TTD New EO J Shyamala Rao | Chandrababu | Dharmareddy | YS Jagan | AP News | Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • TTD New EO J Shyamala Rao | Chandrababu | Dharmareddy | YS Jagan | AP News | Wild Wolf Telugu
    #wildwolftelugu #ttdeo #dharmareddy #shyamalaraoias
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 236

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 3 месяца назад +60

    నీతి నిజాయితి వున్న అధికారులు ఎప్పుడైనా వెలుగులోకి వస్తారు. TTD కి మంచి పేరు తీసుకొచ్చి శ్రీనివాసుని కృపకు పాత్రu లు కావాలనీ కోరుకుంటూ శుభకాంక్షలు 💐💐💐🙏

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 3 месяца назад +56

    ఇదంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే.... ముఖ్యమంత్రి ఏ పార్టీ, ప్రభుత్వం ఏ పార్టీ ది అనేది
    చూడకుండా శ్రీ శ్యామల రావు గారు విధివిధానాలను మాత్రమే గట్టిగా అమలు చేసేటువంటి నిబద్ధత కలిగిన అధికారి. శభాష్

    • @JsrJon
      @JsrJon 3 месяца назад

      A partee padhavi Este aa parteeki yavadaina dassohame😅😅😅😅😅

  • @naruboinaramanababu9701
    @naruboinaramanababu9701 3 месяца назад +25

    చాలా మంచి నిర్ణయం సార్.. ఇటువంటి నిజాయతి పరులైన ఆఫీసర్స్ ను చూసి ఇక నైనా ఆశ్రీనివాసుని చెంత నిబద్దతో వుంటూ సామాన్య భక్తులకు.. మరియు 300రూపాయలు టిక్కెట్స్ అందరికి అందుబాటులోకి తిసుకొని రావాలని కోరుకుంటున్నాం సార్ .

  • @ramupanda6192
    @ramupanda6192 3 месяца назад +75

    దయచేసి 300 రూపాయల టిక్కెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకు రండి సార్

    • @riokia8595
      @riokia8595 3 месяца назад +1

      అవును మంచి సూచన 300₹ స్వామి🙏🙏🙏దర్శనం

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 3 месяца назад

      Online lo vunnayi kada , andulo fraud yemi ledu, mee abhiprayam correct ga cheppandi TTD ki letter rastanu

  • @bpvaradareddy855
    @bpvaradareddy855 3 месяца назад +20

    ఆంద్రమహాభారతం బుక్స్ 4100 రూపాయల నుండి 7200 రూపాయల అధర్మారెడ్డి పెంచారు.కావున వెంటనే.వెంటనే రేటు మార్చి 4100 రూపాయలకు తగ్గించి మన హిందూధర్మాన్ని కాపాడవలసినదిగా మా భక్తుల విన్నపము.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 месяца назад +108

    శ్యామల రావు గారు గుడ్ ఆఫీసర్, నేను మునిసిపల్ సెక్రటేరియట్ లొ టు ఇయర్స్ వారి కంట్రోల్ లొ వర్క్ చేసాను. మానవత్వం ఉన్న మనిషి. నో కరప్షన్ అండ్ రూల్ ఫాలోయర్. వారి ర్ట్డ్ osd సకాలరెడ్డి గారు కూడా అటువంటి వ్యక్తి గుడ్ కాంబినేషన్.

    • @cksbhaskar
      @cksbhaskar 3 месяца назад +4

      TTD will be cleaned completely.

    • @koteswararaovaraparla2711
      @koteswararaovaraparla2711 3 месяца назад +4

      He is very sincere officer and rule minded. I worked under his control in MA&UD as well as Water Resources Department in Secretariat. Particularly, I closely associated with him along with Mr Rammohan, OSD in WR Department to shoot out certain land issues 😊

    • @ramakrishnavada2909
      @ramakrishnavada2909 3 месяца назад +8

      మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.

    • @srinivasmadupu3950
      @srinivasmadupu3950 3 месяца назад +3

      TTD lo Christian employees nu tholaginchali,hundi dabbula nu Hindus viniyoginchali.

    • @rameshmanyam4101
      @rameshmanyam4101 3 месяца назад

      😊😊

  • @AjayakumarMusunuri
    @AjayakumarMusunuri 3 месяца назад +9

    TTD EO శ్రీ శ్యామలరావు గారికి నమస్కారములు మరియు శుభాకాంక్షలు, సప్తగిరి మాసపత్రిక ప్రస్తుతం 20/-ఆధ్యాత్మిక మాస పత్రిక కాబట్టి దయజేసి రేటు తగ్గించవలసినదిగా కోరి ప్రాద్దిస్తున్నాను 🙏🙏🙏.

  • @riokia8595
    @riokia8595 3 месяца назад +51

    శ్యామల రావు గారి ఇల్లు మా ఇల్లు ఎదురు బొదురు చాలా డిసిప్లీన్,కామ్&క్వయిట్ వ్యక్తి 🎉2014 రాష్ట్రం విభజన శ్రీ చంద్రబాబు గారి హయాంలో 13జిల్లాలికి కమర్షియల్స్ టాక్స్ చీఫ్ సెక్రటరీ గా మాకోలనీ వాసులు గా వచ్చే రు 🙏🙏🙏

    • @gopalkrishna3476
      @gopalkrishna3476 3 месяца назад +1

      @8595
      సత్సాంగత్యం Very good.
      ఒక రకం గా అదృష్టవoతులు.
      🎉🎉

    • @ramakrishnavada2909
      @ramakrishnavada2909 3 месяца назад +3

      మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.

    • @panthulakiran5619
      @panthulakiran5619 3 месяца назад +1

      ఏ వూరు ఆయనది ?

    • @krovvidiseshachalam4885
      @krovvidiseshachalam4885 3 месяца назад

      Ttd లో అన్యమతస్తులను తొలగించండి pl. డబ్బుకి, అంతస్తు కి దర్శనం ఇవ్వకండి pl

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +40

    వారు మంచి ఆఫీసర్ వైజాగ్ లో చేసారు 🎉

  • @eswararao2982
    @eswararao2982 3 месяца назад +16

    మంచి నిర్ణయం...శుభం భూయాత్ 🙏

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 3 месяца назад +16

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి ఆఫీసర్

  • @stylish9629
    @stylish9629 3 месяца назад +22

    మా పులి అన్న పాలనలో నీతిగా, నిజాయితీగా ఉంటే ఏ అధికారికి నిలకడ ఉండదు. అవినీతి చేసేవారికే మంచి హోదా ఉంటుంది. అది మా అన్న గొప్పతనం 🤪😜

  • @VVenkateshwarnaidu
    @VVenkateshwarnaidu 3 месяца назад +9

    ఓం నమో వేంకటేశాయ భక్తుల కోసం పనిచేయండి సార్ శుభాకాంక్షలు

  • @nageswarrao5122
    @nageswarrao5122 3 месяца назад +16

    నూతన ఈవో గారు వెంటనే అన్న ప్రసాదాల నాణ్యతపై దృష్టి పెట్టాల్సి ఉంది.

  • @palakaprasadlvss5313
    @palakaprasadlvss5313 3 месяца назад +21

    Very good & Honest officer🎉

  • @susarlasubbaraoao206
    @susarlasubbaraoao206 3 месяца назад +14

    Excellent decision, Namo venkatesa

  • @saradav.a2769
    @saradav.a2769 3 месяца назад +13

    యాత్రికులకు మునుపటి లా పాలు, కాఫీ, టీలు, ఫలహారాలు మొదలగునవి మునుపటిలాగే, అలాగే తరిగొండ వెంగమాంబ గారి అన్నప్రసాదం సరయిన విధంగా పునరుద్ధరణ చేయాలి అలాగే చాలా సేవలు రద్దయినాయి వాటిని కూడా సరియిన విధంగా పునరుద్ధరణ జరగాలి నడక దారిలో ఉచితంగా చాలా సేవలు యాత్రికులకు వుండేవి అవికూడా పునరుద్ధరణ చేయాలి చెప్పుకుంటూ పోతే చాలా సేవలు పునరుద్ధరణ చేయాలి.

    • @ntr0321
      @ntr0321 2 месяца назад

      ప్రారంభం అయ్యయి 👍

    • @ennarravi5612
      @ennarravi5612 2 месяца назад

      అయ్యా శ్యామలరావు గారు 2019-2024 లో చిన్న పిల్లలతో స్వామి వారి దర్శనం అతి కష్టముగా జరిగింది. తిరుమల లో మాకు అకౌమ్మోడేషన్ దొరకలేదు... అంతా బ్రోకర్స్ హవా నడిచింది......... దయచేసి రూమ్స్ అకౌమ్మోడేషన్ లో మీరు శ్రద్ద వహించవలసినదిగా కోరుకొంటున్నాను..... ఇట్లు శ్రీవారి భక్తుడు, శ్రీకాకుళం జిల్లా.

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 2 месяца назад +2

    తిరుమలకు మంచి వైభవాన్ని తీసుకుని రావడంలో ఈ అధికారికి దైవ సహాయం కూడా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 месяца назад +15

    బాధితులకు న్యాయం చేయాలి అంటే వదలకూడదు మెట్ట వేదాంతం చెప్పే వాళ్ళును పట్టిఃచుకోవద్దు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించకూడదు

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 месяца назад +15

    చాలా బావుంది. జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ.

  • @sainathsarma5624
    @sainathsarma5624 3 месяца назад +10

    Good selection sir.Chandrababumark like that only.

  • @vidyasivaprasad8495
    @vidyasivaprasad8495 3 месяца назад +5

    భక్తులు తక్కువ మంది వచ్చినా, ఉచిత దర్శనం 12 hours పట్టింది. లాస్ట్ డిసెంబర్ లో.
    ఉచిత దర్శనం భక్తులని పురుగులు చూసిన్నట్లు చూశారు గత పాలన లో.

  • @venkateswararao416
    @venkateswararao416 3 месяца назад +5

    Very good officer. Very sincere and hard working officer.

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 3 месяца назад +1

    On line booking of ₹300/- tickets పద్ధతి తీసేయాలి. 3 నెలల ముందు టికెట్ ఎలా తీసుకుంటాము.
    Highly impractical.
    ఇది వరకు పద్ధతి లో ఇవ్వాలి

  • @leelakompalli3727
    @leelakompalli3727 3 месяца назад +11

    DGP Venkateswarwa rao గారి ki nyayam cheyyandi CBN sir.

  • @ChintalapudiVenkataramana
    @ChintalapudiVenkataramana 3 месяца назад +11

    ఒక మంచి వ్యక్తిని వరించిన మంచిపదవి

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 3 месяца назад +9

    దయచేసిపాతపథ్థతిలో ఎలావుంటుందో కంకణం ములుద్వారాదర్శనపథ్థతులుఅమలుపరచగలరు

  • @pvdurgaprasadpendem2087
    @pvdurgaprasadpendem2087 3 месяца назад

    Very Sincere and Honest officer.
    Straight forward and respect human relationships.

  • @ganapathiraouppu6423
    @ganapathiraouppu6423 3 месяца назад +2

    చేనేత సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావు గార్కి TTD EO నియమించిన చంద్రబాబు కి ధన్యవాదాలు, దేవంగ్ సంక్షేమ సంఘం, నరసన్నపేట

  • @pulicherlasreenivasulu2739
    @pulicherlasreenivasulu2739 3 месяца назад +1

    He is very good person I was meet two or three times when he was a commitioner of commercial taxes and he has very sound knowledge and sincere person. Lord Venkateswara will blessed with him

  • @NageswaraRaoKopparthi-oz1nr
    @NageswaraRaoKopparthi-oz1nr 3 месяца назад +13

    ఉన్నత విద్యా శాఖ కు నాడు -నేడు కు సంబంధం లేదు కదా. నాడు -నేడు ప్రాధమిక విద్య కు సంబంధించి కదా.

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 2 месяца назад

      అతని చెప్పే తీరు చూస్తుంటే అర్ధం అవుతుంది కదండి, టీడీపీ sponsored RUclipsr అని.

  • @sradivi
    @sradivi 3 месяца назад +26

    శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఆలయం రాజకీయ సంక్షేమ ప్రదర్శన క్షేత్రం కాదు కదా, అక్కడ కావల్సింది హైందవ ధర్మం మీద‌ సనాతన సంప్రదాయ ం ,సినిమా , రాజకీయ నిర్వాసితులకు అది క్షేత్రం కారాదు.
    అక్కడ హుండీ ఆదాయం లేకపోతే ఈ రాజకీయ గ్రద్దలు అక్కడ వాలతాయా.ఇలాగే‌ వక్ఫ్ బోర్డు కు, ఇతరత్రా చర్చిలకు అజమాయిషీ కి ఒక అధికారిని నియమించాలి లేదా ఇంత నిజాయితీ అధికారికి ఆ భాధ్యత
    అప్పజెప్పాలి

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 3 месяца назад +3

      కరుణాకర్ రెడ్డి లాంటి క్రిస్టియన్ చైర్మన్
      ధర్మారెడ్డి లాంటి బ్రోకర్ ( non IAS) వున్నప్పుడు ఎవరికి పెద్దగా, ధర్మం, సనాతనత గుర్తుకురాక పోవడం ఆశ్చర్యం
      శ్యామలరావు IAS - నిజాయితీపరుడైన హిందువు

    • @sastrych1129
      @sastrych1129 3 месяца назад

      J.shyamalarao garu good and honest officer for TTD devasthanam excutive offecer it's highly responsible and bharathadesam sanathanam patinche mukhyamaina historical temple great officer tq for CBN Garu you appointed ceo

    • @ramakrishnavada2909
      @ramakrishnavada2909 3 месяца назад +1

      మీ ఆలోచన సరైనది ... మన ఆలయాలలో హిందువు అధికారి అయి ఉంటే చాలు, భక్తులకు న్యాయం జరగోచ్చు . ధన్యవాదములు.

    • @raovlogs1181
      @raovlogs1181 3 месяца назад

      శ్యామలరావు గారు పక్క హిందువు పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి

  • @gogulamatamsomeswararao5761
    @gogulamatamsomeswararao5761 3 месяца назад +1

    Respected Sir
    TTD కి పూర్వోన్నతి తీసుకువస్తారని ఆశిస్తున్నాను

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 месяца назад

    తిరుమలలోని అవినీతిపరులను అన్వేషించి ప్రక్షాళన నేటి Eoజేస్తేనే
    తిరుమలేశుడు ఆశీర్వదిస్తాడు
    శుభంభూయాత్
    ఓంశ్రీమాత్రేనమః
    దైవజ్ఞౖాని
    చెన్నై

  • @atlurunagamani4533
    @atlurunagamani4533 3 месяца назад +9

    Syamala Rao garu maa Vizag Collector ga kuada chala ba work chesaru.

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 3 месяца назад +8

    ఈఓ సరే మంచివాడు మరి చైర్మన్ సంగతేంటి. చైర్మన్ పదవి అంటే రాజకీయ పదవి అయిపోయింది.

  • @madalamarkandeyulu1220
    @madalamarkandeyulu1220 3 месяца назад +5

    Very good IAS officer.

  • @sankararaochowdary7727
    @sankararaochowdary7727 3 месяца назад +7

    Good 👍

  • @vasudevarao4783
    @vasudevarao4783 3 месяца назад +5

    Good decision

  • @venkatanagamalleswararaoch678
    @venkatanagamalleswararaoch678 3 месяца назад

    Calm and Cool Officer and also non controversial person.Hope he will do good works in TTD.REGARDS.

  • @amreddy9895
    @amreddy9895 2 месяца назад

    May God shower Holy blessings on Mr. J. Shyamalan Rao Garu to discharge his responsibility transparently and judiciously and provide justice to common man as well as Senior Citizens.
    May God bless him and his family long and peaceful healthy life.
    ❤❤❤❤❤❤

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 3 месяца назад +4

    Exlent officer 🎉

  • @SriRamaMurthyBorra
    @SriRamaMurthyBorra 3 месяца назад +2

    C. B. N., decision, is very good. 10:32

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 3 месяца назад +2

    thank you media respected sir officers like this person's must recognise and promote any it will progress I salute that officer honesty god bless you sir all the best and temple showed mark ni placed to others in Hindu temples in hank you 🙏 strictly proceed

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 3 месяца назад +2

    గత 5 ఏండ్లలో తిరుమలను భ్రష్టు పట్టించారు. ప్రక్షాలన ఎంతో అవసరం.

  • @veerabrahmam640
    @veerabrahmam640 3 месяца назад +16

    డిజిపి వెంకటేశ్వర్లు గారికి ఏం పదవిస్తారు.

  • @venkatchikkam2094
    @venkatchikkam2094 3 месяца назад +1

    శ్యామల రావు గారు శుభాకాంక్షలు...

  • @durgasaradahota2957
    @durgasaradahota2957 2 месяца назад

    తిరుమలలోని అన్ని ఆలయాలలో హిందువులు ని మాత్రమే (ఇతర మతస్తులు ఉండకూడదు) అర్చకులుగా పెట్టాలని మనవి.( భక్తుల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. దేవస్థానం ఆదాయము అన్యాక్రాంతం కాకూడదు. భక్తులకు మంచి సదుపాయములు కల్పించాలి. టికెట్ల ధరలు, గది(కాటేజ్ )అద్దెలు తగ్గించాలి.

  • @vishnuvandana3463
    @vishnuvandana3463 3 месяца назад +2

    Hats of to CBN for selecting honest officers. Action should be taken against previous management

  • @satishvadlamudi7812
    @satishvadlamudi7812 2 месяца назад

    Syamala rao garu
    Nenu satish from USA I have one request please when I use Website for accommodation and Darshan it’s ask otp on India phone
    I don’t have it trying from USA
    Please change the otp to email address instead of otp
    This is very helpful
    Thanks sir

  • @sailajaseetiraju2540
    @sailajaseetiraju2540 3 месяца назад +2

    Online booking teeseyandi, 3 months before hand book chesukovali, it’s very impractical

  • @akkupallisathyamyadavsathy3745
    @akkupallisathyamyadavsathy3745 3 месяца назад +4

    పాపనాశనం జాపాలి మరియు శ్రీనివాసం దగ్గర వెహికల్ పార్కింగ్ సరిగ్గా లేదు ఈ ఓ గారు సరి చేయగలరు దయచేసి

    • @ganeshvelayudam
      @ganeshvelayudam 3 месяца назад

      పాపనాశనం అనేది ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళది so ఏం చేయలేం అక్కడ ,,

  • @raavarthulachaiah4912
    @raavarthulachaiah4912 3 месяца назад

    TTD EO Sri J Shyamala Rao , IAS gariki heartly congratulations Raavrthu Lachaiah ,Srivari Secam, Adilabad, Telangana

  • @prapoornareddy2995
    @prapoornareddy2995 3 месяца назад +2

    Rs 300 టికెట్ కులశేఖర పడి వరకు సామాన్యుడిని పంపండి

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 3 месяца назад

    Correct man Correct time Correct place of work . Srinivasuni krupa siddirastu

  • @murthykuchimanchi5356
    @murthykuchimanchi5356 3 месяца назад +4

    Good officef

  • @sateeshkumar4099
    @sateeshkumar4099 3 месяца назад

    Congratulations sir, God bless you sir 🙏

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 3 месяца назад +3

    Thank you. It is not clear about his family background and native place and education.

  • @athmavan2024
    @athmavan2024 3 месяца назад +1

    ఓమ్ నమో వేంకటేశాయ,,వీరి ఆధ్వర్యములో నైనా TTD ప్రక్షాళన చేసి భక్తులకు సరియైన సదుపాయాలతో స్వామీ దర్శనం మంచిగా కలుగు లాగున చేస్తారని ఆశిస్తాం ,నమస్కారం

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo 3 месяца назад +2

    Gooddecision

  • @bhaskarreddym9871
    @bhaskarreddym9871 2 месяца назад

    తితిదే ఈవో గా నిజాయితీ ఆఫీసర్ ను పెట్టడానికి మన కమ్మని బాబు గారు నిజాయితీ పరుడు కాదు కదా...

  • @venkateshvenky8444
    @venkateshvenky8444 3 месяца назад

    Good decision sir om namo venkateshaya

  • @crkr1955
    @crkr1955 2 месяца назад +1

    Sya Mala Rao garu
    Medical corporation lo MD ga unnappudu nenu ce ga work chesa
    Non nonsense officer

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 3 месяца назад +1

    CSRAO గారు good wonderful decision taken TTT EO ga CBN గారు teesukunnanduku

  • @teluguvidhyarthi2090
    @teluguvidhyarthi2090 3 месяца назад

    ఇలాంటి అనుభవం ఉన్నవారు టీటీడీ కి ఈఓ గా ఉండటం చాలా మంచి విషయం

  • @user-kh1ys7tq4d
    @user-kh1ys7tq4d 3 месяца назад

    HEARTIEST CONGRATS SIR FOR OCCUPING ELEVATED POST. . ALL THE BEST

  • @raueeshwar
    @raueeshwar 3 месяца назад

    EO గారికి విన్నపం. దైవదర్శనం కు ధ్వజస్తంభం నుండి దరశ్శనం అయ్యేంతవరకు కూడా సింగిల్ లైన్ అమలుచేస్తే పిల్లల తో వృద్ధులతో తేలిగ్గా దర్శనం అవుతుంది. అలాగే హుండీలో కానుకలు సమర్పించి బయటకు రావటానికి పెద్ద తొక్కిసలాట ను నివరిచవలేనని న సవినాయ ప్రార్ధన
    వీరభద్ర రావు ముదిగొండ

  • @subramanyambysani1447
    @subramanyambysani1447 2 месяца назад

    Namaskarms to Syamala Rao

  • @kramesh382
    @kramesh382 3 месяца назад

    It seems he is very good officer. OM Namo Venkateshaya

  • @yanamandra74
    @yanamandra74 3 месяца назад

    ఓం నమో వెంకటేశాయ
    అంగప్రదక్షిణ కూడా ఆన్లైన్ తీసేస్తే బాగుంటుంది
    పేదవాడు కూడా వచ్చి టికెట్ తీసుకుని అంగప్రదక్షిణ చేస్తాడు
    ఓం నమో వెంకటేశాయ

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 2 месяца назад

    ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నాడు ప్రెసెంట్

  • @Ravi-nb2gg
    @Ravi-nb2gg 3 месяца назад

    Congrats to Mr. Shyamla Rao, on appointing as a E O to T T D.

  • @papoluvenkataramana5637
    @papoluvenkataramana5637 3 месяца назад

    Super sir 🎉✌️🙏👌👍

  • @sastrych1129
    @sastrych1129 3 месяца назад

    Good and honest officer pàst 15years congrats sir

  • @murthykuchimanchi5356
    @murthykuchimanchi5356 3 месяца назад +3

    🙏🙏🙏

  • @girijaprasadduggaraju6321
    @girijaprasadduggaraju6321 3 месяца назад

    Ohh, I will get good Venkateswara swamy darshan ❤❤❤

  • @subrahmanyami.v.5773
    @subrahmanyami.v.5773 3 месяца назад

    Congratulations sir
    To sri J Syamala Rao garu (EO TTD)
    Please good and efficient work always🎉❤
    MAANAVA SEVA YE MAADHAVA SEVA 🎉❤ SIR.
    DEVELOP TIRUMALA ,TPTY ENVIRONMENTAL FRIENDLY, USE RE energy ,. Sree vani tickets Remove sir. Instead increase Daily spot quota like earlier days. At TTD counters in TIrumala. Develop more furnished cotteges.
    Regards
    IVSUBRAHMANYAM
    Hyderabad

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 3 месяца назад

    ఆర్జిత సేవల రేట్లు చాలా దారుణంగా పెంచారు. దయచేసి మీ హాయాం లో తగ్గించండి.

  • @User03270
    @User03270 3 месяца назад

    Congratulations sir 🎉

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 3 месяца назад

    Very good person 🙏.

  • @ramakrishnarao4620
    @ramakrishnarao4620 3 месяца назад

    అలిపిరి లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయండి sir. చాలా దోచుకుంటున్నారు

  • @sambasivarao7276
    @sambasivarao7276 3 месяца назад

    Yes super officer sir🎉🎉

  • @prk6883
    @prk6883 3 месяца назад

    నిత్య అన్నదాన అన్న ప్రసాద క్వాలిటీని వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో క్వాలిటీని భక్తుల దర్శనములో నిబద్ధతను పరిశీలించి మార్పు చేయాలి

  • @viewerschannelnandhu2138
    @viewerschannelnandhu2138 3 месяца назад +2

    బాబు గారు నియమించకా ఇంక అల్లోచించనవసరం లేదు

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 месяца назад

    Welcometottddevalayam j syamalaraogaru I a s swagatam suswagatam

  • @kvndvisweswararaorao5038
    @kvndvisweswararaorao5038 3 месяца назад

    Good effort 🎉

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 3 месяца назад

    Is correct man🎉🎉🎉🎉

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 3 месяца назад

    PVRKప్రసాద్ గారు ప్రవేశపెట్టిన సంస్కరణలు పునఃప్రవేశపెట్టాలి.

  • @reddyganagalapudi7755
    @reddyganagalapudi7755 3 месяца назад

    Very good officer and very good decision CBN Garu,Try to bring back 300 rupees for all

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 3 месяца назад

    2014 లో రే ట్లు, రూల్స్ వుంచాలి.... టీటీడీ కి అవుతాన్నాముస్ స్టేటస్ ఇచ్చి మంచి పాలన ను ఇవ్వాలి.

  • @rlswamypatnala1729
    @rlswamypatnala1729 2 месяца назад

    BEST WISHES BY KORUMILLI PEOPLES ❤

  • @subbaraovv3268
    @subbaraovv3268 3 месяца назад

    Good I A S Officer

  • @DrKSN1289
    @DrKSN1289 2 месяца назад

    Good person

  • @parthasarathi4487
    @parthasarathi4487 3 месяца назад

    Good move

  • @RavindraSakkuru
    @RavindraSakkuru 3 месяца назад

    శ్యామల రావు గారికి కంగ్రాట్యులేషన్స్

  • @nagarajasetty7358
    @nagarajasetty7358 3 месяца назад

    Seems to very good officer.Now T.T.D.now glow under his capacity

  • @parthasarathy5369
    @parthasarathy5369 2 месяца назад

    Sir syamala Rao IAS gariki 🙏💐
    Save.the 🦌🦌🦌deer park at
    Ghat road tirumala Tirupati devasthanam,
    Please give food and medicine
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SriRamaMurthyBorra
    @SriRamaMurthyBorra 3 месяца назад

    Sri Shyamala rao E. O. T. T. D. is a good decision by Chandrababu Nayudu. C. M. OF A. P.

  • @hemagudiwada7457
    @hemagudiwada7457 3 месяца назад +2

    TTD salahadaru ga chaganti garini theesukovali leda nandiri srinivas garini theesukovali pls alaya visistathani penchali 🙏🙏🙏🙏🙏

    • @ganeshvelayudam
      @ganeshvelayudam 3 месяца назад

      మీరు చెప్పిన ఇద్దరూ ఆ పనికి అనర్హులు ..

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад

    మంచి నిర్ణయం