@@cryptocurrclub thammudu e country oka citizen rights choodu evaru evarnyna nilidechi adagavacchu especially to political leader .power star adugutadu tappu jarigitey ok na ippudu seat em avasarledu led ani ardamayndhi anukunta
పవన్కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేముంది? ఆ రోజు చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి చేతులు జోడించి బతిమాలడం దానికి జగన్ నువ్వుకోవడం ఇదంతా జగన్ ఇగో satisfy చేయడానికే గా? మరి కాకుంటే సీఎం ఛాంబర్ లోపల జరిగే personal meet ను లైవ్ రికార్డ్ చేసి పబ్లిక్ కు ప్రెస్ కు ఇవ్వడమెందుకు? చిరంజీవిలాంటి వ్యక్తి కూడా నాకు చేతులు జోడించి బతిమాళ్తున్నాడని అందరూ చూడలనేగా..... ఇంత శాడిస్ట్ సీఎం మనకే ఉంటారు ఇంకెక్కడా ఉండరు
Mega star is great.... Deeni valla megastar image Perigindi Kaani Thaggaledu.... Ikkada bad aindi CM, megastar kaadu..... Hatsoff to megastar..... Movei industry motham megastar kaallu kadigi namaskaram cheyyaali.... Mega image eppudu damage avvadu.... Iam not the fan of megastar but I like him so much bcz of his simplicity and obedience.... 🙏
పనికి రాని ఈగో లు వల్ల ఎవడకి లాభం ..... చిరంజీవి కష్ట జీవి మీరు ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నారంటే ఆయన ఒక రోజు చెన్నై లో ఎంత మంది డైరెక్టర్ల దగ్గర చేతులు కట్టుకొని ఉన్నాడో తెలుసా ....... ? ఈగో ప్రదర్శిస్తే ఏ మెగాస్టార్ ఏ సూపర్ స్టార్ ఉండరు
చిరంజీవి గొప్ప వ్యక్తి చిరంజీవి లేక పోతే పవన్ కళ్యాణ్ మా ఇంటిలో చిప్పలు కడుక్కోవడానికి కూడా పనికి రాడు ,అలాంటి చిరంజీవిని తగ్గించి మాట్లాడుతున్న పనికిమాలిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. బళ్ళు ఓడలవుతాయి... ఓడలు బల్లు అవుతాయి... పెద్ద పెద్ద రాజులూ, మహారాజులు, చక్రవర్తులే మట్టిలో కలిసిపోయారు.... అహంకారం, దుర్మార్గం, ధనబలం, రౌడీజం, రాజరికం తో వచ్చిన అహంకారం ఎక్కవయినప్పుడు ఒక్కసారి స్మశానం వైపు చూడు..... నీ కంటే గొప్పవాళ్ళు ఎందరో మట్టిలో కలసిపోయారు...... మనమెంత... అల్పజీవులం....
I am Diehard fan of NBK but its very impressive how CHIRU sir handling the situvation and how supplicating CM even he is MEGA STAR, not sure why the NBK not take any intiative ...NBK showed much interested to to support useless person mohan babu and his son winning in useless MAA elections....Lakhs of people dependent of Film Industry ...CHIRU SIR....HATS OFF..., Mohan Babu and His son should feel ashamed them self..
Noveber, జనవరి నెలల పోలీస్ లకు రావలసిన 2 సరెండర్స్ ఇంకా రాలేదు వాటి గురించి అడిగే నాదుడే లేదు మీరైనా 2min న్యూస్ వేయండి సర్ పోలీసులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు
ఈ రోజు లో ఎవరు స్వార్థం వారిది...కానీ చిరంజీవి గారు మూవీ రిలీజ్ డేట్ దగ్గర లో ఉంది కాబట్టి వెళ్ళారు.....పవర్ స్టార్ రాజకీయం లో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళరు .......పవన్ స్టార్ కి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి టికెట్స్ ధరలు ఎంత ఉన్న కలెక్షన్స్ బాగానే వస్తాయి......
కాలర్ పట్టుకుని కడగాల్సిన విషయాల్ని, కాళ్ల బేరానికి తీసుకొచ్చేలా చేసాడు. మా అన్నకి ఎంత అహంకారం కాకపోతే, అయ్యో మీరు బ్రతిమాలడం ఏంటి అని మాటవరసకి కూడా అనట్లేదు. సరిపోలేదు. ఇంకా ప్రాదేయపడు అన్నట్టుంది. నేను పవన్ ఫ్యాన్ ని కాను కానీ... ఆయన అన్నది కరెక్ట్.. స్టాలిన్ ని చూసి నేర్చుకోండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందు చేయి కట్టుకుని నిలబడద్దు. మీ హక్కుల కోసం ప్రాదేయపడద్దు. అని బహిరంగంగా అన్నారు. APలో ప్రజాస్వామ్యం ఏనాడో చనిపోయింది. ఆ సమాధి మీద కుర్చీ వేసుకుని కూర్చున్నారు ముఖ్యమంత్రి. ఎన్ని చర్చలు జరిగినా ఎవరు ఏం అనుకున్నా... మాకు సిగ్గు లేదు కాబట్టి బుద్ది రాదు కాబట్టి మళ్లీ నువ్వే గెలుస్తావ్ లే అన్నా..
చిరంజీవి గారు సంస్కారము ఎవరు పదవిలో వున్నా అలా ఒదిగి ఉన్నారు కాబట్టే ఈ రోజు అంత గౌరవంగా వున్నారు మీరంతా ఇలా ఎగిరి ఎగిరి పడుతున్నారు ఆయన లేకపోతే నీవు ఎక్కడుందేవాడివి
చిరంజీవి గారు ఆలా తగ్గదు కాబట్టే 25th ku నీ మూవీ రిలీజ్ చేసుకుంటున్నావు iena వందల మంది పొట్ట నింపుతున్నాడు సమస్య తీరుతుంది అంటే తగ్గితే తప్పు ఏంటి బ్రో iam సపోర్ట్ చిరు sir
@@ksiva2623 పవన్ గారు రాజకీయాలలో లేకుంటే ఆ సమస్య వచ్చేదా అన్న గారు ప్రతి అధికారం లో ఉన్న పార్టీ చేసేదే అది చంద్రబాబు బాబు గారు అధికారం లో ఉన్నపుడు జగన్ గారిని జైల్లో వెచ్చించలేదా
@@arjungodavari5465 అయితే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఉండకూడదు రాజకీయంలో ఉంటే ఇలాగే చేస్తారా అంటే ఈ రెండు ఫ్యామిలీలు ఉండాలా వేరేవాళ్లు రాకూడదా ఏం చెప్తున్నారు భయ్యా మీరు ఇంకో మాట చెప్పారు జగన్ గారిని జైల్లో పెట్టింది చంద్రబాబు గారు కాదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి 2014 వరకు మన రాష్ట్రాని కేంద్ర ప్రభుత్వం పరిపాలించింది ఆ టైంలో జగన్ గారి కేసులు వల్ల జైల్లో పెట్టారు జైల్లో పెట్టింది చంద్రబాబు గారు కాదు
@@ksiva2623 ఎవరు ఐనా రావచ్చు రాజకీయాల్లోకి but వచ్చినపుడు ఇలా జరుగుతవి ఊరికే అంటే వచ్చి రెండు డైలాగ్ కొట్టి వెళ్లడం వల్ల సినిమా వాళ్లు అంత సపరు అవుతున్నారు కదా అదికూడా తెలుసుకోండి అంటున్న
@@arjungodavari5465 అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి డైలాగులు కొడితే జగన్ రెడ్డి గారు అలాగే చేస్తారా అంటే మీరే చెప్తున్నారు ఈగో రాజకీయాలు చేస్తాము అని అంటే ఒప్పుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అతను ఒకటి కాదు 100 విమర్శలు చేస్తారు అలా చేసే హక్కు తనకు ఉంది దానికి రాజకీయంగానే సమాధానం చెప్పాలి అంతేగానీ వాళ్ళ జీవన ఉపాధి మీద దెబ్బ కొట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి అయినా మన రాష్ట్రంలో ప్రాజెక్ట్ గౌర్నమెంట్ ఎలా పాలిస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది అయినా సరే జగన్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఒకసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళకి చెప్తే అందులో అర్థం ఉంటుంది అతని క్యారెక్టర్ మీకు తెలిసి కూడా ఆయన నటించే వాళ్లకు చెప్పడం కరెక్ట్ కాదు నా టైం వేస్ట్ బాయ్ బ్రదర్
చిరంజీవి గారిది పుట్టుకతో వచ్చిన సంస్కారం
పవన్ కళ్యాణ్ గారిది అన్న మీదున్న మమకారం
జైల్ రెడ్డి గాడిది పదవి ఉందన్న అహంకారం
Correct ga cheppaaru sir
సూపర్ గా చెప్పారు జై జనసేన ✊✊✊✊
Super
Super bro
Correct ga cheppaaru
9 మంది MPలు ఉన్న KCR నరేంద్రమోడీని "ఢీ" కొడుతుంటే...!
22 మంది MP లు ఉన్న జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో...???🤔
Ekada una c.m 420 bro
Xtrallu cheystey bokkolokii pothadu..
Kcr kooda drama ne
...ekkuva chesthe vaadu bokkaloke...
Endukante vadu kojja kabatti🤣🤣😂😂
@@kalakala8580 abhivridda jariginda Andhra lo uko vro
చిరంజీవి ని అలా చూడ లేక పోతున్నాను...
చాలా బాధగా ఉంది అన్నయ్య
Same
రగిలి పోతుంది మనసు.
Exactly chiru sir ala cheyadam nenu chudalekapoya Jagan garu prajalaku manchi cheste chalu andi kashtam tho paiki vachinollani thakkuva cheyakudadhu
అన్నయ్య సమస్య వస్తె దండం పెడతాడు🙏
తమ్ముడు ఆ సమస్యకే పిండం పెడతాడు🤙🤙🔥
Both are not same
Super haha
Super
Ravi gari chethulo koncham missayindi lekapothe Annayya ye thamudu ki pindam pedutunde
😂😀🙏
👌👌👌👌
నిలువెల్లా నిజాయితి ని నింపుకున్న వ్యక్తి.... గర్జన ఈ విధంగానే వుంటుంది.... 🙏🙏🙏🙏
పవర్ స్టార్ ఎప్పుడు గొప్పవాడే... ఓటమి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించలేదు
ముందు ఒక్క సీటు అయినా గెలవరా బాబు.. గెలవడం చేత కాదు.. ప్రతి వేదవ్కీ రాజకీయాలు కావాలి
@@cryptocurrclub 2024 ✌️
@@cryptocurrclub EVM manage chesi bane gelcharu le 151.......poni janasena 1 kuda win avala ok...mari nduku antha bayapadutu pattinchukuntaru...
@@cryptocurrclub thammudu e country oka citizen rights choodu evaru evarnyna nilidechi adagavacchu especially to political leader .power star adugutadu tappu jarigitey ok na ippudu seat em avasarledu led ani ardamayndhi anukunta
@@cryptocurrclub mi leaders ni oka rupai pettkudhaa win avvamaraa
పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్ గా చెప్పాడు chiru
Powerstar మీరూ ఓక అద్భుతం
పవన్ కల్యాణ్ గారి ప్రవర్తన గర్వకారణం, ఆయనతో కలిసి పోరాతున్నందుకు గర్వంగా ఉంది.
Jagan ki saraina MOGUDU ...MA ANNA POWER ⭐ STAR 🌟✨ PAVAN KALYAN ANNAAAAA.jai Jai Pavan anna
King ra akkadaaa a.p king jagan Mohan Reddy
@@krishnareddykota9759 🙄😂😂
@@krishnareddykota9759 aite jagan gadidi guduvu raa
@@krishnareddykota9759 🤣🤣🤣
@@krishnareddykota9759 అవినీతి రాజకీయ మాఫియా కింగే ఈ బెయిల్ బిచ్చగాడు 👈🤓😎😋🤔🤗
Pavan kalyan Sir is a real and honest leader✊✊✊
pawan kalyan chala develop ayyadu.....avesam nundi alochanalo maatladatam nerchukunnadu....
ಜೈ ಜನಸೇನ
ಜೈ ಜನ ಸೇನಾ " ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್" 🌟🌟🌟🌟🌟
దండం వెనక దశగుణం చూపెట్టారు అన్నయ్య... మీరు సూపర్..
.
ಜೈ ಜನ ಸೇನಾ "ಜೈ ಭೀಮ್" 🌟🌟🌟🌟🌟
This time pavan is great, hatsup sir
Hatsup కాదురా పోరంబోకు ఎదవ hats off
చిరంజీవి గారు 🙏🙏
Cinema release mundu kuda Ila matladatam Mike chelindi Anna. Anduke miru reel hero matrame kadhu real hero kuda.
చిరంజీవిగారు చాలా గొప్పోవారు. జగన్ ని ఫిల్మ్స్ ఇష్యూస్ కోసం ఇలా అడుకొడం చాలా బాధాకరం.
Pk gadu extra shows cbn di kadigadu kada appudu ami anipinchaleda
Meku Manchi jaragaaali Antey vote for glass ✊💕💕 Jai Janasena Jai Hind ✊✊
S
ఒక్క సీట్ గెలిపించండి రా ప్రజాల్లార......జనసేనకి . ..
Ayya,.
Maree okati yenti andi
full majority or at least 50 MLA Seats ayinaa Adagandi,.
Edhii mari daarunam
Arey howlega .... Adukovadam entra
I support Pavan Kalyan - the real hero
Super 👌 pavan garu 100% correct
పవన్ చెప్పింది నిజమే కదా ,వాళ్ళ ego గురించి అందరికీ తెలిసిందే
పవన్కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేముంది? ఆ రోజు చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి చేతులు జోడించి బతిమాలడం దానికి జగన్ నువ్వుకోవడం ఇదంతా జగన్ ఇగో satisfy చేయడానికే గా? మరి కాకుంటే సీఎం ఛాంబర్ లోపల జరిగే personal meet ను లైవ్ రికార్డ్ చేసి పబ్లిక్ కు ప్రెస్ కు ఇవ్వడమెందుకు? చిరంజీవిలాంటి వ్యక్తి కూడా నాకు చేతులు జోడించి బతిమాళ్తున్నాడని అందరూ చూడలనేగా..... ఇంత శాడిస్ట్ సీఎం మనకే ఉంటారు ఇంకెక్కడా ఉండరు
Mega star is great.... Deeni valla megastar image Perigindi Kaani Thaggaledu.... Ikkada bad aindi CM, megastar kaadu..... Hatsoff to megastar..... Movei industry motham megastar kaallu kadigi namaskaram cheyyaali.... Mega image eppudu damage avvadu.... Iam not the fan of megastar but I like him so much bcz of his simplicity and obedience.... 🙏
Pawan sir cheppindi mathram nijam ..Jagan ego satisfaction kosam ala chesadu
చిరంజీవి గారు అలా ప్రతి చోట తగ్గారు కాబట్టే ఇలా చాలామంది కడుపు నింపుకుంటున్నారు రా
ఒక చిరంజీవిగారి విషయం కాదులే భయ్యా జగన్ గారి పద్ధతి ప్రతి విషయం అలాగే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అన్నారు లే పవన్ కళ్యాణ్ గారు
Jai jenasena👌👌👌👌👌👌 🐅🐅🐅🐅🐅🐅
Chirankjeevi గారు ఇప్పటికైనా అడుక్కోడం.. అతి పొగడతలు maanukovaali
Jai RC 🔥🔥🔥🔥🔥chiranjeva
Jaichirangeeva⭐⭐💙💙💙
First time I like pawan kalyan
ఫ్యాక్షన్ నేచర్ అంటే జైల్ జగన్
అనే వారి నుండి నేర్చుకోవాలి..
Jai Janasena Jai Pawan Kalyan
👌👌👌
దమ్మున్న నాయకుడు
ప్రభుత్వ ఆదాయాన్ని సక్రమంగా వినియోగిస్తే ఎవరైనా ప్రభుత్వ GO లను సమర్థిస్తారు.
Dhammu unna nayakudu🙏🙏🙏🙏🙏🙏 pawan kalyan garu jai hind
Jai janasena
జై జనసేన
పనికి రాని ఈగో లు వల్ల ఎవడకి లాభం ..... చిరంజీవి కష్ట జీవి మీరు ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నారంటే ఆయన ఒక రోజు చెన్నై లో ఎంత మంది డైరెక్టర్ల దగ్గర చేతులు కట్టుకొని ఉన్నాడో తెలుసా ....... ? ఈగో ప్రదర్శిస్తే ఏ మెగాస్టార్ ఏ సూపర్ స్టార్ ఉండరు
చిరంజీవి గొప్ప వ్యక్తి
చిరంజీవి లేక పోతే పవన్ కళ్యాణ్ మా ఇంటిలో చిప్పలు కడుక్కోవడానికి కూడా పనికి రాడు ,అలాంటి చిరంజీవిని తగ్గించి మాట్లాడుతున్న పనికిమాలిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
JAI. MEGA. STAR. JAI. POWER. STAR. JAI. JANASENA
Pawankalyan sir great vote for janasena
పవన్ నిజాయితి గల మగాడు
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. బళ్ళు ఓడలవుతాయి... ఓడలు బల్లు అవుతాయి... పెద్ద పెద్ద రాజులూ, మహారాజులు, చక్రవర్తులే మట్టిలో కలిసిపోయారు.... అహంకారం, దుర్మార్గం, ధనబలం, రౌడీజం, రాజరికం తో వచ్చిన అహంకారం ఎక్కవయినప్పుడు ఒక్కసారి స్మశానం వైపు చూడు..... నీ కంటే గొప్పవాళ్ళు ఎందరో మట్టిలో కలసిపోయారు...... మనమెంత... అల్పజీవులం....
Power Star love u.said reality
Government attitude ni chepparu kada, indulo ceni field gurunchi ekkada matlada leedu, Anni industry's kosam chepparu
పవన్ కళ్యాణ్ స్డాండ్ కరెక్ట్. కాకపోతే ఇదే ఆత్మాభిమానం పౌరుషం మిగతా పార్టీల నేతల దగ్గర కూడా చూపిస్తే ప్రజలు దగ్గరవుతారు
మేము కూడా వైసీపీ కే ఓట్ వేశాం. కానీ మనసు రగిలిపోతుంది వీళ్ళ అహంకారానికి.
అన్నయ్య తరువాత ఎవరైనా
CM seat nu thallila bhavinchadu కాబట్టే chiru garu thallitho cheppukunnatluga cheppadu, Jagan akkada vunnatluga bhavinchi వుండక povachu.
Chiranjeevi ane vyakti ki Jagan anevadu viluva evvaliga vaadi place lo CM ga vaadi Babu vunna CBN vunna prathi namaskaram chesi ayyo Chiranjeevi gaaru meeru anthala request cheyalsina avasaram ledu meeku manchi cheyadaniki try chestham ani cheppevallu..ee egoist naakodukki adhilede
పోవాలి జగన్ రావాలి పవన్
E sari pakka cm
Super anagaru
Power star Pawan Kalyan always right 👍
I am Diehard fan of NBK but its very impressive how CHIRU sir handling the situvation and how supplicating CM even he is MEGA STAR, not sure why the NBK not take any intiative ...NBK showed much interested to to support useless person mohan babu and his son winning in useless MAA elections....Lakhs of people dependent of Film Industry ...CHIRU SIR....HATS OFF..., Mohan Babu and His son should feel ashamed them self..
🙏🙏🙏🙏🙏🙏pavangaru
నమస్కారం చిరంజీవి గారు🙏🙏 మీ కంటే ఎవరు గొప్ప వాళ్ళు లేరండి ఎందుకు జగన్ సార్ ని అంతగా ప్రాధేయ పడుతున్నారు మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను 🤔😭😭😭🙏
Pawan immitating not only chiru garu Mahesh Prabhas also
valla mugguru vellindhi cinema valla andharikosam kadha Anna
Nenu megastar gaari abhimanini sir, Jagan laanti valla daggara ala matladatam chala badha kaligindi sir. But Chiranjeevi gaaru aayana kosam kakunda cine industry kosam thala vanchi matladalsi vachhindi.. Kaalam annintiki samadhanam cheppuddi Sir.
సేనాని కి తిరుగు లేదు
The name is pavan ah Peru loney oka velugu vndhy jai janaseba jai pavan kalyana annaiah 😘😘😘
Nijayithiii anteee maaa Janasainiks and Janasenani 😘😘
జై జనసెనా
King kalyan 💯💯💯
Noveber, జనవరి నెలల పోలీస్ లకు రావలసిన 2 సరెండర్స్ ఇంకా రాలేదు వాటి గురించి అడిగే నాదుడే లేదు మీరైనా 2min న్యూస్ వేయండి సర్ పోలీసులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు
మధ్యలో చిరంజీవిగారిని ఎందుకు తెస్తారు రా,అది వేరు, ఇది వేరు, అది సినిమా, ఇది ప్రజల కోసం., దయచేసి మధ్యలో చిరంజీవిగారిని తీసుకరావద్దు.., ✊️✊️✊️
జై జనసేన జై పవనన్న💗
JAI POWER STAAR
Jai janasena 🙏
Jai janasena ...Jai janasenani✊✊✊
Jai janasena 💐💐💐💐💐🙏🙏🙏
Pawan Kalyan correct ga chepparu
పవన్ అన్న Heated పాలిటిక్స్
Murtygaru pawan kalyan enty respect evvande pawan kalyan garu ok
ఈ రోజు లో ఎవరు స్వార్థం వారిది...కానీ చిరంజీవి గారు మూవీ రిలీజ్ డేట్ దగ్గర లో ఉంది కాబట్టి వెళ్ళారు.....పవర్ స్టార్ రాజకీయం లో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళరు .......పవన్ స్టార్ కి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి టికెట్స్ ధరలు ఎంత ఉన్న కలెక్షన్స్ బాగానే వస్తాయి......
Jai Chiru Jai pawan
Jai janasena jai pawan kalyan garu
Samskaram vunna manishi Chiru Annayya
Jai Janasena
Jai pawankalyan garu 😍forever and ever 💓
Not only in reels but also in real life he is power star.....🌟🌟🌟🌟
Jai power star pawan kalyan
అన్నా pk 👌👌🙏🙏
Inkemi jaruguddi next CM ok gaare
Please support you I love❤ you psk
That is papk 🔥🔥🔥
Neeku news report evaru echaru bro voice baagaledhu + cheppadam raaledhu
Power Star that is ✊
Jai Pspk... ❤️
కాలర్ పట్టుకుని కడగాల్సిన విషయాల్ని, కాళ్ల బేరానికి తీసుకొచ్చేలా చేసాడు.
మా అన్నకి ఎంత అహంకారం కాకపోతే, అయ్యో మీరు బ్రతిమాలడం ఏంటి అని మాటవరసకి కూడా అనట్లేదు.
సరిపోలేదు. ఇంకా ప్రాదేయపడు అన్నట్టుంది.
నేను పవన్ ఫ్యాన్ ని కాను కానీ... ఆయన అన్నది కరెక్ట్..
స్టాలిన్ ని చూసి నేర్చుకోండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందు చేయి కట్టుకుని నిలబడద్దు. మీ హక్కుల కోసం ప్రాదేయపడద్దు. అని బహిరంగంగా అన్నారు. APలో ప్రజాస్వామ్యం ఏనాడో చనిపోయింది. ఆ సమాధి మీద కుర్చీ వేసుకుని కూర్చున్నారు ముఖ్యమంత్రి.
ఎన్ని చర్చలు జరిగినా ఎవరు ఏం అనుకున్నా...
మాకు సిగ్గు లేదు కాబట్టి బుద్ది రాదు కాబట్టి మళ్లీ నువ్వే గెలుస్తావ్ లే అన్నా..
చిరంజీవి గారు సంస్కారము ఎవరు పదవిలో వున్నా అలా ఒదిగి ఉన్నారు కాబట్టే ఈ రోజు అంత గౌరవంగా వున్నారు మీరంతా ఇలా ఎగిరి ఎగిరి పడుతున్నారు ఆయన లేకపోతే నీవు ఎక్కడుందేవాడివి
Chiranjeevi garu dandampettindhi jagan ki kadu mana pichchi prajalu yennukunna cm ki aa chair ki
Jai TDP jai babu
Jai power ⭐
అయ్యా గారికి ఇసుక, మద్యం, కాంట్రాక్టు, ఉద్యోగ నియామకాల్లో etc... వాటా సరిపోవట్లేదేమో.
Pawan Kalyan correct gane chepparu
చిరంజీవి గారు ఆలా తగ్గదు కాబట్టే 25th ku నీ మూవీ రిలీజ్ చేసుకుంటున్నావు iena వందల మంది పొట్ట నింపుతున్నాడు సమస్య తీరుతుంది అంటే తగ్గితే తప్పు ఏంటి బ్రో iam సపోర్ట్ చిరు sir
సమస్య సృష్టించింది ఎవరు అన్నయ్య ఒకసారి బాగా ఆలోచించండి కేవలం అందరూ నా కాళ్ళ కాడికి రావాలి అని ఉద్దేశమే కదా