డబ్బు ఎవరికోసంమైన ఖర్చు చేయొచ్చు కానీ... సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే నేను ఖర్చు చేస్తా... మా అరకు ట్రైబల్ కల్చర్ బ్రదర్స్ కి మాత్రమే నా సమయం అంకితం... జై అరకు ట్రైబల్ కల్చర్... జై జై అల్లూరి సీతారామరాజు గారు...
సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక. మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.
బాంభో చికెన్ సూపర్ ఉంది రాము రాజు గారు ఆ కొండలు చుట్టూ మధ్యలో పిల్లలుతో చాలా బాగుంది పిల్లలు చికెన్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి పని చేసారు వీడియో ఐతే పిల్లలు తో కొత్త గా ఉంది డ్రోన్ లో కొండలు చాలా అందంగా చూపించారు థాంక్ యు సో మచ్ రాము గారు ఏది ఏమైనా మీరు ఏ వీడియో చేసిన సూపర్ హిట్ అంతే
చాలా అద్భుతంగా ఉంది వీడియో రామ్ అన్న మేము కూడా ఇలా ట్రై చేసాం కానీ మీలా బాగా చెయ్యలేదు ఇలానే మంచి మంచి వీడియోస్ చెయ్యండి నా సపోర్ట్ ఎప్పుడు మీకే god bless you brother 🙏💯💗🙆💐
Hii Raju ramu Ganesha...basic ga Nenu Ph ekkuva use cheyyanu but e madhya cheyalsi vasthundhi.. Because of your video.. Nijam ga Chala relaxing Vuntay.. Emi kavalani act cheyaru.. Miru Ela vunte em chusthunte Adhe clear ga chupistharu.. Camera venaka Ela vuntaro alage vuntaru camera mundhu kuda.. Really intlo vallatho vunna feeling vuntadhi.. God bless you guys
పచ్చని అవతార్ కొండలు మధ్య మీ ఊరు పిల్లలతో బెంబు చికెన్ తో సరదాగా వండుకుని తింటుంటే ఆ లెవెల్ సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్ సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది సూపర్ సూపర్❤❤❤❤❤❤❤❤
Hi bro naku mee videos ante chala istam na favourite youtubers meere naku nature ante chala chala istam anduke mee videos istam ee City life emi life waste meeru prakruthi vadilo vuntunnaru meeru chala lucky
Ram Beautiful view 👌😊❤God bless you all even more Abundantly. Keep it up👍Raju Brother and Ganesh Brother and lakshman team my family members. Keep Rocking Always Ram❤with lot's of love from your Siri - Sirivella Grace
Yenti ramu brother e roju chef and teacher ga avatharam yetharu cooking chesthu chef ga kids ni control chesthu teacher ga and ah drone shot tisina valu yevaro gani super ga tisaru
Hi ramu garu place chala bagundi mi kondalu kadhu miru kuda chala bagunnaru ram but oil chilakarinchadame anttaru video super❤❤❤🥰🥰 pillalati kalisi wow ramu
Nice video ram garu good sharing the tasty bamboo chicken with kids ❤ waiting to meet you ram garu and ur team members...nakanna ma mom chala waiting meet avvadam kosam mimalni...☺️
మంచిగా నోరురి పోతుంది వీడియో సూస్తున్నంత సేపు 😋😋
Naku kuda 😋
డబ్బు ఎవరికోసంమైన ఖర్చు చేయొచ్చు కానీ...
సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే నేను ఖర్చు చేస్తా... మా అరకు ట్రైబల్ కల్చర్ బ్రదర్స్ కి మాత్రమే నా సమయం అంకితం...
జై అరకు ట్రైబల్ కల్చర్...
జై జై అల్లూరి సీతారామరాజు గారు...
❤❤ పాపం మీవల్లా పిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేసినారు ❤❤ సూపర్ వీడియో 🎉🎉🎉🎉
Pillala kosam vandi petti tinipinchadam chala bagundi prakriti andalu himalayalanu manasuku chese avatar kondalu chala chala bagundi good video Tq raju ramu ganesh
సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక.
మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.
Hii ATC Family..chala chala Thank you superb video chesaru inka inka new videos plan cheyandi meeku fan following chala undi
కర్రి లక్ష్మి ఫ్యాన్స్ ఓక లైక్ వేసుకోండి
బాంభో చికెన్ సూపర్ ఉంది రాము రాజు గారు ఆ కొండలు చుట్టూ మధ్యలో పిల్లలుతో చాలా బాగుంది పిల్లలు చికెన్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి పని చేసారు వీడియో ఐతే పిల్లలు తో కొత్త గా ఉంది డ్రోన్ లో కొండలు చాలా అందంగా చూపించారు థాంక్ యు సో మచ్ రాము గారు ఏది ఏమైనా మీరు ఏ వీడియో చేసిన సూపర్ హిట్ అంతే
చాలా అద్భుతంగా ఉంది వీడియో రామ్ అన్న మేము కూడా ఇలా ట్రై చేసాం కానీ మీలా బాగా చెయ్యలేదు ఇలానే మంచి మంచి వీడియోస్ చెయ్యండి నా సపోర్ట్ ఎప్పుడు మీకే god bless you brother 🙏💯💗🙆💐
డ్రోన్ వీడియో తీశారు చాలా బాగా ఉంది డ్రోన్ వీడియో ఈరోజు కొంచెం తీసిన చాలా బాగా వచ్చింది అసలుమామూలుగా లేదు ఆ కొంచెం వీడియో రాజు గణేష్
అవతార్ కొండలు అద్భుతం అసలు.bamboo chicken and grill chicken 😋😋 పిల్లలతో కలిసి తినడం చాల బాగుంది♥️♥️
Love ❤️ 😍 💖 ❣️ 💕
నోరు ఊరుతుంది బాబు వీడియో చాలా బాగుంది
నా ప్రియతమా మిత్రులారా!ఆ ప్రకృతి అందాలను అశ్వాదిస్తూ, ఆహా అనేటటువంటి వంటకాన్ని మాకు చూపిస్తూ మమ్మల్ని ముగ్దల్ని చెయ్యడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది❤
పిల్లలు వీడియో చాలా బాగుంది
చూస్తుంటే నే నోరు ఊరిపోతుంది, బ్రోస్,,,
Hii Raju ramu Ganesha...basic ga Nenu Ph ekkuva use cheyyanu but e madhya cheyalsi vasthundhi.. Because of your video.. Nijam ga Chala relaxing Vuntay.. Emi kavalani act cheyaru.. Miru Ela vunte em chusthunte Adhe clear ga chupistharu.. Camera venaka Ela vuntaro alage vuntaru camera mundhu kuda.. Really intlo vallatho vunna feeling vuntadhi.. God bless you guys
మీ వీడియో చాలా బాగుంది, నాకు ఆకలి వేస్తుంది
Koncham green chetni or (____) add chaysukoni thinandi bro inka baga untundiii
Bamboo lo chiken pettetappudu upper kalapakudadhu. Bamboo lo unna uppu chalet.
Drone visuals super ilanti prasantha vatharam ekkada dorakadu annattu vundi
Super vedio adhbhuthamaona kondalu so beautiful place
Meru chalaa manchi vedios 👌 మీరు 3 మొబెర్స్ ఎలా ఉన్నారు
Naduchukuntu velthara brooo
Pakkaki bikes unnaii video lo kanipinchai broooo
జతిన్ తిన్నడా??
niceవీడియో రామ్
Grilled chicken chala bhagundi
Ganesh kanipi Chatham Ledu enduku ramu
Chaduvu chala Important
Akkada Pillai chaduvu konela motivate cheyagalaru
Enduko mi videos chustunte manasu hayiga prasanthanga ga untundi badhalo unna mi videos chuste happy ipotham realy ram raj ganesh mimanli chudali kalavali mi urilo undali anipistundi maku kuda
Really naku kuda
Ahaaa finally 🤤 vachesindi intresting video
Beautiful Hills ❤ you people are become professional Chefs 👍😊
పిల్ల రాక్షసులు ఎంజాయ్ చేసారు. Very nice location good.
పచ్చని అవతార్ కొండలు మధ్య మీ ఊరు పిల్లలతో బెంబు చికెన్ తో సరదాగా వండుకుని తింటుంటే ఆ లెవెల్ సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్ సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది సూపర్ సూపర్❤❤❤❤❤❤❤❤
Comedy videos cheyamdi baguntai mi videos anni baguntai 👌👍
ATC IS ONE OF THE WONDERFUL JOURNEY AND EXPERIENCE 😄😄
మీరు చాలా బాగా కలిసి స్టార్ట్ చేసారు యు ట్యూబ్ ,మీరూ వన్ ఆఫ్ థ గుడ్ టీమ్ గా వుండాలి
Ram garu videos lo karri laxmi antu comedy chesthuntey chala navvosthundhi
Amazing nature super 👌 andulo grill chicken tinadam inko adbutam
హాయ్ తమ్ముడు రాము రాజు వీడియో చూస్తున్నా మాకు మాకు కూడా పెట్టండి మీరు తింటుంటే మాకు కూడా తినాలని అనిపిస్తుంది తమ్ముళ్లు సూపర్ వీడియో👌👌👌👌👍👍👍
సూపర్ నేచర్ అన్న రియల్లీ యువర్ లక్కీ❤
ఆ కొండలే మకు కావాల్సింది❤😊
City vallu meto chusi manchi maryaada nerchu kovaali chalaa baaga unnayi Mee maatalu super super super ♥️♥️♥️🙏🌺💐🌹
హాయ్ అన్నలు ఎలా ఉన్నారు.... మీరు అలాగే వీడియోస్ చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
అన్న మాది చింతపల్లి మీ వీడియో చాలాబాగుంటుంది 👌👌👌👌
గణేష్ Is Back ❤️
Super bro....night time..aa view and nature chala prasanthamga vundhi.....video chala baagundhi ramu anna ....
Pilalu chala enjoy chesari supar video
Hi bro naku mee videos ante chala istam na favourite youtubers meere naku nature ante chala chala istam anduke mee videos istam ee City life emi life waste meeru prakruthi vadilo vuntunnaru meeru chala lucky
Great heart 💚
Kondala paina smock challi nattu vundi beutiful ❤️👌
Super kids party. 🎉❤keep going. Next month family I'm coming to araku. Vally. Trit.
Chala bagundi full enjoy chesthunaru pillalu soo nice elage hyp ga undandi god bless you
Helloo sir video chala chala beautiful gaa undi KarriLaxmi kii 3:02 Hai 😅 aa kondalu chala bhagunnai matalu lev anthe ❤❤
Supar Ganesh nuvu video lo kanapadu
Cricket match okati adi video cheyyandi bro
మీరు రాను రాను చెఫ్ లు అయేటట్టు వున్నారు గురువు గార్లు 👌👌👌👌
🤭🤩
Mee vedios chalaa baagunnayi tammullu raam raaj Ganesh meeru super super super wow nice 👍❤❤❤🎉🎉🎉
Mari subscribers ki appudu bro avakasam kalpistharu... Chusthunte noruvurthundi and me place chala bagunnay
Appude aipoyinda video anipistundi enthasepu chusina kuda time thelidhu chala bagundi video nakuda thinalanipistundi
Ram Beautiful view 👌😊❤God bless you all even more Abundantly. Keep it up👍Raju Brother and Ganesh Brother and lakshman team my family members. Keep Rocking Always Ram❤with lot's of love from your Siri - Sirivella Grace
Baaga matladataaru ram gaaru mee team andariki okkakka speciality undi video chala baavundi
Brother mee videos regular ga chustuntamu chala bhaguntayee
Ramu amma chisi chipathi video 1 chiyandi frds
Superb video ram nice concept drone shots matram ulty undi raju son chalane cute ga unnadu inka inka chala manchi videos tiyalani ashisthunna ❤❤❤
అన్న local ingredient s వాడితే బాగుంటుంది,,,,, kani cultural nu maruvaddu,,,, redimade videolo maza anipinchadu
Nirmalama e na vatavaranam madya manchi tour 👌👌
Baground movies music pettandi ha location ki chudataniki baguntundi
Yenti ramu brother e roju chef and teacher ga avatharam yetharu cooking chesthu chef ga kids ni control chesthu teacher ga and ah drone shot tisina valu yevaro gani super ga tisaru
Challa super ga vundhi 😍 eving time lo super
Nice.
Eppudaina tinarara itla ante ledhu anta pilalu ...itla tintute em anipisthundi ante malli tinalanipisthundi anta😅
Kadaa 😅
Be happy all ways happy guys🎉
పిల్లలతోను జానిగాడితో, కర్రి లక్ష్మి తోను చికెన్ ఎంజాయ్ చెయ్యటం చాలా బాగుంది ❤❤❤.
Chudadaniki chalaa bagundi. Madi vozag near avn collage veelu chusukoni vastamu babu . Mee video lu chalaaa bagunnayi. 👍🌹🌹🌹🌹🌹🌹
చికెన్ చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రో సూపర్
Hi ramu garu place chala bagundi mi kondalu kadhu miru kuda chala bagunnaru ram but oil chilakarinchadame anttaru video super❤❤❤🥰🥰 pillalati kalisi wow ramu
నాకు ఒక leaf🍀🌿 చెట్టు చూపండి పాశం ఆకుల చెట్టు ❤❤
4:05 Ee scenery fantastic Ram ❤ Alane pillalathoooo kalisi aaa Avatar mountain 🏔️ paina tinadam Extraordinary 👌🏻👏🏻
Ram naku kuda ala mithooo thinalani undi plz maa 😢
And take care 💝
Hi
Love ❤❤❤❤❤❤❤
Love ❤❤❤🎉🎉🎉
Where is chinna Rao bavva bro
Grill chicken idea super bro 😊😊
ఇప్పపులు లడ్డులు చేస్తారంట కదా అవకాశం ముంటే తయారీ విధానాన్ని చెప్పండి రక్త హీనతను తగ్గిస్తుందని విన్నను plz బ్రదర్ చెప్పండి
Nice video ram garu good sharing the tasty bamboo chicken with kids ❤ waiting to meet you ram garu and ur team members...nakanna ma mom chala waiting meet avvadam kosam mimalni...☺️
Anna iam waiting for camping video ❤
😮wow nature super vundhandi eppatikanna alanti konda la midha stay cheyyali anipistundi really meeru chala lucky andi 🥰 Mee grill chicken aithe chala yummy ga kanipistundi andi 😋😋 Baboo chicken kuda taste cheyyali na dream andi 😊 anyway super vedio andi keep it up 🥰❤
We want camping videos...for more🥰
Exalent bro ❤
Subscribers tho oka video cheyyandi brother
Video chala bagundhi bro 😎❤️
Soooooooo nice Maa Take Care All 🙏👍👌👌👌💕💕💕
Annaya miru supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar
Enjoy raa nannaa😅
Raaju me son so cute gaa unnadu🎉🎉🎉god bless you
advance congras to half milion subscribers
Na mgs ku like cheyyandI nenu me vedio ki like chesta share kuda chesta 😅😅😅
Hi friends Which mobile using for video shoot for this video please reply bros
View chaalaa baagundhi ramu , Raju annaa
Anna mi vedios chesthunnanu kani thakkuva comments chesthanu but subscribe 🔔 like thappakunda chesthanu merante chala istam
Super video grilled chicken bamboo chicken chala bagundhi brothers
Ramu......raju.....ghanesh......laskhamanu......chinari.......ana....adhuru bhaghunarameeru..........merucheshe......prathi..vatakam........chalabaghu..tai...........lokeshanu.......super.......
Hello atc family members love you from vizag 💥🤯🤯🔥🔥🤯
వీడియో చాలా బాగుంది బ్రదర్ s 👍👍👍
Drone view chala bhaga undi anna❤😊
drone shots excellent
drone shots super annayyalu😊