vinare narulara vintaina devuni prema | boui 2024 song track | Jayashali New Album 2024 |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • పల్లవి: వినరే నరులారా వింతైన దేవుని ప్రేమా
    కనరే కనులారా కొంతైన తండ్రీ శ్రమా
    విస్తారమైన ఈవులను నీకిస్తే -విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే
    విరివిగ ఫలియింపక - వివేకముతో నడువక
    వాక్యముతో వెలుగక - అనుకువతో మెలగనిచో
    అంధకారమే మరణానంతరం ఆరని అగ్నిలో నిరంతరం
    చరణం: అడగక మునుపే అన్ని ఇచ్చిన ధాతను చూడు శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు
    నువ్వే కావాలని అనుకున్నాడు తనకై బ్రతకాలని ఆశించారు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా భరియిస్తూనే లాలిస్తున్నారు. అందరిని తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తూ కన్నవాని కటాక్షమునకై విన్న దానిపై విశ్వాసముందనితోఅవిధేయులపై జలప్రళయం కామాంధులనే కాల్చేసిన వైనం...
    చరణం: అజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం
    అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయుటం తండ్రి కుడి పార్శమున కూర్చున్నవానినే కనికరించి నీకై పంపిస్తే తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే
    బలియైన ముక్తీ ప్రధాతా మహా త్యాగమును విస్మరిస్తున్నావు కలుషములను కడుగుకుని కరుణించుకర్తను కాంచనిచో శాపమై వ్రేళ్ళతో పెల్లగింపబడతావ్
    రాతి మీద రాయి లేని దేవాలయమౌతావ్

Комментарии • 2

  • @chinnaraos
    @chinnaraos 7 месяцев назад

    🙏🙏🙏🙏

  • @salvationkeys4516
    @salvationkeys4516  7 месяцев назад +1

    పల్లవి: వినరే నరులారా వింతైన దేవుని ప్రేమా

    (2)