2019 లో బాబు గారి పాలనా బాగా లేదన ? ఓడిపోయింది . జగన్ గారు ఆశ చూపిన నవరత్నాలు కాదా ? అలాగే 2004 లో వైస్ గారు చూపిన ఉచిత కరెంట్ , రుణ మాపి ,ఆశ కాదా ? నిజంగా ప్రజలు అభివృద్దే కోరుకొని ఉంటె బాబు గారు ఓడిపోయే వారే కాదు .విజన్ 2020 అంటే 420 అని ఎగతాళి చేశారు . ఇప్పుడు కూడా విజన్ 2047 అంటే ,అంతవరకు ఉండేది ఎవరు అని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు . ప్రజలు కూడా బాబుగారిని నమ్మినట్టు నటించి ,మోసం చేస్తూ , చివరకు ప్రజలే మోసపోయి నష్టపోతున్నారు .
అయ్యా వెంకట కృష్ణ గారు, నమస్కారం, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, గత 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్ట పోయింది, అదే సమయంలో CBN గారు ఎంతో కుంగి పోయారు 53 రోజులు జైలు లో చంపాలి అని చూసిన ప్రభుత్వం, అయినా ఆయన సహించి ఈ నాటి మన ఆనందానికి కారణం
ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చిన సంపదని, తెలంగాణ మెత్తం కర్చుపెట్టటం లేదా!!!! రేపు కూడా, అమరావతిలో వచ్చిన సంపదని రాష్ట్రం మొత్తం పంచుతారు…. హైదరాబాద్ ల్యాండ్ బ్యాంకు మాఫియా, ఆంధ్రాలో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు…మనం జాగ్రత్తగా ఉండాలి.
Companies అన్ని ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు కావాలి. Dam లు రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు కావాలి. వీటికి పెట్టే డబ్బులు గురుంచి ఎవరు అడగరు..కేవలం అమరావతి డబ్బులు ఖర్చుపెడితేనే అందరికీ మాయరోగాలు వస్తాయి… ఏంటో ఈ చోద్యం…
అయ్యా బాబు, ఈ కమ్యూనిస్టులు ఎప్పడు గెలవరు. వాళ్లకి long term goals and short terms goals ఉండవు. అమరావతి కట్టటానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి అని అడుగుతున్నారు!!!! రాజధానులు ప్రభుత్వాలు కట్టవంటా!!! రాష్ట్ర సంపద ఖర్చు పెట్టకూడదంటా!!! రేపు అమరావతిలో వచ్చే ఆదాయం రాష్ట్రం మొత్తం పంచరా.. మరి రాయలసీమకు గోదావరి నుంచి నీళ్లు తీసుకువెళ్ళడానికి 50,000 వేల కోట్లు, 70,000 వేల కోట్లు కావాలంటారు. మరి వీరికి డబ్బులు ఎవరు ఇస్తారు. ఆంధ్ర వాళ్లు ఇస్తారా!!!!!! రాయలసీమకు నీళ్లు కావాలంటే, రాష్ట్ర సంపద మెత్తం పెడతారా!!! నదులు అనేవి సహజంగా తయారు కావాలి. ప్రభుత్వాలు కట్టకూడదు. వాటి కోసం రాష్ట్ర సంపద ఖర్చు చేయకూడదు… dam లు కట్టి నీళ్లు మళ్లిస్తే, రాష్ట్రానికి ఆదాయం వస్తుందా…dam లు కట్టడానికి పెట్టే డబ్బులు ఎవరిస్తారు????
Present govt is not taking serious measures to punish the corrupt in the previous govt. Make sure to take necessary laws and protections to ensure the future govt won't and never destroy or change the AP capital city plans. Ensure there is good planning on waste management, maintenance of infrastructure, streets, roads and also ensure there is no land grabbing and also side walk food path grabbing and food cart stalls on the side walks. Please take enough steps abd measures. Train, educate the small, medium and large hotels to follow the food safety standards and food quality.
Central finance minister ,CAG reports,RBI reports antha clear ga cheppaaru CBN time lo yentha appu yentha development oo,jagan time lo yentha appoo yentha development ooo...Meeku kula gajji yekkuva ayyi nijaalu chevulaki vinapadavu, kallaki kanabadavu...
Central finance minister ,CAG reports,RBI reports antha clear ga cheppaaru CBN time lo yentha appu yentha development oo,jagan time lo yentha appoo yentha development ooo...Meeku kula gajji yekkuva ayyi nijaalu chevulaki vinapadavu, kallaki kanabadavu
2019 లో బాబు గారి పాలనా బాగా లేదన ? ఓడిపోయింది . జగన్ గారు ఆశ చూపిన నవరత్నాలు కాదా ? అలాగే 2004 లో వైస్ గారు చూపిన ఉచిత కరెంట్ , రుణ మాపి ,ఆశ కాదా ? నిజంగా ప్రజలు అభివృద్దే కోరుకొని ఉంటె బాబు గారు ఓడిపోయే వారే కాదు .విజన్ 2020 అంటే 420 అని ఎగతాళి చేశారు . ఇప్పుడు కూడా విజన్ 2047 అంటే ,అంతవరకు ఉండేది ఎవరు అని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు . ప్రజలు కూడా బాబుగారిని నమ్మినట్టు నటించి ,మోసం చేస్తూ , చివరకు ప్రజలే మోసపోయి నష్టపోతున్నారు .
Excellent debate discussion today !
అయ్యా వెంకట కృష్ణ గారు, నమస్కారం, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, గత 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్ట పోయింది, అదే సమయంలో CBN గారు ఎంతో కుంగి పోయారు 53 రోజులు జైలు లో చంపాలి అని చూసిన ప్రభుత్వం, అయినా ఆయన సహించి ఈ నాటి మన ఆనందానికి కారణం
Jai CBN, Jai TDP ❤
నిజమే సర్ నేను అనుకున్న కానీ కాలేదు
Jai TDP leaders
Yes sir
Way not changing government schools
Way is this much money please see CM sir
Happy new year VK గారు మీకు and ABN కి
ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చిన సంపదని, తెలంగాణ మెత్తం కర్చుపెట్టటం లేదా!!!! రేపు కూడా, అమరావతిలో వచ్చిన సంపదని రాష్ట్రం మొత్తం పంచుతారు….
హైదరాబాద్ ల్యాండ్ బ్యాంకు మాఫియా, ఆంధ్రాలో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు…మనం జాగ్రత్తగా ఉండాలి.
Good morning ABN newsgariki athmiylaki harikrishna vempalli nenu pachhamidiyan chusthunaduku ekkada nenu adguaduguna kastalupaduthunna
Companies అన్ని ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు కావాలి. Dam లు రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు కావాలి. వీటికి పెట్టే డబ్బులు గురుంచి ఎవరు అడగరు..కేవలం అమరావతి డబ్బులు ఖర్చుపెడితేనే అందరికీ మాయరోగాలు వస్తాయి… ఏంటో ఈ చోద్యం…
Way sir Free
No need free give me everyone worke in state
అయ్యా బాబు,
ఈ కమ్యూనిస్టులు ఎప్పడు గెలవరు. వాళ్లకి long term goals and short terms goals ఉండవు. అమరావతి కట్టటానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి అని అడుగుతున్నారు!!!! రాజధానులు ప్రభుత్వాలు కట్టవంటా!!! రాష్ట్ర సంపద ఖర్చు పెట్టకూడదంటా!!! రేపు అమరావతిలో వచ్చే ఆదాయం రాష్ట్రం మొత్తం పంచరా..
మరి రాయలసీమకు గోదావరి నుంచి నీళ్లు తీసుకువెళ్ళడానికి 50,000 వేల కోట్లు, 70,000 వేల కోట్లు కావాలంటారు. మరి వీరికి డబ్బులు ఎవరు ఇస్తారు. ఆంధ్ర వాళ్లు ఇస్తారా!!!!!! రాయలసీమకు నీళ్లు కావాలంటే, రాష్ట్ర సంపద మెత్తం పెడతారా!!!
నదులు అనేవి సహజంగా తయారు కావాలి. ప్రభుత్వాలు కట్టకూడదు. వాటి కోసం రాష్ట్ర సంపద ఖర్చు చేయకూడదు… dam లు కట్టి నీళ్లు మళ్లిస్తే, రాష్ట్రానికి ఆదాయం వస్తుందా…dam లు కట్టడానికి పెట్టే డబ్బులు ఎవరిస్తారు????
Present govt is not taking serious measures to punish the corrupt in the previous govt. Make sure to take necessary laws and protections to ensure the future govt won't and never destroy or change the AP capital city plans. Ensure there is good planning on waste management, maintenance of infrastructure, streets, roads and also ensure there is no land grabbing and also side walk food path grabbing and food cart stalls on the side walks. Please take enough steps abd measures. Train, educate the small, medium and large hotels to follow the food safety standards and food quality.
Property tax is too much in some states in USA.
Two houses can be built in for poor man in India with one house property tax in Some USA States
True
3% property tax in NJ along with state tax and federal tax
MEGA DSC ki sign chesi 7 months ayyindi..Notification yekkada exam yeppudu?? Voorike maatalu cheppadam kaadu chesi chupettaali ...EVM batch 😂😂😂
7 months nunchi nirudyoga bruthi ledu...7 months lo 2 lakhs jobs ivvaali, mee promise prakaram..where is it???
ANTA SCENE LEDANI PUBLIC TALK, HONESTLY.
Good it will be completed in another 500 years...
Sir please don’t call these kind of outdated people for debate
They won’t speak in reality they speak irrelevant things
అమరావతి లొ ఐకానిక్ లాంటి భవనము అవసరమా తెలంగాణ లొ 3ఇయర్స్ బ్రహ్మాండమైన సెక్రటరియేట్ 500కోట్లు తో విశాలంగా కట్టారు. సింపుల్గా తొందరగా నిర్మించాలి.
Amaravathi self sustainable project annaaru ,mari ippudenduku mottam money Amaravathi ke peduthunnaaru? Already vere places lo start avuthunna projects yenduku Amaravathi ki move chesthunnaaru? Yenduku kottavi teesuku raavadam chaatha kaaledaa visionary ki ?? 😂😂😂
6 months lo 1.2 lakshala kotlu appu chesaadu bolli baabu..Yem chesaadu adantha baagaa panchukunnaaru 5 years nunchi karuvulo vunnaaru TDP vaallu 😂😂😂
Central finance minister ,CAG reports,RBI reports antha clear ga cheppaaru CBN time lo yentha appu yentha development oo,jagan time lo yentha appoo yentha development ooo...Meeku kula gajji yekkuva ayyi nijaalu chevulaki vinapadavu, kallaki kanabadavu...
Communists pani indialo ipoindi
Veellaki elubadilo WB sankanakipoindi
So veellaki abhivruddi pains dyasa vundadu
So veellaki commentsni seriousga tisukonavasaramledu
Bongem kaadu..adi just kamma vaalla hype..Kammaraavathi..rates kotlu ani cheppadame kaani konevaadu yevadu ledu
Meeru swamy vivekanand time leru untey. Mimilini swamy vivekananda ani varu 2nd.prajalu gurunchi meeru?
Next, 10,years , to rayalaseema new coptel,,,,, a b n news see,, this,,,
Not, Devilment to rayalaseema kd, chandrababu,,, no,, naidu
What rs rdy,jm rdy or other r seema rdys do in the past ?
Poolavaram project ki jathiya hoda thesukoni vachindhi ys rajasakarraddy
Lenodi gurinchi enduku