వర్గీకరణ ముసుగులో!|nagarigari preetham shocking comments on SC Quota subclassification |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 62

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 месяца назад +10

    వర్గీకరణ జరగాలి. ఈ విషయం లో కృష్ణ మాదిగ వీరుడిలా పోరాడారు.

  • @arvasantha7628
    @arvasantha7628 2 месяца назад +12

    అంటరానివాళ్ళ కు క్రిమీలేయర్ సాధించినమంద కృష్ణ మాదిగ గారు కి జే జే లు ధన్యవాదములు భారత రాజ్యాంగం వరిదిలాలి

  • @suresh950
    @suresh950 Месяц назад

    Vargeekarana jaragali ... సామాజిక న్యాయం జరగాలి

  • @BonelaRaviraju
    @BonelaRaviraju 2 месяца назад +6

    వృత్తులు పరంగా కులాలను విభజించి నపుడు మాలలు ఏ వృత్తి చేసేవారు?15%లో దగ్గరగా 13%ను పూర్తిగా వాడుకున్న మాలలు వర్గీకరణ కు ఎందుకు అనుకూలం అవుతారు. దళితుల అభ్యున్నతికి మాలలు చేసిన కృషి ఏమిటీ? దళిత జాతి కోసం మాలలు ఎప్పుడు ఏం చేయలేదు. వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు రిజర్వేషన్ ఫలాలు వాడుకోవటం తప్ప

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 2 месяца назад

      మాలల విషయంలో నీది అర్ధ జ్ఞానం అని తెలుస్తుంది. కారంచేడు లో మాదిగల కమ్మ వాళ్ళు నరికిచంపితే వాళ్ల తరుపున పోరాడింది మాల అయిన కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు. గాయాలతో చెల్ల చెదురైన మాదిగలకు పూటకో పేట పేరుతో మాలలు ఆదుకున్నారు. బిడ్డ మాలల మీద మీ మంద.కృష్ణ మీకు శతృభావన కలిగించాడు. నక్సలైట్ ఉద్యమం లో మాల అయిన కేజీ సత్యమూర్తి గారు మీ మంద కృష్ణ కు గురువు అనే విషయం తెలుసుకో.

    • @BonelaRaviraju
      @BonelaRaviraju 2 месяца назад

      @@SrinivasThalla-yf8cq అదే అక్కడి వరకే మీ స్నేహ భావం. అదే ఆర్ధిక పరమైన అసమానతలకు మాత్రం అంటరానితనమే మీ దగ్గర నుండి వచ్చేది. లక్ష్మీపేట ఘటన లో మాదిగలు కూడా మీకు సంఘీభావం తెలిపారు. రిజర్వేషన్ లను పూర్తిగా అనుభవిస్తూ మిగిలిన దళితకులాల అభ్యున్నతి కి ఏ మాత్రం తోడ్పడని మీరు పోరాటాల గూర్చి మాట్లాడటం విడ్డూరం

    • @mukkalaemmanuyelu8971
      @mukkalaemmanuyelu8971 2 месяца назад

      కస్టపడి చదివి ఎక్కువ jobs సాధిచడం మాల ల తప్పా?. మీరు కూడా కస్టపడి చదివి jobs పొందాలి. కానీ ఈ ఏడుపులు ఏంటి?

    • @BonelaRaviraju
      @BonelaRaviraju 2 месяца назад

      @@mukkalaemmanuyelu8971 ఇక్కడ రిజర్వేషన్ లు అనేవి ఆయా అణగారిన జాతుల అభ్యున్నతికి తోడ్పడేవి. ఇక్కడ దళిత జాతి అంటే ఒక్క మాల జాతి మాత్రమే కాదు. మాదిగలు, ఆది ఆంధ్ర, రెల్లి, పాకీ లాంటి చాలా జాతులు ఉన్నాయి. వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు అందటం లేదు. మొత్తం ఒక్క జాతే రిజర్వేషన్ ఫలాలు తింటుంటే ఎలా? కష్టపడి చదివాము అంటున్నావు. అలా అయితే bc లు ఏమవ్వాలి. నువ్వు కష్టపడి చదవాలి అంటున్నవ్ కదా. రిజర్వేషన్ లు అనుభవిస్తూ నువ్వు కష్టపడి చదవాలి అని మాట్లాడకు.

    • @Sivarao993
      @Sivarao993 Месяц назад

      ​@Srinivasఅక్కడ ఒక్క మాదిగల మీదనే కాదు మాలల మీద కూడా దాడులు జరిగాయి కారంచేడు జులై 7Thalla-yf8cq

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 месяца назад +18

    కలిసి ఉన్నోడి మధ్యలో చిచ్చులు పెట్టడమే బిజెపికి మందకృష్ణ మాదిగ తెలిసిన పని

    • @rajubiologylearningworld7960
      @rajubiologylearningworld7960 2 месяца назад

      Evaritho evaru

    • @k.narsingrao2100
      @k.narsingrao2100 2 месяца назад

      ఎవడు కలిసి ఉన్నడు చూపించు బ్రదర్ క్రిమిలేయర్ పద్దతి అంటే ముందు వీనీ అవకాశం కోల్పోతడు అభివృద్ధి చెందిన దళితులకు రిజర్వేషన్ వర్తించదు కాబట్టి అందుకే వీడు కోర్టుకు పోతా అంటున్నడు

    • @RaviSavarapu
      @RaviSavarapu 2 месяца назад +1

      Malalu yeppudu madiga ni thakkuva chesindi

    • @suresh950
      @suresh950 Месяц назад +1

      Evadu kalisi unnadu ekkada kalisi unnaru... Vargeekarana jaragale samajika nyayam jaragali

  • @India30087
    @India30087 2 месяца назад +2

    Sc వర్గీకరణ తో బతుకులు బాగుపడతాయి అంటే అది ఒక బూటకం. రాజ్యాధికారం తో నే బతుకులు మారతాయి. Dr br అంబేద్కర్

    • @Sivarao993
      @Sivarao993 Месяц назад

      ఏం చదువుకున్నావ్.......

  • @NYGIRI
    @NYGIRI 2 месяца назад

    Super ana

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 месяца назад +1

    వర్గీకరణ 👌👌. ఇక క్రిమిలేయర్ అనగానే మాలల, కొంతమంది మాదిగ ల (గాలి వినోద్ కుమార్ మొ")వారి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే కృష్ణన్న ను పిచ్చి పిచ్చి గా తిడుతున్నారు.

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 2 месяца назад

    మంచి విశ్లేషణ చేసారు ప్రీతం గారు.

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 2 месяца назад +1

    మాలల ఏర్పాటు చేసిన సమావేశంలో, నమ్మము.
    వాటాలు పంచుకొనండని చెప్పడం ధర్మము.

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 Месяц назад

    ప్రీతం గారు ముందు కృష్ణ అభినందించు😊

  • @temajijhade7533
    @temajijhade7533 2 месяца назад

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తన జడ్జిమెంట్ లో షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న ప్రజలను గాని అందులోని కులాలకు గాని వారికి అందుతున్న రిజర్వేషన్ల నుండి వారిని తీసివేయడం లేదు కనుక దానికి 341 ఆర్టికల్ అనేది అడ్డు రాదు కానీ ఈ షెడ్యూల్ కాస్ట్ లోని ప్రజలను కొందరిని క్రిమిలేషన్ ద్వారా సంపన్నులు అని కొందరికి రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది 341 ఆర్టికల్ అడ్డుపడుతుంది
    కనుక ప్రధాన మంత్రి గారు మాట యిచ్చినట్టు పార్లమెంటులో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ ను సవరించి క్రిమిలేసేన్ తో కూడిన వర్గీకరణచేసి పేదలకు యిచ్చినమాట నెరవేర్చాలి

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 2 месяца назад

    ప్రీతంగారిని చూస్తే క్రిమిలేయర్ పద్దతి వస్తే తనకు రాజకీయ రిజర్వేషన్ వర్తించదు కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నడు

  • @SSubbu5346
    @SSubbu5346 2 месяца назад +1

    రాజకీయ నాయకులు స్వార్థం లబ్ధి కోసం తప్ప ఏమి ప్రయోజనం లేదు...
    ఇంకా క్రిమిలేయర తీసుకొస్తే మంచిదే..
    మీరే ఆలోచంచుకోండి ఎప్పుడూ కుదరదు అన్నా సుప్రీం కోర్టు తీర్పు, ఈరోజు బీజేపీ ఎలెక్షన్ లో హామీ ఇవ్వగానే సుప్రీం కోర్టు తీర్పు మార్చి చెప్పడం..

  • @PrasadPrasad-kt1vg
    @PrasadPrasad-kt1vg 2 месяца назад +6

    ABCB 100%CORRECT

  • @NagaRajuSeelam-rh2hp
    @NagaRajuSeelam-rh2hp 2 месяца назад

    😢😢😢😢😢😢

  • @gumpallyashok7950
    @gumpallyashok7950 2 месяца назад

    Veedu em కులం

  • @prblmchild9911
    @prblmchild9911 2 месяца назад

    💯 Correct

  • @kamblemaalu8019
    @kamblemaalu8019 2 месяца назад +1

    బీజేపీ నీ నమ్ముకుంటే మనం మనమే కొట్టుకోవలిన టైమ్ వస్తది

  • @merabharathmahan3914
    @merabharathmahan3914 2 месяца назад

    మమ్మల్ని Divert చేస్తున్నావని అర్థం అయింది. నువ్వు మాదిగల వ్యతిరేకి కదా.
    వర్గీకరణ చేస్తే మీకెందుకు భయం వేస్తుంది. మాకు రావాల్సిన కోటాను ఇన్ని రోజులు దొబ్బుకు తిని ఇప్పుడు వర్గీకరణ జరిగితే మా ( మాల) పరిస్థితి ఏంటో అని బయపడుతున్నవా

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 Месяц назад

    Mandakrishna Dalitha Jaatheli Chedaputtinadu

    • @Sivarao993
      @Sivarao993 Месяц назад

      నువ్వు ఏ జాతిలో పుట్టావ్....సిగ్గు ఉండాలి

  • @krantilucknow5159
    @krantilucknow5159 2 месяца назад

    Keep it up

  • @rajanarasaiahperkha8174
    @rajanarasaiahperkha8174 2 месяца назад

    Mundu chaduvukoni dove lip kandi evaru addupararu qualified kakapothe Gemara quata ku pith e oppudu fc bagupadutharu

  • @venkanna1
    @venkanna1 2 месяца назад +4

    MKM గారు 11% నుండి 25% రిజర్వేషన్స్ పెంపుకోసం ఉద్యమం చేస్తే బాగుండేది... బీజేపీ ఉచ్చులో పడ్డాడు 😌😌😌

    • @johnratnakar9660
      @johnratnakar9660 2 месяца назад +2

      కృష్ణమాదిగ మోడీ మాయలోపడి చాలా తప్పు చేశాడు.

    • @klprasad2315
      @klprasad2315 2 месяца назад +1

      అబద్దాలు ఆడరాదు

    • @suresh950
      @suresh950 Месяц назад

      Yes vargeekarana ki sahakarinchandi.... Appudu andaram kalisi 25% poradudam

  • @ramalingappabellibatlu8850
    @ramalingappabellibatlu8850 2 месяца назад

    Commentary person eemi chesindu other category ki good good

  • @klprasad2315
    @klprasad2315 2 месяца назад

    😊 అబద్దాలు ఆడరాదు

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 2 месяца назад +3

    Jai madhiga mrps

  • @K.kullayappa-li3mb
    @K.kullayappa-li3mb Месяц назад

    Vargeekarana valana , yevari vata variki vastu ndi. Prblm yenti .ap lo madigalu yekkuva ga unnaru .bc lo vargeekarana undikada , bc vallu addu koledu , malaluku yenduku antha badha

  • @rajubiologylearningworld7960
    @rajubiologylearningworld7960 2 месяца назад

    ముందు crime layer niku pettali

  • @mohankrishna6059
    @mohankrishna6059 2 месяца назад +3

    Jai MANDA KRISHNA MADHIGA

  • @reddymallas1793
    @reddymallas1793 2 месяца назад +1

    Anna garu Jai bheem
    🌺🌹🙏🌹🌺

  • @mohankrishna6059
    @mohankrishna6059 2 месяца назад

    Mari...Neevu Ami peekuthunnaavu..Neevu yenaadu ayina Oka Udyamam Chesaava..Ledhuga..Meelantivaallu Criticise Cheyyaadanike paniki vasthaavu.

  • @PrasadPrasad-kt1vg
    @PrasadPrasad-kt1vg 2 месяца назад +1

    VEDU KOJAA YADHAVA

  • @mohankrishna6059
    @mohankrishna6059 2 месяца назад +1

    SC CATEGORIESATION nni Congress Kakunda BJP chesindi Ane Bhada Yekkuvaa Undhi

  • @sureshpodili8131
    @sureshpodili8131 2 месяца назад

    IAs kumarudu IAs avite kidavuna sc ami avutaru bro

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 месяца назад

    రాంగ్ టాకింగ్ చేయకూ

  • @kesavaduba8760
    @kesavaduba8760 2 месяца назад

    Classification valla avaro vara variki dakkuthundhi. Good decisions. Crimilayer valla Aa reserved category lona migatha variki avakasalu vasthi. IAS IPS GROUPS APPATIKI VARA AITHA AA CATEGORY LO ANAGARINA PRAJALU APPUDU PAIKI VASTHARU.

  • @rajumaheshwaram1150
    @rajumaheshwaram1150 2 месяца назад

    Super anna