Chandrababu Gives Shock To Swaroopananda Swamy | Jagan | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 74

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    స్వాములు కి రాజకీయ నాయకులకి గుండాలకి మధ్య ఉండే వ్యత్యాసం జాగ్రత్తగా చెప్పండి దాము గారు

  • @radhkris325
    @radhkris325 4 месяца назад +2

    సూటిగా ఒక మాటలో చెప్పేది వంద మాటల్లో సాగదీయటం అంటే ఇదే

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    ప్రజలకు జ్ఞానము ఉండాలి. ఈ రాజకీయ నాయకులు వెంట స్వాములు వెంట తిరుగుతూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుకోకూడదు

  • @MadhavJK
    @MadhavJK 5 месяцев назад +14

    పీఠాలు, యజ్ఞ యాగాదులు ఓ పెద్ద హంబక్కు. మూర్ఖత్వాన్ని పెంచుతాయి. వారికి ప్రాధాన్యం నిచ్చి ప్రజాధన వృధా చెయ్యటం సహించరాదు. వారికి సెక్యూరిటీ అవసరం లేదు.

  • @suryam1035
    @suryam1035 5 месяцев назад +12

    🚩అసలు స్వామిజీలకు ఇంత సెక్యూరిటీ అవసరమా ? 🚩

  • @rameshshankarhota4287
    @rameshshankarhota4287 5 месяцев назад +3

    Security స్వామి జి కి కాదేమో లోపల ఇంకేమైనా ఉందా?

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    ప్రజాధనాన్ని స్వాములకు వేస్ట్ చేయకూడదు

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    స్వాములు ఎలైట్ సెక్షన్ కే అందుబాటులో ఉన్నారు అంటే వారు నిజమైన స్వాములు కాదు

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    ప్రజలను మూఢనమ్మకాలు ఎక్కువ డామినేట్ చేస్తే ఇలాగే స్వాములు మాటలకి ప్రభావితం అవుతారు. భక్తి వేరు మూఢనమ్మకాలు వేరు స్వాములు వేరు అన్నది ప్రజలు గుర్తించాలి

  • @nagasankararao5659
    @nagasankararao5659 5 месяцев назад +3

    స్వాములకు ఆశ్రమము లకు పోలీస్ టికెట్ ఏమిటి

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    హిందూయిజం అన్నది ఇండియన్ ఇజం. రాజకీయ నాయకులకి ఇండియన్ భాగంగా ఏజమ్ ఉన్న పరవాలేదు

  • @SK-oz9wt
    @SK-oz9wt 4 месяца назад +1

    Good. Priests should devote their life for God not politicians and businessmen.

  • @MrSikharam
    @MrSikharam 5 месяцев назад +4

    ఈయన లాంటి సన్యాసులు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వున్నారు. ఎవరికి ఇవ్వని సెక్యూరిటీ ఈయనకు ఎందుకు ఇవ్వాలి? వీరు ప్రజల షేమం కోరే వారికి ఎవతోనూ thret ఉండదు. కాని వీళ్ళు prajashemam వదిలేసి కొందరు రాజకీయ నాయకులతో కొంత లబ్ది పొంది, వారినిభజన చేసి, వారికి నుదుటి ముద్దులు యిస్తున్న ఇలాంటి వారికి సెక్యూరిటీ దండగ. TDP manchi పని చేసింది.

  • @kanumallahanumantharao6487
    @kanumallahanumantharao6487 5 месяцев назад +8

    అరె దాముగా నిజాయితీ గా మాట్లాడు.

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    దాము గారు ఇది రివెంజ్ ఎలాగవుతుంది. ఒక స్వరూపానంద స్వామి కి సెక్యూరిటీ గురించి 18 లక్షల ఖర్చు ఏంటి. కాషాయ వస్త్రం వేసుకుని నిస్వార్ధముగా జరగడం రంగా ఉండే వ్యక్తిని ఎవరు ఏం చేస్తారు. దీనికి టాక్స్ పెయిడ్ పీపుల్ మనీ వేస్ట్ చేయటం అవసరమా. మీ మీడియా వారు కూడా కొంచెం బాధ్యతగా మాట్లాడితే సమాజంలో ప్రశాంతత వస్తది

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    మీ మీడియాలో మీకు నచ్చినట్టుగా రాస్తే మీరు ప్రజలకు న్యాయం చేస్తున్నట్లు. మీరు అంతేనా నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా రాస్తారా. నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా రాస్తున్నట్లుగా ప్రజలకు మాకు ఎలాగా అర్థమవుతుంది. దాము గారు మాకు కొంచెం వివరించి చెప్పండి బాలాజీ గారు

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад +1

    జగన్ గారు క్రిస్టియానికి టికెట్ డబ్బులు ఇచ్చారు ఫాస్టర్స్ కి డబ్బులు ఇచ్చారు అది కరెక్ట్ నా

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 5 месяцев назад +5

    Sir మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడు తారు అంద్కని మీ వీడియోలు తప్పనిసరి సూస్తాను వీళ్లకి ఇంత సెక్యూరిటీ అవసరమా వీళ్ళు ఏమి ఉద్దరుస్తారని వీరికి ఇంత expense అవసరమా టీడీపీ ప్రభుత్వము మంచి పని చేసింది వీరి వక్క విషయమే కాదు ఇలాంటి బాబాలు స్వాములు ను ఎవరు పట్టంచకుండ ఉంటే నోర్మూసుకొని కాయకష్టం చేసుకొనే బ్రతుకు తారు ప్రజలను మైమరిపించే పబ్బము గడుపుకుంటారు వీరికైన ఎక్స్పెన్స్ పదిమంది పేదవారికి పంచిపెడితే వారు సంతోషిస్తారు వీరికి ఇంత సెక్యూరిటీ దేశాన్ని కాపాడు తున్నర ఏమిటి వీరి expense మంచు లో ఉండి పోరాడి దేశాన్ని కాపాడిన వారికి ఎక్స్ట్రా ఇచ్చెన కొంత సార్థకం ఉంటుంది ఈ మతాలు కులాలు ఎప్పుడు పోతావో ఎప్పుడు దేశం ఇంకా బాగు పడుతోంది

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 4 месяца назад +1

    Security teeseste shock yela avutundi.teeseyyadam. Manchide

  • @gangadhararaoprithivi5803
    @gangadhararaoprithivi5803 5 месяцев назад +1

    Public lands allotment?

  • @kngramulu670
    @kngramulu670 4 месяца назад +1

    Saadu and rushulaku yemi threat unnadi veeriki yenduku police bandobast prajala sommu waste chesedaniki prbutalu cheyadam manchidi kaadu.

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 5 месяцев назад +4

    90% of hindu swamijis r not like this swamiji. Wants protection

  • @DivakarPelluri
    @DivakarPelluri 5 месяцев назад +1

    Decrimet why are given pm andcm why given security
    He was an innocent percens

  • @ramakrishnakoduganti2536
    @ramakrishnakoduganti2536 5 месяцев назад +1

    Tappu Andi, Revenge Yemiti?
    Wasteful Expenditure Curtail Ayyindi

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 5 месяцев назад +3

    మెరుయేమిచేప్పధలుచుకున్నారు

  • @SensibleWibes18.
    @SensibleWibes18. 5 месяцев назад +1

    Why Swaroopananda Swamy needs security.?
    These gentleman is binami to many...

  • @rameshshankarhota4287
    @rameshshankarhota4287 5 месяцев назад

    స్వామి కి ఎందుకు gun man లు

  • @shemerugumala
    @shemerugumala 5 месяцев назад

    మీ ఇద్దరి కి వేరే పని ఏమి లేదా..?

  • @Ambedkar9876
    @Ambedkar9876 5 месяцев назад

    NO ENERY FOR FAKE SWAMI. CID ENQUIRY SHOULD BE DONE ON HIS FINANCIAL IRREGULARITY

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 5 месяцев назад

    👍

  • @sambasivaraovallabhanani354
    @sambasivaraovallabhanani354 5 месяцев назад +1

    Do Swamijis need security? We can't tolerate Jagan like psychic politicians abnormal behaviour.

  • @janardhanpulluri5973
    @janardhanpulluri5973 5 месяцев назад

    Your analysis is wrong babu doing good job😊

  • @gangadhararaoprithivi5803
    @gangadhararaoprithivi5803 5 месяцев назад

    Get back the lands allotted to him and entrust to Devaadaya Dept

  • @telugudubbedmovies-om3ke
    @telugudubbedmovies-om3ke 5 месяцев назад +1

    Fake Swami

  • @sumathib5258
    @sumathib5258 5 месяцев назад

    If swamiji do his real duty no need for security. When they do illegal activities and act like a politician then they are afraid of public and demand for security. So don't cross barriers and give religious discourses to enlighten the people to lead a honest life.

  • @saibabasai3571
    @saibabasai3571 5 месяцев назад

    Mee chanl maku arthamkavadam ledu guruvuku sishu namaskarsesi tatabhodha chesimatlußndehamteerchinTlu vundi mee vimàrsa tatammakàthalucheppintlu vundi

  • @lalithaprabhala4677
    @lalithaprabhala4677 5 месяцев назад

    18 to24 lack per month kharchu govt netting avasarama private security pettukovachu kada

  • @narasimhamurtypudipeddi8563
    @narasimhamurtypudipeddi8563 4 месяца назад

    Do u think jagan has not destroyed hinduism adn did not contribute fir its setrucyion and put cheistisnity in fore front in AP??

  • @karriumadevi1740
    @karriumadevi1740 4 месяца назад

    Orei swamy ki security enduku

  • @kotikalapudisitharamamurty7090
    @kotikalapudisitharamamurty7090 5 месяцев назад

    There is no justification for protecting various religious leaders at government cost
    If some followers such swami's wish to see they are protected, it coils be at their own pocket cost.
    If one swami gets patronised at govt expense. there would be no end to spiraling of public funds

  • @PrasadVytla-g8x
    @PrasadVytla-g8x 5 месяцев назад +1

    Swmiki. Sacuriti. Enduku. Asalu

  • @RajendraGurram-th1wf
    @RajendraGurram-th1wf 5 месяцев назад

    Swamy is not a political leader. He need not security. Please don't involve in poltics Mind it swamy poltics is a game of scoundrels.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 5 месяцев назад

    Do you think TDP just blamed Jagan Mohan Reddy?Did you not see Hindu Temples destroyed by Jagan’s followers. Better don’t distract the attention of people.

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 5 месяцев назад

      ఈరోజు జగన్ మీద కక్ష ఉంది కాబట్టి చెప్పడం తప్పించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వీడియోలు ఉన్నాయా దయచేసి ఉంటే పెట్టండి జగన్ మీద ఉన్నవి లేనివి చెప్పడం ఒక cult అయిపోయింది ఏదైనా ఉంటే మీడియా ఉంది అందులో వీడియో ప్రసారం చేస్తారు కదా

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 5 месяцев назад

    Swaroop andha swami is not real well noted swamiji to spend Rs20 to 25 lakshs every time as protection to give to him.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 5 месяцев назад +2

    మరి నీ మీద జర్నలిస్టు సాయి మీద ప్రతీకారం తీర్చుకోలేదు కదా

  • @PatnaikAvn
    @PatnaikAvn 5 месяцев назад

    24L x 12 x 5 = 2880 lakhs public money looted. And his sir travel tickets and costly land occupied at different places.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 5 месяцев назад

    This is all dirty politics. No point in duscussing such things. It is a waste if time. If you don't have any matters, please keep quite. Don't waste our time.

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 5 месяцев назад

    Asalentyra
    Swamigiki protexanyenty
    Asalu nuvvemi analystu

  • @YvssharmaSharma-yk8iq
    @YvssharmaSharma-yk8iq 5 месяцев назад

    Aa Banda ved hava gurunchi videona

  • @RanganayakammaYendapally-gr3bd
    @RanganayakammaYendapally-gr3bd 5 месяцев назад

    Ji intavaraku oko pravachanam vinaledu.muddulu pedutu.jagan ni snanam to Hindu ayipoyedu.ani cheppiru.Kani Atanu. Christian.

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 5 месяцев назад

    Nijame veediki antaa scne ledu black ticket lu sami venu samivale

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 5 месяцев назад

    If swami sampoornandhs is so great why they require protection. Can't they have powers to prortect them selves.? If he is so powerlful he protect himself with his own pisers. How many swamijis r asking such protection? No one. Sri Balagi garu pl.note this.fu

  • @rangareddydk2661
    @rangareddydk2661 5 месяцев назад

    అమ్మ వారు

  • @lakshmikalyanipavani8809
    @lakshmikalyanipavani8809 5 месяцев назад +1

    ఈ Channel మూసుకుంటే మంచిది. పనికిరాని విషయాలు చర్చిస్తున్నారు.

  • @shyamkrishnavelidi6769
    @shyamkrishnavelidi6769 5 месяцев назад +1

    Stop blowing trumpet to Jagan.. Enough is enough.

  • @rajeshwarijampala9997
    @rajeshwarijampala9997 5 месяцев назад

    Ee chanel waste panikimalina kaburlu

  • @privatek1041
    @privatek1041 4 месяца назад

    ఈసారి ఓట్లు 40 % ఇచ్చారు వచ్చేసారి 1 % చైయండి ప్రజాలారా!! అప్పుడు గాని ఆంధ్రప్రదేశ్ బాగు పడదు!!
    అప్పుడే ఈ రాష్ట్రానికి శాశ్వేతమైన ప్రశాంతత, సర్వతో ముఖ అభివృద్ధి!!
    ఈసారి 1 % ఓట్లు జగన్ కి అదే మన నినాదం, అదేమన భవిషత్తు అప్పుడే ప్రశాంతత అప్పుడే భావితరాల కు భరోసా!!
    2029 లో జగన్ కి 1 % ఓట్లు, ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో 1 స్థానం అదే మన లక్ష్యం!! ఎందుకురా జనం లోకి, చి కొట్టిన పొడ ఆంధ్ర ప్రదేశ్ వదిలి.
    జగన్ ని ప్రజలు ఓడించలేదు, ఓ మూర్ఖుడి, క్రూరుడి, ముష్కరుడి, కక్షలమారి , పరపీడతుడి నిరంకుశ, విధ్వంసకర మనస్తత్వాన్ని తిరస్కరించారు!! ఒక సంస్కారం ఉన్నవాడైతే, నోటికి అన్నంతినే వాడైతే, రోషం అనేది ఎమన్నా వుంటే, నిజంగా YSR బిడ్డ అయితే ఇంతటితో పార్టీ వదిలేసి, తూ తూ అని ఉమ్మిన ప్రజలకి దూరంగా పోతాడు .
    కానీ వీడు ఓ మూర్ఖుడు , సిగ్గు ఎగ్గూ, పద్దతిగా పెరిగినోడు కాదు కాబట్టే ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాడు .తు అని మోహంమీద కాండ్రించి ఉమ్మిన తుడుచుకొని ఈ అని పళ్ళు ఇకిలిస్తాడు ఎక్కిలి గొడ్డు gaadu !!

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 4 месяца назад

    దమ్ము గారు జగన్ బోర్న్ హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్

  • @BhaskarraoBhaskar-i3o
    @BhaskarraoBhaskar-i3o 5 месяцев назад

    నిన్ను ఫస్ట్ టైం దాము గారు అని సంపాదించాను అది తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అయినా నేను నీతి నిజాయితీతో బతికే మనిషిని నిన్ను కించపరచాలని ఉద్దేశం నాకు లేదు గాని నువ్వు పక్క వైసిపి కోవర్ట్ వి ఇది అందరికీ తెలిసిపోయింది ఇంకా ఎక్కువ రోజులు అక్కడ నువ్వు మాట్లాడలేదు