ఒక్కొక్కరికీ రూ 50 వేలు.. | TV5 Murthy Reveals Shocking Facts About Venu Swamy | YSRCP | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ఒక్కొక్కరికీ రూ 50 వేలు.. | TV5 Murthy Reveals Shocking Facts About Venu Swamy | YSRCP | TV5 News
    #bignewswithmurthy
    #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @storiesnbeyond
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 451

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 5 месяцев назад +115

    మీ ధైర్యం , క్లారిటీ సూపర్

  • @snake2012india
    @snake2012india 5 месяцев назад +68

    వేణు స్వామి కి జైలు శిక్ష పడాలి

  • @kanupururajesh2305
    @kanupururajesh2305 5 месяцев назад +199

    వేణు స్వామి ని సామాజిక బహిష్కరణ చేయాలి

    • @RENCI1569
      @RENCI1569 5 месяцев назад

      వాడిని స్వామి అని స్వామీజీ ల పరువు తీయొద్దు, పాస్టర్ వేణు అనండి, క్రిస్టియన్ జగన్ ది నాకుతాడు. వాడు హిందూ నాశనం కోరే కోవర్ట్.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 5 месяцев назад +168

    వేణుస్వామిని యూట్యూబ్ నుండి బహిష్కరించే మార్గం ఉంటే చూడండి మూర్తిగారు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు✌️🔥

    • @sowjanyac613
      @sowjanyac613 5 месяцев назад +9

      Ayana videos raagane report kottandi

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 5 месяцев назад +5

      ​@@sowjanyac613Yes. Correct. కానీ వారూ పట్టించుకోరండి. వారి వారి వ్యాపారం వారిదే.

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami 5 месяцев назад +43

    మూర్తిగారు తీసుకున్న ఈ విషయం చాలా మంచి సబ్జెక్టు...

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 5 месяцев назад +38

    ఒక హిందు వుగా చెపుతున్నా : వేణుగా ణ్ణి ఎన్ కౌంటర్ చేయాలి ఇలాంటి వెదవల వల్లే హిందూ సనాతన ధర్మం నాశనమవుతున్నది జై శ్రీరాం

  • @jayasankarmuvvala3392
    @jayasankarmuvvala3392 5 месяцев назад +29

    Chala Baga chepparu sir

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 5 месяцев назад +228

    వేణు గాడ్ని ఎన్కౌంటర్ చేయాలి

    • @kvbswamy
      @kvbswamy 5 месяцев назад +3

      నమ్మడం మీ తప్పు. సంపాదన కోసం promote చేస్తున్న మీడియా తప్పు.

    • @snehalatha9174
      @snehalatha9174 5 месяцев назад +1

      Papam chekka gadanna vadiley

    • @sreenusinkala9554
      @sreenusinkala9554 5 месяцев назад

      ​ 😮😢😢?😢

    • @true_indian987
      @true_indian987 5 месяцев назад +1

      Encounter aaa ?? Em మాట్లాడుతున్నావ్ రా ..

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 5 месяцев назад

      ​@@true_indian987నిజమే భారతీయుడూ కానీ నువ్వు రా అనే మర్యాద ఏమి బాగోలేదు

  • @kashinaat4513
    @kashinaat4513 5 месяцев назад +5

    మూర్తి అన్న గారు వేణు గాడిని బహిష్కరణ చేయాలి అన్న

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 5 месяцев назад +27

    మీ న్యూస్ చాలా బాగుంటుంది. 🙏🙏🙏

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 5 месяцев назад +14

    Meeru 100%correct murthigaru

  • @usharao7769
    @usharao7769 5 месяцев назад

    మూర్తి గారూ మీలాంటి వారు సంఘానికి ఎంతో అవసరం . వర్ధిల్లండి నాయనా . ఆశీస్సులు మీకు

  • @narmadakandula3596
    @narmadakandula3596 5 месяцев назад +43

    జాతకాలు వ్యక్తిగతంగా అడిగితేనే పరిపూర్ణంగా చెప్పరు నిజాయితీ గల జ్యోతీష్కులు అలాంటిది వేణు స్వామి ఎవ్వరు అడగకుండా అందరి జాతకాలు ఇతను ఎలా చెబుతాడు లోపల కూర్చో బెడితే అంతా సెట్ అయ్యిపోతుంది

  • @venkatasubbaraomellacheruv8583
    @venkatasubbaraomellacheruv8583 5 месяцев назад +156

    మూర్తి గారు....నిజమైన జోతిషులు కేవలం మంచి మాత్రమే చెప్పుతారు....ఇబ్బందులను కూడా మీకు శుభం జరుగుతుంది....ఫలానా భగవంతుని ధ్యానించమని చెప్తారు.అంతే తప్ప ఈ పిచ్చి కబుర్లు చెప్పరు...

    • @jyothi9882
      @jyothi9882 5 месяцев назад +5

      Nijamina varu manam velli adigi nappudu mana samasya vivarinchi nappudu matrame parishkaram cheputaru tappa ila daridra Mina vishayalu chepparu

    • @Seemasinnodu
      @Seemasinnodu 5 месяцев назад +1

      Ayya !! Nijamaina varu thaanuga occhi adagande chepparu adi mana aagama niyamam ..

    • @varikolasanthoshrethwa509
      @varikolasanthoshrethwa509 5 месяцев назад +1

      Yes you are correct

    • @jawaharbabu8530
      @jawaharbabu8530 5 месяцев назад

      okari privacy ni road meeda padesi nattu vundi....ilantivi meeru encourge cheyyakoodadu. veedi verri matalaki aa couple enta bada padutundocchu.

    • @user-uu7mf7ke6t
      @user-uu7mf7ke6t 5 месяцев назад

      బాగా చెప్పారు.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 5 месяцев назад +12

    Yes, 💯 కరెక్ట్

  • @sekaharsekahar3155
    @sekaharsekahar3155 5 месяцев назад

    Murthi garu.100/100%correct. Sir..

  • @navagraharemidies2679
    @navagraharemidies2679 5 месяцев назад +57

    సెలబ్రిటీస్ నాగచైతన్య సమంత వివాహ బంధం విడిపోతుందని చెప్పిన వీడ్ని అడగండి మీ అన్నయ్య కూతురి వివాహ బంధం ఏమైంది ముందస్తుగా ఎందుకు చెప్పలేదు తన సమాధానం చెప్పమనండి ప్రస్తుతం వాళ్లు విడిగా ఉంటున్నారు తన సొంత అన్నయ్య కూతురి జీవిత భవిష్యత్తు ఎందుకు చెప్పలేదు ఇది ప్రశ్న

    • @kirank505
      @kirank505 5 месяцев назад

      😁😁😁

  • @padmjaerra9266
    @padmjaerra9266 5 месяцев назад +15

    Really hats off to you Murthygaru

  • @RajKumar-vw3ej
    @RajKumar-vw3ej 5 месяцев назад +1

    Thanks for awareness

  • @Rithwik859
    @Rithwik859 5 месяцев назад +2

    Moorthi garu meeru very honest person. Hatsoff andi

  • @maheecreative8358
    @maheecreative8358 5 месяцев назад +24

    శునకం అనే వేణు స్వామి అన్ని బహిష్కరించండి

    • @gupteswararao5365
      @gupteswararao5365 5 месяцев назад +1

      మీకు.తెలుసునో తెలియదు.గానీ.సిల్లింగి అన్నది మంచిగా.వుంటేనే.పారుతుంది.విరోధిపైన .పారదు.

  • @vijayalakshmiy3764
    @vijayalakshmiy3764 5 месяцев назад +2

    100% meeru correct chepparu murthigaru.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 5 месяцев назад +111

    వీడికి (వేణు స్వామి ) శూల దండన చెయ్యాలి 😡 మూర్తి గారు

  • @saiprasadR
    @saiprasadR 5 месяцев назад +6

    Wonderful analysis

  • @praveenchary9496
    @praveenchary9496 5 месяцев назад +4

    Correct cheparu sir 🙏🙏

  • @nagamani4419
    @nagamani4419 5 месяцев назад +3

    👏🏿👏🏿👏🏿కరెక్ట్ మూర్తి గారు

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 5 месяцев назад +1

    We can support you moorthi ji

  • @MeruguHaritha-ml4gt
    @MeruguHaritha-ml4gt 5 месяцев назад

    Wow end of day intha confident ga oka clarity tho prajalki chepparu thank you

  • @Vishwambhara
    @Vishwambhara 5 месяцев назад +13

    మీరు చెప్పేది వింటుంటే రాను రాను యూట్యూబు అనేది ఎంత ప్రమాదకరంగా మారనుందో అర్థమౌతుంది.
    వ్యక్తిగత జీవితాలలోకి ఎంటరై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిని ఏమి చేసినా తప్పులేదు. ఎవరిచ్చారు వీరికి ఈ హక్కు?

  • @udaykiransharapa5281
    @udaykiransharapa5281 5 месяцев назад

    Super Murthi garu

  • @snmeesala1825
    @snmeesala1825 5 месяцев назад +7

    నిజం మిత్రమా కొట్టుకొచ్చిన సొమ్ములతోనే ఇలాంటి మాజిక్ లు నిలబడతాయి

  • @vejaiprince1393
    @vejaiprince1393 5 месяцев назад +40

    ఇతని జైలుకు పంపే లాగా చూడండి సార్

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk 5 месяцев назад +12

    నిజమైన జ్యోతిష్యులు టీవీ ఛానెల్స్ లో కనిపించరు ఎందుకంటే వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తానే అంటారు వేణు స్వామి లాంటి వాళ్ళు టీవీ లలో రెచ్చిపోతున్నారు

  • @RajuRaju-xu4ug
    @RajuRaju-xu4ug 5 месяцев назад +2

    Chaala baga chepparu murthi garu

  • @sivakumarbejjipuram4142
    @sivakumarbejjipuram4142 5 месяцев назад +1

    Super sir
    Most valuable message sir

  • @movvasubbu9158
    @movvasubbu9158 5 месяцев назад +2

    Super sir meeru

  • @RamaDevi-jg7cb
    @RamaDevi-jg7cb 5 месяцев назад

    Super ga chepparu 🙏👏

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 5 месяцев назад +37

    ఇంట్లన్టి వారి వల్ల ప్రజలు అన్యాయం అవుతారు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      అయితే అలా చేయద్దని వాడి దగ్గరికి వెళ్లి చెవిలో చెప్పు

    • @Sasuke96
      @Sasuke96 5 месяцев назад

      @@rankumogudu-ramaswamy😂

  • @govindfoods299
    @govindfoods299 5 месяцев назад

    Correct ga chepparu

  • @BCNewsTelugu
    @BCNewsTelugu 5 месяцев назад

    మూర్తి ఈజ్ థౌజెండ్ పర్సెంట్ కరెక్ట్

  • @dheerajmdp4926
    @dheerajmdp4926 5 месяцев назад

    💯🎉🎉🎉true

  • @ChandraSekhar-lx1um
    @ChandraSekhar-lx1um 5 месяцев назад

    Absolutely right

  • @jawaharv692
    @jawaharv692 5 месяцев назад +2

    Very nice debate

  • @ganapathivedanarayana254
    @ganapathivedanarayana254 5 месяцев назад +3

    Supper debate జోతిష్యం వంకతో అమాయకులని మోసం చేసే వాళ్లకు చెంప పగిలింది god bless you.

  • @sampathkumar4556
    @sampathkumar4556 5 месяцев назад

    Super super

  • @sinuk61
    @sinuk61 5 месяцев назад

    Correct ga cheppaaru

  • @davidpulapakuri6859
    @davidpulapakuri6859 5 месяцев назад +2

    Good sir.

  • @krishnachaithanya5724
    @krishnachaithanya5724 5 месяцев назад

    Manchi strategy reveal chesaru . Very very thanks

  • @adinarayananammi875
    @adinarayananammi875 5 месяцев назад

    Murthi garu super

  • @GovindKondaiha
    @GovindKondaiha 5 месяцев назад +36

    ముందు వాడి జాతకంలో ఏం ఉందో అది జనాలకు చెప్పమనండి

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 5 месяцев назад

    Good information sir

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 3 месяца назад

    మూర్తి గారు ఇంత వివరంగా మీరు చక్కగా చెప్పినా జనాలకి అర్థం కావటం లేదు.
    వాళ్ళు లక్ష కోట్లు పైగా క్విడ్ ప్రో లో దొబ్బీ పెద్ద పెద్ద కాన్వాయ్ కారులతో రోడ్డుల వెంట పరుగులు పెడుతూ, అన్యాయపు అరెస్టులు చేస్తూ, జనాలని భయపెడుతూ ఫ్యాక్షన్ రౌడీలు, గుండాలతో తిరుగుతూ, పే టీ ఎం గాళ్ళు కి బిస్కెట్లు వేస్తూ వాళ్ళ చేత యూ ట్యూబ్ లో మోరిగిస్తూ, అరాచకాలను చేస్తూ సమాజాన్ని చిన్నా భిన్నం చేస్తూ అందినకాడికి దోచుకు తిన్నారు.

  • @sherlockpavankalyan762
    @sherlockpavankalyan762 5 месяцев назад

    Super sir

  • @DivishratnaPaladugu-nc5bi
    @DivishratnaPaladugu-nc5bi 5 месяцев назад +32

    ఇవన్నీ కాదు మూర్తి గారు ఆడి ఫోన్ నెంబర్/ అడ్రెస్స్ ప్లీజ్

  • @raghavenderm1250
    @raghavenderm1250 5 месяцев назад +3

    Correct

  • @vijayakayala2336
    @vijayakayala2336 5 месяцев назад +2

    Good content sir please fight on this issue

  • @subramanyammallisetti8378
    @subramanyammallisetti8378 5 месяцев назад

    moorti garu excellent ga cheparu

  • @yesh1996
    @yesh1996 5 месяцев назад

    Finally some reality speaking reporter ! Good work

  • @guptha123-mh6et
    @guptha123-mh6et 5 месяцев назад

    You are the real journalist sir.Hats off to u.

  • @porikakirankumar5679
    @porikakirankumar5679 5 месяцев назад +2

    Very good sir

  • @subrahmanyamjangala6094
    @subrahmanyamjangala6094 5 месяцев назад

    Right మూర్తి గారు......

  • @Lakshmipodalakur
    @Lakshmipodalakur 5 месяцев назад

    మన జాతకం మనకు తెలియదు కానీ ఇవతల వాళ్ళ జాతకాలు బాగా చెబుతుంటారు.

  • @VijaykumarChembeti-r1t
    @VijaykumarChembeti-r1t 5 месяцев назад

    మేము చెప్పాల్సింది మీరు ధైర్యంగా చెప్తున్నారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మాకు ధైర్యంగా ఉంటుంది

  • @Gunman_001-cj
    @Gunman_001-cj 5 месяцев назад

    వేణు గారికి జై శ్రీ రామ్ చాలా హ్యాపీ గా ఉంది సార్ మీరు ఇలానే మీ ప్రోగ్రామ్స్ చెయ్యటం చాలా బాగుంది సార్ 😂 జై శ్రీ రామ్ మీకు స్పెషల్ గా 😂

  • @narendratimmirisetti9000
    @narendratimmirisetti9000 5 месяцев назад

    The most Valuable words thank you sir

  • @gshobarani4073
    @gshobarani4073 5 месяцев назад

    Meeru Right person anna, meeru nijanga ravali munduku eelani meeru adigeyalli eelanti vallani

  • @sreepalreddy4792
    @sreepalreddy4792 5 месяцев назад +9

    కన్ను కాన్సెప్ట్ బాగుంది మూర్తి గారు 😅

  • @YogawithUday
    @YogawithUday 5 месяцев назад

    Good bro

  • @saiganeshdamarla1354
    @saiganeshdamarla1354 5 месяцев назад

    True

  • @laxminarasimha457
    @laxminarasimha457 5 месяцев назад

    Super anna ne lati vallu awareness teskoni ravali Anna

  • @satyambabu4697
    @satyambabu4697 5 месяцев назад

    Supar murty garu

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 месяцев назад +15

    రెడ్ బుక్కులో చివరికి వేణుస్వామి కూడా ఉన్నాడంటే/గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అయ్యలూ అమ్మలూ మిమ్మల్నీ కర్మ వదిలిపెట్టదు.

  • @lakshmipatiraju1701
    @lakshmipatiraju1701 5 месяцев назад +2

    Very nice debate murtey garu

  • @DANCER-p4n
    @DANCER-p4n 5 месяцев назад +2

    మూర్ఖులు ఉన్నంత కాలం వీళ్ళు మూర్కంగానే ప్రవర్తిస్తారు

  • @gorrelalakshmi4505
    @gorrelalakshmi4505 5 месяцев назад +38

    Venu swamy is Paytm batch

  • @freelookindia5191
    @freelookindia5191 5 месяцев назад

    Meru current ga chepparu Andi

  • @shaiksahil9047
    @shaiksahil9047 5 месяцев назад

    మూర్తి గారు మీరు సూపర్ సార్, ధైర్యంగా వాళ్ళని విమర్శిస్తున్నారు సార్, కానీ వేణు స్వామి అలా మాట్లాడటం చాలా దారుణం సార్, అట్లా శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుటే,వాళ్ళు విడిపోతారు అని చెప్పడం అది కరెక్ట్ కాదు సార్.

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 5 месяцев назад

    Sir nice sirMurthy garu..very nice sir

  • @tkveera
    @tkveera 5 месяцев назад

    తెలివైన వాళ్ళకే అన్నీ బాధలు..... ఎందుకురా బాబు ఇవన్నీ సంతోషంగా బ్రతకాకుండా... ఇది కూడా ఒక రోగం

  • @NR-fv7jj
    @NR-fv7jj 5 месяцев назад

    Murthi anna elantivalanu vadalakandi.

  • @SHILPAREDDYLAKKAM
    @SHILPAREDDYLAKKAM 5 месяцев назад

    గెలుస్తోంది గెలుస్తోంది గెలుస్తోంది.... గెలిచేసింది పచ్చపార్టీ

  • @santhoshpalabatla8601
    @santhoshpalabatla8601 5 месяцев назад +2

    Correct sir meru chapindi

  • @sR-nn7rh
    @sR-nn7rh 5 месяцев назад

    Esko super 👌 sir 😂😂😂👏👏👏👏

  • @sathishpendhota332
    @sathishpendhota332 5 месяцев назад

    Excellent sir suburbs..,Naku kuda first nundi same anukunna ade nizam indi

  • @RajaKadhalu
    @RajaKadhalu 5 месяцев назад +14

    1. టీవీ ఛానల్స్ లో జాతకాలు చెప్పించడం మానాలి
    2. మీడియా లో పనికిమాలిన చర్చలు జరపడం మానాలి
    3. మీడియా వాళ్ళు శుద్ధ పూసలు కాదని ప్రజలందరూ గమనించాలి. ఎక్కడ లేని పనికిమాలిన విషయాలని, వావి వరుస లేని వ్యవహారాలన్నీ ఈ సదరు శుద్ధ పూసలు పదే పదే వీరి ఛానల్ లో ప్రసారం చేయటం ఆపెయ్యాలి
    4. మూఢ నమ్మకాలని, దొంగ స్వాములని ఈ మీడియా వాళ్ళే డబ్బుకోసం ప్రమోట్ చేస్తున్నారు. దాని వల్ల ఎవరైనా ప్రమాదానికి గురైతే మళ్ళీ అదే మీడియా వాళ్ళు దాని మీద చర్చా కార్యక్రమాలు నడుపుతున్నారు. ఇది దిగజారుడుతనానికి పరాకాష్ఠ. దీనిని ప్రజలు గుర్తించాలి
    5. సినిమా వాళ్ళని, రాజకీయాల వాళ్ళని అవసరానికి మించి గొప్పవాళ్ళని చేసి మనమే మన జీవితాల్లో వాళ్ళకి చాల పెద్ద పీట వేస్తున్నము. అది ఎంత వరకు సమంజసమో ప్రజలే వివేకం తో ఆలోచించాలి.
    6. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం.. వార్తలు చెప్పాల్సిన వాళ్ళు ఇలా జిల్లా జడ్జీలలాగ, సినిమా డైలాగ్స్ చెప్తూ, వెధవ వేషాలు వెయ్యటం ఆపాలి.
    మూర్తిగారికి సూటి ప్రశ్న:
    అయ్య మూర్తి గారు.. మీకు అంత తీరిక, ఓపిక ఉంటే మీరు ఇంతకుముందు పోరాటం చేసి వదిలేసిన ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు వంటి అంశాల మీద శ్రద్ధ పెట్టాలి అని నా మనవి. అసలే పనికిమాలిన విషయం. దానికి ఇంత ప్రచారం, చర్చలు, అల్లరి అవసరమా? దీని వల్ల ఎవ్వరికైనా పది పైసలు లాభమా (మీ చానల్ కి తప్ప)???
    ఇంతవరకు నా మాటలు చదివిన మిత్రులకు, కామెంట్స్ లో చాల ఆగ్రహావేశాలు చూపుతున్న సోదరులకు విజ్ఞప్తి:
    ఎవరో ఎవరినో ఏదో అనుకుంటే మనకేమి సంబంధం అండి? మన జీవితానికి పనికిరాని విషయాల మీద మన ఆవేశాలని ధారపోయటం, అందునా తిట్లు, అసభ్య పదాల రూపేణా తెలియచేయటం అనేది అనవసమైన negative energy ని పెంచుకోవటమే అని మనవి. అన్యధా భావించక అర్థం చేసుకుంటారని కోరుకుంటూ.. సెలవు 🙏

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 5 месяцев назад +2

    Super murty garu adiki baga doola teerustunaru

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 5 месяцев назад

    Hi sir wonderful sir

  • @kanshiraam1254
    @kanshiraam1254 5 месяцев назад

    నువ్వు మనిషివా... వేణు స్వామివా... అనే రోజు వచ్చేసింది....

  • @Advocate_Durga
    @Advocate_Durga 5 месяцев назад

    True andi. జనం కళ్ళు తెరిచే రోజు వరకూ.. వేణు స్వామి లాంటి వారు దుకాణాలు తెరుస్తూనే ఉంటారు.

  • @Sundarammastaaru
    @Sundarammastaaru 5 месяцев назад

    Venu gaari jyotishyam chala baaguntundi!!...ayana ee bhoomi meeda vunna deva dhootha!!...Tollywood, Bollywood, Hollywood, Prajalu venu swami gaari padaalu kadigi aa neeru thaagaali!!!......

  • @rohiniallurohiniallu
    @rohiniallurohiniallu 5 месяцев назад

    100correct

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 5 месяцев назад

    It's a probability 😊

  • @jaibarath2082
    @jaibarath2082 5 месяцев назад +1

    మూర్తి గారు జ్యోతిషం అంటే తల్లి తండ్రి. లాంటిది నమ్మకం బిడ్డ లాంటిది

  • @anilaa4226
    @anilaa4226 5 месяцев назад +1

    Tamaru contact chesi doubt adigina vedanti and guruvu pradeep Joshi na..pedda hero vadu

  • @ksreddy5205
    @ksreddy5205 5 месяцев назад

    Baga cheparu venu ki baga eakkava ayyindi

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 5 месяцев назад

    వేణు స్వామి భార్య మా వారు అసలు అలాంటి వారు కాదు అని చెప్తుంది

  • @pvreddy343
    @pvreddy343 5 месяцев назад +3

    శివుడువే జ్ఞానశక్తే అసలైన శక్తి👍

  • @user-hv1wu8ff5x
    @user-hv1wu8ff5x 5 месяцев назад

    మీరు సుప్పర్ ...కానీ మీరు చేసేది కూడా అదే...!

  • @PushpamahaPushpa
    @PushpamahaPushpa 5 месяцев назад

    Murthu Gaaru supar Vadalaku

  • @Harshithsai2015
    @Harshithsai2015 5 месяцев назад

    Thank u sir meeru. Chalabaga chepparu. Yilanti vadini. Arrest cheyyinchandi sir please