ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద విగ్నేశ్వర స్వామి దేవాలయం || The largest Vigneswara Swamy temple in AP

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద విగ్నేశ్వర స్వామి దేవాలయం || The largest Vigneswara Swamy temple in AP
    18 అడుగుల చతుర్ముఖ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం
    18 feet Chaturmukha Varasiddhi Vigneswara Swamy Temple
    Vinayakamayya devalayam
    Andhra Pradesh biggest Vinayakamayya devalayam
    .
    .
    .
    .
    .
    .
    .
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయం వద్దకు మేము వెళ్ళాము ఇక్కడ 18 అడుగుల చతుర్ముఖ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ని చూడవచ్చు ఇంత పెద్ద ఏకశిలా విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేదు అలానే ఈ దేవాలయంలో 25 తలలు కలిగిన వినాయకుని విగ్రహం కూడా ఈ దేవాలయంలో ఉంది ఈ దేవాలయాన్ని క్రేన్ వక్కపొడి వాళ్ళు కట్టించారు ఈ దేవాలయం గుంటూరు దగ్గరలోనే ఉంది ఈ దేవాలయం చేరుకోవాలి అంటే గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్లే నేషనల్ హైవేలో గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అంకిరెడ్డిపాలెం అనే గ్రామంలో నేషనల్ హైవే పక్కనే మనకు కనిపిస్తుంది ఈ దేవాలయంలో మహా విష్ణుమూర్తి అఅంబికా దేవి సూర్యనారాయణ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి ఈ దేవాలయంలో వీళ్ళు కూడా కొలువై ఉన్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం
    .
    .
    We went to the largest Varasiddhi Vighneswara Swamy temple in Andhra Pradesh state where we can see 18 feet four face Varasiddhi Vighneswara Swamy statue this big monolithic statue is not found anywhere in Andhra Pradesh state also this temple has 25 headed Vinayak idol in this temple this temple was built by Crane Vakkapodi this temple is near Guntur This temple has to be reached i.e. on the national highway from Guntur to Chilakaluripet, four kilometers from Guntur, in a village called Ankireddypalem, next to the national highway we can see Maha Vishnumurthy, Ambika Devi, Suryanarayana Swami, Kashi Visvesvara Swami, who are also enshrined in this temple, this temple is very amazing.

Комментарии • 4

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 16 дней назад +1

    Om Sri Maha Ganapathaye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🌹

  • @jagannamburi7883
    @jagannamburi7883 14 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 16 дней назад +1

    Bikkavolu gramam lo.yekasila swayam bhu 100 la years kritham natinidi