మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు || Mango Bunches || Venkata Srinivas - 9392922007

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2024
  • #Raitunestham #Mango
    కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో 45 ఏళ్ల వయసున్న మామిడి చెట్టు... గుత్తులు గుత్తులుగా కాత కాస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చెట్టు ఇలా ఎందుకు కాస్తుందో వెంకట శ్రీనివాస్ వివరించారు.
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    -----------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    -------------------------------------------------
    తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
    • కేజీ రూ. 40 - మార్కెట్...
    మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
    • మినీ రైస్ మిల్లు - ఎక్...
    తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
    • తీసేద్దామనుకున్న మామిడ...
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound cute
    Website: www.bensound.com
    2.Music: bensound acoustcbreeze
    Website: www.bensound.com

Комментарии • 72

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 года назад +14

    మన చేతుల మీదు గా పెరిగిన పిల్లలు ప్రయోజకులు అయితే..ఎంత సంతోషమో ..అంతకు మించి ఆనందం చూశా ఆ పెద్థాయన కళ్లలో..😊

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 3 года назад +9

    మీ ఆసక్తి కి జోహార్లు సార్....

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 года назад +7

    చాలా చక్కగా వివరించారు.🙏🙏

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 3 года назад +8

    మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం! మీకు కలిగిన అనుభవాన్ని మేము ప్రయత్నించి మీతో మా అనుభవాన్ని తెలియజేస్తాం!🙏

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 3 года назад +1

    మీ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది, (నాకు చెట్టు కూడా లేదు, నేను కూడా రైతు బిడ్డనే )పరిస్పరం తోటి రైతులతో పంచుకున్నందుకు, రైతు సోదరులు తమ success ను వెంటనే తోటి రైతులకు పంచు కోవడం 😊🙏🙏🙏👌👌👌

  • @forthepeople8085
    @forthepeople8085 3 года назад +1

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
    Krishna krupa.Raithe raju.Raithu prapanchaniki anni ruchulu kaligina aharam esthunnadu,Lokam adi gurthiste chaalu.⚘🇮🇳🕉⚘🇮🇳🕉
    Thank u verey much

  • @Pushpa7070707
    @Pushpa7070707 3 года назад +18

    చాలా అందంగా ఆశ్చర్యం గా ఉంది Sir.ఇంత మంచి విషాలను పంచుకుందుకు మీకు ధన్యవాదాలు.

  • @mtreddy181
    @mtreddy181 2 года назад +1

    మీ తండ్రి గారికి మరియు మీకు ధన్యవాదాలు

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 3 года назад +3

    Useful information sir

  • @ramalakshmi1424
    @ramalakshmi1424 3 года назад +4

    bro, melaaga oka 100 mandini tayarucheyadi . bhudevi talli blessings untai bro.

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 года назад +1

    నాకు వ్యవసాయ మంటే చాలా ఇష్టం .పేర్చి నట్టు ఎంత చక్కగా కాసిందో .అనుకోకుండా కట్ చేసినా ఒక ప్రయోగంగా ఫలించింది.కాపు ఉడిగి పోయిన చెట్లను ఇలా ఓ పర్యాయం చేస్తే అదొక నూతన ప్రక్రియ గా ఫలించే అవకాశ ముండ వచ్చు.

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 3 года назад +5

    ఇట్లాకాపురావటంఒక్కపనసచెట్టుకుమాత్రమేసాధ్యం, ఇది ఆశ్చర్యం గావుంది

  • @littlesmokey_thepomeranian2643
    @littlesmokey_thepomeranian2643 3 года назад +3

    I love mangoes ❤️🥭 🥭 🥭❤️

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 3 года назад +2

    Hats off to you koteswarao garu

  • @srinivasgubbala4401
    @srinivasgubbala4401 3 года назад +2

    Very nice to see, Very good information, thank you

  • @sreelu2713
    @sreelu2713 3 года назад +3

    Balega undandi, chudadaniki rendu kallu saripovatledhu super 👌

  • @psuryakumari5055
    @psuryakumari5055 3 года назад +1

    మీ తండ్రి గారికి అభినందనలు

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 3 года назад +3

    అవకాశం ఉంటే మీ గ్రామాన్ని తప్పక సందర్శించే ప్రయత్నం చేస్తాం. మేము తాండూర్ లో ఉంటాం. మాది వికారాబాద్ జిల్లా. Hyderabad- ముంబై రైల్వే రూట్. మా తాండూర్ కందిపప్పు కు ప్రసిద్ది. అలాగే తాండూర్ stones కూడాను.

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 2 года назад +1

    Excellent...mastsru

  • @VedaGeetamNaturalfarming
    @VedaGeetamNaturalfarming 3 года назад +2

    చాలా బాగుంది ధన్యవాదాలు

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 3 года назад +3

    Family motham teacher sa super sir

  • @srinuralls4403
    @srinuralls4403 3 года назад

    your voice and talking behavior is excellent and also so good.god bless your family in always

  • @rambabureddyrambabureddy7506
    @rambabureddyrambabureddy7506 3 года назад +1

    చాలా సంతోషం గా ఉంది

  • @prasadraovelumala8480
    @prasadraovelumala8480 3 года назад +1

    హలో శ్రీనివాస్ గారు మీరు అనుకోకుండా చేసిన చర్య అనుకూలంగా మారింది.సంకర జాతి మొక్కల్లో చీడపీడలు రాకుండా మధ్య లోని చిన్నరెమ్మలను, మరియు అలాగే గుబురుగాఉండేచిన్న మండలను, మరిరెమ్మ లను కట్ చేయడముతో గాలి,వెలుతురుతో క్రొత్తరెమ్మలు, ధారాళమైన పూత వస్తుంది మీరనుకొన్న సందేహము కూడా నిజమే. పోషకవిలువలు సముదాయము వలననే అలా జరిగింది. మరీఅదిపెద్దవృక్షము కావ డమువలన చాలా గుత్తులుగా వచ్చినవి . అందులో వింతేమీ లేదు.చిన్నతోటల్లోను కూడా అలాగే కొన్నికాయలు రావడంసహ జమేనండీ......7032497684.

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 3 года назад +1

    Kotha marpu adbutham enka abhivruddi jaragali kotha bangaram ready avuthundi. Chala bagundi mee kastam kuda thelusthundi.

  • @vijayasunkara5511
    @vijayasunkara5511 3 года назад +1

    Mee garden very happy ma tathagaru prvathaneniEedupigall

  • @NoorJahan-gj2sf
    @NoorJahan-gj2sf 3 года назад +1

    Sir, wonderful.🙏🙏🙏

  • @laxmiparwati9126
    @laxmiparwati9126 3 года назад +2

    So happy thathayya mi matalu vintey

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 11 месяцев назад

    Sir meeru manchi sandesam andincharu

  • @tulluruarunakumari6942
    @tulluruarunakumari6942 3 года назад +1

    Hatsoftoyousir

  • @meghananaidu2345
    @meghananaidu2345 3 года назад

    Super mastaru👍

  • @theja2013
    @theja2013 3 года назад

    Sir/madam, great sir/madam.
    Sadharanamuga prooning chinnakommalaku chesthe DANIKI chigurlu vachi manchi kapu digubadi vachedhi maku thelusu.
    Kani peddakommalaku kooda prooning cheyavachani mee vedio chusina tharuvatha thelisindhi.
    Mee explanation lo oka mukhyamaina point emitante "komma cut chesetappudu beradu chedharakunda kathirinchethe phalithamuntundani thelisindhi.
    Prooning lo kooda adhe jarigindhi.
    Thank you sir/madam for your vedio.
    Rangarao Chowdary
    Bangalore.

  • @dasarimalyadrirao2283
    @dasarimalyadrirao2283 3 года назад +1

    Nice message sir

  • @rpkumar8274
    @rpkumar8274 Год назад

    Good information Sir, Congratulations.

  • @sivamakaraju7861
    @sivamakaraju7861 3 года назад +1

    Amazing awesome sir

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 года назад +1

    మంచి జీవన విధానం

  • @srinivasaguptavenkatachala7449
    @srinivasaguptavenkatachala7449 3 года назад +1

    Super raogaru

  • @pcchary6029
    @pcchary6029 3 года назад +1

    . Nice sir 👍🙏

  • @PraveenKumar-sz8du
    @PraveenKumar-sz8du 3 года назад +1

    Good information

  • @KKCreative
    @KKCreative 3 года назад +1

    Wow asalaina mamidikayalu. Stay in touch

  • @harishkm123reddy9
    @harishkm123reddy9 3 года назад

    Sir nano tecnalazy agricultural gurinchi video cheyandi

  • @prabhuprasaddevanaboina3889
    @prabhuprasaddevanaboina3889 3 года назад +2

    Manchidi Master garu

  • @rajyalaxmisam2787
    @rajyalaxmisam2787 3 года назад

    Wow super sir

  • @ullasangautsahangawithmadh6138
    @ullasangautsahangawithmadh6138 3 года назад

    Super andi mamidikayani chusthene oka anandam. Inni guthulu guyhulu ga kayatam entha anandhanni kaliginchido., thank y🙏💐

  • @raveendrarachamani5760
    @raveendrarachamani5760 2 года назад

    Very nice 👌 sir

  • @anilkumarramadurgam5507
    @anilkumarramadurgam5507 3 года назад +3

    Good evening sir, i would like to share some comments about this extradinary plant. When you prune or cut the plant it went under shock due to this shock it started giving more fruits. Some times it will lead to other abnormalities also .please take more care about this plant

  • @v.mishrasart43
    @v.mishrasart43 3 года назад

    Very nice👍👏

  • @chirumallashobharani759
    @chirumallashobharani759 Год назад

    Sir nice

  • @shaikminnalla7478
    @shaikminnalla7478 3 года назад

    Nijame sir ma friend thota lo oka komma kat chesina komma ki 20 kayali kasaye

  • @MyHomeCrafts
    @MyHomeCrafts 3 года назад

    Very nice

  • @bhargavichinnapati6316
    @bhargavichinnapati6316 3 года назад +3

    Sir, Ye nela lo cut cheyali kommalu?

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 года назад

    Good

  • @prakashkumar1428
    @prakashkumar1428 3 года назад +2

    🙏👌

  • @bhagyammanchala4059
    @bhagyammanchala4059 3 года назад +1

    🙏

  • @srilakshmi8234
    @srilakshmi8234 3 года назад +2

    👏👏👏👏👌👌👌👌🌹🌹🌹🌹👍

  • @durgaranibhaskarla7163
    @durgaranibhaskarla7163 Год назад

    Antlu katti development cheyyandi

  • @apparaopathuri9635
    @apparaopathuri9635 3 года назад +1

    ChalabagaChepparu

    • @lakshmijhansi3813
      @lakshmijhansi3813 3 года назад +1

      Chaala ascharyanga undi mee phone number ivvagalaru. Mee chettu choodslsni undi

    • @raguraghavendhra531
      @raguraghavendhra531 3 года назад

      @@lakshmijhansi3813 avarini aduguthunaru

  • @rajaraojoekodamanchili3369
    @rajaraojoekodamanchili3369 3 года назад

    అయ్యా మీరు పెద్ద కొమ్మలు కాకుండా గుప్పుడు లావు కొమ్మలు కత్తిరించాలి.పూత కు ముందు n p k మరియు బయో ఫార్మింగ్ చెయ్యాలి. పూత కు ముందు బాగా నీరు పెట్టాలి.బెస్ట్ ఆఫ్ లక్ సర్

  • @srinivasapeddineni
    @srinivasapeddineni 3 года назад

    Nenu annadata lo chusanu

  • @soorianaryanan1043
    @soorianaryanan1043 3 года назад

    This is munthemadi tree.

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 3 года назад +4

    వ్యవసాయం పట్ల

  • @chirumallashobharani759
    @chirumallashobharani759 Год назад

    Maaku konni matalu pampagalara sir

  • @sirifashions7088
    @sirifashions7088 3 года назад +1

    Madhi kuda nuzivid ae....