పూజ చేసే టైం లేనప్పుడు 5 నిమిషాలు ఈ మంత్రం చదవండి..! | Sri Guru Karunamaya | TSW
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Watch► పూజ చేసే టైం లేనప్పుడు 5 నిమిషాలు ఈ మంత్రం చదవండి..! | Sri Guru Karunamaya | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World RUclips channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World
గురువు గారు మీ పాద పద్మములకు శతకోటి వందనాలు 🌹🌹💐💐
కొన్ని సార్లు మనకు సమయం ఉన్న బాహ్య పూజ చేయాలి అని అన్పించట్లేదు...
భగవన్నామ స్మరణ.... నిరంతరం మనసులో జరుగుతుంది.... కానీ పూజ చేయలేకపోయాను అని ఏదో తెలియని బాధ...... ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి.......
Same here. Ilanti situation Lo yem cheyali ani cheppandi Gurugaaru plz
గురువు గారి pada padmamulaku padabi వందనాలు
ఓం శ్రీ మాత్రే నమః... నమస్తే గురూ గారూ..
ధన్యవాదాలు జై హింద్ జై శ్రీ రామ్ ❤ శ్రీ మాత్రే నమః ఓం శివోహం ❤
Thank you Guruji
SUPER SIR NENU ILAGE CHESTHANU KANI TAPPEMO ANUKUNNANU CHALA THANKS GURUVU GARU
Guru garu you are conversation is very important to every human being
Guru garu ji padha padhamalaku Namaskaramalu 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
గురువుగారు మీరు మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం ఇన్ని రోజులు మేము తెలుసుకోలేక పోయినాము ఈరోజు నుంచి ఆచరిస్తాను.❤
ఓం శ్రీ మాత్రే నమః 🎉
శ్రీ గురుదేవులు మీ పాదపద్మాలకు శతకోటివందనలు 👏👏👏👏
Om sri Mather namaha🙏🙏🙏
గురువుగారు శతకోటి నమస్కారములు మీ వాక్కులు అద్భుతాల గురువుగారు
Guruvugaru meeru chalabaga chepparu meeru cheppinatte nenu panulu chesukuntu aneka sthosthralu chaduvukuntanu naku chala.bagundi
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
Jai Guru Datta guruvugaru మనసులో aadoo తెలియని badha ala nivarana చేసుకోవాలి
Lalitha sahasra namalu chadhuvukondi .. chandhrudu mansu ki karakudu soo mansu bagovtam ledhu badhaga untundhi ante Lalitha sahasra namalu parayanam chesthe manchiga anipisthundhi .. chandhrudu ammavari adhinam lo untadu ammavari thatankalu ga petukuntaru ga andi Surya chandhrudulani
ఈరోజు ఉదయాన్నే గురువుగారు నా కళ్ళు తెరిపించే రు. నేను గాయత్రి జపం చేయడానికి టైం కుదరటం లేదు అని చాలా బాధ పడుతున్నాను. ఇద్దరు మనవలతో, ట్విన్ బేబీ స్ వన్ ఇయర్ వీళ్ళకి . ఒకరిని రాత్రి నేను చూస్తాను, అంటే నిద్రాభంగం కలుగుతోంది. గురువుగారు చెప్పిన తరవాత హాయిగా అనిపించింది. నాకు హార్ట్ లో రెండు స్టెంట్స్ ఉన్నాయి. నిద్ర చాలా అవసరం అని డాక్టర్లు చెప్పేరు. ఐతే ఆరు గంటలు నిద్రపోతున్నాను. అది సరిపోవడం లేదని అనుకునే వాడిని. ఈరోజుతో అన్నీ పటా పంచలం ఐపోయేయి. గురువు గారికి శత కోటి నమస్కారములు...
Chala baga chepparu Guruvugaru
Sreematre namaha🙏🙏 sreegurubhyonamaha🙏🙏
Guruvu garu chala baga chaparu 👌👌🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe guruvugaru
Sree mathre namaha
Time utilisation baaga chepparu
Thank you Guru Garu thank you
Sree matre namah ome namah sivaya 🙏🌹🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Guruvugaru padalaku namSkaralu
గురువుగారి పాదారవింద ములకు శిరసా నమామి 🙏
శ్రీ మాత్రే నమః నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
Nenu ilane chesthanu Guruvugaru🙏🙏
గురువుగారు
Jaigurdev 🙏🙏🙏
OM SRI MATRE MAMAHA
నమస్తే, చాలా బాగా చెప్పారు. Time management తెలిసినవాడు టైం లేదని చెప్పడు. పేపర్ మీద రోజు చేసే పనులు రాయండి . అప్పుడు తెలుస్తుంది ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో. తిని తిరిగే వాటి మీద వున్న ఇష్టం దేముడి మీద వుండదు.
Nijam chepparandi
Oome gurubhyo namaha..namaskaramulu guruvugaru
Guru garu Lalitha ammavari stotram Annam thinnatruvata chadava kudadu annarani nenu manesinanu meru cheppinadi vente entha talliki Durham ayano anipistunadi RUclips channel vnnataruvata vini manesinanu gurugaru andaru melaga chepparu vatachestu vinte adedo thappu anttu cheppinari nenu Naa thallini ennta dhuram ayano anipistunadi meku shathakoti vandanalu guru garu please elantivi enka enno videos cheyandi please please 🥺🥺🥺🥺🥺
🙏🙏🙏
🙏 🙏
🙏🕉️🙏
Guruvugaru tho matladatam ela
గురువుగారు కళ్ళు తెరిపించారు
P🙏🙏🙏🙏🙏
Nenu bestest lo undi ento namajapam chestunna correct na Guruvugari ?
Bed rest
🌹🌹🌹🌹🌹🌹👏🙏
Thanks guruvu garu
Ome sree matre namah,,🌹🌹🙏🙏
🙏🙏🙏
❤❤❤🙏🙏🙏
Sree Matre Namaha
Sri matrenamah
Sri gurubyo namaha 🙏
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Sree. Matreya namaha