డాక్టర్ గారు. మీ సేవలో అద్భుతం చాలామంది సంతానలేమితో కష్టాలు తో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శాస్త్రీయపరంగా భార్యాభర్తలకు విపులంగా ఎలా సెమీఇన్ ప్రయోగశాలలో ప్రవేశపెట్టి వారి ఎదుటనే అన్ని అర్థమయ్యే రీతిలో పిల్లలు పుట్టుక గురించి గర్భధారణ గురించి చాలా విపులంగా తెలియజేస్తున్నారు. మీరు ఎంతో అభినందనీయులు సమాజానికి సంతాన లేమి కలవారికి. ఒక వరం లాంటి వారు. థాంక్యూ మేడం
నిజం మేడం సెమెన్ అనాలసిస్ కొద్దిగా మొహమాటంగా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు మీ పెట్టిన వీడియో చూస్తే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది నిజంగా మేడం మనలో ఉన్న సమస్య మీరు చేసిన వీడియో ద్వారా ఆ వ్యక్తి యొక్క శాంపుల్ ని ఆ వ్యక్తి ముందే నిర్ధారణ చేయడం పరీక్ష చేసి క్షుణ్ణంగా పరీక్షించి చెప్పడం ద్వారా ఆ వ్యక్తి లోపల భయమని తొలగిపోయి కాన్ఫరెన్స్ లెవెల్ పెరుగుతుంది నిజంగా మేడం హ్యాట్సాఫ్ టు మా హస్బెండ్ కి కూడా వాల్యూమ్ 2.5 ఉంది ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుందా మేడం
Viscosity : Normal Liquification : 10.mints Total sperm count: 06.Millions Active motile :40.% Sluggish motile:10% Non motile: 50% Quantity: 3.0. ml Colour : normal Reaction: ALKALINE Interpretation Pus cells: (+) present.......RBC:(+) Present Naa report edi eppudu nenu ame cheyyallo cheppandi
Madam nenu Hyderabad daggara medchal lo untanu naku marriage 2 years avutundi. Na age 30 years. Nenu ma husband chala try chestunnamu kani naku positive ravadam ledu madam. Nenu mi hospital ki vaddam anukuntunna madam IVF treatment ki entha karchu avutundi Madam.memu chala pedavalamu madam. Memu hospital ki eppudu ayina ravocha madam
Hi medam maaku marriage ai 9 years avutundi kani pregnency raledu pcod problem laproscopy kuda cheyinchukunna but no result malli hspital ki velte ivf better annaru ivf cost cheppara madam please
Am using finasteride tablets for hair growth after stopping medicine is it mandatory for me to do semen analysis test? Cause finasteride effect sperm.....
ఇప్పటివరకు హాస్పిటల్ లో చూపించు నాకు కూడా మాకు ఎటువంటి పాజిటివ్ రాలేదు మరియు మెడిసిన్ వాడడం వల్ల ఎగ్ ఇంప్రూవ్ కావడానికి మందులు ఇచ్చారు మంచిగా ఇంప్రూవ్ అయింది తరువాత మళ్లీ మెడిసిన్ చేంజ్ చేశారు తర్వాత నా ఎగ్ డెవలప్ లేదు అన్నారు తర్వాత నేను చాలా బాధపడ్డాను మేడం మరియు నాకు థైరాయిడ్ ఉంది ఇప్పుడు 50 mg టాబ్లెట్ వాడుతున్నాను మా ఆయనకు సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉందన్నారు 2.5 వరకు ఉంది మరియు కణాలు 5 మిలియన్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు మేము నార్మల్ గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చా లేదా iui లేదా ivf చేసుకోవాలా నా వయసు 31 మా ఆయన వయసు 34 మేమిద్దరం నాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చా ఐ యు ఐ లేదా ivf చేసుకోవాలా మాకు మ్యారేజ్ అయింది 5 ఇయర్స్ అవుతుంది ఎక్కువ మీ వీడియోలు చూడడం ద్వారా మాలో ఒక బాధ అనేది తొలిగిపోతుంది మేడం అంటే ఒక్కొక్కరు 25 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళందరూ మీ వద్దకు వచ్చి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని వాళ్ల నోట చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ మేము అక్కడికి రావడం చాలా దూరంగా ఉంది మేడం మాది నిజామాబాద్ జిల్లా కానీ ఎంత దూరమైనా మేము మీ ఫెర్టిలిటీ సెంటర్ కి రావాలని అనుకుంటున్నాం కానీ మీరు ఒక దేవత మేడం ఈ కామెంటు చదివి మాకు కొద్దిగా రిప్లై ఇవ్వండి మేడం హ్యాట్సాఫ్ టు మేడం
డాక్టర్ గారు. మీ సేవలో అద్భుతం చాలామంది సంతానలేమితో కష్టాలు తో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శాస్త్రీయపరంగా భార్యాభర్తలకు విపులంగా ఎలా సెమీఇన్ ప్రయోగశాలలో ప్రవేశపెట్టి వారి ఎదుటనే అన్ని అర్థమయ్యే రీతిలో పిల్లలు పుట్టుక గురించి గర్భధారణ గురించి చాలా విపులంగా తెలియజేస్తున్నారు. మీరు ఎంతో అభినందనీయులు సమాజానికి సంతాన లేమి కలవారికి. ఒక వరం లాంటి వారు. థాంక్యూ మేడం
Thanq so much
Good message maddam garu
Great Mam . knowledge video❤❤❤
Thanks a lot
Also Please suggest what medicines and food fruits to be taken for all conditions of motility, concentration, morphology factors
Watch my videos
మీ లా person ఎదురుగ test చేయడం లేదు ఎవ్వరు,,mam your great
సెమెన్ test కాస్ట్ mam
ఒక వేల సెమెన్ low ఉంటే,,ఎన్ని నెలలు tablets వాడాలి mam
అంత లేదు నేను వెళ్లి చేపించుకున్నాను 200 రూపాయల టెస్ట్ మన ముందు కాకుండ 1 గంట తరువాత రమ్మని నార్మల్ టెస్ట్ పేపర్ ఇస్తారు.. 1500 ఛార్జ్ చేస్తున్నారు
Good. live lo patient munde cheste confidence vastumdi
Chala chala manchi msg manchi video petaru medamgaru
Oh! Nice motivation vedio...👏👏👏👍
Thank you my dear dr garu good infermation
So nice of you
వీడియో లో చూపించింది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి 200 రూపాయల టెస్టు 1500 తీసుకుంటున్నారు. నేను వెళ్లి చేపించుకున్నాను..
Meeru okasari randi clear ga explain chestamu what test for 200 what test for 1500 ....do not put such comments unknowingly
నిజం మేడం సెమెన్ అనాలసిస్ కొద్దిగా మొహమాటంగా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు మీ పెట్టిన వీడియో చూస్తే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది నిజంగా మేడం మనలో ఉన్న సమస్య మీరు చేసిన వీడియో ద్వారా ఆ వ్యక్తి యొక్క శాంపుల్ ని ఆ వ్యక్తి ముందే నిర్ధారణ చేయడం పరీక్ష చేసి క్షుణ్ణంగా పరీక్షించి చెప్పడం ద్వారా ఆ వ్యక్తి లోపల భయమని తొలగిపోయి కాన్ఫరెన్స్ లెవెల్ పెరుగుతుంది నిజంగా మేడం హ్యాట్సాఫ్ టు మా హస్బెండ్ కి కూడా వాల్యూమ్ 2.5 ఉంది ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుందా మేడం
Count enta??
42
Test Cost entha madem
5 miliance
Rajini ma'am HNK lo camp pettandi ma'am🎉🎉🎉🎉
Medam IVF Cost Entha Cheppandi RUclips lo
IVF cost entha madam Donor egg
Any microbiologist required??? ... Karimnagar location....
Great information ❤
Super medam🙏🙏
Viscosity : Normal
Liquification : 10.mints
Total sperm count: 06.Millions
Active motile :40.%
Sluggish motile:10%
Non motile: 50%
Quantity: 3.0. ml
Colour : normal
Reaction: ALKALINE
Interpretation
Pus cells: (+) present.......RBC:(+) Present
Naa report edi eppudu nenu ame cheyyallo cheppandi
Cost price cost price
Good information 👍
Madam 2 days meet avvakunda echamu. Count 60, undi, motility 55 undi ok na mam
టెస్టు కి ఏ టైంలో శాంపిల్ ఇవ్వాలి ఉదయం,మధ్యాహ్నం, ఈవినింగ్
Nice explanation mam..😍
Where loction madam reply me
Medam garu Super ga Vunnaru ❤❤❤
IVF cost entha medam donor seman
Thank you mam
Hi madam , simen reduction or nofap lo 3months vunte rashes or alergy ravadaniki karam avuthundha , pls tell me .
Medam ni minchina doctor Karimnagar and Hyd lo kuda ledhu...1000 yrs batakali mam miru..chala mandi jivitallo velugu nimparu🙏🙏🙏
Hlo madam period time lo flaxseeds tho ready chesi flaxseeds karam podi thinachaaa.madam cheppandi pls
Superb madam garu...
Good Job Madam...👏👏
Oligospermia uthy natural pregnancy chance udhi ha medam
Same problem vunde Naku
Daily one hour running cheste set ayindhi naku
Madam: Vizag lo mi main branch pettandi. plz 🙏
Mam egg count quality thakkuva unte doner kakunda ma egg thone chesthara
First tests chepinchukondi tarvata decide avvochu donor aa self aa ani
Madam nenu Hyderabad daggara medchal lo untanu naku marriage 2 years avutundi. Na age 30 years. Nenu ma husband chala try chestunnamu kani naku positive ravadam ledu madam. Nenu mi hospital ki vaddam anukuntunna madam IVF treatment ki entha karchu avutundi Madam.memu chala pedavalamu madam.
Memu hospital ki eppudu ayina ravocha madam
ఒకసారి రండి tests cheddamu
Meru aminocentasis test 16 week pregnancy ki chestharaa..NT scan tharutha Dr prablam vundhi aatest chesukommannaru..
Hi medam
Good morning
I visit ur hospital 2days before
Receiveing good
Thanq so much
Music chala ekkuva aindhi
Distrubence undhi
Background music off chayandi 1
Medam Hyderabad lo branch pettandi...
👌
Hyderabad lo eppudu pedutaru
Hi medam maaku marriage ai 9 years avutundi kani pregnency raledu pcod problem laproscopy kuda cheyinchukunna but no result malli hspital ki velte ivf better annaru ivf cost cheppara madam please
1.6 to 1.8 total package
Hyd lo hospital pettandi madam pls
Hi
Madam this test ki enta charge chestaru mam
1500
Am using finasteride tablets for hair growth after stopping medicine is it mandatory for me to do semen analysis test? Cause finasteride effect sperm.....
First test chesi chuddamu ...if less stop cheyyandi
Ivf cost entha andi
Madam medicine emi vadali
Medam memu mi hospital lo tablets vaduthunamu memu mimallini am thinachu am thinakudadhu anni adugaledhu medam kocham chepara
Anni tinochu ...exercise kooda cheyyali
Madam medicine vadipichi ivf chesthra ledatey dirct ga ivf treatment chaythra....?pls replay madam.
It's all depends on your reports /age / causes / semen parameters
@@RajniFertilityCentre mam neenu ma husband 13month medicine use chesam docter problm am ledu ani chypidi march lo stop chesamu medicine
మేడం గారు పిల్లలు కోసం ఎంత ఖర్చు అవుతుంది చెప్పరా ఐ వి ఎస్ కే
10000000
1.6 to 1.8 total package
Medam naaku 83 millians active 70%vachhindhi better gane undha mam
Morphology kooda imp
Maymu next month medagaraki ostunam mam❤
All the best
Hiiiiiii
Price enta
Madum hospital address pettandi from Karnataka
Ma'am hnk eppudu vastaru🎉
❤❤❤
Use less kits don't go for that procedure
మేడం మాకు పెళ్లి అయి 14సంవత్సరాలు అవుతుంది మాకు పిల్లలు కాలేదు 3టైమ్స్ iui అయింది సక్సెస్ కాలేదు మరి మాకు పిల్లలు అయ్యే అవకాశం ఉందా
Couple tests చెయ్యాలి ...ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని treatment తీసుకోవాలీ
Micro Tesa is Available in Your Hospital
Yes
మేడం ఈ టెస్ట్ బిఫోర్ మ్యారేజ్ చేయించుకోవచ్చా..?
Yes
Iui process ki 15k r process ki medicine totally 15k mam
Yes dear
Medam ee test dwara puttaboyedhi aada ledha maga ani thelusthundha
No
Where is location
Ist floor Renee hospital karimnagar 7207247888
Location mam
Rajni fertility center Renee hospital karimnagar opp MCH GOVT HOSPITAL 7207247888
Tubrectomyry operation ayana test tube baby plan chayacha madamreply please mam
Cheyyochu
ఇప్పటివరకు హాస్పిటల్ లో చూపించు నాకు కూడా మాకు ఎటువంటి పాజిటివ్ రాలేదు మరియు మెడిసిన్ వాడడం వల్ల ఎగ్ ఇంప్రూవ్ కావడానికి మందులు ఇచ్చారు మంచిగా ఇంప్రూవ్ అయింది తరువాత మళ్లీ మెడిసిన్ చేంజ్ చేశారు తర్వాత నా ఎగ్ డెవలప్ లేదు అన్నారు తర్వాత నేను చాలా బాధపడ్డాను మేడం మరియు నాకు థైరాయిడ్ ఉంది ఇప్పుడు 50 mg టాబ్లెట్ వాడుతున్నాను మా ఆయనకు సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉందన్నారు 2.5 వరకు ఉంది మరియు కణాలు 5 మిలియన్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు మేము నార్మల్ గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చా లేదా iui లేదా ivf చేసుకోవాలా నా వయసు 31 మా ఆయన వయసు 34 మేమిద్దరం నాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చా ఐ యు ఐ లేదా ivf చేసుకోవాలా మాకు మ్యారేజ్ అయింది 5 ఇయర్స్ అవుతుంది ఎక్కువ మీ వీడియోలు చూడడం ద్వారా మాలో ఒక బాధ అనేది తొలిగిపోతుంది మేడం అంటే ఒక్కొక్కరు 25 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళందరూ మీ వద్దకు వచ్చి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని వాళ్ల నోట చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ మేము అక్కడికి రావడం చాలా దూరంగా ఉంది మేడం మాది నిజామాబాద్ జిల్లా కానీ ఎంత దూరమైనా మేము మీ ఫెర్టిలిటీ సెంటర్ కి రావాలని అనుకుంటున్నాం కానీ మీరు ఒక దేవత మేడం ఈ కామెంటు చదివి మాకు కొద్దిగా రిప్లై ఇవ్వండి మేడం హ్యాట్సాఫ్ టు మేడం
Egg count takkuva undi ante treatment teesunte manchidi natural ga wait cheyyadam kanna ...once come to our RFC
Nenu thyroid 100 mcg using natural ga pregnancy vochindhi, edhi 2nd time
Laxmi Akka Medi Nizamabad lo ekkada
@@BarigeMadhav-he4dh madhi ఆర్మూర్
మేడం ఫస్ట్ అటెంప్ట్ లో ivfఫెయిల్ అయింది నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి మేడం ప్లీజ్ రిక్వెస్ట్
2nd time try cheyyandi
Madam azoospermia vunte natural gaa pregnancy vache chance vunda
Ledu
Medicine vadete emina result untada
Semen report ke entha charge chesthunaru
1500
Mam magavaallaki sparm casla takkuva unte autumdaa
Konchem takkuva unte ok ...chala takkuva unte icsi best
ICSI price cheppandi mam..@@RajniFertilityCentre
Hii mam 2 times miscarriage ayindhi pregnancy male prblm or female prblm anedhi arthmouthaledhu mam
Many reasons undochu ...don't worry through evaluation avasaram ...oka manchi center visit cheyyandi
Ivf cost anta madam
1.6 to 1.8 total package
Plsss let know sir 😭
Morphology 75% can make pregnant ?
And Active motile 20% ? Can't pregnant
Comment : Asthenozoospermia
Can't make pregnant??????
🙏🙏🙏🙏🙏🙏🙏
Not married seman count test chesko vochaa😅??
Yes ...y not
Priceenta
1500
Tell me tablets to increase sperm cells for men madam
See videos
Madam HIV unna male sprem clean chestara me dagara ivf dvara normal child vachela chestara female ki hiv ledhu . please clarify my doubt
No
ಮೇಡಂ ನಿಮ್ಮ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಿಟೇಲ್ಸ್ ಮೇಡಂ pls
madam .total fees entha avutundhi.
Very reasonable price...1.6 to 1.8 total package
Antee mam 1.6antee ardam kalee mam@@RajniFertilityCentre
@@RajniFertilityCentreaddress eakada mam
Varicose veins grade 1 untey count undada madam
Grade 1 lo not much difference
Hi madem sunday op chustara
Only for on going treatment patients ki మాత్రమే...no fresh op
X aver Y avee Ane chapalara madam....
తెలియదు కూడా చెప్పడానికి
మేడం నమస్తే.. మన వీర్యం లొ ఇది ఫిమేల్. ఇది మేల్. అని కనిపెట్టగలర.. అది నిజమో నా....
No
Madam ప్రస్తుతం ఏమైనా ఆఫర్ ఉన్నాయా
No
Cost entha mam semen test ki
1500
Hlo madam naku period miss ayyi 49 days aithundi 40 days ki urine test cheste negative vachindi. Malli 48 day beta hcg blood test cheshanu danilo kuda negative vachindi madam. Eka nenu kadaa. Madam naku hormone imbalance undi. Inko 10 days tharuvatha malli blood test chesukommanrara avasaram ledaa madam cheppandi. Madam ega nenu pregnant kanattena cheppandi madam pls madam pls cheppandi nenu eppudaina mi videos chustu unta miru claritiga cheptaru ani anduke aduguthunna madam cheppandi pls
Urine test vaddu ...ఒకసారి detailed ga couple tests chepinchukondi...treatment teesukondi...no worries
8:00
Madam naku marriage ie 4 years avutundi nunu iui cheinchukundam anukuntunna cost cheppandi please
Madam my wife ki amh 1.8 undhi pragency natural ga vasthunda
Minimal stimulation Treatment teesukondi better
X and y kuda thelusdha madam
Nooo
@@RajniFertilityCentreDNA test lo thelusthundha
Semen count test how much price
1500
Mam naku eddari pillalu papa 5y babu 8y mam family flaning aypoindi naku malli papa ayna babu ayna kavali mam 'marrege ayye 10 y
Ivf best
Medam edi akkada
Rajni fertility center Renee hospital karimnagar opp MCH GOVT HOSPITAL 7207247888
Madam plz send your email ID. I did IVF tried two times I want to send my flies for your reference
Vennibangari@gmail.com
3 days taruvatha day na..3d day na chepinchali
3 to 4 gap best
@@RajniFertilityCentre tq madam. .online lo solutaion chepthara
Madam na age 20 nenu mastrubation ki addict ayyi over ga chesanu ipudu back pain vachindhi 😢
Future lo amaina problem ha
Emi undadu
@@RajniFertilityCentre backpain vosthundhi mam full taggatledhy
Loss of lumbar lordosis ani telsindhi mri scan thisthe
Iul cost?
15k
✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Simha…Narasimha deva…ne dayanu e bidda pina chupinchu deva 🕉️ 🙏