రాశీ కారకత్వములు-1 Characteristics of Zodiac signs

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 23

  • @annadavasudha
    @annadavasudha Год назад +1

    Well explained..tq swamiji..

  • @ravalisrikanthnampally9207
    @ravalisrikanthnampally9207 10 месяцев назад +1

    Chala baga explain chestunnaru guruvugaru 🙏🏻

  • @prasadarao2826
    @prasadarao2826 Год назад

    Very good video guruvu garu

  • @chinnamotupally9904
    @chinnamotupally9904 7 месяцев назад +1

    గురువు గారు నమస్కారము.‌ చాలా చాలా చక్కగా, ఓపికగా వివరించారు. అన్నం కలిపి తినిపించిన మాదిరిగా ఉంది. ధన్యవాదములు

  • @KvenuRao
    @KvenuRao Год назад +1

    ధన్యోస్మి మీరు సంఘటన వివాహం సంతానం విదేశీ మరణం సమయం సంబంధం కల్గి ఉన్న వీడియోలు చేస్తే బాగుండు మీ విశ్లేషణ చాలా సులభంగా చెపుతున్నారు....

  • @gangabhavanikakaraparthi1602
    @gangabhavanikakaraparthi1602 Год назад

    Baga chepperu guru garu

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 3 месяца назад

    Super 🎉🎉🎉🎉🎉🎉

  • @venkatappaiahsasthri2460
    @venkatappaiahsasthri2460 Год назад +2

    శుభోదయం
    రాశులు కారకత్వాలు వీటి గురించి చాలా చక్కగా విపులంగా వివరించారు. నేను కొన్ని వీడియోల ద్వారా కొన్ని పుస్తకాలు ద్వారా నేర్చుకున్నాను. అయితే వాటి ప్రాధాన్యం గురించి విపులంగా చెప్పారు.
    ధన్యవాదములు
    శాస్త్రి, చంద్ర గిరి

  • @venkatappaiahsasthri2460
    @venkatappaiahsasthri2460 Год назад +2

    గురువుగారు వీటిని ఎలా సులభంగా గుర్తించుకోవాలి అనే విషయాన్ని చాలా సూక్ష్మంగా చెప్పారు.

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Год назад +1

    Great explanation 🙏👏👏

  • @gundetisrinivas8671
    @gundetisrinivas8671 Год назад +2

    గురువుగారు చక్కగా వివరించారు కానీ ఒక సందేహం ఒకేసారి ఎన్ని గుర్తుంచుకోవడం బహు కష్టంగా ఉంది అభ్యాసం చేత కొంతవరకే గుర్తు ఉంటున్నాయి ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే చాలా సాధన పడుతుందేమో ధన్యవాదాలు గురువుగారు

    • @sbjkacademy1
      @sbjkacademy1  Год назад +3

      సాధనమున పనులు సమకూరు ధరలోన
      ఓపిక పట్టండి నిదానంగా రోజు క్రమం తప్పకుండా ఒకసారి చదువుకోండి
      ఈ వీడియోలో చెప్పినవన్నీ నెక్స్ట్ వీడియోలు ఇంకా సులభంగా చెప్తాను వాటిని రాసుకుని మీరు చదువుకోవడం ప్రారంభం చేయండి

    • @gundetisrinivas8671
      @gundetisrinivas8671 Год назад +1

      @@sbjkacademy1 అలాగే చేస్తాను గురువుగారు ధన్యవాదాలు

  • @janardhansajjanapu4032
    @janardhansajjanapu4032 Год назад

    ప్రణమములు సార్

  • @mnagamallaiah948
    @mnagamallaiah948 Год назад +1

    చాలా బాగా చెప్పారండి

  • @pnljyothi1330
    @pnljyothi1330 Год назад +2

    గురువుగారు
    చాలా చాలా బాగా రాశుల కారకత్వాలు గురించి సులభమైన రీతిలో తెలియసిగేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @jaanardhonk9575
    @jaanardhonk9575 Год назад +2

    శ్రీ గురుభ్యోనమః ఈ రాశి కారకత్వము గురించి చాలా చక్కగా చెప్పారు. ఒక్కొక్క రాశిలో అన్ని ఒకేసారి చెప్పే విధంగా సార్

  • @srilakshmi9579
    @srilakshmi9579 10 месяцев назад +1

    Jai srimanarayana

  • @raghup8493
    @raghup8493 Год назад +1

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏

  • @krishnamohanrao2349
    @krishnamohanrao2349 Год назад +2

    శ్రీ గురుభ్యో నమః 🙏.
    శాస్త్రాధ్యయనంలో ఎంతో ఉపయోగకరమైన విషయాలు అందించారు.
    ధన్యవాదాలు గురూ గారూ🙏.
    కొన్ని కారకత్వాలు 2/3/4 మళ్ళీ తిరిగి అవే వస్తున్నాయి
    1) బేసి, సరి....
    2) చర, స్థిర, ద్విస్వభావ.....
    3) అగ్ని, భూ, వాయు, జల తత్వ.....
    ఇవన్నీ సమరూప సరళిలో (symmetrical pattern) ఉన్నాయి.
    వీటిని సులభంగా గుర్తుంచుకోవచ్చు.
    మరికొన్ని కారకత్వాలు:
    1) పాదజల, అర్ధజల, నిర్జల, పూర్ణజల......
    2) ఫల, అర్ధఫల, నిష్ఫల.....
    3) పృష్ఠోదయ, శీర్షోదయ, ఉభయోదయ
    ఇవన్నీ అసమరూప సరళిలో (asymmetrical pattern) ఉన్నాయి.
    వీటిని కంఠస్థం చేయవలసిందే.

  • @ghanasyamarao5866
    @ghanasyamarao5866 Год назад +1

    Raasulaku adipathula slokam undi thelupagalaru

  • @ghanasyamarao5866
    @ghanasyamarao5866 Год назад

    ఈ వీడియో లో ఉన్న విజయాలు అన్ని పి ది ఆఫ్ తెలుపగలరు

  • @muralikrishnaa34569
    @muralikrishnaa34569 Год назад

    Guru garu part 2 pettandi