ఒక గురువు తనకు వచ్చిన విద్యను నలుగురికి ఎలా అయితే స్వార్థం లేకుండా పంచుతాడో మీరు కూడా మీ విద్యను స్వార్థం లేకుండా అందరికీ రావాలి అన్న మీ తాపత్రయం ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటాం... మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాం...🙏🙏
చాలా use అయ్యే సమాచారం ఇచ్చారు తమ్ముడు. థాంక్ యు వెరీ మచ్. మీరు చెప్పిన అన్నీ సమస్యలతో నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇన్ని రోజులు.మీ వీడియో నాకు చాలా use అయ్యి0ది తమ్ముడు. థాంక్ యు😊
చాలా థాంక్స్ అన్న చాలా ఓపిగ్గా చెప్తున్నారు miller అర్థమయ్యేలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మీ ప్రతి వీడియో నాకు చాలా బాగా అర్థం అవుతుంది మీ సలహా నేను కచ్చితంగా పాటిస్తాను థాంక్యూ సో మచ్ మాకు అన్నగా ఒక గురువుగా మీరు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ కొత్త శిష్యురాలు
Hi sir. Meeru cheppe tips naaku chala use full ga vuntunnai. Nenu motor use chesthunnanu. Meeru cheppinattu naaku body antha heat vachestundhi. Meeru cheppina vidhanga chesthanu. Thank you so much
Anna ekkadinunchi vastayi idea lu maku unna chinna chinna confusions anni adagakundane guess chesi video chestaru super Anna chala use avutundi idi 0 amount tho
నమస్తే అన్నా మీరు చెప్పిన వీడియో చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా పెద్ద బాబుకు ప్యాంట్లు టైటిల్ అయిపోతున్నాయి దాన్ని సరి చేయడం ఎలా? మీరు చెప్పగలరా తెలియజేయండి తెలుగులో జవాబు ఇవ్వండి నాకు ఇంగ్లీష్ రాదు ప్లీజ్ అన్న థాంక్యూ మీరు మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను మీరు మీ వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
Hi brother yela vunnaru nice tip , umbrella frock ki can can lase veyyali antey aaa lase ki lining cross lo cut cheyyala leka straight ga cut cheyyala brother pls pls pls
Super annaya 👌👌👌 na michionlo jeens pantes kutetappudu loose stitching vusthunayi annaya em problem ayuntundo chepandannaya please 🙏🙏🙏🙏❤️❤️ I'm from Bangalore
✂ ✂ scissors : amzn.to/3QoUUdH
ఒక గురువు తనకు వచ్చిన విద్యను నలుగురికి ఎలా అయితే స్వార్థం లేకుండా పంచుతాడో మీరు కూడా మీ విద్యను స్వార్థం లేకుండా అందరికీ రావాలి అన్న మీ తాపత్రయం ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటాం... మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాం...🙏🙏
tq so much
Meru chopindhi 💯 correct
👍 and 👍 to get
@@VedhaTailors the o
👍👍 the 👍👍👍👍👍 please send over some
చాలా use అయ్యే సమాచారం ఇచ్చారు తమ్ముడు. థాంక్ యు వెరీ మచ్. మీరు చెప్పిన అన్నీ సమస్యలతో నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇన్ని రోజులు.మీ వీడియో నాకు చాలా use అయ్యి0ది తమ్ముడు. థాంక్ యు😊
చిన్న వాడివైనా చక్కగా వివరించి నావు, ధన్యవాదము, మీరు చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తను.
వేద గారు చాలా బాగా చెప్పారు స్వార్థం అనేది లేకోకుండా చక్కగా అర్థం అయ్యేలాగా తెలిపినందుకు థాంక్స్ అండి
నిజంగా మీ ఐడియాస్ సూపర్ అన్నయ్య
ఇన్ని రోజులు చాలా బాధపడేదాన్ని అండి ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా వల్ల చాలా సూపర్ గా ఉందండి నిజంగా మీరు చాలా గ్రేట్ అండి థాంక్యూ అండి
🙏🙏🙏
Super excited about this video sir
U r experience help to us ఈ అనుభవాన్ని అందరూ వివరించలేరు.ఓ మీరు గొప్ప వ్యక్తి
నేను అంత గొప్ప వ్యక్తి కాదండి కాదండి మామూలు వ్యక్తి
చాలా థాంక్స్ అన్న చాలా ఓపిగ్గా చెప్తున్నారు miller అర్థమయ్యేలా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మీ ప్రతి వీడియో నాకు చాలా బాగా అర్థం అవుతుంది మీ సలహా నేను కచ్చితంగా పాటిస్తాను థాంక్యూ సో మచ్ మాకు అన్నగా ఒక గురువుగా మీరు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ కొత్త శిష్యురాలు
ప్రతి చిన్న ప్రాబ్లెమ్ ని కూడా rectify చేయటం చాలా చక్కగా చక్కగా చెప్తున్నారు.. మీ మంచి మనసుకు అనేక ధన్యవాదములు
watch today video cutting table for tailors at home
ఎంత చక్కగా చెప్తున్నావ్ నాయనా
చాలా మంచి టిప్స్ చెప్పారు థాంక్స్
Hi sir. Meeru cheppe tips naaku chala use full ga vuntunnai. Nenu motor use chesthunnanu. Meeru cheppinattu naaku body antha heat vachestundhi. Meeru cheppina vidhanga chesthanu. Thank you so much
Super anna. Chala baga chepparu. 100%use full tips chepparu. Thank you so much
మంచి గా వివరించారు బ్రో
Meru Chalayan baga explain chestunnaru bro
Good. Very useful information for so many people dear. God bless you
Super tips andari ki use ivi , meku andariki artam ayyela cheppa galige talent undi andi ,tq
Miru cheppina prathi tip chala useful tammudu tq so much God bless you
Mee tips andhariki useful information chestharu thanks annaya 🙏🙏🙏🙏
Anna ekkadinunchi vastayi idea lu maku unna chinna chinna confusions anni adagakundane guess chesi video chestaru super Anna chala use avutundi idi 0 amount tho
Tq andi nenu face chesa ilanti problems so burra use chesa
Super chala bagundi meeru chesina idia Anni baga cheppenaru anna
Bro meru chepina tips Anni Naku Baga use ayaei tq
నాకు చాలా. నంచంది.dhanyawadamulu
Excellent sir ...
Super sir nenu meeru chopina taruvatha try chesa apputiki pettina truvathaki chala differece undhi ...excellent oncemore👌
nice
vinna tarvatha try chesaru...
Mission ki anto vupoyagapade vishayalu maku cheppinduku chala chala pedda TQ s Anna. nice explained 👏🏻👏🏻👌😍
Super bro clarity ga Baga cheptaru
Very useful tips brother thank you so much ❤️
Nice tip annaya
Thank you bro chala Baga arthamayyela chepputunnaru
Nice anayya tq u very much very use full😊
Superb brother chala useful ga undi👌👌👌👌👌👌
Useful information annaya..
Thank you..
Dress petticoat cutting and stitching oka video cheyadi annaya please ...
చాలా మంచి వీడియో.
నేను మిషన్ కొన్నాను.
కానీ, ఇన్ని విషయాలు షాప్ వాళ్ళు చెప్పటం లేదు
Hi Anna meeru stitching gurinchi cheppatame kaka machine ki sambandinchi kuda tips chebuthunnaru chala thanks andi meeru inka ilage maaku theliyanivi tips cheppalani ankuntunnamu
keep watching
నమస్తే అన్నా మీరు చెప్పిన వీడియో చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా పెద్ద బాబుకు ప్యాంట్లు టైటిల్ అయిపోతున్నాయి దాన్ని సరి చేయడం ఎలా? మీరు చెప్పగలరా తెలియజేయండి తెలుగులో జవాబు ఇవ్వండి నాకు ఇంగ్లీష్ రాదు ప్లీజ్ అన్న థాంక్యూ మీరు మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను మీరు మీ వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
🙏Anna.super andhariki useful video anna.
Your ideas are very well thanku
Baga chepparu anna ela evvaru chepparu
Thank you brother good information🤝 so much
వెరీ గుడ్ టిప్స్ చెప్పారు
Anna good job very nice
Super chinna చిన్న thanku 🙏🙏🙏
Mi idea super super Anna
Idea superr bro👌👍
Very nice tips anaya thanks🙏
Idea super brother exlent brother 👍👍👍🌹🌹🌹
Super bro very good 👌👌👌👌👌
Informative video bro..
Tension problem naku kuda undey..
Tq
OK andi meeku use ayindi ante nenu happy
Chala use full vediou thank you annya
Happy teachers day annayya.... You inspiring me alot .... You are very transperant and genuine....💐💐💐💐
Thank you so much 🙂
Nice explanation brother
Very very useful tips. Thank u so much
Keep watching
Super ga vivarincharandi
Super annaya
Useful idea👍👌
ಸುಜಿಮುರಿದುಹೋಗುವುದು ಸರಿಮಾಡುವುದು ಹೇಗೆ
Meeru chala chakkaga chepparu.God bless you and your family 👪
tq
u too
Super bro👌👌🙏🙏
Good job bro 👌👌👍 thq soooo much 🙏🙏💅👏👏💐
Useful tips thank you so much
Very useful tips bro...tq
యూజ్ ఫుల్ ఐడియా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
Tqqq tqqq so much andi Baga cheparu
సూపర్ ఐడియాస్ అన్నయ్య
Tq, good ideas.
బాగా చెప్పారు సార్
Super and thanks anna
Hi brother yela vunnaru nice tip , umbrella frock ki can can lase veyyali antey aaa lase ki lining cross lo cut cheyyala leka straight ga cut cheyyala brother pls pls pls
Super Naku zigzag machine and narmal machine kavali how much sir thabest kyahi
It is very useful. Thank u
keep watching
Very creative ideas n tips. Congrats bro. Best of luck.
Thanks a lot
Tq so much for explain🙏🙏
Miru chala Baga chepthunnaru sir nen mishion ki motor use chesthunnappudu motor lo light tho patu sound kuda vasthundhi
copper plate change cheyyali peddal lo
Happy teachers day brother💐
Anna meeru super thank you so much anna💐💐💐
Excellent ideas sir 🙏🙏
Usefull information anna @ami
చాలా థాంక్స్ న.
మోటార్ ఉన్న మిషన్లకు ఆయిల్ ఎలా వేసుకోవాలి, ముక్యంగా సెట్లకు.
Thanks for the useful information.
Vedha Babu sukhibava👐
Wow, thanks for video 👏👏👏👏
Machine motor kosam explain cheyandi speed ga vellakunda ela cheyali
Thanks a lot 🙏🙏🙏 annaya 🙏🙏🙏🙏🙏
Chala thanks annayya
Nuvvu sooper abbai,
Nice varku🙏🙏🙏
Good idiya thank you very much
Welcome 😊
Thank you annaya
Wooooooow exellent ideas thammudu👌👌💐
Tq andi nenu use chese tip cheppanu ante but chala mandi useful video Ani comment chestunnaru chala happy ga undi sister
Super 👌 idea
Thank you so much sir
supar annayya.manchi motar peru chepandi anna.na motaru apudu repervastundi.nadhi kavya motar.motar ala vadali,reper vaste manamu ame chyali plz anna vedio cheyamdi
nuvvu super gienius ainave
Very usefull tips
Super annaya 👌👌👌 na michionlo jeens pantes kutetappudu loose stitching vusthunayi annaya em problem ayuntundo chepandannaya please 🙏🙏🙏🙏❤️❤️ I'm from Bangalore
Nijam mi idiys supper
Simply super
Tq annya😊
Yemi dhayakunda chalabaga chebuthunaru
Your 💡👍🏼 ga undi
Sir new machine with pico konalante ye brand baguntundi
Nice chinna