Radha❤ Krishna valla edari Prema the purest full form of love no matters of marriage vallu edaru okate with different bodies that's it okariki okaru ankitham ipoyaru Krishnayya Prema ni matallo chepaleru evaru anthati goppa Prema kannaya dhi....Jai Sri radha❤ Krishna
Sri Rukmini ni krishnudu enduku pelli cheskunarante radha Inka gopikala ruppam rukmini lo samamuga unnaduku So, rukmini is mahalakshmi of all swarupam don't degrade krishna or rukmini telling krishna not married Radha and gopis Ok !😊
నిజానికి రాముల వారు కౌసల్య గారికి పుట్టక ముందే సీతగారు పుట్టారు పెట్టెలో భూమి లోపల వున్నారు తరువాత బయటికి వచ్చినప్పటి నుండి జనకుడికి దొరికి నప్పటి నుండి వయసు లెక్కిస్తే రాముల వారికంటే చిన్న పుట్టినప్పటి నుండి లెక్కిస్తే రాముల వారికంటే పెద్దది ఇక కృషుల వారి కంటే రాధ గారు పెద్దవారు మీరు ఎక్కడ చదివారో కానీ మళ్ళీ ఒక సారి చెక్ చేసుకోండి
When you are speaking to the audience… anything related to god… please give him respect… don’t use DU and Di language for Bhagvan Vishnuji and Bhagvan Shivji
మహాభాగవతం లో రాధ గురించి వివరణ లేదు. సాక్షాత్తు మహాలక్ష్మి రుక్మిణి గా అవతరించారు. రాధ భక్తురాలు మాత్రమే. గోపిక మాత్రమే. రాధకి వేరే అతనితో పెళ్ళి అవుతుంది. రాధ ఒక ఊహాజనితమంటారు. కృష్ణుడి ప్రాణేశ్వరి రుకిణి మాత్రమే.
సోదరి మనకు ఏది తెలిస్తే అది చెప్పకూడదు ,దేనికైనా శాస్త్ర ప్రమాణం ఉండాలి ,రాధాకృష్ణులు గురించి18 పురాణాల్లో బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం,దేవీభాగవతం,గర్గసంహిత తెలియజేస్తున్నాయి
Hari Hari.. For your kind information Madam.. Please refer sastras if you don't know.. Don't blame Sadhus knowledge. they are the most vast knowledgeable than common persons. Don't see cinemas and serials, if you want to know the real relationship between Radha Nad Krishna we must read Srimad Bhagavatam first and then we should comment like this.. Thankyou.. Jai Sri Radhe.!
సోదరి మనకు ఏది తెలిస్తే అది కామెంట్ చేయకూడదు , ఇలాంటి సందర్భాల్లో శాస్త్ర ప్రమాణం లేకుండా కామెంట్ చేయకూడదు,వాల్మికిరామయణం లో బాలకాండ లో 76వ సర్గ చదవండి తెలుస్తుంది,అరణ్యకాండ 10వ సర్గలో కూడా వుంది,స్టాండర్డ్ బుక్ చదవాలి లేదా ప్రముఖ ప్రవచనకర్తలు చెప్పిన దాన్ని పరిశీలించండి తెలుస్తుంది సోదరి
I like your preaching 🙏🙏
Radhe Radhe❤
Chala Baga cheperu 🙏🙏
Hare Krishna prabhuji dandavat pranam
నిజమైన ప్రేమకు వయసు తేడా, పెళ్లి అనేవి అవసరం లేదు!
అది విశ్వ జనీనం, సహజం, స్వచ్చందం..............
Hare Krishna Prabhuji 🙏 very well explained.
Radha Krishna
Hare Krishna 🌹🙏
Meeru ala cheptunte kallallo nundi daaralu kaaripotunnayi guruvu garu. Kirshnudi meeda prema vuppongi potundi meeru ala cheptunte. Meeku deerghayushmanbhava.
Love you kannayya ❤
Hare Krishna prabhu… baagaa vivarinchaaru
Plz reply evandi evarina ammai krishnudi ni namithe variki thondaraga pelli gerugutunda plz cheppandi nenu sanyasam tiskovali anukuntunnanu plz reply😭😭😭😭😭
sriradha..maa..srikrishna..hrudayam..saada
world..is..my..family
from..sreemannarayana..press..meet..debate..iam..ready
❤ Krishna Says Radha Tum Us Anant Prem ki Shiromani ho Which cannot be counted
Jai shree krishna
Great interview. But audio needs to be fixed.
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ
Samasta ramakrishna bhaktula charanalaku namaskaralu,Charan sparsh🙏🙏🙏🙏🙏🙏
srimanvasudevudu..garu..pedda..annagaru..sriman..nandamaharajulu.srigokulam..lo
Valuable information
Sir meku gurthunda nenu memalni interview chesanu.naku me RUclips id kuda chepparu meru nijaga bhagavathswarupolu 🙏🙏🙏
srikrishna..govinda..sriradha....mena..attakuthuru
Kasta audio edit chesi pettandi malli,....chala disturbance undi sound lo....
Radha❤ Krishna valla edari Prema the purest full form of love no matters of marriage vallu edaru okate with different bodies that's it okariki okaru ankitham ipoyaru Krishnayya Prema ni matallo chepaleru evaru anthati goppa Prema kannaya dhi....Jai Sri radha❤ Krishna
🌺🙏🌺
Sri Rukmini ni krishnudu enduku pelli cheskunarante radha Inka gopikala ruppam rukmini lo samamuga unnaduku
So, rukmini is mahalakshmi of all swarupam don't degrade krishna or rukmini telling krishna not married Radha and gopis Ok !😊
నిజానికి రాముల వారు కౌసల్య గారికి పుట్టక ముందే సీతగారు పుట్టారు పెట్టెలో భూమి లోపల వున్నారు తరువాత బయటికి వచ్చినప్పటి నుండి జనకుడికి దొరికి నప్పటి నుండి వయసు లెక్కిస్తే రాముల వారికంటే చిన్న పుట్టినప్పటి నుండి లెక్కిస్తే రాముల వారికంటే పెద్దది
ఇక కృషుల వారి కంటే రాధ గారు పెద్దవారు మీరు ఎక్కడ చదివారో కానీ మళ్ళీ ఒక సారి చెక్ చేసుకోండి
srimannandamaharajugaru..srikrishna..ku..sontha..pedda..nannagaru..any..dout
రాధాకృష్ణ 🙏
Krishna harey 🙏🏻🙏🏻🙏🏻
రాధ కృష్ణ 🫂🙏🌺
No voice clarity
Naarayanaa
పెళ్లి ఎందుకు చేసుకోలేదు ప్రభు
Ayyo, swamy, you didn't answer the main question, why didn't krishna marry Radha😅
srimanvasudevudu..bharyamanigaru
You dint say .... why Krishna didn't marry to Radha..... ?
🙏🙏🙏
Guruvugaru,as per gargha samhitha,Radha and Krishna were married so why are u not mentioning that..
srimathi..yashonathi..sontha..chellalu..srimathirohinidevi
Radha Rani kannayya kante chinna edhi correct 💯
sriradhamma..sontha..menatta.kuthuru
srikrishna..govinda..child..age..radha..young..all..ready..married..women
Evariki ssdharana Jenna ledha
Ramudu kaadura Ramayya Thandri
Krishnudu Kaduraa… Krishna Paramatma leka krishna Ayyavaru ani Chappuraa..
మీరు జ్ఞానం కలవారు కదా మిత్రమా, మీరు అతన్ని రా అని సంబోదించవచ్చా చెప్పండి
రా అని సొంభోదించకుండా వుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్
Pelli kani Radha krishnula nu enduku pakana pakana petti pujistaru
Rukmini ledha migilina Amma lanu kadha swami tho patu pujinchalsindhi
When you are speaking to the audience… anything related to god… please give him respect… don’t use DU and Di language for Bhagvan Vishnuji and Bhagvan Shivji
మహాభాగవతం లో రాధ గురించి వివరణ లేదు. సాక్షాత్తు మహాలక్ష్మి రుక్మిణి గా అవతరించారు. రాధ భక్తురాలు మాత్రమే. గోపిక మాత్రమే. రాధకి వేరే అతనితో పెళ్ళి అవుతుంది. రాధ ఒక ఊహాజనితమంటారు. కృష్ణుడి ప్రాణేశ్వరి రుకిణి మాత్రమే.
రాధ శ్రీకృష్ణ భగవాన్ కంటే వయస్సులో చాలా పెద్దది.
Ekkada chadivavu
వేరొక రాధ కృష్ణుడు కి మేనత్త ఆవిడ peddadi
Starting ye prabhu explain chesaaru krishnudu 1 samvathram 15 rojulu pedhdha ani
@user full video chusi comment cheyu bro.. insta University lo chadhavaku 🤦
Meru wrong sir
Asalu raadhani aayana premincha ledu ... Vaalla yiddaridi just friend ship . Meeru janalaki kottavi nerpa Kandi , Rukmini ni lepuka poyyi pelli cheskunna aayana ki , raadha ni cheskune seen ledu ante chala silly ga undi . Vaallu chala close friends maatrame , vaalla bommalni vyangyam ga choopinchu kuntu maname vaalla paruvu teestunnam. Aa.maatram premaki , pelli ki , snehaniki teda teliyani vaallu kaadu vaallu , yinka maatladite manake vyatayasam teliyaka andarini okate daarilo kattestam.
సోదరి మనకు ఏది తెలిస్తే అది చెప్పకూడదు ,దేనికైనా శాస్త్ర ప్రమాణం ఉండాలి ,రాధాకృష్ణులు గురించి18 పురాణాల్లో బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం,దేవీభాగవతం,గర్గసంహిత తెలియజేస్తున్నాయి
సోదరి హిందుముసుగులోవున్న క్రిస్టియన్ యేనా మీరు , శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పేటప్పుడు పదాలు అలానే ఉపయోగిస్తారా??
Hari Hari..
For your kind information Madam..
Please refer sastras if you don't know..
Don't blame Sadhus knowledge. they are the most vast knowledgeable than common persons.
Don't see cinemas and serials, if you want to know the real relationship between Radha Nad Krishna we must read Srimad Bhagavatam first and then we should comment like this..
Thankyou..
Jai Sri Radhe.!
Iskcon vallaka paityam yekkuva
Yem kadu Sita ramudikànna pedda ramayanam tiraga rayaddu
సోదరి మనకు ఏది తెలిస్తే అది కామెంట్ చేయకూడదు , ఇలాంటి సందర్భాల్లో శాస్త్ర ప్రమాణం లేకుండా కామెంట్ చేయకూడదు,వాల్మికిరామయణం లో బాలకాండ లో 76వ సర్గ చదవండి తెలుస్తుంది,అరణ్యకాండ 10వ సర్గలో కూడా వుంది,స్టాండర్డ్ బుక్ చదవాలి లేదా ప్రముఖ ప్రవచనకర్తలు చెప్పిన దాన్ని పరిశీలించండి తెలుస్తుంది సోదరి
Hare Krishna💐🙏🏻