ఓం జై హింద్ జై భారత్ అష్టాదశ శక్తి పీఠాలు ఓకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉపయుక్తం, సనాతన ధర్మానికి మరో మణిహారం. ఇంతటి సమాజ హిత ఉత్కృష్ట కార్యం చేపట్టి సఫలీకృతం కావటం అభినందనీయం హర్షనీయం. *మనో సంకల్పం ఎందరిలోనో ఉంటుంది కానీ దానిని ఆచరణలో,కార్య రూపంలో పెట్టడం కొందరికే సాధ్యం* అష్టాదశ శక్తిపీఠ సంకల్ప మహనీయునికి శతధా వందనములు. డాక్టర్ మఠం కుమార స్వామి గజ్వేల్
అద్భుతమైన ఆనందనిలయo సృష్టికర్త శ్రీ కె.వి.రమణాచారి గారి దంపతులకు నమస్కారములు..
Jai bhavani🙏
ఓం జై హింద్ జై భారత్
అష్టాదశ శక్తి పీఠాలు ఓకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉపయుక్తం, సనాతన ధర్మానికి మరో మణిహారం.
ఇంతటి సమాజ హిత ఉత్కృష్ట కార్యం చేపట్టి సఫలీకృతం కావటం అభినందనీయం హర్షనీయం.
*మనో సంకల్పం ఎందరిలోనో ఉంటుంది కానీ దానిని ఆచరణలో,కార్య రూపంలో పెట్టడం కొందరికే సాధ్యం* అష్టాదశ శక్తిపీఠ సంకల్ప మహనీయునికి శతధా వందనములు.
డాక్టర్ మఠం కుమార స్వామి గజ్వేల్
🙏🙏
🙏