గ్రేట్, ఈ రోజు ఈ గంగై కొండ చోళ పురం చూసాను, అక్కడ గైడ్ లు ఎవరు explain చేసే వారు ఎవరు లేకపోవడం తో యూ tube ఓపెన్ చేసి, మీ వీడియో చూసాను, చాల సంతోషం అనిపించింది, గుడి చూసిన ఆనందం రెట్టింపు అయింది.
Thank you brother, for your educative Video on Gangai Konda Cholapuram Temple in Telugu. Please do on more different great temples of south India and orissa.
Good work by you, I am basically from Trichy Srirangam, don't forget to cover Trichy lot of temples.... Also don't forget to cover Navagraha temple around Kumbakonam... I know both Tamil and Telugu... If any help required pls be in touch with me....
Tamilnadu Ariyalur distict Ariyalur ....Chennai to Trichy and madurai train root chennai to Ariyalur 245km Ariyalur to this temple 45km east. This is very currect way.Ariyalur to Thanjavur 45km to south (bus).
బృహదేశ్వర్ శివుని ఆలయం గత వెయ్యి సంవత్సరాలుగా పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం యొక్క అద్భుత కథను అద్భుతంగా చెబుతోంది. చెన్నై నుండి 310 కి.మీ. చాలా తంజావూరు (తంజావూరు) లోని కావేరి నది ఒడ్డున ఉన్న బృహదేశ్వర్ శివాలయం గత 1000 సంవత్సరాలుగా ప్రాచీన భారతీయత యొక్క గొప్పతనాన్ని చెబుతు చోళ రాజవంశానికి చెందిన రాజరాజా చోళు డుఈ ఆలయాన్ని నిర్మించాడు.ఈ ఆలయంలో ఉన్న దాదాపు 29 అడుగుల (8.7 మీ) ఎత్తైన లింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిఈ బృహదీశ్వర శివాలయానికి సంబంధించిన మొదటి ఆశ్చర్యం. ఆలయానికి పునాది లేదు. ఇంత భారీ భవనం పునాది లేకుండా నిర్మించబడింది. రెండవ ఆశ్చర్యం ఏమిటంటే, పునాది లేకుండా నిర్మించిన ఈ భారీ ఆలయ నిర్మాణంలో, రాళ్ళు ఒకదానికొకటి అంటించడానికి ఏ రకమైన సున్నం,సిమెంట్ ఉపయోగించ లేదు. మూడవ ఆశర్యం88 టన్నుల భారీ గోపురం ఈ ఆలయం పై ఉంచబడింది. రాతితో చెక్కబడిన ఈ గోపురం రాయి యొక్క పరిమాణం మరియు సాంద్రత ఆధారంగా, శాస్త్రవేత్తలు దాని బరువును కనీసం 88 టన్నులుగా నిర్ణయించారు. ఈ 88-టన్నుల గోపురం (క్యాప్ స్టోన్) ను 216 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా ఏ టెక్నాలజీని వ్యవస్థాపించారు అనేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణ శాస్త్రవేత్తలకు ఈ పజిల్ పరిష్కరించబడలేదు. ఎందుకంటే ఈ రోజు వెయ్యి సంవత్సరాల ముందు, క్రేన్లు లేదా అలాంటి ఇతర యంత్రాలు కనుగొనబడలేదు. అయినప్పటికీ, 88 టన్నుల బరువును 66 మీటర్ల ఎత్తుకు ఎత్తే సామర్థ్యం ఉన్న క్రేన్ ఇప్పటికీ ప్రపంచంలో నిర్మించబడలేదు. విలక్షణమైన వాస్తుశిల్పానికి పేరుగాంచిన బృహదీశ్వర శివాలయం 1,30,000 టన్నుల గ్రానైట్ నుండి నిర్మించబడింది. ఈ ప్రాంతం చుట్టూ గ్రానైట్ కనిపించకపోగా, ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ ఎక్కడ తీసుకువచ్చారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.
Ammo, no history textbook mentions about these historical HINDU sites, chola pandyas are really great bcoz they defeated the mughals to protect their state
Actually the history of north indians are our history.It depicts only akbar,ashok,etc only not ours,Chozhan gone to malaysia Cambodia indonesia even Korea no history book shown or reached us.Even they doesn't shown our freedom fighters too.
@@Sathankulam. because congress gave a bunch of communists from Punjab to Romila thapar and habib to write history books . These left thugs thinks India is Punjab and surrounding areas . Hinduism is evil for them . They would everything to project Islamic looters in good light and hindus in bad light . Modi govt is also not doing enough to rectify those history texts books
What???????!!!!!! 😂🤣 Chola kingdom was loosed due to the fight between the siblings of the emperor of cholas, so the pallava took the advantage and cholas were defeated and migrated to different parts of tn as a chief tains, actually in south Indian later pallavas and vijayanagar empire opposed the Mughals, and then Mughals little chieftains and other small rulers opposed the Britishers
Hi Nanda Garu na peru Venkatesh, me channel good, naku please information evandi. Memu arunachalam velli Alana unna chidambaram, thanjvur, srirangam, Madurai, palani temples chudalani anukuntunamu,6daystrip by train. Please suggest
Nice vedio in telugu done by u.👍 The exact meaning of gangaikonda = invaded + win and acupaid ganes vally. Rajendra shifted his capital from Thanjavur to gangaikonda cholapuram. Because of his military convenience. Each and every time of his invasion towords North India the revar kaveri is a bigest chalange to his army . So he deside and select the place of gangaikonda cholapuram to his new capital. This place is situated North side to revar kaveri.
గ్రేట్, ఈ రోజు ఈ గంగై కొండ చోళ పురం చూసాను, అక్కడ గైడ్ లు ఎవరు explain చేసే వారు ఎవరు లేకపోవడం తో యూ tube ఓపెన్ చేసి, మీ వీడియో చూసాను, చాల సంతోషం అనిపించింది, గుడి చూసిన ఆనందం రెట్టింపు అయింది.
🙏 మీరు అందించిన సమాచారం అమూల్యమైనది.. నాస్తికులు కూడా ఆస్తికులు గా మారగల అపురూపమైన దేవాలయాలు ఉండడం మన మహద్భాగ్యం..
సార్ ఈ వీడియో చాలా బాగుంది మీ వీడియో చూస్తుంటే చాలా ట్రావెల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు
Excellent speech
Thank you brother, for your educative Video on Gangai Konda Cholapuram Temple in Telugu. Please do on more different great temples of south India and orissa.
Good work by you, I am basically from Trichy Srirangam, don't forget to cover Trichy lot of temples.... Also don't forget to cover Navagraha temple around Kumbakonam... I know both Tamil and Telugu... If any help required pls be in touch with me....
Thank you
Super anaa meru post chesina video s anii chusthanu chala bhaga vivaristharu
Sthala puranam gurinchi andhulo people gurinchi baga explain chesaru sir anni vedios elage cheyandi sir please for knowledge
చాలా ఉపయోగకరమైన సమాచారం, ధన్యవాదములు బ్రదర్.
చాలా సార్లు చూసాను చూస్తాను కూడా అయిన చరిత్ర తెలియదు.. చాలా సంతోషంగా ఉంది మీకు భగవంతని ఆశ్శీసులు
Fentastic ekkadiko thheesukoni poyaru meeru maatalu levu wonderful message
Wow...super nandagaru👍🙏👏👏👏
Very fine commentary ,also attractive pronounsation in telugu. Chala manchi photography.....not necessary to see physically. Super..👌👌👌
I like historical temple i will subscribe great information
చాల చాలా అందమైన వీడియో నాకు చాల బాగా నచ్చింది.. తాక్యూ ధన్యవాదాలు 🇮🇳🙏
Good information about the temple at Gangaikonda
Good message sir
విలువైన సమాచారం అందించారు
Thank you
@@NandasJourney 989
Now I know the meaning of word ANACONDA 😜......Thanks Dude 💖 🥰
Osm template good information 💁♀️ i am from odisha annaya keep rocking 😎
Sir nijanga chala manchi informative videos sir.. Chala thanks..
Background music manchiga edaina pettandi sir.. Adhi video ni highlight chestundi
1st comment
Meru chala baga explain chistunaru.super
చాలా బాగా చెప్పారు నంద గారు👌👍👍
Tamilnadu Ariyalur distict Ariyalur ....Chennai to Trichy and madurai train root chennai to Ariyalur 245km Ariyalur to this temple 45km east. This is very currect way.Ariyalur to Thanjavur 45km to south (bus).
Memu srirangam temple nundi e three temples cover chesamu
Thank you sir, superb.
నా సనాతన ధర్మం 🙏🙏
Exlent ana సూపర్
Thank you sir 🙏🙏🙏🙏 very good information 👌
Good n valuable information sir thank you
Thanks for showing this
మీ వీడియోస్ చాలాబాగున్నవి......
Hi Anna me video's Chala baginnai Anna
TQ anna
Woooooooow. Super anna
Good బాగుంది
Chala baga chupincharu thammudu
Varsham lo temple inka adbuthamga vundi..visit cheyalani undi
తమ్ముడు చాలా ధన్యవాదములు మేము చూడలేని ఎన్నో మీరు చూపిస్తూ న్నారు
Bro your videos are awesome 👍👍👍
Bro.. E sari Maaldivels tour plan cheyyu broo plzzz
Wonderful 👍☺️ Explore,, Nice 👌
Save Hindus save our temple save please please 🚩🚩
Jai Shri ram
Is it under attack?
Nice information, mee helth bagunda swamy
Bagundhi andi
🕉 Arunachala Shiva 🙏
Jai Gurudev Swamy
Chala baaga chepparu bro..
Really super... Asalu e place peruvenaledhu... Super
@NAGS WORLD CONNECTING sure
Nanda garu super.
బృహదేశ్వర్ శివుని ఆలయం గత వెయ్యి సంవత్సరాలుగా పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం యొక్క అద్భుత కథను అద్భుతంగా చెబుతోంది.
చెన్నై నుండి 310 కి.మీ. చాలా తంజావూరు (తంజావూరు) లోని కావేరి నది ఒడ్డున ఉన్న బృహదేశ్వర్ శివాలయం గత 1000 సంవత్సరాలుగా ప్రాచీన భారతీయత యొక్క గొప్పతనాన్ని చెబుతు
చోళ రాజవంశానికి చెందిన రాజరాజా చోళు డుఈ ఆలయాన్ని నిర్మించాడు.ఈ ఆలయంలో ఉన్న దాదాపు 29 అడుగుల (8.7 మీ) ఎత్తైన లింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిఈ బృహదీశ్వర శివాలయానికి సంబంధించిన మొదటి ఆశ్చర్యం. ఆలయానికి పునాది లేదు. ఇంత భారీ భవనం పునాది లేకుండా నిర్మించబడింది.
రెండవ ఆశ్చర్యం ఏమిటంటే, పునాది లేకుండా నిర్మించిన ఈ భారీ ఆలయ నిర్మాణంలో, రాళ్ళు ఒకదానికొకటి అంటించడానికి ఏ రకమైన సున్నం,సిమెంట్ ఉపయోగించ లేదు. మూడవ ఆశర్యం88 టన్నుల భారీ గోపురం ఈ ఆలయం పై ఉంచబడింది.
రాతితో చెక్కబడిన ఈ గోపురం రాయి యొక్క పరిమాణం మరియు సాంద్రత ఆధారంగా, శాస్త్రవేత్తలు దాని బరువును కనీసం 88 టన్నులుగా నిర్ణయించారు. ఈ 88-టన్నుల గోపురం (క్యాప్ స్టోన్) ను 216 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా ఏ టెక్నాలజీని వ్యవస్థాపించారు అనేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణ శాస్త్రవేత్తలకు ఈ పజిల్ పరిష్కరించబడలేదు. ఎందుకంటే ఈ రోజు వెయ్యి సంవత్సరాల ముందు, క్రేన్లు లేదా అలాంటి ఇతర యంత్రాలు కనుగొనబడలేదు. అయినప్పటికీ, 88 టన్నుల బరువును 66 మీటర్ల ఎత్తుకు ఎత్తే సామర్థ్యం ఉన్న క్రేన్ ఇప్పటికీ ప్రపంచంలో నిర్మించబడలేదు.
విలక్షణమైన వాస్తుశిల్పానికి పేరుగాంచిన బృహదీశ్వర శివాలయం 1,30,000 టన్నుల గ్రానైట్ నుండి నిర్మించబడింది. ఈ ప్రాంతం చుట్టూ గ్రానైట్ కనిపించకపోగా, ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ ఎక్కడ తీసుకువచ్చారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.
@ʝɨʟʟǟ ʏօɢɛֆɦ ఆయన వీడియోలో ఆగుడి గురించి ప్రస్తావించారు అందుకే ఈ వివరణ.
good info and great experience
About delhi trip bye nice explained all your videos super
Brother state wise cover chesthuna
Super sir.
Ammo, no history textbook mentions about these historical HINDU sites, chola pandyas are really great bcoz they defeated the mughals to protect their state
Actually the history of north indians are our history.It depicts only akbar,ashok,etc only not ours,Chozhan gone to malaysia Cambodia indonesia even Korea no history book shown or reached us.Even they doesn't shown our freedom fighters too.
Blame the left communists and the people who support those groups
@@Sathankulam. because congress gave a bunch of communists from Punjab to Romila thapar and habib to write history books . These left thugs thinks India is Punjab and surrounding areas . Hinduism is evil for them . They would everything to project Islamic looters in good light and hindus in bad light . Modi govt is also not doing enough to rectify those history texts books
Correct, our people r like to read mughals victory, none of our books teaches Rajendra chola's victory
What???????!!!!!! 😂🤣 Chola kingdom was loosed due to the fight between the siblings of the emperor of cholas, so the pallava took the advantage and cholas were defeated and migrated to different parts of tn as a chief tains, actually in south Indian later pallavas and vijayanagar empire opposed the Mughals, and then Mughals little chieftains and other small rulers opposed the Britishers
Super
Super explanation
Thanks a lot sir..
Bro thank you
చాలా బాగా చెప్పారు
అది తెలుగు లో
Superrr
Excellent
Nice temple 👍
Thank you
Bro temple super ga vunde
Mirusuper 😎👌
Super anna nice information 👌👌👌
Super👌👌👏
excellent video
Hi Nanda Garu na peru Venkatesh, me channel good, naku please information evandi. Memu arunachalam velli Alana unna chidambaram, thanjvur, srirangam, Madurai, palani temples chudalani anukuntunamu,6daystrip by train. Please suggest
already tamilnadu temples tour plan chesanu, channel lo check cheyandi.
Bro.nice information..bro..
Very good
Chidambaram to gangaikonda cholapuram direct bus availability is there?
Yes
హాయ్ నంద బ్రో 😄
వీడియో సూపర్ 👍
Nice onee
Nice👌
Nice vedio in telugu done by u.👍
The exact meaning of gangaikonda = invaded + win and acupaid ganes vally.
Rajendra shifted his capital from Thanjavur to gangaikonda cholapuram.
Because of his military convenience.
Each and every time of
his invasion towords
North India
the revar kaveri is a bigest chalange to his army .
So he deside and
select the place of
gangaikonda cholapuram
to his new capital.
This place is situated North side to revar kaveri.
I thought konda means malai
Super video Anna 😍
How much time it ll take to visit this temple ? Is 2 hours enough . Is it crowded during the week day
yes 2 hours
Baabu Nanda meevalana gangsikonda cholapuram choosaanu main brihadeeswara choosaanu kaani gangsikonda choodaledu ippudu choosaanu santhosham
Great anna
Tq bro
BGM super bro
Super bro daily oka video upload chayandi
Daily vlogs cheyochu, complete details ivvatani thesukuntundhi, try to understand.
Anna super
Nice capture sir 👌
Nice bro .keep it up
Tanjore bruhadeshwara temple ela vundo choodali please
next
Super anna
గుడి చాలా బాగా ఉంది 🙏🙏🙏🙏🙏 28/11/2022🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺😀🌹🌹🌹
Guruvayur temple allow unda
Yes allowed now
Har har Mahadev 🙏
Nice ♥️👌😍
Very nice video brother
🙏🙏🙏🙏🙏
Congratulations 🎉 🎉 🎉
Nice
Pancharamam temples full tour plan video cheyyand sir
okay
Thank-you somuch but want to see chandrakantha mani
Brother please do vedio on kailasa maanasarovar yatra.....
it's very costly, will take time
Good afternoon sir KUMBAKONAM video chaistharaa sir?
sure
Anna vaideshwaram loyal chupandi plse bro
okay
👌👍
Nanda garu ikkada Nandi Lepakshi nandi laga eka sila .kadu. rendu silalanu kaiparu
Nice Video bro😳
Nice video
అనా మీరు మానస సరోవరం యాత్ర చేయండి అక్కడ జరిగే అదుతాలు గురించి వీడియో చేయాలి. సార్.
How to reach Gangaikondacholapuram from Chidambaram can anyone help me with the details
Just go via tricky highway, it's on main road only