కాంచి పురం ఇడ్లీ అంది స్తున్న అజంత టిఫిన్స్ వారికి ధన్య వాదాలు ఇంకా పోంగల్ మసాలా బజ్జీ రాగి దోశ పూరీ తో కొబ్బరి అల్లం చట్నీ ఇంకా వేడి వేడి సాంబార్ సూపర్
Vizag lo Ram Sai Parlour chaala famous bayya.... inspiration story ki Chaala baaguntaadhi.....chaala kinda sthayi nunchi vachi ippudu baga develop ayyaaru...oka video cheyandi bro Vizag vasthe
నేను వైజాగ్ లో నాలుగేళ్లు ఉన్నా బ్రో అక్కడ సాయిరామ్ పార్లర్ పాపులర్ కానీ నాకంత స్పెషల్ గా ఏం అనిపించలేదు ఎందుకంటే విజయవాడ నెల్లూరు ఆహారపు మధురమైన రుచులు ఆస్వాదించిన నాబోటి వారికి వైజాగ్ రుచులు పెద్దగా పట్టవ్
This is not original kanchipuram idly preparation. Even shape not like regular idly. Original preparation take monimjm12 hours to 18 hours. May be this idly also good but not original kanchipuram idly. Varma chennai
Super Andi., Ingredients anni baaga chepparu Kani main base *Minnapappa* leda Pesarapappa? Ah pasupu rangu ela vachindi...
పసుపేస్తే 🤗 వచ్చింది
మళ్ళీ చెబుతున్న మీరు చాలా అదృష్టవంతలు
కాంచీపురం ఇడ్లి సూపర్ గా ఉంది.
Srikanth anna Tiffin's ni entha quality and quantity tho ela petti maintain cheyalo oka video pettu anna please
Peddapalli lo kalakand sweet chala famous 50 years ga run chestnnaru. Okasari visit cheyandi
కాంచి పురం ఇడ్లీ అంది స్తున్న అజంత టిఫిన్స్ వారికి ధన్య వాదాలు ఇంకా పోంగల్ మసాలా బజ్జీ రాగి దోశ పూరీ తో కొబ్బరి అల్లం చట్నీ ఇంకా వేడి వేడి సాంబార్ సూపర్
Hai bro meru eee videos theyadaniki emi camera 📷 & emi phone vaduthunnaro cheppthutara
Kanchipuram idli super tasty good for health
I eat there.good hotel .good quality.no1 breakfast hotel in vijayawada .
Divine South Indian delicacies!!
#bag2bag #streetfood #explore #indianfood #foodlover #food
Ajantha tiffans super excited
*I like Idly - thank you for the video! Made me hungry :). HI from Istanbul :)*
Do u get to eat idly in Istanbul?
Really price worth it
Chala bagunthi അടിപൊളി
Srikanth videos and selection of places and people are awesome
Next time definitely ga .. vellalli
Near to my house. Every tiffin super here
అన్నా నీ స్పెట్స్ భలే ఉన్నాయి.
Good Hotel & Owner
Asalu etla select chestaru bro intha intha manchi places
Different breakfast
I know Mohan since 30years he is maintaining same quality
Ajantha tiffins 👌👍👨🍳👩🍳💐
Love from Vizianagaram bro
I know this place, good quality maintained from several years 👍
Super speed Bro meeru👍
Mandapeta raghu hotel ke bro
Nice 👌
Gold frame speds pettu anna black speds set kaledhu 👍👍👍👍anna
సత్యనారాయణపురం లో నే శివాజీకేఫ్ దగ్గర బ్రహ్మయ్య పంతులువీధి దగ్గర మరో హోటల్ ఉంది.అక్కడ బిస్ బేళాబాత్ కర్ణాటక వంటకం సూపర్ గా ఉంటుంది.
Address exact gaa ivvu bro
@@srinivasg6404 ఈ హోటల్ కి వెళ్ళే దారిలోనే నండి అంటే శివాజీకేఫ్ -సత్యనారాయణ పురం మార్గంలోనే అని అర్ధం
Super Bro
Super anna ❤️❤️
Wow super 👌👌👌
Mouthwatering
Please let me know the address
Super Bro 👌👌👌👌👌
Vizag lo Ram Sai Parlour chaala famous bayya.... inspiration story ki Chaala baaguntaadhi.....chaala kinda sthayi nunchi vachi ippudu baga develop ayyaaru...oka video cheyandi bro Vizag vasthe
నేను వైజాగ్ లో నాలుగేళ్లు ఉన్నా బ్రో
అక్కడ సాయిరామ్ పార్లర్ పాపులర్
కానీ నాకంత స్పెషల్ గా ఏం అనిపించలేదు
ఎందుకంటే విజయవాడ నెల్లూరు ఆహారపు మధురమైన రుచులు ఆస్వాదించిన నాబోటి వారికి వైజాగ్ రుచులు పెద్దగా పట్టవ్
@@UdAyKiRaN9312 Sai Ram kaadhu bayya Ram Sai Parlour vere vuntaadhi
@@anandandrews7898
Wr z it located bro
@@UdAyKiRaN9312 Madhavadhara Vuda colony bro.... beside Highway National Highway only
Rate two much bayya
అడ్రస్ ఎక్కడ
👌👌👌
❤
అబ్బా.. ఎన్నాళ్ళకి సీమని వదిలి మళ్ళీ బెజవాడ బాట పట్టావయ్యా.. ఎల్కం బ్యాక్
💜💜💜💜💜💜💜💜💜💜
Hii uncle
👌👌👌🥰
Mr. Mohan the proprietor is malayali settled in sn puram since 25 years
శ్రీ కాంత్ రోజు టిఫిన్ బిరియని లేదా
Yes bro biryani epudu
👍👏🌹
Ayana special cheppamante menu with price chadutunnadu.. looks like he is commercial..
సత్యనారాయణపురం శారద కాలేజీ దగ్గర
Super bro ❤️🙏
20 comment brother
ఆట వెలది పద్యము : కాంచి పురము ఇడ్లి కనువిందు చేయుచు ఇట్టె కరుగు నోట పెట్ట గానె సత్య మగును వినుడు సత్య నారాయణ పురము లోని జనుల పుణ్య మిదియు
it looks like rava idli to me
కేరళ పద్ధతిలో శుభ్రంగా ఉంటుంది అంటే ఆంధ్ర వాళ్ళు శుభ్రంగా చేయరా
I think your information is fake, This is not kanchipuram idly..
I am first view
This is not original kanchipuram idly preparation. Even shape not like regular idly. Original preparation take monimjm12 hours to 18 hours. May be this idly also good but not original kanchipuram idly. Varma chennai
Nenu oka saari tinnanu....kaani naaku antha ruchi anipinchaledu
Who told low price
eee roju morning ikkada tiffin theesukunna 4 plates kaanchipuram idli each plate 35/- Inka 2 plates punugu theesukunna each plate 30/-rs waste hotel thalakamaasina hotel 200/-bokka thokkalodhi ina videos choosi velthe ilaage yedisidhi
Bro meeru Kuda amma garitho video chesi pettandi channel lo❤️
This is not Kanchipuram idli.
Looks like rava idli
Cheppinanta ledu. Average taste