కెసిఆర్ పాట పాడి అందరిని ఎలా నవ్వించాడు || CM KCR Singing Song Jaya Jaya He Telangana Song

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Watch కెసిఆర్ పాట పాడి అందరిని ఎలా నవ్వించాడు || CM KCR Singing Song Jaya Jaya He Telangana Song
    Subscribe For More Filmy News, Updates - goo.gl/j3NZNe

Комментарии • 14

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 года назад +6

    మా ముఖ్యమంత్రి గారి కవిహృదయం సమస్త తెలంగాణ జనావళికి హృదయంగమం
    ఆ బాసర సరస్వతీదేవికి
    సారస్వత నీరాజనం,
    వేములవాడ శివయ్య
    మెండు దీవెనెల,
    యాదాద్రి నరసింహుని
    కృపాకటాక్షముల
    మా చంద్రశేఖరుని ఇంట సిరులు
    పండి, ధనధాన్యరాసులెల్ల అనుశృతముగా మా లచ్చిందేవి కరుణ వలన కలిగి నిండు
    శోభల మా ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్య సౌభాగ్యముల విలసిల్లి, తెలంగాణా జయ యశో చంద్రికలు దశదిశలా
    వ్యాపింపచేయవలే.

  • @balakrishnaramavath9830
    @balakrishnaramavath9830 3 года назад +15

    ఈ తెలంగాణ ఉన్నంత వరకు.మీరు మా అందరికీ.ముఖ్యమంత్రిగా ఉండాలి.అని కోరుకుంటున్నాము.k.c.r.గారు.
    అప్పుడే.మా తరువాత వారు కూడా సంతోషంగా ఉంటారు

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 года назад

      అవును. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 года назад +11

    మా ముఖ్యమంత్రి నవ్విస్తారు
    కవ్విస్తారు. అయన హాస్య చతురోక్తులతో సభను రంజింప చేస్తారు అందుకే ఆయన జననేత అయ్యారు.

    • @adisagar9916
      @adisagar9916 2 года назад +2

      anni chesthadu kani pani matram cheyadu

  • @renukathipparapu4602
    @renukathipparapu4602 Год назад +1

    Maa CM sir super 👌👌👌

  • @saikumaryadav8147
    @saikumaryadav8147 2 года назад +6

    Antha kashtapadda warangal srinivas ki meeru ee roju m nyayam chesaruuu.....

  • @sudheepbatthini7002
    @sudheepbatthini7002 2 года назад +2

    Kcr is a good ledar

  • @shravan5321
    @shravan5321 Год назад

    Ande srii entha goppa kavii nuv dani marchinaa ante enthatii aaham bavamm...

  • @p.yellaiahyellaiah1823
    @p.yellaiahyellaiah1823 4 месяца назад

    No.brs

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 3 года назад

    Pata lo poothana di puriti gadda rudramadi veera gadda ani undi ga sir

  • @tharsinghvankudoth2487
    @tharsinghvankudoth2487 Год назад +1

    😀 antha goppaka kcr garu raste Mari state song ga endhuku petaledhu assembly lo

  • @mallamupendar3458
    @mallamupendar3458 2 года назад +1

    Dhonga nuvvu kaviva