రమా ముందు ఫోజులు తగ్గించు....నీకంత స్సీన్ లేదు... పెద్ద ఆరిందావి కాదు నువ్వు. ఈ వీడియోలో ఏమీ లేదు ఈవిడ గారి ఫోజులు తప్ప. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ సైకాలజిస్టులూ కౌన్సెలర్లే.....****మానసిక సమస్యలు****అనేది పేద్ద ఊతం అయిపోయింది నేరస్థులకి... నేరాలు ఘోరాలు చేసేసి మానసిక సమస్యలతో వాళ్ళే చచ్చారు అన్టం కామనయ్యింది. సైకాలజిస్టులు దేవతలు కాదు అనే విషయం ముందు గుర్తుంచుకోవాలి.వాళ్ళేం మ్యాజీషియన్స్ కాదు.వెళ్ళగానే ప్రాబ్లమ్స్ అన్నీ పోవటానికి. సైకాలజిస్ట్ లు కూడా మనుషులే అది గుర్తుంచుకోండి ముందు. వాళ్ళకేం రెండు కొమ్ములు ఎక్స్ట్రా ఏం వుండవు.అనుభవంతో రాసిన కామెంట్ ఇది. రమా పద్మ లాగ ఏసీ గదుల్లో కూర్చుని వ్యూయర్స్ టైం కిల్ చేసే వీడియోలు ఎలా చెయ్యాలా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోతున్నారీ రోజుల్లో.
Super Ramagaaru
Yes Amma!
So much of information ℹ️ told
Thank you mam so much
Chala baga chapparu Rama garu &Thank you & god bless you ma'am
B correct memu alane untamu amma