కాంగ్రెస్ గెలవడం లో మల్లన్న కీ రోల్ ప్లే చేశారు....మల్లన్న ప్రజలకి తెలియని విషయాలు తెలిసేలా చేసి చైతన్యవంతులను చేశారు అన్నా....ur great 👍 anna .. అలాగే రఘు అన్న కూడా మంచి కీ రోల్ ప్లే చేశారు...మీరు లేకపోతే మాకు evanni తెలిసేవి కాదు....
మీరు చెప్పిన భూముల బదిలీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చూడండి ఆ వార్తను కూడా మేము చూడాలి అని కోరుతున్నాం. ఆ భూములను వేలం వేస్తే కొంత ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ కష్ట కాలంలో
మల్లన్న గారు మీరు మొర్రో మొర్రో అరుస్తున్నారు ఓకే కానీ ఇప్పుడు ఉన్న గావోర్నమెంట్ చెర్యలు తీసుకొంటున్నదా వీళ్ళ కో 10 వేల కోట్లు ఇస్తే అక్కరకు రాని కమిటీ వేసి క్లీన్ స్లిప్ ఇస్తుంది అన్న ఇప్పుడు ఉన్న అప్పు ఇవి అమ్మి కట్టచ్చు కదా మల్లన్న గారు సీఎం గారి చెప్పి ప్రజల మీద ఉన్న అప్పు లేకుండ చేయవచ్చు కదా స్పెషల్ గా సీఎం గారిని కలసి చెప్పండి sir
మల్లన్న చూపిన ఆదారాలు కాకుండా ఇంకా వున్న వాటిని పైకి తీసి వారినే కాకుండా ఆనేరం చేయడానికి సహకరించిన అధికారులు అందరినీ జైల్ కి పంపి ఇప్పుడు వున్న పాలకులు నిజాయితీ నిరూపించు కొండి.మీరు కూడా తప్పులు చేసి జైల్ కి పోవద్దు.మీరు వెదవ ఫ్రీ పదకాలు వద్దు.డెవలప్ చేయండి.నిజమైన అనాథలకు తప్ప.అందరూ కష్టపడి తలెత్తి బ్రతికే లా చేయండి.రాజకీయ నాయకుల దోపిడీ జీతాలు అలవెన్సులు తగ్గించండి.
Its great for showing us if it is wrong ktr why dont you put this in high court hope tommarrow is working day for court if mr ktr is wrong he will be punished other wise he will come out with pure white and i request mr ktr this is wrong pl go for paruvu nastam dava
కే సి ఆర్ పెంకుటింటి నుంచి వచ్చినవాడు farm house లు ఇంకా ఇతర ఆస్తులు , luxury life ఎలా సంపాదించాడు ? ప్రజల ఉసురు తగుల్తుంది ! కంటికి ఎదురుగా ఆధారాలు కనిపిస్తూంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది?
శ్వేతపత్రం కాదు,,😢స్వాహా పత్రం😢 అహహ్హ 😂😂😂😂😂 కేటీఆర్ కు రెండో పెండ్లి చేసేటానికి మల్లన్న ముహూర్తం పెట్టిండే రామ రామ ఓ రామ😂😂😂😂నువ్వు సూపరే మల్లన్న🎉🎉🎉🎉 🎉🎉
సార్ మల్లన్న గారు మిమ్మల్ని గెలిపించుకోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరంగా భావిస్తున్నాము సార్ మేము మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్ గంగారం గ్రామపంచాయతీకి 375.20 గున్ టల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది సర్వేనెంబర్ 85 దాన్ని కూడా కొట్టేయాలని ప్లాన్ చేసారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి మీరు ఆపిల్ చేయండి సార్ అసైన్డ్ ల్యాండ్ పేద ప్రజలకు సొంత హక్కులుగా వేయాలని అదే పేద ప్రజలకు అతిపెద్ద సాయం
Honourable High Court of Telangana and Governament of Telangana request to take necessary actions to recovery the land of Telangana people all over the state.
అందుకే మల్లన KCR ఎక్కడ మీటింగ్ పెట్టిన ధరణి ఉండాలా వద్ద ఉండాలా వద్దా అనే పదే పదే అడిగేది. అబ్బా నీ అబ్బా ఇప్పుడు తెలుస్తుంది.. దరణిని ఎందుకు కెసిఆర్ ఇంత ఇష్ట పడతాడో .. ధరణి పోతే ఏని లక్షల కోట్లు పోతవో అని ముందే తెలుసు కెసిఆర్ 😢
అన్న నాదొక చిన్న సలహా! ఏదైనా జీఓ, లెటర్ , సర్కులర్ వంటివి ఇంగ్లీష్ లో స్క్రీన్ పైన చూపెడుతున్నపుడు దాన్ని గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి తెలుగు లో ట్రాన్సలేట్ చేయచ్చు. ఎంతటి కఠిన ఆంగ్ల పదాలు ఉన్నా సరే వాటిని ఇజిగా అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ని వాడుకోండి అన్న...
Mallanna garu small request only commonpeople will suffered but your done very good job kindly send this information to our pm and home minister also to important persons thanks
అన్నా ఈ కబ్జాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మీ ప్రయత్నం ఉండాలి.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌
1:43
3:26 3:38 3:46
4:19 . 5:04 5:07 in 5:15
M
అమ్మనియమ్మ ఏంచేసిండ్లుల రాష్ట్రాన్ని... దేవుడా... చివరికి ఐఏఎస్ ఆఫిసర్లు ఛీప్ సెక్రటరీలు సెక్రటరీలు కలెక్టర్లు 🤦🤦🤦🤦♂️🤦♂️🤦♂️
కాంగ్రెస్ గెలవడం లో మల్లన్న కీ రోల్ ప్లే చేశారు....మల్లన్న ప్రజలకి తెలియని విషయాలు తెలిసేలా చేసి చైతన్యవంతులను చేశారు అన్నా....ur great 👍 anna .. అలాగే రఘు అన్న కూడా మంచి కీ రోల్ ప్లే చేశారు...మీరు లేకపోతే మాకు evanni తెలిసేవి కాదు....
Correct anna
S bro
S anna
Erripuvvulani chesadu gelipinchadu.. ippudu congress emaina tappu cheste ade party Lo undi questions chestada adagandi
❤😂yes ktr baga దోచుకున్నదు revanth sir good person sir kantey 18 years chinnadaanni Vizag lo unta
మల్లన్న మీరు సర్వే నెంబర్లతో యుక్తంగా చెబుతున్నారు కదా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరవచ్చు కదా
he will not do because it its fake stories all around.
గుడ్ మార్నింగ్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ టిఆర్ఎస్ దొంగలు దోచుకున్న somuni బయటపెడుతున్నటి మల్లన్న నీకు ధన్యవాదాలు
సెకరటేరియట్ లోకి ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లి వస్తున్నాం, 🎉
మీరు చెప్పిన భూముల బదిలీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చూడండి ఆ వార్తను కూడా మేము చూడాలి అని కోరుతున్నాం. ఆ భూములను వేలం వేస్తే కొంత ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ కష్ట కాలంలో
ఆ నలుగురి ని ఈ రాష్ట్రంలో చూడవద్దనుకుంటువ్నాం.. వాళ్ల మొహలు చూడలేము, మాటలు వినలేము
Action should be taken immediately
Dhushta chathushtayam
సరైన ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్ పార్టీ శభాష్అన్పించుకుంటుంది.రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
Should take immediate action
ప్రజల సొమ్ము కక్కియాలి, అప్పుడే కాంగ్రెస్ ను నమ్ముతారు, లేకుంటా వాటాలు ఉన్నాయి అనుకునే అనుమానం ఉంది 😂😢
Yes
మల్లన్న గారు మీరు మొర్రో మొర్రో అరుస్తున్నారు ఓకే కానీ ఇప్పుడు ఉన్న గావోర్నమెంట్ చెర్యలు తీసుకొంటున్నదా
వీళ్ళ కో 10 వేల కోట్లు ఇస్తే అక్కరకు రాని కమిటీ వేసి క్లీన్ స్లిప్ ఇస్తుంది అన్న
ఇప్పుడు ఉన్న అప్పు ఇవి అమ్మి కట్టచ్చు కదా మల్లన్న గారు
సీఎం గారి చెప్పి ప్రజల మీద ఉన్న అప్పు లేకుండ చేయవచ్చు కదా
స్పెషల్ గా సీఎం గారిని కలసి చెప్పండి sir
karect chepparu. vellu elagu dongatanam cheyyaleru.unna bhumulanni alredy kcr dochu kunadu.e government ki vallu docindatlo vata tesukovatm avkasam undi.
ప్రతి ఊరిలో చాలా ఎకరాల భూమి అక్రమించేసారు... ధరణి లో మొత్తం తప్పుల తడక... అస్సలు వదలద్దు..
Everyone knows .no one speaks except a very few
దయచేసి రేవంత్ రెడ్డి గారు వీటి మీద దృష్టి సారిస్తాడు
Very good job mallanna sis
Super.malanaa sir
మల్లన్న చూపిన ఆదారాలు కాకుండా ఇంకా వున్న వాటిని పైకి తీసి వారినే కాకుండా ఆనేరం చేయడానికి సహకరించిన అధికారులు అందరినీ జైల్ కి పంపి ఇప్పుడు వున్న పాలకులు నిజాయితీ నిరూపించు కొండి.మీరు కూడా తప్పులు చేసి జైల్ కి పోవద్దు.మీరు వెదవ ఫ్రీ పదకాలు వద్దు.డెవలప్ చేయండి.నిజమైన అనాథలకు తప్ప.అందరూ కష్టపడి తలెత్తి బ్రతికే లా చేయండి.రాజకీయ నాయకుల దోపిడీ జీతాలు అలవెన్సులు తగ్గించండి.
మల్లన్న మీరు ఇంత రియల్ గా చెబుతున్నారు కదా దీని మీద మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటాదా
అంత సీన్ లేదు 😭
తీసుకోవాలి.
😂😂 congress antha seen ledu 😂😂
Theesukodhu bro. @@banothrakesh4971
Its great for showing us if it is wrong ktr why dont you put this in high court hope tommarrow is working day for court if mr ktr is wrong he will be punished other wise he will come out with pure white and i request mr ktr this is wrong pl go for paruvu nastam dava
మల్లన్న ను ,హోం మినిష్టర్ చేస్తే తెలంగాణ బాగు paduthadi.
వాళ్ల ఫ్యామిలీని జైలుకు పంపకపోతే కాంగ్రెస్ వాళ్ళని కూడా ఎవ్వరు నమ్మరు అటు బీజేపీ నీ పరిస్థితి కూడా సేమ్
mana courts tho anthaa easy kaadu, laalu prasad yadav ki 15 years pattindi jail ki pampataniki 😂😂
superga matladadu mallana really hatts off to you
Super anna miru
Your the great Anna 👋👋👋👍
16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ ను 7 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు kcr ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమి అయినా యాక్షన్ తీసుకుంటద నాకు డౌట్ నే
కే సి ఆర్ పెంకుటింటి నుంచి వచ్చినవాడు farm house లు ఇంకా ఇతర ఆస్తులు , luxury life ఎలా సంపాదించాడు ? ప్రజల ఉసురు తగుల్తుంది ! కంటికి ఎదురుగా ఆధారాలు కనిపిస్తూంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది?
కెసిఆర్ యొక్క తాత పాత అవిభన శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి దరి సీత నగరం దగ్గర ఉన్న విలేజ్ నుండి వలస పోయిన వారు వీరు
@@sevvanavenkateswararao73543:03
7:03 7:22
7:57
రబ్బర్ చెప్పుల కెసిఆర్ కుటుంబం ఇవ్వాళ లక్షలు కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినవి అది చెప్పు ముందు
కరెక్ట్,అన్నారు,మళ్లన్నా,గారు
అన్నా వీటి విలువ ఎంతో. అవన్నీ తిరిగి తీసుకోవాలి 6:01 6:01 6:01
Great work sir
కల్వకుంట్ల kutumbani జైలు లో వేస్తే మల్లి ఒకసరి అధికారం ఇస్తారు Telangana ప్రజలు
Good information 👍👌🤝
శ్వేతపత్రం కాదు,,😢స్వాహా పత్రం😢 అహహ్హ 😂😂😂😂😂 కేటీఆర్ కు రెండో పెండ్లి చేసేటానికి మల్లన్న ముహూర్తం పెట్టిండే రామ రామ ఓ రామ😂😂😂😂నువ్వు సూపరే మల్లన్న🎉🎉🎉🎉
🎉🎉
Wow Mallanna Garu Hats off 🫡🫡
Ok.super.mallanna
ప్రజలు అందరు అర్ధం చేసుకోవాలి ఈ brs పాలన
Government lo evaru vunaru
Vammo anna
Good super meassage అన్న
వీళ్ళ అందరిని పాత్తిబెట్టే టైమ్ దగ్గరకు వచ్చింది
మల్లన్న గారు మీరు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి రావడానికి ఎంత తీసుకున్నావ్....... 👍
Very. Good analysis,this information. Is most important and useful. For our telangana state.
Hats of to Mallanna garu.
Teenmar Mallanna Saho! Great work.
సార్ మల్లన్న గారు మిమ్మల్ని గెలిపించుకోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరంగా భావిస్తున్నాము సార్ మేము మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్ గంగారం గ్రామపంచాయతీకి 375.20 గున్ టల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది సర్వేనెంబర్ 85 దాన్ని కూడా కొట్టేయాలని ప్లాన్ చేసారు
ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి మీరు ఆపిల్ చేయండి సార్ అసైన్డ్ ల్యాండ్ పేద ప్రజలకు సొంత హక్కులుగా వేయాలని
అదే పేద ప్రజలకు అతిపెద్ద సాయం
మల్లన్న. మాటలకు కేటీఆర్ జవాబు చెప్పాలి
అన్నగారు ఎవరిని వదిలిపెట్టదు మొత్తం కక్కించి జైల్లో పెట్టాలి
ప్రతీ పేదవాడికి మూడు ఎక్కరాల భూమి అని కెసిఅర్ ప్రభూత్వం ఎన్దుకు ఇవ్వలేక పోయినది.
ఇది పక్కా పరిగణ లోకి తీసుకోవాలి, బయటికి గుంజాలి
అన్న సూపర్ మన సీఎం, గారికి చేప్పండి తాట తీస్తారు
He will know through sources and take very strengent action
మల్లన్న నువ్వు సీఎం అయితే బాగుండు
అన్న ts trs లొ ఉన్న ప్రతి ఒక్క mla ఇలాంటి దందలే ఉన్నవి వెతకండి
Bros meeru really great
Ktr gone with this proofs... Superb Mallana garu...
వీళ్ళు చస్తే 6అడుగులు చాలు కదా ఇవన్నీ రిటర్న్ తీసుకోవాలి
☑️💯☑️👌👍🙏
Great information, hardcore effort bro, the govt should setright and handle these govt lands and use it for other sources, thanks to mallanna team 🎉🎉🎉
❤❤
మల్లన్న గారు మీరు చేసిన ఈ ప్రయత్నానికి గవర్నమెంట్ కంపల్సరీ చర్యలు తీసుకోవాలి
Telangana needs more journalist like u...
Meeru iddaru super brothers.. okkarikante okkaru counter..
M
Honourable High Court of Telangana and Governament of Telangana request to take necessary actions to recovery the land of Telangana people all over the state.
Yes immediately action should be initiated
Sir, CJI, TELANGANA HIGH COURT, GAARU SUE-MOTO గా తీసుకోండి. ఇన్ని వేల కోట్ల విలువ గల భూములను కాపాడండి.
మల్లన మా భూమి కూడా వేరే వాళ్ళ కి పాసుపుస్తకంచేసేసారు
Super mallanna 👍
revanth sir and mallaiah get all lands back save state please
Super anaa
అందుకే మల్లన KCR ఎక్కడ మీటింగ్ పెట్టిన ధరణి ఉండాలా వద్ద ఉండాలా వద్దా అనే పదే పదే అడిగేది. అబ్బా నీ అబ్బా ఇప్పుడు తెలుస్తుంది.. దరణిని ఎందుకు కెసిఆర్ ఇంత ఇష్ట పడతాడో .. ధరణి పోతే ఏని లక్షల కోట్లు పోతవో అని ముందే తెలుసు కెసిఆర్ 😢
Salute mallanna sir
Revant sir take as serious action on govt lands this was public lands
super anna .
Real.
Ammoo...elaanti matter vintuntene bhayamesthondhi ...😮😮
great sir miru
Mallana first time oka valuable information echharu thanks🎉🎉 share chestham🙏🙏
గ్రేట్ వర్క్
Great Mallanna team and good speech
మల్లన్న ఈ వాస్తవాలను ముఖ్యమంత్రి కి చేరవేయాలి ఒక్కడినే వదిలి పెట్టొద్దు
Anna nusuper
Super anna jai mallanna
Good very very good Mallanna gàaru 🙏
Super sir
Super
ఇంక విలేజ్ గుట్టలో చాలా దోపిడీ ఉంది
అన్న నాదొక చిన్న సలహా!
ఏదైనా జీఓ, లెటర్ , సర్కులర్ వంటివి ఇంగ్లీష్ లో స్క్రీన్ పైన చూపెడుతున్నపుడు దాన్ని గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి తెలుగు లో ట్రాన్సలేట్ చేయచ్చు. ఎంతటి కఠిన ఆంగ్ల పదాలు ఉన్నా సరే వాటిని ఇజిగా అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ని వాడుకోండి అన్న...
రేవంత్ అన్న సీఎం garu మల్లీ e భూమి గవర్నమెంట్ thisukovala sir
❤
Superb mallanna
Good work done mallanna garu
Super 👍
Exactly explained by mallan about dharni scam
కల్వకుంట్ల పాపం పండింది నేడు ! మల్లన్న భరతం పడతాడు చూడు !!
Nenu Hyderabad lo madhapur lo Civil contractor ni...meeru cheppevanni nijalu anna
Good manalna👍good
డొక్కు స్కూటర్ మీద తిరిగిన kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse యెక్కడ నుండి వచ్చిన దో ?
Very good analasis mallanna garu
Very good information. Congress government should take against these criminals.
Mallanna ipudu kaleswaram project inspection ki vellali meeru .. because Mana Congress vachindi kabatti
Mallanna is very great super 👌
Sl No.11 only 300+300= 600 acres@50 cr/acre = 30000 cr
You missed when counting the Total Amount.....
Good information brother. Congress will come forward and have an inquiry on KTR and family .
Congress is the mother of scams
Great Mallana garu you have saved people from the wolfs.
🙏🙏✊
Yes,Congress party has to conduct enquiry..no deviation
ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా చేసిండ్రు బంగారు తెలంగాణ....రాబందుల పీకుతున్నారు కదరా తెలంగాణను....
Mallanna garu small request only commonpeople will suffered but your done very good job kindly send this information to our pm and home minister also to important persons thanks