Appati nundi e song every day padukuntanu na kutumbam ala undali yesayya ani devunni adugutanu sister chala manchi song padaru Thank you sister Praise the lord 🙏🙏🙏
Praise the lord brother and sister 🙏☦️🙏 So good song 👌 nice singing akka 👌👌👌🙋🙏☦️🙏 దేవా మా కుటుంబాన్ని దీవించు తండ్రీ 🙏☦️🙏☦️🙏☦️🙏 TNQ LORD AMEN AMEN AMEN 👏🛐👏
PRAISE the lord sister e song two years back vinnanu ippatiki e song nannu entho balaparustundi very excellent song Thank you sister Praise the lord 🙏🙏🙏
Praise the Lord. Really god is utilizing ur family in an extraordinary way. Really u r an inspiration sister to me. I feel very happy by seeing u. God bless u Abundantly. Please pray for us. Amen..
Praise the lord 🙏 plz Pray 🙏 for vaizak ,many people are infected by gas leakage plz pray for them , animals cattles,kids are infected ,god bless all of us 🙏 in Jesus Christ name amen amen amen
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
🙇♀️
Deva Maa Kutumbamu

Praise the lord in the name of jesus 🙏 🙏 🙏
నెమ్మది గల ఇల్లు నిమ్మళ్లమగు మసస్సు సమృద్ధిగా మాకు ఇవ్వుమయ్య... reyally excellent lyrics kadha అవి వింటుంటే తనువు పులకరిస్తుంది thank you మేడం,,
Lyrics by John Augustine pastor garu,jmb church, ongole
Praise the Lord blessie akka God bless you devuni naamanaku Mahima Kallugunu gaka amen hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏
This song written by Rev. D. John Augustine ( JMB church, Ongole)
Such a great song thank you Augustine thathaya
Daivikameina kutumbanni evvu thandri
God blessed akka
Yes good song sister🙏🙏🙏
Deva ma kutumbam antha nilo vadiki nayana
I love you jesus praise the Lord annayaa
Super singing Blessy Akka I love this song 🤩💟💞💗💗😍🤩😍💞💗💗😍💞💗💗😍💞💗💗💗
Excellent Song... Good singing..
Thank you Pastor D.J.AUGUSTINE GARU. (Song Author)
అవును తండ్రి నా కుటుంబం నీ సేవకె అంకితం 🙏🙏🙌🙌🙌💞😭
MADEM It's very very Amazing MADEM 👌👍👏and peaceful 🎶🎵
శైలజ గారి లాగే పాడారు బాగుంది.
Appati nundi e song every day padukuntanu na kutumbam ala undali yesayya ani devunni adugutanu sister chala manchi song padaru Thank you sister Praise the lord 🙏🙏🙏
Bless my family with u r mercy
దేవుని కే మాహిమ కలుగును గాక అమేన్ praise the lord sister
Good singing a beautiful song Wesly madam
Awesome voice sang from commitment
Congratulations
Nice song and extordanary singing
really really nice singing akka
I like this song
God bless you
Thanks for singing this old song Akka
My favourite song ❤️😊😍
Praise the lord అక్క ఈ పాట వింటుంటే నాకు చాలా దేర్యం నెమ్మది కలుగతుంది tq అక్క
Praise the lord brother and sister 🙏☦️🙏
So good song 👌 nice singing akka 👌👌👌🙋🙏☦️🙏
దేవా మా కుటుంబాన్ని దీవించు తండ్రీ 🙏☦️🙏☦️🙏☦️🙏
TNQ LORD AMEN AMEN AMEN 👏🛐👏
Praise the lord brother and sister nice song devunike mahima kalugunugaka amen..god bless your family hallelujah amen
So Beautiful … all glory to God! Sing this song sister “nee sevalo naa thudhi swasa “
All Praise to King Jesus🙏🙏
Sister every day i listen this song. Really super you have sang 🙏🙏🙏
Praise the lord Anna nd Akka.....sprrr song
Praise the Lord brother and sister
E song anni sarlu vinna
Enka kotha song la undi
Chala bagundi.
Super singing akka.
PRAISE the lord sister e song two years back vinnanu ippatiki e song nannu entho balaparustundi very excellent song Thank you sister Praise the lord 🙏🙏🙏
Praise the Lord✝🙏✝🙏
Hi Name is a vadapalli praveen village palakollu
John Wesly and Blessy Wesly
Thank you faster and Amma Garu
Praise the lord blessie vadhana garu 🙏beautiful song 👌
Exlent sister.miru chalabaga padataru thalli
Praise the lord aunty super song
ఇట్స్ రియల్లీ గుడ్ సాంగ్....
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. (2)
ఈ శాప లోకాన - నీ సాక్షులుగా నిలువు
నీ ఆత్మతో నింపుమా (2) "దేవా"
కాపరి మా యేసు ప్రభువే కోదువేమి లేదు
మాకు
మా కేమి భయము మాకేమి దిగులు
నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
2.సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
3. ఏ కీడు రాకుండగాకాపాడుము మాపిల్లలనులోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలోవోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
Woooo ...... Naku chala istam e song .... Tq madam .........
Excellent singing sister. God bless you
RR 5u
Excellent song sis
Praise the Lord. Really god is utilizing ur family in an extraordinary way. Really u r an inspiration sister to me. I feel very happy by seeing u. God bless u Abundantly. Please pray for us. Amen..
S lord ma kutuambalanu Nike ankitam super akka tq lord
Praise the lord brother and sister nice song nice singing may God bless you please prayer for me and my family thank you
Praise the lord 🙌🙌👏👏🙏
So nice song
Praise the lord brother and sister.god bless ur family.
Praise the Lord ... 🙏🙏🙏
Praise the lord sister...🙏🙏🙏
Blessed blessie sister Pathak sofa super
Akka ee song anta naku chala fareat song😍🥰👨👨👧👦
Price the lord sister
*PRAISE THE LORD BROTHER WONDERFUL SONG ANNAYA*
హృదయం కదిలించే సాంగ్ అక్క సూపర్
Worship God to all are created for us by his grace,thanq Annayya 🕊️
Sister e song vintu vunte chala happy ga vuntundhi mi voice God's gift thank you Jesus thank you thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord yesayya
Good
👌👌👌👌👌👌👌👌👌song akka...
Praise the lord 🙏 plz Pray 🙏 for vaizak ,many people are infected by gas leakage plz pray for them , animals cattles,kids are infected ,god bless all of us 🙏 in Jesus Christ name amen amen amen
Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah Anna please pray for my family
Nyc song@sweet voice .sister
Praise the lord
God bless you sister
Nice akka i love this song nice and sweet voice
Praise the lord sister wonderful song excellent amazing beautiful song Glory to god Amen god bless you sister pray for me sister
John Wesly Blessiewesly lam very-very sorry sorry sorry sorry johnwesly blessie Wesly
Super song sister chala baga padaru
Acca chalaaa baga padaru with involvement...... praise the Lord sister
All'the Glory to JESUS ONLY
Chala baga paderu sister g b u.
All Glory to God alone
Spr song sister
ANUSHA PRAISE THE LORD blessy akka 🙏🙏🙏
Shalom Sister
Praise god
Super song akka so sweet voice akka
Praise d lord...glory to god...amen...
Praise the Lord sister very nice song glory to God amen jesus thank you lord God bless you
Nice song n it was beautifully sang.
HalleluYah amen
V. V. Nicesistergoodsong. Prisethelord brother exlant
Praise the lord annayaa vadinama super song excellent all Glory to god Amen
I love this song sister....
Amen amen
Heart Melts❤
Thanks sister
Yes...lord
Praise the Lord
praise the lord brother and sister
My ever favourite song akka.. all glory to god
Wonderful ga padav akka...👏👏👏👌👌👌👌
Super vadinaaaa
Avunaya
Prise the lord sister
Praise the lord 😊
Chala baga padaru akka
Super song 👌👌
Praise the Lord akka🌷🌷🌷🌷
All glory to god 🙇♀️
Amen
Nice song akka
Nice song sister
Wonderful song God bless you sister