అన్న సూపర్ ప్రశ్నించే పాటలు... రాక్షషులు కాదు మన మూలవాసులు మోస్ట్ పవర్ పుల్ సాంగ్.. నేనూ విన్నాను...నరేష్ అన్న నువ్వు వీడియో పై సూపర్ హెడ్డింగ్స్ లైన్ వేసి ఇంకా ఈ వీడియో హైలెట్ చేసావు.. గ్రేట్ ఇంటర్వ్యూ...
🤔ఈ మధ్యలో మనోభావాలు ఎక్కువైయ్యాయి జనాల్లో.దేవుణ్ణి అంటే కోపం వస్తుంది వీళ్ళకి. నాకు అర్థం కాదు దేవునికి వీళ్లేందుకు సపోర్ట్ కావాలి.దేవుణ్ణి అంటే దేవుడు చూసుకోలెడా?
పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు. ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు ruclips.net/video/y4yPMp_fmJ4/видео.html ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు. ruclips.net/video/SpxokUD2Eb4/видео.html ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు. ruclips.net/video/pOwbgjO2OOM/видео.html ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి ruclips.net/video/9MaNSAt2et4/видео.html
ఈ చీకటి రాత్రులలో "రెండు కాంతివంతమైన దీపాలు" ఒకే చోట...ఇద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నలు...🤝👍
Jai bheem lu Anna
Jai bheem tha great devendra garu
Jai bheem anna ✊✊✊✊✊ Jai insan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నలకు జై భీమ్, జై ఇన్సాన్,,,...దేవేందర్ అన్న మీ పాటలు ఈ సమాజానికి ఎంతో ఆదర్శం,,,,,
సూపర్ అన్న 💪💪💪
చరిత్ర అంటే మనదే
జై భీమ్ జై భారత్🤝✊
Super naresh anna
ఈ జానపదం అదుర్స్
జై భీమ్
నరేష్ అన్న గారికి దేవేందర్ అన్న గారికి హృదయపూర్వక జై భీములు ✊
చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు అన్న...
జై...భీమ్
Janapadam super
దేవేందర్ అన్న గారికి వందనాలు మీరు మాత్రం ఇంకా ఎన్నో మహా అద్భుత మైన మీ గొంతు తో మానవ సమాజానికి అందజేయాలని కోరుకుంటున్నాను
Very nature so sweet like honey.
మీరు అద్భుతం మహాద్భుతం అన్నా గారు మీ పలుకులు తూటాలా పేలుతాయి.... 🙏🙏🙏
Supper janapadham
దేవేందర్ అన్న అండ్ నరేష్ అన్న మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క ఉద్యమాలు చాలా విలువైనవి
యాంకరింగ్ బాగుంది
చాలా మంచి పోగ్రామ్
Jai bheem
Jai Insan
👏✊👌👍
Annalaku jai bheemulu jai inshan
Super annayalu
జై భీమ్ జై భీమ్ మచ్చ దేవేందర్ అన్న జై భీమ్
Jai bheem Jai insan ✊✊ ✊
మంచి సందేశాలు ఇచ్చిన. మచ్చా దేవేందర్ అన్న కి అలాగే తమ్ముడు బైరి నరేష్ కి ధన్యవాదములు జై భీములు
జై భీం జై ఆదివాసీ
అన్న సూపర్ ప్రశ్నించే పాటలు... రాక్షషులు కాదు మన మూలవాసులు మోస్ట్ పవర్ పుల్ సాంగ్.. నేనూ విన్నాను...నరేష్ అన్న నువ్వు వీడియో పై సూపర్ హెడ్డింగ్స్ లైన్ వేసి ఇంకా ఈ వీడియో హైలెట్ చేసావు.. గ్రేట్ ఇంటర్వ్యూ...
Super anna jai beem
Yes devudini champeyyaali
👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐🙏
Meru elanti patallu ano rayali ani korukuntunu
Jaibheem annalu
🤔ఈ మధ్యలో మనోభావాలు ఎక్కువైయ్యాయి జనాల్లో.దేవుణ్ణి అంటే కోపం వస్తుంది వీళ్ళకి. నాకు అర్థం కాదు దేవునికి వీళ్లేందుకు సపోర్ట్ కావాలి.దేవుణ్ణి అంటే దేవుడు చూసుకోలెడా?
🤔
Superb interview anna
సూపర్ అన్న
అన్న గులాం గిరి బుక్ తెలుగు లో వుందా
జై భీమ్✊
సమాజంలోని మచ్చను వెతికిన, మచ్చ దేవేందర్ అన్న
Super 👌 👌💐💐
Jai bheem naresh annq
పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె
ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు.
ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు
ruclips.net/video/y4yPMp_fmJ4/видео.html
ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు.
ruclips.net/video/SpxokUD2Eb4/видео.html
ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు.
ruclips.net/video/pOwbgjO2OOM/видео.html
ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి
ruclips.net/video/9MaNSAt2et4/видео.html