మంచి మంచి సలహాలతో వీడియో చేస్తున్నావ్ సిరి, గుడ్.... పరాయి దేశంలో అందులో అమెరికా అంటే అందరికీ స్వేచ్ఛ, స్వర్గం అనిపిస్తుంది. అక్కడ ఏ చిన్న తప్పు చేసిన పోలీసులు అహంకారంతో అడ్డు అదుపు లేకుండా ఒక్కొక్కసారి ట్రాప్ వేసి మరి సంకెళ్లు వేసి జీవితాంతం జైలు, మన దేశానికి అప్రతిష్ట కావడం తరచూ ఈమధ్య చూస్తున్నా. ఫ్యూచర్ కోసం వచ్చేవాళ్ళు లైఫ్ లేకుండా చేసుకోవద్దు. కీప్ డూయింగ్ siri
నాదృష్టిలో USA నిజంగా గ్రేట్,, పిల్లలకు అంత importance ఇస్తున్నందుకు !! ఎందుకంటే బుజ్జాయిలందరూ బాలాజీ లే (దేవుళ్ళే) !! That's why America is No.1 in the world !!
That minor kid was under cover cop in Walmart . And that guy is from north India living in USA. He was punished and sent to jail . Minor girl means that much importance.
@@Friendlyman430 USA lo vuntunna valla meda kullu tho ee commentlu 😂😂 Nenu ikkadiki evarini ravaddu ani cheppaledu gaa Osthe ilanti vishayam lo jagrattha ga vundali ani cheptunna. Video mottham clear gaa chudandi.
@@Friendlyman430 I don’t know meku we video lo attitude ekkada kanipinchindo telidu as a content creator oka useful information clear gaa cheppali anipinchindi and I did that. Inka danni meru attitude ante em cheyyalem.😊
అమెరికాలో Age: 14 అమ్మాయిలలో ఒక్కరు కూడా ఎప్పుడూ xxx లో పాల్గొనలేదా? విచ్చలవిడితనం మనకు ఎక్కడ నుండి వచ్చింది? Western culture నుండి కాదా? అమెరికా ఎంత నీతి వంతమైన దేశమో అందరికి తెలుసు
Parents ని trap chesi freedom కల్చర్ కోరుకుంటే ఇలానే జరుగుతాయి.... కొంతమంది students parents ని avoid చేస్తున్నారు మిమ్మల్ని ఎలా ఇండియా తెచ్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు masters చేయడానికి వెళ్తున్నారా మెంటల్ హాస్పిటల్ ki వెళ్తున్నారా కన్నా తల్లిని వదిలేసినా parents ki చెపుతున్న నేను...... అమ్మాయికి importence ఇస్తారనే గా హ freedom కోసమే గా వెళ్తున్నారు పేటెంట్స్ జాగ్రత్త.... ఎవ్వరిని పంపించకండి అక్కడ freedom కోసం వెళ్తున్నారు వళ్ళు తిరిగి రారు ఇంకా....
పెళ్లిళ్లు అయ్యాక ఎంతమంది ఉన్నారు ok కాని పెళ్లి కాకముందె తప్పించుకోవడానికి masters అనే వంక తో us escape అవ్వడం correct కాదు అంట తల్లిని వద్దు ని అవసరం తిరిపోయింది నేను బ్రతుకుతా అనడం correct కాదు అంట
అస్సలు, నీకు కొవ్వు ఎక్కువగా ఉన్నట్లుంది. నీ పాజిటివ్ పాయింట్లు మాట దేవుడెరుగు.* కరువు* లో ఉన్నాడా , అనే భాష మాట్లాడేవు. నీకు ముందు బాషా ప్రయోగం చేత కాదు.ఇంటెన్షన్ మంచిదైనా నీ సభ్యత నువ్వు మరవకూడదు., అమృత తుల్యమైన తెలుగు భాష చక్కగా వాడొచ్చు ..
@@ramaprasad9010 ok bro. Naku matladadam raledu ane anukondi mari meru naku chakkati basha tho matladi idi tappu ani cheppacchu kada. Merenduku Amrutha tulyamina basha vadaledu. Nenu adi kavali ani vunte kacchitam ga na tappu ayyedi kani adi situation base cheskoni ala annanu kani evarini analedu.
@@NAAPERUSIRI ok, అమ్మ చిన్న వాళ్ళకి కొంచెం కఠినంగానే అలా చెయ్యకూడదు అని చెప్పాలి అని నా భావన. వారికి పరిణామ క్రమంలో అనే ఆలోచనలతో తెలుస్తాయి. అంతే గాని, నువ్వు ఇంకా చిన్నపిల్లవి , చక్కని బాషా ప్రయోగం నీ వృచస్సుకి మంచిదనే అలా చెప్పే ప్రయత్నం చేశా!! బాధ పడొద్దు...
Useful information madam thank you
@@annapoornammamadiraju1602 Thank you ☺️
చాలా మంచి వీడియో చేసారు,, don't care about stupid comments !!
Good info.
@@HKsReelsReview thank you 😊
మంచి మంచి సలహాలతో వీడియో చేస్తున్నావ్ సిరి, గుడ్.... పరాయి దేశంలో అందులో అమెరికా అంటే అందరికీ స్వేచ్ఛ, స్వర్గం అనిపిస్తుంది. అక్కడ ఏ చిన్న తప్పు చేసిన పోలీసులు అహంకారంతో అడ్డు అదుపు లేకుండా ఒక్కొక్కసారి ట్రాప్ వేసి మరి సంకెళ్లు వేసి జీవితాంతం జైలు, మన దేశానికి అప్రతిష్ట కావడం తరచూ ఈమధ్య చూస్తున్నా. ఫ్యూచర్ కోసం వచ్చేవాళ్ళు లైఫ్ లేకుండా చేసుకోవద్దు. కీప్ డూయింగ్ siri
@@NarenderPandala Thank you so much andi.😊 comment la like these gives lots of positive energy.
Very useful info , please make more videos.
I subscribed your channel & shared this video
నాదృష్టిలో USA నిజంగా గ్రేట్,, పిల్లలకు అంత importance ఇస్తున్నందుకు !!
ఎందుకంటే బుజ్జాయిలందరూ బాలాజీ లే (దేవుళ్ళే) !!
That's why America is No.1 in the world !!
INDIA IS BEST
Very useful video definitely I will share
Thank you means a lot.😊
That minor kid was under cover cop in Walmart . And that guy is from north India living in USA. He was punished and sent to jail . Minor girl means that much importance.
@@here-n-there7047 true 😊
తిట్టుకోవడం ఎందుకు? జాగ్రత్త పడతారు,మంచి ఇన్ఫర్మేషన్
Very useful information 👍
@@shariffgora5809 thank you.☺️
It will be more helpful, if you make more videos, we will get know what rules to be followed in US.
@@mnaveenvamshi3651 sure!! Do let me know if you need any thoughtful information.😊
Yes,there is lot of protection for women and particularly below 18 years old.
@@VeerBhadraiahAddagada-dx9sw True andi.
Back ground sounds are comming, please no noice do this
@@siddiquemohammad3867 Sure sorry for the inconvenience.
❤good
India lo అలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది.
Not only US
UK kuda same situation
Ive rules
Adhi day care kadhu thalli foster home child services valu theesukuveltharu
@@Jkd1508 sry for wrong name but the information is correct.✅
Meru vundedi ye state lo
@@nellurivenkateswarlu601 NJ andi.
You stop saying ' like' every few seconds! Talk normal man!
Breve heart my dear child. Don't risk your life there and come to India soon for your parents sake.
Madhya madyalo until like bagundi
better you dont drive car that way you can avoid accedents...Over safety leads to fear in life...u r in that status.
నీకెందుకు దిమ్మ తిరిగింది నీవు ఆడపిల్లవేగా
@@rathnakarmuduganti7761 please watch video completely asalu video lo nenu adavalla gurinchi emina matladana jarigina incident gurinchi aa expression.
Apudu velav papa usa ki, this is much old info. Neeku telidhemo inka😅
@@kusumasri1799 ohh really!! But nenu cheppinavi chala recent gaa jarigay andi.
Malli vachey mari, usa poye andharu teluhu vaalu buildup chestharu..
@@Friendlyman430 USA lo vuntunna valla meda kullu tho ee commentlu 😂😂 Nenu ikkadiki evarini ravaddu ani cheppaledu gaa Osthe ilanti vishayam lo jagrattha ga vundali ani cheptunna. Video mottham clear gaa chudandi.
@@NAAPERUSIRI hello madam garu, kulla che che, I was in US for past 14 years...but I never shown such attitude...ok
@@NAAPERUSIRI uS lo pandi poina Telugu vaalu unnaru, vaaalaki Leni attitude meeku endhuku
@@Friendlyman430 I don’t know meku we video lo attitude ekkada kanipinchindo telidu as a content creator oka useful information clear gaa cheppali anipinchindi and I did that. Inka danni meru attitude ante em cheyyalem.😊
@@NAAPERUSIRImee gauravam nachindhe...chala respectable response echaru, so I will drop and feel shy.
All the best andi
అమెరికాలో Age: 14 అమ్మాయిలలో ఒక్కరు కూడా ఎప్పుడూ xxx లో పాల్గొనలేదా? విచ్చలవిడితనం మనకు ఎక్కడ నుండి వచ్చింది? Western culture నుండి కాదా? అమెరికా ఎంత నీతి వంతమైన దేశమో అందరికి తెలుసు
This is old information many people said
Very good information😊 but, very careful akka outside video recorde chesetappudu sorounding areas lo chusuko. because, gun culture kadha🥺❤.
@@ravisubhash9144 sure andi. Thank you so much 😊
What abt Abbai life when wife torture the husband madam
@@indianmen-hj3tn definitely the law will support you if you have stronger point on your side.
Parents ని trap chesi freedom కల్చర్ కోరుకుంటే ఇలానే జరుగుతాయి.... కొంతమంది students parents ని avoid చేస్తున్నారు మిమ్మల్ని ఎలా ఇండియా తెచ్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు masters చేయడానికి వెళ్తున్నారా మెంటల్ హాస్పిటల్ ki వెళ్తున్నారా కన్నా తల్లిని వదిలేసినా parents ki చెపుతున్న నేను...... అమ్మాయికి importence ఇస్తారనే గా హ freedom కోసమే గా వెళ్తున్నారు పేటెంట్స్ జాగ్రత్త.... ఎవ్వరిని పంపించకండి అక్కడ freedom కోసం వెళ్తున్నారు వళ్ళు తిరిగి రారు ఇంకా....
@@WEDSTORIESBYSURESH very true andi. In fact nenu next ee topic meda ne video cheddam anukuntunnanu.
సూది ఎక్కువ టాపిక్ తక్కువ
@@pothurajubudhana3356 It’s ok if you feel that 😊
Sodi cheppaku
@@gadepallisrinivas4527 haha meku ala anipisthe ok.
Old news
@@nagenderchalla883 That’s ok if you feel that 😊
అమెరికాలో అన్ని ఉంటాయి అమ్మ, నాన్న ఉండరు అది తెలుసా
ఇప్పుడేమైనా ఇండియాలో పేరెంట్స్ పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక వారితో ఎంత మంది ఉన్నారు? 🤔
పెళ్లిళ్లు అయ్యాక ఎంతమంది ఉన్నారు ok కాని పెళ్లి కాకముందె తప్పించుకోవడానికి masters అనే వంక తో us escape అవ్వడం correct కాదు అంట తల్లిని వద్దు ని అవసరం తిరిపోయింది నేను బ్రతుకుతా అనడం correct కాదు అంట
Copy video ....from some one ...
@@abhld1751 Kullu bro meku baga cheppanu ani 😅 but I can say 80% of the true scenarios no one shared.
అస్సలు, నీకు కొవ్వు ఎక్కువగా ఉన్నట్లుంది.
నీ పాజిటివ్ పాయింట్లు మాట దేవుడెరుగు.* కరువు* లో ఉన్నాడా , అనే భాష మాట్లాడేవు. నీకు ముందు బాషా ప్రయోగం చేత కాదు.ఇంటెన్షన్ మంచిదైనా నీ సభ్యత నువ్వు మరవకూడదు.,
అమృత తుల్యమైన తెలుగు భాష చక్కగా వాడొచ్చు ..