మా ఇంటి మల్లె చెట్టు విరగకాసింది...😍😍/ నాగ మల్లె పువ్వులు / సెంటు జాజి పువ్వులు

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 22

  • @allamahima9409
    @allamahima9409 Год назад +1

    Super super mam

  • @lalitha3032
    @lalitha3032 3 года назад +4

    Rendu kallu saripoledhandi

  • @iu-mienhfuntv5418
    @iu-mienhfuntv5418 8 месяцев назад +1

    Thanks ❤❤❤❤❤❤❤

  • @chetanasonawane8836
    @chetanasonawane8836 9 месяцев назад

    I like

  • @nagavenip922
    @nagavenip922 2 года назад +2

    Chameli kada

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 месяца назад +1

    మేం చమేలీ పూల చెట్లు చాలా చూశాంగానీ ఇలాగయితే పూయడం చూడలేదు. ఆశ్రమం లో కూడా ఇంతలా పూయడం చూడలేదు.కొన్ని తీగలు ఎండిపోయి పుల్లల్లా వుంటాయి. మీ మొక్క చక్కగా green గా వుంది. మీమొక్కకి దిష్టి తీయండి.ఇది చమేలీనేనా? మరింకేదైన జాజిమల్లెనా? ఏది ఏమైనా మీ చెట్టు అంటు కోసం ఎంత దూరమైనా వస్తాను. Please మీరు అంటు కట్టి online లో అమ్మినా చేసినా కొనుక్కుంటాను. I want your fragrance flower plant. Please reply me

    • @bhumitrend5464
      @bhumitrend5464  3 месяца назад

      E chettu ki antlu avasaram ledhu komma natithe vasthundhi

    • @kavithapaladugu3288
      @kavithapaladugu3288 3 месяца назад

      మీరు చెట్టునెంత ప్రేమిస్తున్నారో అది తిరిగి మిమ్మల్నెంత ప్రేమిస్తుందో అరధమైంది మామ్‌. మాది గుంటూరు

  • @hemanthkumar1138
    @hemanthkumar1138 2 года назад

    Yemi fertilizers ichharo cheppagalara ....ee mokka naati yenni years avutundi cheppandi

    • @bhumitrend5464
      @bhumitrend5464  2 года назад +1

      Yelanti mandhulu use cheyaledhu only kitchen lo migilina weast mathrame vesanu appudappudu kotha matti vesthamu... E mokka nati 3years avuthundhi

    • @hemanthkumar1138
      @hemanthkumar1138 2 года назад +1

      Ok tnq for reply

  • @vsrinivas9003
    @vsrinivas9003 2 года назад

    నాగ మల్లే పూవులు చూపించలేదు సేంటు మల్లే పూవులు జడలో పెట్టు కోవచ్చా

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад

      లక్షణంగా తలలో పెట్టుకోవచ్చు.. కమ్మటి వాసన వస్తాయి.. మేము భగవంతుడు పూజలో అవే పూలు ఎక్కువ వాడతాము.. మల్లె.. జాజి.. విరజాజి.. సెంటు జాజి ఈ నాలుగు రకాల పూలతో పూజ చేస్తాము..
      నాగమల్లెపూలు తలలో పెట్టుకోరు సెంటు జాజి మాత్రమే పెట్టుకుంటారు ఇళ్లల్లో ఉంటే ఆ కమ్మటి వాసనకి స్నేక్స్ వస్తాయి
      అందుకని ఎవరు దరిదాపు అది ఇంట్లో వేసుకోరు ఇంకో విషయం ఏంటంటే అది పెద్ద వృక్షం అవుతుంది..

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад

      నాగమల్లెపూలు తలలో పెట్టుకోరు పూజకే వాడతారు.. నాగమల్లి పూలు కమ్మటి వాసన వస్తాయి పూజకు ఉపయోగిస్తారు కానీ తలలో పెట్టుకోరు.. కోడి సంపెంగ పూలు అంటారు కదా విన్నారా లిల్లీ పూలు అని కూడా అంటారు వాటిని.. సేమ్ అవి కూడా అలాగే ఉంటాయి

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 года назад +1

    వీటిని సెంటు జాజి లేక చమేలి పూలు
    అంటారు.. బ్రహ్మాండమైన పూలు..
    కమ్మటి వాసన.. సేమ్ జాజిపూల లాగానే ఉంటాయి కాకపోతే ఈరోజు కలలో ఉంటాయి సెంటు జాజి అంటారు ఎందుకంటే అంత కమ్మటి వాసన వస్తాయి కాబట్టి వాటికి సెంటు జాజి అని పేరు వచ్చింది..
    ఈ పూలు కిలోమీటర్ వాసన వస్తాయి అంత మంచి వాసన..
    మాకు ప్రతి చెట్టు ఇక్కడ దొరుకుతాయి మాకు ఏమీ బాధ లేదు హ్యాపీగా దొరుకుతాయి

    • @bhumitrend5464
      @bhumitrend5464  2 года назад +1

      చమేలి పూలు ఇలా కూడ పిలుస్తార... ఎప్పుడూ వినలేదు thanks for information

  • @subhadrarayavarapu1950
    @subhadrarayavarapu1950 2 года назад

    మీ ఇంట్లో పువ్వులు చూపితే ఏంటి వుపయోగం అలా రావడానికి మీరేంచేశేరో చెప్పగలగాలి