చాలా చాలా బాగుంది మాతాజీ. ప్రభు పాదుల వారు వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా ఉన్నారు. అంత అధ్భుతం గా ఉన్నారు. చాలా చాలా బాగుంది జూహు టెంపుల్. మీ వీడియో ద్వారా అందరికీ మీతో పాటుగా ఉన్నంత అదృష్టం కల్పించారు. మీకు చాలా ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ తో యాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరందరూ చాలా అదృష్టవంతులు. మేము కూడా ఎందుకంటే మీ వీడియో ద్వారా మేము కూడా మీతో ఉన్నట్టుగా అనుభూతి చెందాము. మీరు చాలా బాగా వీడియో తీసి పెడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. హరేకృష్ణ.
Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🙏 shree Radhe Radhe 🙏🙏
హరేకృష్ణ ప్రభుజి💐🙏
Hare Krishna
Hare Krishna Mathaji 🙏
Hare bol❤ meeku chala chala thanks🌹
చాలా చాలా బాగుంది మాతాజీ. ప్రభు పాదుల వారు వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా ఉన్నారు. అంత అధ్భుతం గా
ఉన్నారు. చాలా చాలా బాగుంది జూహు టెంపుల్. మీ వీడియో ద్వారా అందరికీ మీతో పాటుగా ఉన్నంత అదృష్టం కల్పించారు. మీకు చాలా ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ తో యాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరందరూ చాలా అదృష్టవంతులు. మేము కూడా ఎందుకంటే మీ వీడియో ద్వారా మేము కూడా మీతో ఉన్నట్టుగా అనుభూతి చెందాము. మీరు చాలా బాగా వీడియో తీసి పెడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. హరేకృష్ణ.
@@manikyalakshmi4186 harekrishna 🙏🙏
Day 3 bhadrachalam video please