BS6 Unicorn LED Light Fitting Without wirecut||Kadthal Village Bike Mechanic

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 43

  • @CrazyboySrikanth-mn9fx
    @CrazyboySrikanth-mn9fx 10 дней назад

    Tq bro 😊

  • @darshanv4
    @darshanv4 4 месяца назад +1

    EXCELLENT WORK BROTHER
    👍👍👍👍👍👍
    🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnabevara3075
    @ramakrishnabevara3075 Месяц назад

    Thank you so much anna useful voids

  • @HASANSHAIK2109
    @HASANSHAIK2109 4 месяца назад +1

    Excellent work bro😊

  • @ashoksirigineedi777
    @ashoksirigineedi777 4 месяца назад +1

    Good work brother

  • @bandarirakesh4760
    @bandarirakesh4760 3 месяца назад +2

    Unicorn bike minus point is head light...my bike also unicorn bs6 light very dim (dull)...nenu kuda LED bulb vesukovali anukuntunna...

  • @NarahariSeshaiah
    @NarahariSeshaiah Месяц назад

    హెచ్ఎఫ్ డీలక్స్ బిఎ సిక్స్ కి ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్ వీడియో చెయ్ అన్న

  • @paranjithreddy3165
    @paranjithreddy3165 Месяц назад

    Anna eee model bulb fan tho undedi tvs starcity + 2019sbt ki petkovacha

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 4 месяца назад +1

    అన్నా... నా హోండా shine bike కి సంవత్సరం క్రితం మామూలు Bulb తీసేసి లైటింగ్ కోసం LED బల్బ్ వేయించాను. దాని తర్వాత 2 సార్లు amaron బ్యాటరీ పాడైంది.
    Machanic బ్యాటరీ మార్చాలి,సెల్ఫ్ motor మార్చాలి అన్నాడు. బ్యాటరీ వాడు బ్యాటరీ బాగుంది,సెల్ఫ్ మోటార్ కూడా బాగుంది అని బ్యాటరీ ఛార్జింగ్ చేసి ఛార్జింగ్ coil check చేయించమన్నాడు.
    మళ్ళీ లైట్స్ మాత్రమే చేసే స్పెసిలిస్ట్ ఒకాయన దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే వెనుక ఉన్న మాములు బల్బ్ కూడా తీసేసి led bulb వేస్తే ఈ problem ఉండదు అన్నాడు.ఈరోజు బల్బ్ మార్చాడు.
    సాయంత్రం మళ్ళీ సెల్ఫ్ అవ్వడం లేదు.
    అసలు ఏది problem అనేది నీ experiance తో చెప్పు అన్నా plz... plz.

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  4 месяца назад +1

      ఈ అమరాన్ బ్యాటరీలనేవి తొందరగా చార్జింగ్ అయిపోతాయి కస్టమర్ ని చాలా సతాయిస్తా ఉంటాయి. మనం చార్జింగ్ పెట్టిస్తే ఫుల్ చార్జింగ్ అనేది చూపిస్తా ఉంటది బండి కొట్టేసి ఆటోమేటిక్ దిగిపోతా ఉంటది బ్యాటరీ ప్రాబ్లమ్ బ్యాటరీ అనేది చార్జింగ్ అవ్వట్లేదు అన్నమాట రిటర్న్ చార్జింగ్ తీసుకోవట్లేదు అది. బ్యాటరీ ప్రాబ్లం మనం అక్కడ పోయి మిషన్ దగ్గర పెట్టిస్తే కంపల్సరిగా ఫుల్ చూపిస్తాది బండి కడితే రాదు ఇది చాలా బండ్ల ఉంది నువ్వు బ్యాటర్ అనేది చేంజ్ చేసి ఎక్సైడ్ వేయించుకోండి ఎక్సైడ్ కంపెనీ ఏపిచ్చుకుంటే బాగుంటది ఓకేనా👍👍

    • @lifeisbeautiful3601
      @lifeisbeautiful3601 4 месяца назад +1

      @@KadthalVillageBikeMechanic thank you అన్నా🙂

  • @attulurisubhashdinakar3035
    @attulurisubhashdinakar3035 4 месяца назад

    Superrrrrrrrrrr

  • @technofun80
    @technofun80 4 месяца назад +4

    Anna unicorn bs6 ki throttle body bike nunchi ela remove cheyyali. Okasari videi chesi cheppandi anna

  • @SrinivasreddyDonoori-ss5tx
    @SrinivasreddyDonoori-ss5tx 2 месяца назад

    Hi anna ..e led bulb veste sensor problem vastada????

  • @kamalcreations8407
    @kamalcreations8407 3 месяца назад

    Hi brother, నా unicorn 2010 model,దీనికి led light ఎలా వేయాలి...చెప్పండి ప్లీజ్

  • @SrinivasreddyDonoori-ss5tx
    @SrinivasreddyDonoori-ss5tx 2 месяца назад

    Pls reply me...i want to change the bulb

  • @CANDYCRUSH1997
    @CANDYCRUSH1997 4 месяца назад +1

    Anna ma platina 25 to 30 km vastundhi milage
    Recent ga head clean cheyinchamu milage ravatam ledu

  • @Venkata-Gopi_Sivarathri
    @Venkata-Gopi_Sivarathri 4 месяца назад +1

    Pulsar 125 bs6 ki led light fitting cheyandi

  • @kantagovardhan3235
    @kantagovardhan3235 3 месяца назад

    Anna glamour bs 4 ki bosch iridum spark plug 575 price vesthe performance ,mileage , power increase aithundha reply ivvu...

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 4 месяца назад +1

    Bulb cost....bro..? Fitting charg?

  • @TamtamVeeraswamy
    @TamtamVeeraswamy 4 месяца назад +1

    అన్నా. bs3 గ్లామర్ బండి కి bs4 ఇంజన్ సెట్ అవుతుందా.

  • @ravellayeswanth
    @ravellayeswanth 4 месяца назад +1

    Anna address

  • @surendraroy1023
    @surendraroy1023 4 месяца назад +1

    Bike LED lights fitting videos Bittu bro new projector lights video Bittu kuchh platina video

  • @prasadeepu9449
    @prasadeepu9449 4 месяца назад

    Led bulb fit cheste emina ayina problem vastadha , showroom led bulb petta vaddhu ani chepputunnaru emi cheyali, plz reply

  • @venkateswarlupasupulati2274
    @venkateswarlupasupulati2274 4 месяца назад

    Unicorn bs4 model 2013 engine heat vasthundhi 10 km vellina tharvatha engine oil baagane vundhi castrol vaaduthunnam

  • @bogolusrinivasareddy7881
    @bogolusrinivasareddy7881 3 месяца назад

    Bs6 glamour 2021 model beating change ayindi oil pump kottesi problem ayindi connecting rod sound ani chepparu meeru chestara show room vallu engine open cheste 17000 avutayi antunnaru meeru chestara bs6 glamour 2021 model

  • @suryadravid737
    @suryadravid737 Месяц назад

    LED బల్బ్ పెట్ కొంటే insurance క్లెయిమ్ కదూ. పోలీస్ వారు బండి కి ఫైన్ విస్తారు

  • @LinkanBabu-l9e
    @LinkanBabu-l9e 2 месяца назад

    Anna LED bulb unicorn bike metro light offer

  • @yellaramesh881
    @yellaramesh881 4 месяца назад

    Anna na bike unikorn bike chepinchali pls reply

  • @reehanreehan8400
    @reehanreehan8400 4 месяца назад

    Unicorn 160cc bs6 fork oil yentha veyyali

  • @nareshchenna8309
    @nareshchenna8309 4 месяца назад

    Hiro extreme bike anna key poyindi bike start avvatam ledu sensor undi ela start avutundi anna

  • @MR_iNDIA62
    @MR_iNDIA62 4 месяца назад

    Hello anna na honda shine bs4 problem undi anna 😢 please reply eppudu ravali , kadthal .. please reply

  • @ganeshkallepalli2726
    @ganeshkallepalli2726 4 месяца назад

    Mi shop address yekkada sir

  • @anilhumanist
    @anilhumanist 4 месяца назад +1

    LED లైట్ వేసుకుంటే వైరింగ్ కిట్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతుంది అంటున్నారు నిజమేనా అన్న...

    • @anilhumanist
      @anilhumanist 4 месяца назад

      ఈ వీడియో లో చెప్పారు అన్న

  • @rajashekharreddy.v5576
    @rajashekharreddy.v5576 4 месяца назад +1

    Bs6 ki LED light pedite 5 to 6k loss avtam, with in two days lo be careful

  • @bogolusrinivasareddy7881
    @bogolusrinivasareddy7881 3 месяца назад

    Meeru chesta ante bandi ista

  • @UdaNarasimha
    @UdaNarasimha 4 месяца назад

    అన్న స్పోర్ట్ బైక్ కి స్టార్ సిటీ బైక్ హెడ్ వేసాను పికప్ బాగుంది పెట్రోల్ లీటరు 10కిలోమీటర్ల వస్తుంది ఈ బైక్ మొదటినుండి మైలేజ్ ప్రభులం ఉంది 60మైలేజ్ వస్తుంది పికప్ లేదు హెడ్ రకరమ్స్ టబెట్ నట్లు ఊడిపోయి కొట్టేసింది అందుకు హెడ్ మార్చాను మైలేజ్ పూర్తిగా పడిపోయింది ఏ మైన సలహా ఇవ్వగలర అన్న

  • @venkygoud7644
    @venkygoud7644 3 месяца назад

    నాబైక్ లైటు రావడం లేదు ఈ బైక్ లైట్ లాగానే వస్తుంది