ్యంతో నింపి పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని పెట్టేవారు అమ్మవారి పూజ కి కూడా అలాగే పెట్టుకోవాల లేకపోతే నీటితో నింపి పెట్టుకోవాలా తెలియజేయండి దయచేసి
Amma koncham ye roju ye color and prasadlu munde roje chepthe areange cheskuntam. Amma nenu bachelor unmaried ni job meda mumbai lo vuntuna naku chesukovalni vundi pooja koncham suluvuga edena prasadalu chepara please... Andhru cheppevi cheali vuna antha time dorkadhu amma anduke.
Amma vari vigraham silver di vundi Kani amma varu simham meeda kurchunadi vundi Kani simham noru tharichi vundi alanti vigraham vunda vacha days chasi chappa galaru amma
అమ్మ మీరు చెప్పే విధానం. బిడ్డకు తల్లపాలు ఇచ్చి నంత ప్రేమగా స్వచ్ఛంగా ఉంది ధన్యవాదములు
చాలా చక్కగా చెప్పారు...life lo ఒకసారి rama garini kalavalani Korina....
అమ్మ మీకు శతకోటి వందనాలు చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏
అమ్మనైటీలు వేసుకుని పగలు కూడా ఇళ్లల్లో తిరిగే వాళ్ళకి బుద్ధి చెబుతారనిఎదురుచూస్తున్నానుప్రతి ఇల్లు మీలాంటి దేవతలుగా మారాలని కోరుకుంటున్నాను దయచేసిపద్ధతులు చెప్పండి తల్లి🙏🙏🙏🙏🌷🌷🌷🌷
ఇళ్లలో పగలు నైటీ వేసుకుని తిరిగే వాళ్ళ విషయంలోనే మీరింత బాధ పడితే నైటీ వేసుకుని గుడికి వచ్చే వాళ్ళను చూస్తూ 😢😢😢
చాలా కరెక్ట్ గా చెప్పారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మ గారు
ధన్యవాదాలు
Rama garu❤
అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పే పూజ విధానాలు చాలా సులభంగా ఎలాంటి వారైనా ఈజీగా చేసుకునే టట్లుగా చాలా బాగా వివరిస్తారు నేను మీరు చెప్పే పూజా విధానాన్ని పాటిస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాలుగా కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు దీవి నవరాత్రులు చేయలేదు మా ఇంట్లో ఇంతకుముందు దేవి నవరాత్రుల ఆనవాయితీ అసలే లేదు అయితే నేను ఈసారి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు సత్యనారాయణ పూజకి కలశం పెట్టుకుంటే బియ్యంతో నింపి పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని పెట్టేవారు అమ్మవారి పూజ కి కూడా అలాగే పెట్టుకోవాల లేకపోతే నీటితో నింపి పెట్టుకోవాలా తెలియజేయండి దయచేసి
L❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊padi😊😊😊😊
చాలా బాగా వివరించారు.
Thank you rama garu chala baaga chepparu
Meeru andariki anukulanga cheptharu madam .super
Sakshathu ammavare cheputunnattu undi dhanyavadalu
చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు
అమ్మ మీరుచెప్పే విధానం తల్లి బిడ్డకు పాలిచ్చే అంత స్వచంగా వుంది ధన్యవాదములు,,
chala Baga cheparu amma
Amma chaala bagundi meeru chepina vidanam🙏🙏
Chala baga chepparu ramagaru
Very excellently ,explained ,thankyou mam
Amma chala baga cheppaaru
Amma devudi prasadam talastanam chesi vandala nicha pojalo kudana chepandy amma
Chala bhagaa chepparu amma
అద్భుతంగా చెప్పారు అమ్మ🙏
Thank you ramagaru 🙏🙏
Amma koncham ye roju ye color and prasadlu munde roje chepthe areange cheskuntam.
Amma nenu bachelor unmaried ni job meda mumbai lo vuntuna naku chesukovalni vundi pooja koncham suluvuga edena prasadalu chepara please...
Andhru cheppevi cheali vuna antha time dorkadhu amma anduke.
Chala sandhallu thercharu amma thank you🙏
Shathakoti vandhanaalu Rama gaaru 🙏🏻
Madam and jaya garu saran navaratrlu subhakashalu
అమ్మ మీరు సూపర్ అమ్మ
chala baga chepparamma
Bhartha leni adavallu cheskovachu ammavarw dhumavathiga vundi alage pillalulwni vallu cheyochu godrallu ani duram petakudadu
😀super amma🙏anni doubt s clear.
Nice information
Photo petti cheyocha , i mean rojuko rangu dustulu change cheyali antaru kada , ee okka sandhesanni clear cheyandi please evarina
Mee saree chala bagundi rama garu
Madam Mari 9rojullu Pooja chesinataruvatha pillaki poorva suhasinullu botu peti kallaki parani petavocha plz cheppandi
Periods time lo bathukamma adavacha amma
Amma ammavai photo ne pettala leka 9 rojulu 9 pasupuakaralu petti cheyavacha
Amma vari vigraham silver di vundi Kani amma varu simham meeda kurchunadi vundi Kani simham noru tharichi vundi alanti vigraham vunda vacha days chasi chappa galaru amma
Amma Laxmi devi photo tho Pooja cheyachha
అమ్మ నేను దసరా నవరాత్రులు చేస్తాను ఎప్పుడు స్టార్ట్ చేయాలి మంగళ వారం పండగ అయితే నేను ఆ రోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నాను మరి అమ్మవారిని జరపవచ్చా
కలశంలో ఐదు ఉద్దరిని నీరు మాత్రమే పోయాలి
Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
16:32 😊🎉 16:32
🙏🙏💐
🙏🙏🙏
HiiAMMA 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🌹🌹🌹😍👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
4:08
👃👃
🙏🏼🙏🏼
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏