ఎట్టకేలకు పలమనేరు నుంచి బెంగళూరుకు నాలుగు బస్ సర్వీసులు -డిపో మేనేజర్ TK స్వామి

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024
  • అందరికీ నమస్కారం🙏
    వారాంతరంలో పలమనేరు నుండి బెంగళూరుకు మరియు బెంగళూరు నుండి పలమనేరుకు ప్రయాణించే పలమనేరు ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం , చిత్తూరు డి.పి.టి.ఓ గారి ఆదేశాల మేరకు వారాంతం లో అనగా శుక్ర ,శని ఆది మరియు సోమవారాలలో కింద తెలుపబడినటువంటి ప్రత్యేక సర్వీసులు నడపబడడం జరుగుతున్నది. కావున ప్రయాణించేవారు అడ్వాన్సుగా రిజర్వేషన్ చేసుకొని ప్రయాణించగలరని మనవి. ఒకవేళ కింద తెలుపబడిన సర్వీసులు ఫుల్ అయినా ఎడల అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయబడును కావున అందరూ పైన తెలిపిన వంటి సర్వీసులను సద్వినియోగం చేసుకొన గలరని మనవి.
    శుక్రవారం పలమనేరు నుండి బెంగళూరుకు సర్వీస్ నెంబర్ 96914, మధ్యాహ్నం 3.45
    శుక్రవారం -బెంగళూరు నుండి పలమనేరు కు -సర్వీస్ నెంబర్ 97215,రాత్రి 8.20
    శనివారం -పలమనేరు నుండి బెంగళూరుకు -సర్వీస్ నెంబర్-96915,2.30
    శనివారం - బెంగళూరు నుండి పలమనేరుకు -సర్వీస్ నెంబర్ 93220,6.30
    ఆదివారం -పలమనేరు నుండి బెంగళూరుకు -సర్వీస్ నెంబర్ 968363, సాయంకాలం 4.00
    ఆదివారం - బెంగళూరు నుండి పలమనేరు కు- సర్వీస్ నెంబర్ 968365, రాత్రి 8.30
    సోమవారం పలమనేరు అ నుండి బెంగళూరుకు సర్వీస్ నెంబర్ 968366, ఉదయం 4.45
    సోమవారం - బెంగళూరు నుండి పలమనేరుకు- సర్వీస్ నెంబర్ 968367, మధ్యాహ్నం 2.00
    ఇట్లు
    డిపో మేనేజర్
    ఏపీఎస్ఆర్టీసీ
    పలమనేర్

Комментарии • 25

  • @nagamanjunath4396
    @nagamanjunath4396 17 дней назад +20

    చాలా మంచిది పలమనేరు వాసులు కూడా చాలా సహకరించాలి ఎందుకనగా ఈ సర్వీసు చాలా రోజులు ఉండాలంటే పలమనేరు వాసులు ఖచ్చితముగా ఈ బస్సులోనే ప్రయాణించాలి ఆక్యుపెన్సీ లేకపోతే సర్వీసు క్యాన్సల్ చేస్తారు కావున గుర్తుపెట్టుకొని మన అవసరాల కోసం వేసిన అటువంటి బస్సు సర్వీసులను గుర్తుపెట్టుకుని పలమనేరు డిపో బస్సు లోనే ప్రయాణం చేయాలి బస్టాండ్ లో వేరే రాష్ట్ర బస్సులు వేరే డిపో బస్సులు ఉంటే కాస్త ఓపిక చేసుకుని మన డిపో బస్సు లోనే ప్రయాణం చేయాలి మనమందరం సహకరిస్తే సర్వీసు చాలా రోజులు ఉంటుంది లేకపోతే సర్వీస్ క్యాన్సల్ అవుతుంది ప్రజలు ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి

  • @zeelanibabusm4560
    @zeelanibabusm4560 17 дней назад +5

    Chandra Creation ఎఫెక్ట్. Good job chandra.

  • @6709-e7l
    @6709-e7l 17 дней назад +4

    ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి.

  • @HilltownN
    @HilltownN 17 дней назад +3

    Good Job chandranna . 👍👍 Idi media power ante 🔥

  • @dillisrinivasaraon6568
    @dillisrinivasaraon6568 17 дней назад +3

    Palamaner to vellur ku busus veyandi CMC hospetalku velle Valli chala Mandi vunnaru

  • @sekharravuri8125
    @sekharravuri8125 16 дней назад

    Thank you Dm sir...vijayawada Hyderabad tirumala services start cheyandi

  • @blaksmipathi7149
    @blaksmipathi7149 17 дней назад +3

    డైలీపలమనేరు నుంచి బెంగళూరుకుసర్వీసులు ప్రారంభించండి😊

  • @althafshaik2635
    @althafshaik2635 17 дней назад

    పలమనేరు ప్రజలు మన బస్సుల్లో ప్రయాణం చేయాలి

  • @pmkclassical1971
    @pmkclassical1971 17 дней назад

    ధన్యవాదాలు 🙏🌹🌹🌹🌹🙏

  • @BoyakondaiahKommu
    @BoyakondaiahKommu 17 дней назад

    Thank you sir SWAMY sir

  • @Pavan4054
    @Pavan4054 17 дней назад +1

    కర్ణాటక బస్సులు ఎక్కకండి ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ..

  • @TejKumar-sn2gg
    @TejKumar-sn2gg 17 дней назад +1

    Thanks sir but not fully, keep it as daily service sir

  • @shaikafroz-t9i
    @shaikafroz-t9i 17 дней назад

    Super sir

  • @sasikumar8014
    @sasikumar8014 17 дней назад

    పలమనేరు నుచి వికోట బెంగళూర్ కూడా సర్వెస్స్ వుంటే మంచిది

  • @bharathidhananjaya6388
    @bharathidhananjaya6388 17 дней назад

    Thanku sir

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 17 дней назад

    థాంక్యూ సార్

  • @ramadevirama0929
    @ramadevirama0929 17 дней назад

    Thanks

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 17 дней назад

    Nice
    Good for people
    Thanks to DEPOMGR
    MLA
    AND PEOPLE

  • @kings6693
    @kings6693 17 дней назад

    thanks sir

  • @sankarmarriakula1747
    @sankarmarriakula1747 17 дней назад

    💐💐

  • @dillisrinivasaraon6568
    @dillisrinivasaraon6568 17 дней назад

    Sir alage palamaner to Chittoor ku morning time s veyandi sir
    Morning times sarigga bus lu levi 5.30 to 6 varaku busas sariga levu sir

  • @rajaganesh6371
    @rajaganesh6371 17 дней назад

    పలమనేరు నుండి బెంగులూరు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా మన డిపోబస్సు లోనే ప్రయాణించండి. లేకుంటే కలెక్షన్స్ లేదని క్యాన్సల్ చేస్తారు 😂😂😂

  • @JaswanthNikkam
    @JaswanthNikkam 17 дней назад

    Thanks sir