Detailed Video About IAS Krishna Teja: దేశం మెచ్చిన ఘనుడు.. IAS కృష్ణతేజ ..! పవన్ అందుకే అడిగారు

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #iaskrishnateja #pawankalyanIASKrishnaTeja #janasena #krishnatejaIAS #aboutIASKrishnaTeja #journalistsrinivasmanem
    Detailed Video About IAS Krishna Teja: దేశం మెచ్చిన ఘనుడు.. I AS కృష్ణతేజ ..! పవన్ అందుకే అడిగారు
    Telugu News
    Journalist Srinivas
    Telugu Movie News
    Telugu Politics & Cinema News
    Telugu Cinema News
    Telugu Movie Reviews
    Telugu Movie Review Channel
    Movie Reviews by Journalist Srinivas
    Telugu News Updates
    Telugu Movie Updates
    Telugu Movie Analysis
    Telugu Movies News
    Telugu Cinema news
    Telugu Latest News

Комментарии • 337

  • @venkatramana3597
    @venkatramana3597 2 месяца назад +573

    అసలైన విషయం మీరు చెప్పడం మర్చిపోయారు ,కృష్ణతేజ గారు 2020 లో పవన్కళ్యాణ్ గారిని కలిసి మీ ఆలోచనలు ,సిద్ధాంతాలు బాగున్నాయి అందుకే మీరు ఓడిపోయారని నిరాశపడకుండా రాజకీయాలలో కొనసాగండి అని కోరారు.

    • @VIJAYAWADA_Telugu_TRAVELLER
      @VIJAYAWADA_Telugu_TRAVELLER 2 месяца назад +47

      ఓహ్ మంచి పాయింట్ బ్రదర్, చాలామందికి తెలియదు ఈ విషయం❤

    • @HariBabu-gw9em
      @HariBabu-gw9em 2 месяца назад +19

      Good

    • @thulasiram1244
      @thulasiram1244 2 месяца назад +13

      Yes ❤❤❤❤❤❤

    • @almighty7998
      @almighty7998 2 месяца назад +16

      Tanu Pawan Kalyan fan

    • @almighty7998
      @almighty7998 2 месяца назад +2

      @@anul3106 kapus kammas reddy r labours. They r lives by our foot mud. We r kshatriyas.

  • @dhanudhanu5958
    @dhanudhanu5958 2 месяца назад +191

    మన తెలుగు రాష్టా కలెక్టర్ కావడం మన అధ్రుష్టం

    • @saikishore2401
      @saikishore2401 2 месяца назад +3

      Collector kaadu ani.. MLA ki Cabinet Minister ki unnantha vyatsam undi.
      E IAS gaaru pawan kalyan gaari ministry dept lo administration salahalu istharu inka cheppali ante pranalikalu siddham chestaru

    • @Vijji_Thorati
      @Vijji_Thorati 2 месяца назад +3

      Yes excellent person kirshan teja garu

  • @dharanikumarshathanakota1353
    @dharanikumarshathanakota1353 2 месяца назад +117

    ఇలానే ప్రతి ias and ips ఆఫీసర్లు ఆలోచిస్తే బాగుంటుంది

    • @kittu5251
      @kittu5251 2 месяца назад +1

      చాలామంది ias ips ఆఫీసర్లు పవన్ తో పనిచేయటానికి ఆయన ఆలోచనలు తెలివినీ పంచుకోవటానికి ఆయన పిలిస్తే చాలు కావటానికి సిద్దంగాసిద్దంగా ఉన్నారు

  • @gsvarts7591
    @gsvarts7591 2 месяца назад +86

    మంచి మంచి వీడియోలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్న శ్రీనివాస్ గారికి అభినందనలు.....🌹🌹☘️🌹🌹🎤🎤🌹🌹

  • @alakshmi8145
    @alakshmi8145 2 месяца назад +154

    🙏 అధికారులు అందరూ, ఇలాంటి IAS OFFICERS ను ఆదర్శంగా తీసుకోవాలి 🙏🙏

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj 2 месяца назад +48

    ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజ్ గారు చూసి అందరు నేర్చుకోవాలి

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 2 месяца назад +19

    ఇతను నా క్లాసుమేట్ , btech లో CSE చదివాడు …NEC లో 2009 batch …నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయ్ …He was very calm and quiet person…but we chose our paths in different fields …I work as a Senior principle Engineer on world class enterprise storage products in one of the reputed organisations…and he works as an IAS

  • @venkateshs4251
    @venkateshs4251 2 месяца назад +117

    నేను ఈ వీడియో కోసం నేను ఎదురుచూస్తున్నాను.

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 2 месяца назад +88

    sir ఇలాంటి పది మంది మంచివాళ్ళ మధ్యలో మనముంటే ఖచ్చితంగా ఉన్నతశిఖరాలను అధిరోహిస్తాము.
    అదే పదిమంది చెడ్డవాళ్లు మధ్యలో ఉంటే ఇలాంటి మంచి వ్యక్తులు నాశనం అవుతారు.
    అదే పదిమంది మంచివాళ్ళు జగనన్న మధ్యలో ఉంటే అందరూ నాశనమౌతారు. ఇందుకు ఉదాహరణలు ఇప్పుడు మనం చూస్తున్న AP IAS లు. అయ్యా YES లుగా మారారు.

  • @suryaprakash2071
    @suryaprakash2071 2 месяца назад +47

    ఇట్లాంటి ఆఫీసర్లు మనకు ఇప్పుడు అవసరం శ్రీనివాస్ గారు మీరు అందరికీ తెలియజేయాలి8

    • @kittu5251
      @kittu5251 2 месяца назад +1

      చిరంజీవి ఆర్దిక సగయంతో చదివిన చాలామంది వివిద రంగాల్లో పెద్ద పోజిషన్లో ఉన్నారు .వాళ్ళంతా చిరంజీవి పిలుపుకోసం సిద్దంగా ఉన్నారు

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 месяца назад +16

    ఈ క్రిష్ణ తేజ గారూ,నేనూ కేరళ కు ఒకే కూపే లో ప్రయాణించాము. నాడు ఆయన కొత్త గా చార్జ్ తీసుకోవడాని వెళుతున్నాడు. తెలుగు మాటలు విని ,పరిచయమైనది. ఆనాడు అనుకోలేదు.ఈ కుర్రాడు ఇంతగా ఎదుగుతాడని.

  • @lakshmankumaryarramsetty8886
    @lakshmankumaryarramsetty8886 2 месяца назад +12

    గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే అంతా బాగుండును.. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మన డిప్యూటీ సీఎం గారు ఇలాంటి వారు మన రాష్ట్రానికి చాలా అవసరం జైహింద్

  • @giradaappalanaidu7232
    @giradaappalanaidu7232 2 месяца назад +10

    All India 66th Rank వంచ్చినందున Home State కి allotment అవకాశం ఉన్నప్పటికీ Kerala State option ఇచ్చియున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అతని talent ని గుర్తించి మనరాష్ట్రానికి తీసుకురావడం మన అదృష్టం

  • @sre658
    @sre658 2 месяца назад +32

    మీరు చేస్తున్న ప్రతి వీడియోలో ప్రూఫ్ చూపించండి .అంటే ఒక మాటకాని, ఒక పత్రం కానీ, ఏదయినా జరిగిన సంఘటన గాని, ఏదయినా చర్చ కానీ చూపిస్తే మీరు చెప్పిన మాటలు కాకుండా మధ్యలో విజువల్స్ చూపిస్తే ఇంకా ప్రజలల్లోకి ఇంకా క్లారిటీ గా వెళ్తుంది. జస్ట్ 3సెకండ్స్ ఉంటే చాలు. మరీ వీడియో లెంత్ కాకుండా.

  • @krishnaRam6863
    @krishnaRam6863 2 месяца назад +51

    Good IAS officer from AP 🎉🎉

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 месяца назад +17

    Great కృష్ణా తేజ

  • @sandeeprajana7022
    @sandeeprajana7022 2 месяца назад +20

    ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.

  • @parkarbulla
    @parkarbulla 2 месяца назад +38

    KRISHNA TEJA ki jai kotandi ra

  • @kguravaiah9611
    @kguravaiah9611 2 месяца назад +45

    మంచి వీడియో చేశారు శ్రీనివాస్ గారు. సీబీన్ గారి సెలెక్షన్ వేరు. థాంక్యూ for వీడియో

    • @harithamunnangi8840
      @harithamunnangi8840 2 месяца назад +7

      Ayya...Ippudu Kuda pk ki credit ivvava...née bhajana ultimate boss😂

    • @ganesunirajesh
      @ganesunirajesh 2 месяца назад

      ​@@harithamunnangi8840ఇక్కడ ఎవడు బ్యాండ్ వాడే కొట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ లాగా మీ బ్యాండ్ మీరు కొట్టుకోండి అంతేగాని ఇద్దరు కలిసి కొట్టుకోవడ్డు

    • @myhomebiggboss6905
      @myhomebiggboss6905 2 месяца назад +1

      Boss చంద్రబాబు గారు అంటే మాకు అభిమానమే కానీ ఇక్కడ తిలకిస్తున్న ది కళ్యాణ్ గారు ఇది కూడా క్రెడిట్ మీ దాంట్లో వేసుకుందాం అనే మీలాంటి వాళ్ళ వల్లే కూటమికి ముప్పు బాస్

  • @NKS1982
    @NKS1982 2 месяца назад +11

    నిజంగా ఆయన గురించి వింటుంటే ఐఏఎస్ అంటే గౌరవం పెరుగుతోంది. మన అధికారులు భయపడటం లేదా వూడిగం చేశారు.

  • @raghumurali9785
    @raghumurali9785 2 месяца назад +32

    మొదటగా క్రిష్ణ తేజ పవన్ వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పట్టు విడవకుండా IAS ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత అయ్యాక కళ్యాణ్ గారిని జనవాణి కార్యక్రమంలో పార్టీ ఆఫీస్ కి వచ్చి కలవడం కళ్యాణ్ గారు అభినందనలు తెలియచేయడం జరిగింది. అలాగే పవన్ గారు డిప్యూటీ సిఎం అయ్యాక కృష్ణ తేజ గారు వచ్చి కలిసి అభినందనలు తెలియచేయడం జరిగింది.

  • @gopitalasila9213
    @gopitalasila9213 2 месяца назад +22

    Superb decission.....
    Hats off to Pavan Kalyan....
    😊❤😊

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v 2 месяца назад +13

    అదే జగన్ గారి అయితే నాకు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అయితేనే కావాలి మిగతా వాళ్ళు నాకు వద్దు అంటాడు అన్న

  • @papabaikomara2597
    @papabaikomara2597 2 месяца назад +8

    ఇలాంటి మేధావులే మన రాష్ట్రానికి కావాలి

  • @purushothamaradhyula5014
    @purushothamaradhyula5014 2 месяца назад +6

    ఆ వార్త నిజం కలవాలని కోరుకున్నాను

  • @bchakradharchakradhar1267
    @bchakradharchakradhar1267 2 месяца назад +4

    ఇలాంటి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాం

  • @ravikumarvarada3995
    @ravikumarvarada3995 2 месяца назад +26

    Yes he is good officer

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 месяца назад +7

    దయచేసి ఇలాంటి మంచి వీడియోస్ చేయండి, చాలా మోటివేషన్గా ఉంది, 👌

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 2 месяца назад +11

    Neku chusanu interview. Very tatalend..I'm big fan of him 👏 👍

  • @sankarogirala3044
    @sankarogirala3044 2 месяца назад +3

    మంచి ఆఫీసర్ గారిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 2 месяца назад +1

    Super sir yes 💯 God bless you 🙏 correct 💯 yes 💯🙏♥️

  • @Chowreddy786
    @Chowreddy786 2 месяца назад +7

    Great PK ❤👏👍

  • @avinashsalisetti2247
    @avinashsalisetti2247 2 месяца назад +5

    One of the greatest human being

  • @satishkumar410
    @satishkumar410 2 месяца назад +7

    All the best krishna teja garu. AP was looking officers like you. Thanks to Pawan Kalyan sir for bringing him to AP. Thanks srinivas brother for doing these kind of videos.

  • @shaikmujammil3863
    @shaikmujammil3863 2 месяца назад +6

    IDREAM lo Krishna Teja IAS sir interview undi chudandi chala inspiring ga untadi😊

  • @kinnerasara13a64
    @kinnerasara13a64 2 месяца назад +4

    చాలా మంచి వీడియో చేస్తున్నారు సార్,,,

  • @Infinitelynobody
    @Infinitelynobody 2 месяца назад

    శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు...

  • @SarathBabu116
    @SarathBabu116 2 месяца назад +2

    ఒక గొప్ప వ్యక్తిని, మరొక తెలివి గలిగిన గొప్ప వ్యక్తి మాత్రమే గుర్తించగలరు.

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 2 месяца назад +4

    కూటమి విజయం లో మీ పాత్ర కూడా చాలా విలువైంది

  • @pmnaidu9
    @pmnaidu9 2 месяца назад +1

    Great to hear.. Good luck to Krishna Teja garu. & Wonderful initiative PK..

  • @prasadprasad-lw6bk
    @prasadprasad-lw6bk 2 месяца назад +10

    Best ias officer in kerala

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu 2 месяца назад +9

    Telugu vaaru karya sadhakulu
    Very good officer

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 2 месяца назад +1

    చాలా ఆనందం గ ఉంది.. నా రాష్ట్రము బాగుపడాలి అని నిరంతరం తపించే ఒక ఆంధ్రుడు

  • @AshaKaka-bx4bl
    @AshaKaka-bx4bl 2 месяца назад +4

    Great anna ❤❤❤

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 месяца назад

    Thank you శ్రీనివాస్ గారు. ఒక మంచి అధికారి గురించి చాలా చక్కగా వివరించారు.. మన రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నాను...

  • @ramji7zs781
    @ramji7zs781 2 месяца назад +6

    Very very good important info !!

  • @Chowreddy786
    @Chowreddy786 2 месяца назад +10

    Very good PK ❤

  • @Srinivas-gw6cm
    @Srinivas-gw6cm 2 месяца назад +10

    పవన్ నిజాయితీ పరుడు అందుకే ఆ I AS గారిని తెచ్చుకున్నారు శ్రీనివాస్ గారు ఉన్నది ఉన్నట్టు నిక్కచిగా చెపుతున్నారు కాని వైసిపి వాళ్లకు నచ్చటం లేదు అయినా మీరు అలాగే వుండండి ప్రభుత్వం తప్పు చేసినా ఇలాగే చెప్పండి కొంత మంది paytm journalists లాగా వద్దు

  • @venkatarao1973
    @venkatarao1973 2 месяца назад +52

    మన జగ్గన్న కూడా తీసుకొచ్చాడుగా కులగజ్జి ఆఫీసర్లని...సర్వనాశనం చేసి పారేశారు.

  • @mallianumula
    @mallianumula 2 месяца назад +12

    So 1996 /1999 babu formula Pawan garu following.. strict administration, kakapote kalamu marindi, ippudu ppl accept this style, appatlo strict administration popular kaledu...piga ippudu janasena cheste ppl accept, tdp cheste nacharu 😅 adi ante...all the best to Pawan kalyan garu, hope he does good 👍

    • @Krishnadevaraya1
      @Krishnadevaraya1 2 месяца назад

      After seeing jagna administration people will accept anything other than jagan ruling

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 2 месяца назад +2

    He was managed very well flood situation.

  • @balajisayana6572
    @balajisayana6572 2 месяца назад

    Excellent 👌 information Anna Pawan Kalyan garu 💯 chala Baga administration ni run cheyagaladu Pawan Kalyan garu true and genuine leader

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 месяца назад +3

    Super analysis Sir👏

  • @Gps448
    @Gps448 2 месяца назад

    Much needed video ayana interview motham chusa I dream lo wonderful person teja garu... worthy person great ఐఏఎస్ officer

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 2 месяца назад +3

    Great 👍👍👍👍💯😊

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 месяца назад

    ABBAIAE NUVVU SUPER GOOD PRESENTATION THANK YOU ABBAIAE ARYA VAYSYULA PARUVU NILAPETTINAADU

  • @pawankumar786
    @pawankumar786 2 месяца назад +13

    Kalyan is showing out most dedication towards his portfolios ❤

  • @veeraramana1438
    @veeraramana1438 2 месяца назад

    valid information given by your channel for youth 👏

  • @gopisettivenkateswararao2863
    @gopisettivenkateswararao2863 2 месяца назад

    Super sir baga cheperu IAS krishna Teja garu mana state ki chala avasaram

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal 2 месяца назад

    Goosbumps.....బ్రో

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c 2 месяца назад

    Good Krishna Teja garu

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +1

    ఇలాంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు నుచూసి అవినీతి అరాచకాలు చేసినఆఫీసర్స్ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి వారి చేత అవినీతి చేసిన రాజకీయ నాయకులు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 2 месяца назад

    Super collector
    తేజ గారిని చూసి మిగతా కలెక్టర్లు కూడ ఫాలో అవుతారు

  • @srinivasneredimelli4671
    @srinivasneredimelli4671 2 месяца назад

    Super

  • @srinivaskaredla2117
    @srinivaskaredla2117 2 месяца назад +1

    మంచి వీడియో చేశారు

  • @anilkolli05
    @anilkolli05 2 месяца назад +3

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.

  • @aniltummalapalli2000
    @aniltummalapalli2000 2 месяца назад

    Hats off to krishna Teja garu Telugu states proud to take charge ❤❤❤❤❤

  • @a.venkat
    @a.venkat 2 месяца назад

    Yes, the IAS officer is very good person. I met him and I went to Kerala.
    The idea and implementation, along with the local Finance Minister and local leaders,
    They are ready to work for anything. Not like Andhra Pradesh, Everybody wants power in Power in andhra pradesh, we wish all the very best too I.S officer

  • @guravaiahravipati1312
    @guravaiahravipati1312 2 месяца назад

    Hats of krishnateyja

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 2 месяца назад

    మంచి వీడియో చేశారు శ్రీనివాస్. 🙏🙏🙏

  • @LakshmikanthamPutta
    @LakshmikanthamPutta 2 месяца назад

    Very great person

  • @rvsrajuraju184
    @rvsrajuraju184 2 месяца назад

    Welcome to Andhra Pradesh, to Develop New stege And progress..

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala Месяц назад

    🇮🇳iAS కృష్ణ తేజ ని ఆంధ్రప్రదేశ్ కు గల అధికారి తెచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కూరుచున్నాను 🕉️🇮🇳♥️
    23-7-2024

  • @subbareddyanakala594
    @subbareddyanakala594 2 месяца назад

    What a great man bro

  • @user-yj7qx1wh2x
    @user-yj7qx1wh2x 2 месяца назад +6

    Supar.bro❤

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 2 месяца назад

    సూపర్ information

  • @thulasiram1244
    @thulasiram1244 2 месяца назад +2

    The Power ❤❤❤❤❤

  • @gontlarameshbabu4243
    @gontlarameshbabu4243 2 месяца назад

    Very great officer

  • @rukminitirumalasetti7815
    @rukminitirumalasetti7815 2 месяца назад +1

    ఇలాంటి ఐఏఎస్ లు,పవన్ కళ్యాన్ లు మన దేశం కు రాష్ట్రం కు కావాలి

  • @venkateshc-sk8ne
    @venkateshc-sk8ne 2 месяца назад

    Super sir

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 2 месяца назад

    Excellent person kirshan teja garu

  • @kollatimuralikrishna3763
    @kollatimuralikrishna3763 2 месяца назад

    Super bro maku teliyani vishayalu chala cheparu❤

  • @aniltummalapalli2000
    @aniltummalapalli2000 2 месяца назад

    Andhra Pradesh ki inka manchi rojulu vasthai thank you pspk garu good decision

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 месяца назад

    Sir.Very good information .Thanks a lot.

  • @sreeramdasjagadeswaraiah234
    @sreeramdasjagadeswaraiah234 2 месяца назад

    Great krishna teja

  • @athukurilakshminarayana8966
    @athukurilakshminarayana8966 2 месяца назад +1

    మన రాష్ట్రానికి కూడా వేమన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నికి జల్లెడ పట్టి మంచి ఐఏఎస్ ips మంచి వాళ్ళని పెడితే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ సంపదకు తిరుగులేని రాష్ట్రం మనము ఎప్పుడు youtube వెళ్ళినా సముద్రతీరము రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కావలసిన అంత సంపద ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముందు ఏ రాష్ట్రం పనికిరాదు అందుకని మంచి ఐపీఎస్ లను ఎన్నుకొని మన రాష్ట్రానికి రప్పించండి నమస్కారాలు

  • @subbus6319
    @subbus6319 2 месяца назад

    Very good. Jai. Pawan. Jai kootami

  • @sreelakshmiramisetty5848
    @sreelakshmiramisetty5848 2 месяца назад

    చాలా మంది ఉన్నారు

  • @nagaraju108
    @nagaraju108 2 месяца назад

    Super fantastic 🎉

  • @sreenivas313
    @sreenivas313 2 месяца назад

    Meru Great

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 месяца назад

    Good morning sir

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 2 месяца назад

    The great human

  • @venkatasubbaraokaluva4735
    @venkatasubbaraokaluva4735 2 месяца назад

    Krishna teja oka srikrishna bhagavanudu Jai Krishna teja sir

  • @maheshmalla929
    @maheshmalla929 2 месяца назад

    Very good.

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 2 месяца назад

    Nice analysis 👍 hat's off to you sir namaste sir

  • @kevinanand94949
    @kevinanand94949 2 месяца назад

    Super అన్న

  • @SURESHKUMAR.G
    @SURESHKUMAR.G 2 месяца назад +2

    He is my own town
    our chilakaliripet palnadu district

  • @sudhakarammisetty1489
    @sudhakarammisetty1489 2 месяца назад +7

    He is pavan Kalyan fan also

  • @balakrishnapabolu8538
    @balakrishnapabolu8538 2 месяца назад

    Good job pk garu good days to ap

  • @aniltummalapalli2000
    @aniltummalapalli2000 2 месяца назад

    Yes it's true dedication person choose good decision taken by pspk