రాజీవ్ హ_త్య విచారణపై ప్రత్యక్ష సాక్షి తోట భావనారాయణ ఇంటర్వ్యూ| Rajiv Gandhi Assassination
HTML-код
- Опубликовано: 20 май 2023
- Welcome to our channel Idream News, where we delve into historical events that have shaped our world. In this Interview with Sr Journalist Thota Bhavanarayana in cross fire with Vijay Sadhu, we explore the tragic and controversial assassination of Rajiv Gandhi, the former Prime Minister of India. On May 21, 1991, Rajiv Gandhi, was assassinated.
Senior journalist Thota Bhavanarayana, an eyewitness to key moments in the Rajiv Gandhi assassination trial, shared his insights on the investigation, from PTI Reporter, who first informed the story , to former CBI director Kaarthikeyan who probed Rajiv Gandhi assassination , in an interview with iDream.
Join us as we unravel the complex web of events surrounding Rajiv Gandhi's murder. We will examine the circumstances leading up to the assassination, the key players involved, and the subsequent investigations and trials that sought to bring justice to those responsible.
The assassination was carried out by a suicide bomber associated with the Liberation Tigers of Tamil Eelam (LTTE), a separatist militant group from Sri Lanka. The attack took place during an election rally in Sriperumbudur, Tamil Nadu, where Gandhi was campaigning.
We will discuss the motivations behind the assassination, including the LTTE's grievances and their perceived threat to their cause. Additionally, we will analyze the impact of this tragic event on the dynamics of the Sri Lankan civil war and the relationship between India and Sri Lanka.
As we delve into the aftermath, we will explore the investigations conducted by Indian authorities to uncover the truth behind the conspiracy. Several individuals were arrested and put on trial, shedding light on the intricate planning and execution of this heinous crime.
Through a comprehensive analysis of historical records, eyewitness accounts, and expert opinions, we aim to present a balanced understanding of this tragic event. Join us on this journey as we uncover the facts and shed light on the assassination that shook the nation.
#RajivGandhi #RememberingRajiv #ThotaBhavanarayana #CrossfirewithVijaysadhu #idreamnews
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com
గొప్ప అనుభవం సర్....మంచి వివరణ.బాగుంది.
ఆ రోజుల్లో ఇండియా today కి వేపరీత
సర్క్యూలేషన్ పెరిగింది
కార్తెకీయాన్ చాలా మందికి ఫేవరెట్
Ayyadu
అభివృద్ధి చెందిన దేశాలలో రాజీవ్ గాంధీ మరణానికి సంబంధించిన మరిన్ని మంచి వీడియోలను కలిగి ఉండవచ్చు ! భారతదేశం చాలా సాంప్రదాయమైనది మరియు పబ్లిక్ డొమైన్లో ఉంచే ఈ రకమైన కీలకమైన సమాచారం కు సంబంధించి చాలా బలహీనమైన పద్ధతులను అవలంబించింది ! ఇది నా అభిప్రాయం మాత్రమే !!- విజయ్, ఒంగోలు
Top class investigation.... Hat's off
Sir నమస్తే,చాలా గొప్పగా చెప్పినారు. మీకు ధన్యవాదాలు
Good information.... Good interview
చాలా సంతోషం సార్ విలువైన సమాచారం అందించారు
Good Information Annayya.
Chala Rojulu ayindhi Mimmalni Chusi
Spr air real Journalist ante mire ani chepochu🙏🙏
Good Interview vijay bro. Very interesting topic
He explained very nicely.
Sir ! I read the Kartikeya Sir's book. Your information in very interesting. Thank you Sir!
Sir Hat's up We Expect more Tq 🎉
విలువైన సమాచారం గురూజీ 🙏
👌👌👌
ఒంటి కన్ను శివ రాజన్ బెంగుళూరు సమీపంలో ఒక పల్లె టురు లో తన గాంగ్ టో అద్దె కు ఉన్నాడు. వారికి పాలు పోసే ఆమె సమాచారం పోలీస్ లకు ఇచ్చింది. తాను ప్రతి రోజు పాలు పోస్తుంటే బయటకు రాకుండా తలుపు చాటు నుండీ పాలు పోయించుకుంటున్నారు ఆని చెప్పింది. పోలీస్ లు ఆ ఇంటిని చుట్టట్ ముట్టారు. తీవ్రవాదులు సయానానైడ్ మింగు చనిపోయారు . అలా కాకుండా పాలల్లో మత్తు కలిపితే దొరికే వారూ
E ఆలోచన పోలీస్ వాళ్లకు రాలేదు అనుకుంటున్నారా.పాలలో మత్తు మందు కలిపితే అంతా వకసరి తగారు కదా ఒక్కారు తాగి మత్తు లో కీ వెళితే మిగతా వారు సినైడ్ మింగీ చనిపోతారు కదా..
Good information sir thanQ sir
🙏👌
😢😢😢😢😢😢😢😢
I have recently read a book on this “90 days” by Anirudhya Mitra ..excellent book with so many small details of the hunt. It feel like a thriller.
Good interview sir good information sir
#
Why meet
We .miss rajivu.
JAItelengana
Technology leni rojullo clues traditional investigation helped in rajiv gandhi case
As per India, Sreelanka GOVT & L T T E agreed for Peacefull , so for peace , Indian GOVT sent Military. But not against L T T E.
Bhavanarayayagaru you are the honest JARNALIST of the AP
Spelling?????
Anchor performance is very good 😊
Anchor is really good. He can do better interviews
కర్ణుడు చావుకి కారణాలు అనేకం,మంచి సలహాదారులు కరువయ్యారు,సొంత పార్టీ వాళ్ళు దూరంగా ఉన్నారు, ఎవరూ జాగ్రత్తలు చెప్పలేదు, ప్రతి పక్షాలు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచారు,ఆయన చరిష్మా 40 సంవత్సరాలు ప్రధాని గా ఉంచుతుందని లోలోపల భయపడి అసూయ కలిగింది...
భారత్ లో ఎన్నికల వ్యవస్థను రద్దు చేయాలి !భారత్ లో పోలీసుల అవినీతి పరులు (After noon Voice)-విజయ్, ఒంగోలు
Court take 20to 10years for justice ⚖️???...
Very true information and the way you are explaining is really excellent also very pathetic assoconation
After long time I am seeing on screen భా..వ..నా!
Scotland territory police.. Indian police service difference??
ఆ కుటుంబంలో జరిగిన విషాధ ఘటనలకు కారకులు కారణాలు ఏమైనా మూలకారణం నెహ్రూ. దేశవిభజనలో జరిగిన దారుణహత్యలకు కారకుడు. ఆపాపకర్మ ఫలమే ఆకుటుంబానికి శాపం.
Desaanii sarvanasanam chesadu musaloditho kalisi walla kutumbanike kaadu manaku pattukundi AA daridram
1
హత్యలు వెనుక చాలా కారణాలు ఉంటాయి కానీ
మతోన్మాద వెధవలకి మాత్రమే మత కారణాలు కనిపిస్తాయి
ఇప్పుడు మోడీ బత్తాయి మణి పాల్ లో చేస్తున్న దారుణాలకి ఆ పాప ఫలం ఎవరు అనుభవిస్తారో అతనికి అసలే కుటుంబం పెళ్ళాం పిల్లలు కూడా లేరు 🤔
సార్ మీరు చెప్పే విషయాలన్నీ కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి సార్..
This is real intelligence
May 21st 1991 idi kuda telikunda ela sir😂😂
Thumbnail content time stamp please
Anchor garru overaction aapandi... Chusevallu kuda chudaru
GK mupanar cheif minister maybe so some are created plan.. sir Rajeev prime minister tamilnadu state Congress party maybe sir
ASWATTHAAMA ,,, BALIR , VYAASO ,,,,,,,, HANUUMAANCHA VIBHISHNAA ,,,, KRUPA PARUSHURAAMASCHYA ,,, SAPTYTHE CHIRANJEEVAAHAA ,,, SAPTHARSHULA RAKSHANALO BHAARATH DESHAM VUNDI ...
3:55
Why at all the lady was allowed near him. Finally the family of security from Delhi was subject to vent the feelings of polity. Why not TN police lapses counted on trials done before.
Jai Rajiv Gandhi.
hats of bhavamarayana garu ,5 va roju nenu perambadurulo vunnanu,
Bavanarayana told wrong about Sivarajan; he didnt commit suicide but was shot by CBI team.
Political gain by Rajiv Gandhi case is definitely not favorable to SriLanka Tamils. Who had the mileage. It is SriLanka govts stands gained to eradicate Tamil liberation movement in SriLanka.
ఈయన ప్రత్యక్ష సాక్షి కాదు తొక్కి కాదు.
Murugan tirupati lo dorikada gundu kottinchukoni
11:25
శ్రీలంక కు ఫోర్స్ నీ పంపించడం. వద్దని pv ఎన్నో సార్లు చెప్పాడు.
I support our tamil brothers and sisters............
don't support them
Pampakapothe srilankan said that they will take help of chaina or pakisthan if they take even south will become unrest that's what Rajiv was forced. To send ipkf
కార్తికేయన్ రాసిన నిప్పులాంటి నిజం పుస్తకాన్ని చదివి వినిపించినట్లుంది అంతే తప్ప ఒక్కటి కూడా హేతుబద్దంగా లేదు
నిప్పులాంటి నిజం పుస్తకము నేను చదివాను
The basic question which has to be answered is why was not any Congress leader on the stage when Rajiv Gandhi was on stage.. Not one leader Moopanar.. Jayanthi Natarajan.. Margatham Chandrasekhar was on stage.. The people who died were only policemen.. Congress party could never answer these questions.. They killed their leaders themselves..
You are a nitwit. Rajiv Gandhi was killed before alighting the stage.
మన కళ్ళని మన చేత పొడిపించాడు జయవర్ధనే,గార్డ్ ఆఫ్ హానర్ లో సైలర్ రాజీవ్ గాంధీ నీ బట్ తో కొట్టిన విషయం అడిగితే జయవర్ధనే విలేకరుల సమావేశం లో ముసి ముసి నవ్వులు నవ్వాడు,రాజీవ్ గాంధీ చేసిన పెద్ద మిస్టేక్ వాళ్ళ అమ్మ బింద్రన్ వాలే విషయం లో అలాగే చేసి ఘోరంగా చచ్చి పోయింది
Mari goddeli potu inka endhuku dhorakatam leru
Anchor oksir oksir anadam bagaledu
Little issues encounter plan from police men Rajiv Gandhi purpose encounter plan?? not for which purpose sir Sonia Gandhi don't know facts.. LTTE terrorism group? it's truly or fake??
Wrong statement,the above statement
B.narayana you are wrong
With the same intention government couldn't investigate bose,sastri,homi baba and other scientists death, why was this so important
ఖర్మ.
చేసిన తప్పులన్ని వెంటపడ్డాయి.
మూర్ఖత్వానికి పరాకాష్ఠ
Nijam cheppindru Krishna anna
Karma palithani anubhavinchaka tappadu.
Indian peace force job is to keep both the opponents at bay. Controlling the both sides not to fight. Same as UN peace force. LTTE want Tamil elam at any cost. Secondly arm suppliers want war and money. Suddenly if you stop the results will be like this.
dravedula py hindi dorala pethanam rajiv roopamlo amlynde, LTTE pratekaram teerchukunde
Hmm
తమిళులకి ఒక సాయుధ సైన్యం ఉండటం హిందీ దొరలకి నచ్చలేదు. వాళ్ళని అలా వదిలేస్తే తమిళ జాతి విముక్తం అని మొదలు పెడతారు. హిందీ వాళ్ల ఆధిపత్యం సాగాలి అంటె ఇతర జాతులు బానిసలుగా ఉండాలి అంటె తమిళ సాయుధ సైన్యం అంతం కావాలి. హిందీ బిడ్డ రాజీవ్ కూడ కోరుకునేది ఇదే. అందుకే peace keeping forces అనే పేరుతో తమిళుల హననం chepattadu. కాని తమిళ పులి చేతిలో అంతం అయ్యాడు.
Aa pedda puli antham elaa undindo kooda telusu kada.
@@rajendraprasad8582 ఒక పులి మరణం పులి జాతి అంతం కాదు