Tribute to Maharaja Late Hari Singh of jammu&kashmir- Banished From His Own Land | Right Angle | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 664

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 3 года назад +29

    గాంధీ - నెహ్రూ - జిన్న - అబ్దుల్లా కుటుంబాలు మన దేశానికి చేసిన ద్రోహం తెలియక ఇంకా వీరిని గొప్ప వీరులుగా చూస్తూన్నందుకు సిగ్గుగా ఉంది.

  • @kiranthota8966
    @kiranthota8966 3 года назад +242

    రాజా హరి సింగ్ గారి రాజ్యం తిరిగి సాధిద్దాం❣️
    అందరికీ రాజా హరి సింగ్ గారి 126 వ జన్మదిన శుభాకాంక్షలు 🙏

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 3 года назад +125

    ఇంత జరిగిందని ఎంతమందికి తెలుసు. జై హరిత సింగ్. 🙏🇮🇳

    • @mahateja2718
      @mahateja2718 3 года назад +2

      hari singh andi haritha singh kaadu Jai hind

    • @ramalakshmi1424
      @ramalakshmi1424 3 года назад +1

      chalamandiki telusu bro, kani khang ,commus govt, road road ki gandhi, nehru status, books lo bhajana, bayatapadity torture pedatarani silent ga undevaru, prajalu baga nammutunnarani.

  • @eswararaop7402
    @eswararaop7402 3 года назад +135

    దేశ వాస్తవ చరిత్రను ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చక్కగా వ్యవహరిస్తున్న మోహన్ కృష్ణ గారికి పాదాభివందనాలు...

    • @gopalrao6412
      @gopalrao6412 3 года назад +3

      Make relation with Israel 🇮🇱
      People
      They are right persons to teach
      Muslim
      ISREAL PEOPLE ARE VERY KIND ON INDIAN
      AT TIME OF FORMATION
      OF ISRAEL 🇮🇱 THEY PRAISED
      INDIA 🇮🇳

    • @ahmedsyed4213
      @ahmedsyed4213 3 года назад

      Inka marara banisa batukullu (padabivandanallu) eanti bro...

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 года назад +91

    ఇవన్నీ మన చరిత్ర పాఠ్యాంశంగా రాకుండా చేశారు మన దరిద్ర పాలకులు.

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 3 года назад

      ఇప్పటి పిల్లలకి అయిన చరిత్ర గురించి తెలియచేయాలి.

    • @eswararaob8940
      @eswararaob8940 2 года назад

      దరిద్ర పాలకులే కాదు వాల్ల బ్యాక్
      సపోర్టర్స్ కామినీస్ట్లు ఈ దేశం
      ఇంత అధోగతికి వీరే కారణం
      వీరి అజెండా హిందూ జాతి సర్వనాశనం
      పూనుకున్నారు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు
      తెలుస్తుంది వీరి పాపం పండుతుంది

  • @rajkanna6765
    @rajkanna6765 3 года назад +232

    చిన్నపుడు నుండి స్కూల్ లో గాంధీ గాంధీ అని మా దగ్గరా భజనలు చేఇంచి మమల్ని గుడిపించారు కదరా 😏😏😏

    • @mahateja2718
      @mahateja2718 3 года назад +18

      okkasari evaraina time machine kanipedthe venakki velli aa gandhi, nehru ee shak abdullah veelu andarni entha bhayankaramga torture cheyali ante malli bhumi meeda puttadaniki kuda thadisipovali naa kodukulaki

    • @LuCipher321
      @LuCipher321 3 года назад +25

      ఇప్పటికైనా తెలుసుకున్నాం.
      నా ముందు నా చుట్టుప్రక్కలవారు ఎవరైనా ఆ గోచీ గాంధీ, సుఖరోగి నెహ్రూ భజనచేస్తే వాడికి చాకిరేవు పెడుతున్నాను.

    • @gayatri250
      @gayatri250 3 года назад +6

      @@mahateja2718 prastutam matamarpidini aapagalgite chaalu aa nehru ippudunna cm lu andaru okka jaati valle,hindu vyatirekulu

    • @shivalord7258
      @shivalord7258 3 года назад +12

      అవును స్వామి మనది మనకే కుడిపారు స్వామి. ఓ౩మ్

    • @kr-ft6qo
      @kr-ft6qo 3 года назад +15

      అవును బ్రదర్. చరిత్రను వక్రీకరించి మనందరిని గోరంగా మోసం చేశారు. కాంగ్రెస్, గాంధీ మరియు నెహ్రు లు దేశ ద్రోహులు. మనందరం వీళ్ళను గుడ్డిగా నమ్మము. దారుణంగా మోసపోయాం.

  • @హరీష్-య6ఘ
    @హరీష్-య6ఘ 3 года назад +213

    కళ్ళలో నీళ్ళు తిరిగాయి సర్

    • @atpchallenger1986
      @atpchallenger1986 3 года назад +10

      Great news

    • @prasadbasava9148
      @prasadbasava9148 3 года назад +5

      కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంత అవసరం లేదు ఇతను చెప్పింది 70% ఫేక్ అసత్యాలు అర్థసత్యాలు

    • @NikethanSanisetty
      @NikethanSanisetty 3 года назад +7

      @@prasadbasava9148 మరి నువ్వు చెప్పు నిజాలు...

    • @murthymvs7456
      @murthymvs7456 3 года назад +4

      @@prasadbasava9148 correct... Sonia, rahul, comunists,barkadat,lutian journalists are heros...? మారి... సోనియా, రాహుల్, కమునిస్టులు, బర్కడాట్, లూటియన్ పాత్రికేయులు హీరోలా...?

    • @murthymvs7456
      @murthymvs7456 3 года назад +3

      @@prasadbasava9148 మొదట వెళ్లి చరిత్ర చదవండి

  • @srinivaskamisetti3255
    @srinivaskamisetti3255 3 года назад +73

    చరిత్రను పక్కదారి పట్టించారు,... భారత ఆత్మను అపవిత్రం చేశారు, వెన్నెముక లేని నెహ్రు అనే నపుంసక జాతి మనుషులు. 😭😭😭😭

    • @sasattar3577
      @sasattar3577 3 года назад

      Nehru is the Architect of Modern India. Harisingson Karansingh worked with Congress in his entire life.
      So many samsthanams merged in Independent India. Harising wants to keep his Kashmir as an Independent state. Due to Pakistan invasion he flew to Bombay.
      Saikrishna video is fake story

    • @feelgoodcontent6058
      @feelgoodcontent6058 3 года назад +1

      @@sasattar3577 side of effects of believing the khangress false theories

  • @Upendra126
    @Upendra126 3 года назад +13

    జయహో హరిసింగ్ 🙏🙏🙏🙏🙏
    దేశం కోసం ధర్మం కోసం పోరాడి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఎందరో మహానుభావుల బిక్షనే మనం అనుభవిస్తున్న జీవితం

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 3 года назад +195

    రాజ హరిసింఘ్ భరత మాత ముద్దు బిడ్డ ఆక్రమితకాశ్మీర్ ను ఆక్రమించు కోవాలి వారికి అప్పుడే ఆత్మ శాంతి కలుగుతుంది జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 3 года назад +39

    🙏🌹 రాజా హర్సింగ్ వారి జన్మదిన శుభాకాంక్షలు 🌹🙏

  • @manjulapochampally8517
    @manjulapochampally8517 3 года назад +2

    కళ్లకు కట్టినట్లుగా కాశ్మీర్ విలీన చరిత్రను వివరించిన సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు🙏ఇది విన్న తర్వాత
    నెహ్రూ ..గాంధీ..లను దేశ ప్రజలు ఎంత మాత్రమూ క్షమించ కూడదు

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 3 года назад +4

    రాజా హరి సింగ్ గారి చరిత్ర మన పాఠ్య పుస్తకాలలో చేర్చాలని నా డిమాండ్ జై హింద్ జై భారత్ 🚩🚩🚩🚩🚩🚩

  • @mundlamurivenkatrao1454
    @mundlamurivenkatrao1454 3 года назад +59

    నెహ్రూ ని కాశ్మీర్ లో అరెస్టు చేసిన రాజు గారు కూడా వీరేనేమో!
    May be the king of Kashmir who arrested Nehru ji in kashmir before independence.

    • @mukkalamaheshnarasimha3861
      @mukkalamaheshnarasimha3861 3 года назад +9

      Yes..

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 3 года назад +1

      Yes, Venkat Rao garu.

    • @NikethanSanisetty
      @NikethanSanisetty 3 года назад

      అరెస్ట్ చేసినందుకు ప్రతీకారం ఏమో...

    • @mundlamurivenkatrao1454
      @mundlamurivenkatrao1454 3 года назад

      @@NikethanSanisetty మిత్రులకు
      నమస్కారం.
      సదరు మహారాజులుం గారు జిన్నా మహాశయుల తో యథా తథా ఒడంబడిక ఎందుకు చేసుకొని ఉంటారు.
      నేరుగా మిగిలిన సంస్థానములలాగా విలీనం ఎందుకు చేయలేదు.
      చివరికి జిన్నా గారు దాడి చేస్తే కదా భారత్ సాయంకోరింది.

  • @ramaraonadiminti9937
    @ramaraonadiminti9937 3 года назад +69

    నిజమైన రియల్ స్టోరీ సర్

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 3 года назад +4

    భారతీయిలంత శివాజీ లుగా, భగత్
    సింగులుగా, రుద్రమదేవి లుగా, కాళికాదేవి లుగా మారాలి

  • @republicindiacoins
    @republicindiacoins 3 года назад +30

    మహారాజ హరి సింగ్ గారు మీరు నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీరు సరయిన సమయం లో సరయిన నిర్ణయం తీసుకొనందువల్లె కాశ్మీరు వల్ల ఇన్ని కష్టాలు అనుకున్నాను. నెహ్రు, జిన్నా, షేక్ అబ్దుల్లా మధ్య ఉన్న నిజమయిన రిలేషన్ గురించి ఒక video వీలయితే చేయండి. జై హింద్ జై హిందుస్తాన్

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 3 года назад +52

    Sir, I am from Chennai, my age is 73 years.The history which I have studied is quite different. Thank you sir for giving true history.

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 года назад +4

      Khangrace vedhava la support tho china ni preminche erra chokka la hindu drohulu secularism musugu lo vandi vaarchina chetha mana history books ninda nimpesaaru.

    • @rbcmurthy3252
      @rbcmurthy3252 3 года назад

      Not only you,all of us taught the history filled without facts

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 года назад +6

    సాయి అన్న తెలుగు విశ్లేషణకు 🙏
    రాజా హరిసింగ్ కి జై, జై హింద్ 🇮🇳

  • @LuCipher321
    @LuCipher321 3 года назад +121

    బీరు, మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు చేసిన తురకోడి బిర్యానీ, 200 ఏళ్ళు దేశాన్ని దోచుకుని మన ధర్మాన్ని, సంస్కృతిని నాశనం చేసిన బ్రిటీషోడి క్రికెట్, పనికిమాలిన సినిమాలు ఉంటే చాలు హిందువులకు. ధర్మం, దేశం పట్టవు.
    30 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు చేసుకోరు. పిల్లలు కనకుండా మెజారిటీ అనే భ్రమలో ఉంటారు.
    తాము పిల్లలు పుట్టించకుండా పన్నులు కట్టి మైనారిటీ సంక్షేమం అందిస్తుంటారు.

    • @GauravKumar-gp9us
      @GauravKumar-gp9us 3 года назад +7

      Biryani manade.. Vallu daantlo maarpuchesi peru marcharu anthe

    • @uraju-bharath
      @uraju-bharath 3 года назад +19

      అవును... హిందువుల చైతన్యమే... దేశానికి శ్రీరామ రక్ష 🙏🙏🙏🙏

    • @LuCipher321
      @LuCipher321 3 года назад +16

      @@GauravKumar-gp9us
      తురకోడి బిర్యానీ = హలాల్ బిర్యానీ.
      ఆ పరోక్ష హలాల్ పన్నుని మన మీద ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు.

    • @gangulanarender4369
      @gangulanarender4369 3 года назад +9

      Vaadi hotel lo biryani tinakapothe manchidi

    • @LuCipher321
      @LuCipher321 3 года назад +2

      @@gangulanarender4369 👍👍

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 3 года назад +43

    అతడు హిందుత్వం కోసం పుట్టిన మన నాయకుడు

  • @srinuakula8645
    @srinuakula8645 3 года назад +1

    మన హిందూ లనీ మనం కాపాడుకోవాలంటే fast మనం గాంధీ
    నెహ్రు గురించి తెలుసుకోవాలి
    జై భారత్ 🙏🚩
    ఇది నా హిందూ దేశం 🙏🚩🚩🚩

  • @sambasivaraochagantipati827
    @sambasivaraochagantipati827 3 года назад +5

    నెహ్రూ కుటుంబ సభ్యులు హిందువులకు చాలా అన్యాయం చేసారు. ఇది హిందువులు అందరూ గమనించాలి.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Vajpai Modi Nehrulu Andaru Brahmanslu Hinduvulu karu Adi Telusa niku Asalu Hindu/ Hindustan Ane words yekkada lede..Ye office Board Chusina GOVT OF INDIA Ane Untadi..GamaninChawa Nidra potunnawa...Mundu meluko Hinduvulanu Nashanam Chesindi BrahManSe

  • @svm14
    @svm14 3 года назад +86

    హైదరాబాద్, జునాగఢ్ లు పటేల్ విలీనంచేస్తే కాశ్మీర్ ని పెంట పెంట చేసాడు నెహ్రూ.

    • @prasadbasava9148
      @prasadbasava9148 3 года назад +1

      జునాగఢ్ విలీనం కాదు అక్కడ ప్రజలు అభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశం జునాగఢ్ నీ చేర్చుకుంది

    • @ganeswararaosiddabottula9508
      @ganeswararaosiddabottula9508 3 года назад

      Hyderabad nu home minister patel garu velen chesaru... PM Nehru gare patra ledu antava.. Modi support lekunda amithsha cheyya galara..

    • @shankarmuddasani9479
      @shankarmuddasani9479 3 года назад

      Fact

  • @prasannalakshmi1925
    @prasannalakshmi1925 3 года назад +6

    మహారాజ హరిసింగ్ గారికి 🙏🙏🙏🙏🙏

  • @ranganadhank7242
    @ranganadhank7242 3 года назад +8

    వ్యాసకర్త కృషికి, విషయ సేకరణ కు అభినందనలు..అధ్భుత వ్యాసం దానికి ధీటుగా గళం .. మహాద్భుతం..

  • @arellijhaggan8766
    @arellijhaggan8766 3 года назад +32

    ఈ తురక జాతి బాధ ఎప్పుడు వదిలిస్తాడు మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Ni PradhaniKe Poye Rojule Daggara paddai MathaWadi Kulagajji Nilanti Rss Bjp mind Walle Ee Roju Sanatana Dharmam Chikkulanu yedurukuntundi.Eppatikaina Kandlu Terichi Andhabhakti ManandiRa mundakodukullaRa

  • @sambasivaraochagantipati827
    @sambasivaraochagantipati827 3 года назад +14

    నెహ్రూ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న అన్ని ప్రాంతముల పేర్లు మార్చి, పూర్యము ఉన్న పేర్లు పెట్టాలి.

  • @chinnarimata6330
    @chinnarimata6330 3 года назад +6

    NH అభిమానులు అందరం చైనా ఉత్పత్తులు నిషేదిద్దాం. 💐🙏🇮🇳 భారత్ మాతాకీ జై.

    • @varsha24737
      @varsha24737 Месяц назад

      Not only china, plz buy anything from Hindu shops

  • @sivasagar4832
    @sivasagar4832 3 года назад +52

    అదేంటో సార్ మీ టాపిక్ చూస్తూ లైక్ షేర్ చేయడం మర్చపోయి ఒక ట్రాన్స్ లో ఉండిపోతాను.తర్వాత చేస్తాను అనుకోండి.

    • @vishwanathp5407
      @vishwanathp5407 3 года назад +2

      ట్రాన్స్ లోకి వెళ్లడం మాత్రం నిజం 😃😆🤣!.

    • @sivasagar4832
      @sivasagar4832 3 года назад +4

      @@vishwanathp5407 ఆ తెలుగు ఉచ్ఛారణ అద్భుతంగా ఉంటుంది సోదరా.

    • @ramakrishnamrajudatla8138
      @ramakrishnamrajudatla8138 3 года назад

      @@sivasagar4832 qaa

  • @AR-vt9rx
    @AR-vt9rx 3 года назад +10

    శ్రీ శ్రీ గారు అన్నట్లు అవినీతి, బంధు ప్రీతి ,దేశం ఎటు పోయినా ఫర్వాలేదు.

  • @srinivasulukadimella9424
    @srinivasulukadimella9424 3 года назад

    అప్పటి నాయకులు వల్ల మన దేశానికీ తీరని అన్యాయం జరిగిందని మీ ద్వారా మాకు తెలిసింది సార్ మీకు ధన్యవాదాలు

  • @mahendrawithme2144
    @mahendrawithme2144 3 года назад +32

    రాజు గారికి హృదయ పూర్వక వందనాలు

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 3 года назад +3

    Not a single old hystory of our nation known to our people until Modiji took charge of Central Government.The hystory of a lot of true patriots were very carefully hidden.It's our duty to pay our heartful tributes to those who sacrificed their lives for our nation.Jai Shree Ram.Jai Bharat.

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 3 года назад +2

    Jai Bharat, Jai Maharaj hari Singh ki jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏 nijaalu veliki thiyadam lo national hub no 1👍👍👍👍👍

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 3 года назад +84

    All Hindus Vote Only bjp, in Future State and Central elections, because bjp only protect in India🇮🇳 and Sanathana darma( Hindu religion) please...

    • @fancyhome5909
      @fancyhome5909 3 года назад +3

      Manavaallaki desam, matham kante kulame goppadhi.. america lo vunntunna sare vaadi kulam kaanodu african tho samanamannatte brathike neechapu buddhulunna.. thoka kula gaadidhalaki meerem cheppina ardham kaadhu.. desa drohuluga manam(samajam) vaallani chudadam start chesinappude... Vaallalo maarpu vastademo bro.. jai hind..🙏🙏

    • @mahateja2718
      @mahateja2718 3 года назад +1

      @@fancyhome5909 desha drohulu ani meere antunaru alanti vaala nunchi change expect cheyadam mana amayakatvamo moorkatvamo telidu

    • @madhurshyamdas4297
      @madhurshyamdas4297 3 года назад +2

      మన వాళ్ళకి ఆ ఐక్యత లేకనే చెత్త వెదవలకు అందెలు ఎక్కించారు

    • @sasikanth4957
      @sasikanth4957 3 года назад +3

      Hindhuvulo unity unte chalu kani ledhu ipatikina hindhuvulu unity ga undali

    • @mahateja2718
      @mahateja2718 3 года назад +1

      @@sasikanth4957 correct chepparu

  • @pchandra2754
    @pchandra2754 3 года назад +4

    Jai Hari Singh

  • @malleshramatenki674
    @malleshramatenki674 3 года назад

    రాజా హరిసింగ్ గారి కల నెరవేరాలి, బాధ్యత భారత ప్రభుత్వానిదే ప్రజలంతా ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతుగా నిలవాలి.

  • @venkataraju811
    @venkataraju811 3 года назад +68

    Nehru relation ship to Farook caused irrepairable loss to india

  • @Ramakrishna-rj9kv
    @Ramakrishna-rj9kv 3 года назад +1

    This is the right way to make our true history reach every common man in India. I always wished that the videos of the great Raajeev Dikhit on our true history should be made mandatory to be broadcast through every T. V. Channel so that everyone knows the backstabbing of our own selfish leaders. I am happy that Nationalist hub is opened for this purpose.

  • @lakshmikamisetty8986
    @lakshmikamisetty8986 3 года назад +4

    Happy Birthday Raja Hari Singh ji 🙏

  • @sekharchandre9284
    @sekharchandre9284 3 года назад

    సార్ మీరు వివరిస్తున్న అంశాలు ఎంతో విస్మయాన్ని ,తెలియని ఆవేదనని కలగజేస్త్తున్నాయి. నిప్పు కణికల లాంటి ఇలాంటి నిజాలను దేశం నలుమూలలకు వినిపించేలా అన్ని భాషలలో వివరించే విధంగా ప్రయత్నించాలని నా మనవి.

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 3 года назад

    మహారాజ హరిసింగ్ గురించి భారతీయులకు ఇప్పటివరకూ తెలియని విషయాలు విపులంగా వివరించారు. నెహ్రూ స్వార్ధం....ద్రోహరాజకీయాలు ఈ దేశానికి తీవ్రమైన శాస్వత హానిని చేశాయి
    దయచేసి మహారాజ హరిసింగ్ గురించి... నెహ్రూ కుట్రకోణాలగురించి మరింత సమాచారం అందివ్వాలని కోరుతున్నాను

  • @bobbalasudhakarreddy3251
    @bobbalasudhakarreddy3251 3 года назад +3

    వీడి వల్ల దేశానికి చాలా నష్టం జరిగింది, ఇప్పటికైనా అసలు చరిత్రను దేశ ప్రజలందరికి తెలియజేయాలి.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Aviniti Bandhu preeti Nehru Modi Vajpai Veeranta Hinduvulu karu Brahmanulu..

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 года назад +1

    సార్ నమస్తే సార్ జాతీయ వాద బలం పెరగాలి ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో యువత ను వెతికి జాతీయవాద భావాలను హృదయాలలో నింపి జాతీయదేశ భక్తులు గ తయారు చెయ్యాలి మన ఛానల్ కూడా కొంత వరకు సహాయ పడుతుంది

  • @raoallada3220
    @raoallada3220 3 года назад +2

    Sir
    Social media వలన చాలా విషయాలు ను సేకరించి వాటిని ప్రజలకు తెలియజేయడం
    చాలా బాగుంది. నెహ్రూ చేసిన అరాచకాలు వలన భారత్ కి ఈ దుస్తితి. ఎప్పుడూ కష్టాలే. మోడీ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. జై
    భారత్. జై మోడీ

  • @sridharreddy7182
    @sridharreddy7182 3 года назад +7

    Super Explanation Sir Jai hindhu 👏👏👏👏👏👏

  • @javvadisuryaprakasarao9734
    @javvadisuryaprakasarao9734 3 года назад +41

    హ్యాట్సాఫ్ to harisinghji. I wish all the best for your real presentation of real facts.

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 3 года назад +3

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏రాజ హరి సింగ్ జి కి జై 🙏🙏🙏

  • @raviteja3486
    @raviteja3486 3 года назад +2

    జై హరి సింగ్

  • @venkatasrinivasumorla9186
    @venkatasrinivasumorla9186 3 года назад +4

    గాంధీ ,నెహ్రూ ,షేక్ అబ్దుల్లా, జిన్నా ల వల్ల దేశం ముక్కులు అయ్యింది

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 3 года назад +8

    కాశ్మీర్ నుండి పలాయనం చిత్తగించారు. ఆయన గారి కొడుకు కరణ్ సింగ్ చక్కగా ఖాన్... గ్రెస్ పార్టీలో చేరారు.

  • @nationfirst8786
    @nationfirst8786 3 года назад +8

    Grt work done by Nationalist Hub channel in getting the facts out & giving tributes to Raja Hari Singh jis on his Birth Anniversary 👌

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 3 года назад +1

    నిజంగా ఇదేశానికి కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో వింటుంటే చాలా బాధగా గా ఉంది sir మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం మీలాంటి మేధావుల సూచనలు ప్రస్తుత మాలాంటి యువత కి చాలా అవసరం

  • @jagadishwarm3575
    @jagadishwarm3575 3 года назад +29

    Tears in eyes 😭😭😭
    Nehru destroyed hindu culture and India because of power. Innocent Hindus doesn't know how cruel Nehru was. Even now Hindus are not United that's the reason so many attacks Hindus,. Hindu Gods and India. 😭😭😭

  • @vedanthamkrishna2486
    @vedanthamkrishna2486 3 года назад

    బాగా చెప్పారు. భవిష్యత్ ప్రజా సంక్షేమ ప్రణాళిక లేమి నాటి కొందరి నాయకుల లో లేకపోవటం మీరు చెప్పిన దాంట్లో తెలుస్తున్నది.
    మీకు ధన్యవాదాలు.

  • @jagatdas5121
    @jagatdas5121 3 года назад +3

    Hats off to you sir🙏🙏

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 3 года назад +2

    దొంగ దొంగ తో స్నేహం, స్నేహ హస్తం,
    విధానం పాటించడం ఆనవాళ్ళుగానే,
    జరిగిందని.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 года назад

    నమస్తే, విషయాన్ని చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్టు వివరించి చెప్పేరు మీకు ధన్యవాదాలు అభినందనలు. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలను తమ ప్రాణాలకు తెగించి కంటికి రెప్పలా కాపాడే రాజ వంశీకుల ను అతిదారుణంగ, అతి గోరంగా అవమానించి కాశ్మీర్ నుండి బయటకు పంపివేసిన నెహ్రూ అసలు నిజస్వరూపం యి ప్రపంచానికి బాగా తెలుసు. దేశాన్ని అవమానించి, దేశ పరువు తీసిన అతి దుర్మార్గుడు .
    హిందూ ధర్మం ను, హిందూ సంస్కృతి నీ తమ ప్రాణాలకు తెగించి కాపాడిన శ్రీ మహారాజ రాజా సింగ్ వారికి ఆత్మ్మకు శాంతి చేకూరాలని కోరుతు న్నాము.

  • @dvsreddy4349
    @dvsreddy4349 3 года назад

    ధన్యవాదాలు సాయి క్రిష్ణ గారు ! మీ ఈ ప్రయత్నానికి . నిజం ఏడుపు వచ్చింది ఆ మహారాజు చరిత్ర వింటుంటే . నిజమయిన చరిత్ర ను తిరగ వ్రాయాలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి ఏమి చేయనివారు అందలం ఎక్కితే, రక్తమాంసాలను అర్పించిన వారు అనామకులు గా మిగిలారు . నిశ్వార్థాంగా మీరు, గిరిధర్ గారు, రాకా సుధాకర్ గారూ ఇంకా చెప్పాలంటే కొంతమంది జాతీయ వాదులు మీ వంతు గా చేస్తున్న కృషికి మా వందనాలు . పిఓజేకె పి సాధించడమే ఆయన కు మనమిచ్చే ఘన నివాళి.

  • @lakshmisrinivasvlogs9850
    @lakshmisrinivasvlogs9850 3 года назад +1

    Jai Hari Singh Jai Hind

  • @radhikasrinivas6826
    @radhikasrinivas6826 3 года назад +4

    Mee dwara chala real pictures bayatiki vastunnai. Chala chala thanks.

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 3 года назад +4

    Jai sriram

  • @rahulreddym6
    @rahulreddym6 3 года назад +3

    Very sad story sir…. Thanks for sharing🙏🙏🙏

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 3 года назад

    గాంధీ -నెహ్రూ భజన ముగింపు మా తరంతో ముగుస్తుంది కాబోలు
    జైభారత్ -జైహింద్

  • @deepodiavikash963
    @deepodiavikash963 3 года назад +16

    Always loving ❤ from odisha 🥰🙏🙏🙏

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 3 года назад +36

    కౄరమైన జవహర్ మనచరిత్రకే మచ్చ

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Rss Bjp Bhajana Chese Namme nilanti KruRa mindSet gallu Deshaniki Mayani Maccha

  • @muralimohan9319
    @muralimohan9319 3 года назад +2

    Well Great info Thank you very much Ser Sai Krishna garu

  • @srinivaschintapoola9785
    @srinivaschintapoola9785 3 года назад +2

    పూర్తి కశ్మీర్ భారత్ లో విలీనం కావడమే పటేల్ కు, హరిసింగ్ కు అసలైన నివాళి. దేశ ప్రజల కోరిక...

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 года назад +1

    Respected Mohan Harikrishna sir you have disclosed so many truths, thanks to your errots. What all needed is that all Hindus in this Bharath all Hindus and hindu supporters whohave come out from hinduism must come to a conclusion to sacrifice any thing to protect, enrich, enhance the hindu Culture, and civilization along with hindu Land without loosing inch of it. Jai hind Jai Bharath.

  • @anilg1862
    @anilg1862 3 года назад

    మీరు చెప్పేంది చాలా కరెక్ట్ మన వాళ్ళనీ మన వాళ్ళు మాత్రమే నాశనం చేసారు.
    మీరు ఇంకో కుట్ర గురెంచీ కూడా చెప్పాలి హిందూ రాజ్యము కోసం పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ కి మనువాదులు చేసిన అన్యాయం గురెంచీ. మరియు ఆ మనువాదం వాళ్ళ మన హిందూ మతం ఏ విధముగా నాశనం అయిందో నిక్కర్చీగా మాట్లాడాలి.. జై శివాజీ 🚩🚩జై భవాని 🚩🚩

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 года назад

    చరిత్రను ఇంత కాలంగా పక్కదారి పట్టించారు వెధవలు. మీరు చెబుతున్న నిజాలను పిల్లల పాఠ్యాంశాలు గా ఉండేలా చూడాలి🙏. Jy Sriram jy Modi 🙏

  • @segunageswararao9322
    @segunageswararao9322 3 года назад +2

    RIP Rajaharit Singh soul🙏🇮🇳🙏🇮🇳🙏

  • @vamshikrishna4738
    @vamshikrishna4738 3 года назад +10

    Nehru ( 💩 ) and Abdulla ( 🖕 ) brothers sir
    Jai hind

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 3 года назад

    Yes.........Ei vadavalanu tamirikotali jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉

  • @changalrayudujogineni6443
    @changalrayudujogineni6443 3 года назад +1

    Jai 🕉Hindu 🕉jai 🕉bharath jai 🙏modi

  • @sankararisankala7475
    @sankararisankala7475 3 года назад

    Sai garu,Bahut dhukhi baath..

  • @knrtutorial6817
    @knrtutorial6817 3 года назад +1

    Good Analysis 🙏🙏👏👏

  • @sagarchakravarthi3181
    @sagarchakravarthi3181 3 года назад +7

    This should be there in our history books

  • @desidesi9614
    @desidesi9614 3 года назад +2

    Jai Bharath

    • @mbsgrao400
      @mbsgrao400 3 года назад +1

      కరణ్ సింగ్ ఎవరు సార్ ? కాబినేట్ మినిస్టర్ గా చాలా కాలం పనిచేసారు , కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు , అబద్ధాలు కు కొంచెంగ నిజం జోడించి ప్రచారం ఎందుకురా చేస్తారు, ఏ పార్టీకోసం

    • @p.chandrashekharpanthula2554
      @p.chandrashekharpanthula2554 3 года назад

      మన దేశానికిపూర్వ వైభవం రావాలి అంటేమనం మనల్ని మనం గౌరవించుకోవాలిహిందూ ధర్మాన్ని పాటించాలిహిందూ ధర్మాన్ని రాజకీయ నాయకుల చేతుల్లో కి రాకుండా చూడాలి'. పాఠశాలలో భగవద్గీతని ఒక సబ్జెక్టుగానియమించాలి

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 3 года назад +1

    తవ్వేకొద్ది ఆనాటి కాంగ్రెస్ లుచ్చా రాజకీయాలు బయటికివస్తున్నాయి..ఇప్పటికే కుళ్ళువాసన భరించలేకున్నాం.పూర్తిగా తవ్వితేమాత్రం ఆ దరిద్రపు వాసన భూమినిదాటి ఆఖరినున్న అంతరిక్షానికి కంపు తగిలేటట్టుంది..ఈ కంపునాయకుల విగ్రహల్లు,గుర్తులు ఇంకెన్ని రోజులు సహించాలి ప్రజలు..ఇకనైనా భావితరాలకు నిజాలు తెలపండి..భవిష్యత్తును సత్యముతో ఉంచండి...జై హింద్...

  • @chinnarimata6330
    @chinnarimata6330 3 года назад

    😭🙏🇮🇳 సాయికృష్ణ గారు చాలా బాధాకరమైన విషయం.మంచి వారిని పోగొట్టుకున్నాం.

  • @xyd297
    @xyd297 3 года назад +3

    2024 lo Bharata Desam ni Hindustan chesthunaru jai Narendra Modi 🙏

  • @snarayana3784
    @snarayana3784 3 года назад +1

    Thanks sir

  • @lavankumar6545
    @lavankumar6545 3 года назад +5

    True information

  • @prathyushas5992
    @prathyushas5992 3 года назад +14

    సర్, 125వ జయంతికి ఇది బయటపడటం ఆనందమో, భాధకారమో ఏమీ అనుకోలేని పరిస్థితి. దేశ స్వాతంత్ర్యం కోసం భార్య, పిల్లల్ని కూడా చూడకుండా అంకితమైన వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే దీనికోసమా మేము ఆనాడు ఇంత కష్టపడ్డది అని బాధపడేవారేమో. మా తాతగారు స్వతంత్ర సమరయోధుడు అని గర్వంగా చెప్పుకునే కుటుంబాలు ఉన్నాయి. అంత కష్టపడ్డా... మీరు చెప్తుంటే ఇట్లా కూడా ప్రభావితమైన చేదు జ్ఞాపకాలున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆనందించే విషయం ఏమిటంటే... నిజం నివురు గప్పి ఉంటది అంటే ఇదేనేమో... పోనీలే ఇన్నాళ్లకు అర్థం అవుతుంది

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Bro Bada padaku Bjp VifalaMaina Vela Bjp Bhajana Channel lo yedo Fake Story Chupi Next Election Win Ayyenduku plan

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 3 года назад +4

    మహారాజా హరిసింగ్ గారు కాశ్మీర్ ను విడిచి పెట్టి వెళ్ళేటప్పుడు భారత ప్రభుత్వం విలీనాన్ని అంగీకరించని పక్షంలో సైనికుడిని తనను చంపమని చెప్పడం... గుండెల్ని పిండి చేసింది! నెహ్రూ గారి Zeher ( poison) దేశాన్ని ఎంత అస్థిర పుటంచుల్లో కి నెట్టేసిందో.. ఏమిటి మనకు చెప్పిన చరిత్ర ! ఈ పుటల వెనక ఇంత కుట్ర దాగివుందా! వళ్ళు గగుర్పొడుస్తుంది....
    ఆ మహారాజుకు సవినయ నివాళులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😌😌
    ఆఫ్ఘన్ Northern alliance నాయకుడు కూడా ఇలాంటి సందేశమే ఇచ్చాడు. ( కాకతాళీయమా)

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 3 года назад

    మహా రాజా... హరిసింగ్ గారికి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 года назад +1

    నెహ్రూ ఈ దేశానికి మొదటి శని

  • @srikanthreddy_smart
    @srikanthreddy_smart 3 года назад

    Thanks for your valuable message .. jai hind🇮🇳🚩

  • @ramuginni3130
    @ramuginni3130 3 года назад +1

    Sir miru super ga cheptaru jai sriram jai hindu..

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 3 года назад +4

    JAI ho HARI SINGH MAHARAJA 🏹🏹

  • @vhn8346
    @vhn8346 3 года назад

    కలియుగ ప్రభావం ~ అందుకునే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ~ ఇప్పుడు కూడా జరుగుచునన్నాయి ~ ఇప్పుడు ఈ రకంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ పార్టీలు, బందులు, సమ్మెలు, ధర్నాలు.

  • @ketyls4266
    @ketyls4266 3 года назад

    వెరీ enlighted ఇన్ఫర్మేషన్ అంధిచారు..హరి సింగ్.దేశ్ బక్తిని,అతని పట్ల మన.నాటి సొ కాల్ద్ లీడర్స్.చూపిన వివక్ష... షేక్ అబుల్లాకు అందించిన విస్థరి..లో కాశ్మీరు... పెట్టి...అప్పనముగ..

  • @akbarjalaluddin3451
    @akbarjalaluddin3451 3 года назад +2

    Hindustan Zindabad

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 3 года назад

    Nijamaina goppa vishayalu telipina meeku many many thanks. Maharaja hari singh aatmaki santi chekuralani manam andaram prardhinchu dam. Once again thanks.

  • @madhurshyamdas4297
    @madhurshyamdas4297 3 года назад +4

    నెహ్రు భారత ప్రథమ తాలిబాన్ నేత తూ వాడు వాడి పాలన

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 3 года назад +1

    Good expose sir vvvrao.

  • @tyagarajudharmapuri1587
    @tyagarajudharmapuri1587 3 года назад

    మోహన్ గారికి ధన్యవాదాలు.

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 года назад

    Excellent article.